●Testimony of Recieving Holy Spirit & Tongues // Jesus Alive Ministries International // Sis Supriya

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #Testimony @JAM: ప్రైజ్ ద లార్డ్. ఈ సిస్టర్ పేరు వెరొనిక. తను నేరేడ్మెట్, సైనిక్పురి, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంటారు. అయితే సిస్టర్ వాళ్ళ భర్తకు చాలా అనారోగ్యంతో బాధపడుతూ, చాలా సీరియస్ కండిషన్లో ఉంటే, ICU లొ admit చేసారు. అప్పుడు ఈ సిస్టర్ కు వేరే ఇంకొక తెలిసిన సిస్టర్ నా నంబర్ ఇచ్చారు. అప్పుడు తను నాకు కాల్ చేసి ప్రార్ధన చేయించుకున్నారు. అప్పుడు దేవుడు తనను బలంగా తాకారు. తన ఆత్మను కుమ్మరించారు. తను పరిశుద్దాత్మను పొందుకొని, అన్యభాషలలో మాట్లాడారు. అప్పుడు తను hospital లోనే ఉన్నారు. అంతేకాదు తన భర్త విషయంలో ఎంతో దేవుని ద్వారా ఓదార్చబడ్డారు. తనకు ఆదరణ కలిగింది మరియు ఎంతో విశ్వాసం వచ్చింది. ఇంకా యేసయ్య తన భర్తను కూడా తాకారు మరియు ఇప్పుడు తను out of danger ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప కార్యాలు చేసిన యేసయ్యకే గొప్ప ఘనత, మహిమ కలుగునుగాక...ఆమెన్!🙌
    .
    👉For Prayers: 9347584127☎️▪💕Prophetic Preacher, Dead Raiser, Healer, Deliverer, Revealer of Mysteries & Angelic Mysteries...💖
    👉Facebook Personal Page:
    Angel Supriya Alive
    👉Facebook Ministry Page:
    Jesus Alive Ministries International
    👉Instagram Personal Page:
    Angel Supriya Alive
    👉Instagram Ministry Page:
    Jesus Alive Ministries Intl
    👉UA-cam Channel:
    Angel Supriya Alive
    👉Church Address:
    👑Jesus Alive Ministries International
    @Alive Church,
    Catholic Bhavan,
    3rd Floor,
    Gowtham Nagar,
    Malkajgiri,
    Secunderabad.
    Telangana,
    India🇮🇳
    Pin Code: 500047
    ☎️Phone No: +91-9347584127
    👉Please Pray & Support the Ministry through Phonepe and Gpay number 9347584127...
    🤞Please Subscribe, Follow, Like and Share...
    Thank You & God bless you all...🙏

КОМЕНТАРІ •