ఎవరితో ఏ సమస్యలు రాకుండా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నారా? | Garikapati NarasimhaRao Latest Speech

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 208

  • @kokavikram007
    @kokavikram007 2 роки тому +6

    ఈ ప్రసంగము విని "నేను" అనే పదము ను వదిలివేయటానికి ప్రయత్నించాలి🙏🙏🙏

  • @kokavikram007
    @kokavikram007 2 роки тому +13

    మనము తెలుగు వారు అయినందుకు ధన్యులము ఎందుకు అంటె గరికిపాటి వారి ప్రసంగాలు వినగలుగుతున్నా ము🙏🙏🙏

  • @anuchar9385
    @anuchar9385 2 роки тому +59

    మీ సమకాలీనులై....మీ ప్రవచనములను వినే అదృష్టం కలిగించిన భగవంతునికి....అవకాశం కల్పించిన technology కి.....హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @shaiknayab6299
    @shaiknayab6299 2 роки тому +4

    నిజంగా మీరు చెప్పింది అన్ని పచ్చి నిజాలు మీ మాటలతో కొందరైనా మార్పు వస్తే చాలా సంతోషం మీరు చేసే ప్రసంగాలతో తప్పకుండా కొందరైనా మారుతారని నమ్మకం వినే బుద్ధి ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ముందు మాట వింటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఆచరణలో వస్తుంది

  • @arunank6094
    @arunank6094 2 роки тому +8

    Meeru Anni correctga chepthunnaru guruvugaru, naakuchala relaxedga vundhi 🙏🙏🙏

  • @venki3406
    @venki3406 2 роки тому +22

    గురువు గారు నేను నిజంగా మీ ప్రసంగాలు ఓ ఆరు నెలలు నుండి వింటున్నాను
    నేను నేను గా చాలా మారిపోయాను ,ఇంకా మారాలి అనుకుంటున్నాను ,మారతాను గురువు గారు
    నమస్కారము

  • @vangapallidhanalaxmi8672
    @vangapallidhanalaxmi8672 2 роки тому +3

    వ o ద నాలు గురువు గారికి 🙏🙏🙏

  • @jaggaiah3229
    @jaggaiah3229 2 роки тому +1

    ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం 🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏

  • @sivanarayana8831
    @sivanarayana8831 2 роки тому +12

    Guruvugaru me pravachanalu mind nu relaxga vunchuthaee 🙏🙏🙏

  • @baburaogadam3744
    @baburaogadam3744 2 роки тому +5

    🙏 Guru garu. Super Advice Guru garu every body to fallow to peace of life.🙏👍.

  • @yvsusilayvsusila3354
    @yvsusilayvsusila3354 2 роки тому

    Sri Gurubhyonamaha
    Rushibhyonamaha
    Chala vishayalu thelisayi Dhanyavadalu 🙏🙏🙏

  • @hyperarjunskr9094
    @hyperarjunskr9094 2 роки тому +20

    నమస్తే గురువుగారు నేను మీకు పెద్ద ఫ్యాన్

    • @nandtrolls
      @nandtrolls 2 роки тому +1

      O

    • @ramalaxmikayiram7120
      @ramalaxmikayiram7120 2 роки тому

      @@nandtrolls pp9ppp9hggggghhhhggghggghgggggggggggggggggggggggggggggggghgggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggpoppoppgpoopgoogoogggggggoogggpooFagggggaggyogggoggggggoggooppogpgggoggggggoyygggpoogggggpopgggggggggggggggfiß6 poMu ku CR CT CT

    • @rammacha8703
      @rammacha8703 2 роки тому

      Me also

    • @upputuritatarao3807
      @upputuritatarao3807 2 роки тому

      Fan /AC

  • @workingyogi959
    @workingyogi959 2 роки тому

    గురువు గారు మీ ఆరోగ్యం జాగ్రత్త... తెలుగు జాతి మేలుకొలుపుకు మి సేవలు ఎంతో అవసరం...

  • @shashivemisetty5512
    @shashivemisetty5512 2 роки тому

    Guruvu garu 🙏🙏🙏
    Mimmalni follow ayithe jeevitha viluvalu thelusuthundhi....memu Dhanyulam...meeru chaganti garu chesthunna krushiki dhanyavaadhalu🙏🙏🙏🙏🙏

  • @bhairava576
    @bhairava576 2 роки тому

    Mee mata naku vedha vakku guruvugaru. Yela brathakalo, yela brathaka kudadho chala spastamga nirmohamatamga chebutharu. Kanipinchani devudini, baba lanu, swamijeelanu pujimchekamte mee mataki gworavanni isthu meeru chupinche marganna nadisthe chalu guruvugaru. Guru (brahma) Garika pati, Guru (vishnu) Gariki pati, Guru dhevo (maheswara) Gariki pati, Guru sakshath Gariki pati, Guruve namaha🙏🙏🙏🙏🙏💐💐

  • @bijjalasrinivasrao5201
    @bijjalasrinivasrao5201 2 роки тому

    Hari om🙏🙏🙏 sriman Narasimha rao gariki paadabhivandanam. Yenno gnana vishayamulu teluputhunnaru, inka yenno yenno gnana vishayamulu cheppali.

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 2 роки тому +13

    True Wisdom 🙏..
    Sri : GNR Gurugaaru Working hard to bring about a healthy social changes.. So, Gurugaaru you are a reformer and we are blessed and proud to follow you 👍🙏.. Long live dear Sir 🙏..

  • @sureshprattipati2973
    @sureshprattipati2973 2 роки тому +10

    Nice

  • @surekhan7989
    @surekhan7989 2 роки тому +5

    Most inspiring and life transforming speech guruvu garu. I wish you to fulfill your wish of seeing Goddess (Prathyaksham) guruvu garu

  • @kollasrinivasaraonandini6358
    @kollasrinivasaraonandini6358 2 роки тому +4

    నమస్కారం గురువు గారు

  • @psiva3719
    @psiva3719 2 роки тому +1

    Guruvu gariki padabivandanamulu.

  • @pulagallaparamesh6785
    @pulagallaparamesh6785 2 роки тому +3

    కృతఙ్ఞతలు గురువుగారికి

  • @k.v.subrahmanyamk.v.subrah7370
    @k.v.subrahmanyamk.v.subrah7370 2 роки тому

    అహం,ప్రవచనముచలామీలుకొలుపులావుంది,ఆచరణీయం,ద్దనవాడాలు

  • @srirama226
    @srirama226 Рік тому

    శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @aurarealty8507
    @aurarealty8507 2 роки тому +4

    YOU ARE SUPER GURU, PRAVACHANAM ULTIMATE

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 роки тому +4

    ధన్యవాదాలు

  • @pradeepabc1966
    @pradeepabc1966 2 роки тому

    Guruvaugaru me pravachanalu super

  • @rameshsharma-iu8tw
    @rameshsharma-iu8tw 2 роки тому +1

    థన్యవాదములు

  • @parameshparamesh3720
    @parameshparamesh3720 2 роки тому +4

    Nmskarm gurugaru 🌹🌹🌹🌺

  • @chandrasekharshekhar9157
    @chandrasekharshekhar9157 2 роки тому +9

    Namskaram guru garu

  • @suneethagottipati5886
    @suneethagottipati5886 2 роки тому +2

    ధన్యవాదాలు గురువు గారు

  • @siriyarrapareddy
    @siriyarrapareddy 2 роки тому +1

    Enta baga cheparu guruvugaru

  • @dummurajarao276
    @dummurajarao276 2 роки тому

    Super.Guruvugaru.Namaste

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 2 роки тому +3

    Jai guru🙏🙏

    • @shanthakumar1199
      @shanthakumar1199 2 роки тому

      గురువు గారికి శత కోటి వందనాలు

  • @bathulaanandam2472
    @bathulaanandam2472 2 роки тому +9

    🙏🙏💐Pranamaalu guruvugaaru💐💐 🙏 🙏

  • @chandrasekharshekhar9157
    @chandrasekharshekhar9157 2 роки тому +4

    Om namah shivaya

  • @eshwarchandra.v.n5673
    @eshwarchandra.v.n5673 2 роки тому +11

    True Wisdom🙏..
    Long live dear Sir 💐🙏..

  • @srirama226
    @srirama226 2 роки тому +1

    జయ శ్రీరామ

  • @sirisharani6886
    @sirisharani6886 Рік тому

    Super

  • @bhvaralakshmi3898
    @bhvaralakshmi3898 2 роки тому

    Guruvu garki namaskaaraalu

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 2 роки тому +1

    Satyam chepparu

  • @venki3406
    @venki3406 2 роки тому

    గురువు గారు నమస్కారం

  • @kumariankam7540
    @kumariankam7540 2 роки тому

    Padabivandanam🙏🙏🙏

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 2 роки тому +2

    అయ్యా గురువుగారు మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ప్రహారాజపాలెం అనే గ్రామం పాతపట్నం అమ్మవారు నీలమణి దుర్గమ్మ గుడికి ప్రక్కనే మా ఊరు అయ్యా నా ప్రార్ధన ఏంటంటే మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథలుగా చెప్పుకున్న రైతు పొలం దున్నుతుంటే శివలింగం బయట పడింది అని వినే వాళ్ళం అలాంటిది మేము మా కళ్లారా చూసే భాగ్యం ఆ సదాశివుడు కల్పించారు మేము కార్తీకం ప్రారంభంలో క్యాబేజీ క్యాలిప్లవర్ వేస్తాము ఒక పది సంవత్సరాల క్రితం అలాగే సాగుచేస్తున్నప్పుడు నాగలికి ఎదో రాయి తగిలింది అని ఎడ్లను అపి భూమిని తవ్వేసరికి శివలింగం బయట పడింది అది ఇప్పుడు దినాదినాభివృద్ధి జరుగుతుంది కానీ మీ ప్రసంగం పెట్టాలనుకుంటున్నాను కానీ మాది పేద గ్రామం ఎక్కువ డబ్బులు ఇవ్వలేము కానీ స్వయంభూ శివలింగాల మీద మీ సందేశం ప్రజలకు వినిపించాలని ఉంది ఒకవేళ ఇది మీకు చేరితే 8374707983నెంబర్ కి call చెయ్యగలరు

  • @pradeepkumara3793
    @pradeepkumara3793 2 роки тому +5

    Namaskaram guruvu ji..🙏🙏

  • @jbrprasad1512
    @jbrprasad1512 2 роки тому +6

    శ్రీ గురుభ్యోనమః

  • @neeru888
    @neeru888 2 роки тому +4

    Thank You Guruji 🙏

  • @sandeepsagiraju6137
    @sandeepsagiraju6137 2 роки тому

    Nama shakaramugurugaru

  • @kamaleshwariv8087
    @kamaleshwariv8087 2 роки тому +8

    Viduraneethi part 3kosam yeduruchusthunnam 🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 роки тому +12

    Superb Sir 🙏🙏🙏👏👏👏

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 2 роки тому

    Kaliyuga devudaki koti koti pranam 🙏🙏🙏

  • @DrBBP
    @DrBBP 2 роки тому +2

    Mee paada daasudani🙏🙏🙏🙏🙏🙏😄🙏😄🙏😄🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakumari7811
    @krishnakumari7811 2 роки тому +1

    Good morning 👍🙏

  • @easwarrkaileshcherukuri8246
    @easwarrkaileshcherukuri8246 2 роки тому +1

    Guruvugari ki 🙏🙏🙏🙏🙏🙏💐

  • @kvlkvl2957
    @kvlkvl2957 2 роки тому

    Meeru amma vari daggara Sashatkarmam avantlede innipravachanulu cheptunna ani annappudu tears vachinnai.

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 2 роки тому +18

    గురువుగారు మీరు ఎంత ప్రసంగాలు చెప్పిన ఈ ప్రజలు
    మారరు Ex మొన్న జరిగిన ఘటన 🙏🏼

  • @eswaragowd
    @eswaragowd 2 роки тому +13

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @nagarajunimmala417
    @nagarajunimmala417 2 роки тому +6

    నమస్కారం సార్ 🙏🙏

  • @dumpajaya9161
    @dumpajaya9161 2 роки тому

    Guruvgariki sathakoti namaskaralu

  • @p.venkateswararao2587
    @p.venkateswararao2587 2 роки тому +2

    Jay Sri Ram.

  • @SivaSiva-zq6xb
    @SivaSiva-zq6xb 2 роки тому +1

    Namaskaram Guruji Chennai 77 vandhemadharam

  • @gummapusatyanarayana2386
    @gummapusatyanarayana2386 2 роки тому

    Excellent Sir

  • @anjanimounika4982
    @anjanimounika4982 2 роки тому +10

    Namaste Guruvu Garu 🙏🏼🙏🏼🙏🏼

  • @ravisiri5252
    @ravisiri5252 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @namanasuresh5347
    @namanasuresh5347 2 роки тому

    super bro these are the real facts

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 роки тому

    🙏Guruvugariki Pranamamullu🛐

  • @sagarvarun6
    @sagarvarun6 2 роки тому +5

    ధన్యవాదాలు స్వామి

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 роки тому

    జై శ్రీమన్నారాయణ

  • @komravenkatesh2273
    @komravenkatesh2273 2 роки тому

    SUPAR

  • @janardhanraoseguikkmiion0642
    @janardhanraoseguikkmiion0642 2 роки тому +1

    Supar

  • @shylajapatwari7624
    @shylajapatwari7624 2 роки тому

    🙏🙏

  • @pendepushiva6365
    @pendepushiva6365 2 роки тому +7

    గరుడ పురాణం మీద episodes చెయ్యండి ఛానల్ వాళ్లకు రిక్వెస్ట్ ఎప్పుడు గురువు గారు చెప్పలేదు దీని పైన 🙏🙏

  • @balakrishnamaddali2138
    @balakrishnamaddali2138 2 роки тому

    om namaste

  • @suryakumari9489
    @suryakumari9489 2 роки тому +1

    Sri Gurubyo namaha🙏🙏🙏🙏🙏

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 роки тому

    🙏Guruvu Garu

  • @kondurisuryanarayana5472
    @kondurisuryanarayana5472 2 роки тому

    Meeku namaskaralu 🇮🇳🙏⚘

  • @bharathimanandhi5143
    @bharathimanandhi5143 2 роки тому

    Swami Namaste

  • @ram8262
    @ram8262 2 роки тому +1

    All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍

  • @bharanivajjhala3903
    @bharanivajjhala3903 2 роки тому

    🙏🙏guvugaru , ammapremagurichi chepperu ,adi Leni vallani yemcheyyagalm,chepppandi

  • @raghavendrarao.6753
    @raghavendrarao.6753 2 роки тому +1

    👍👍👍👍👍🌺

  • @BRILIANT660
    @BRILIANT660 2 роки тому

    Thank you for good sharing dear friend
    New subscriber here

  • @grambabu143
    @grambabu143 2 роки тому

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభి వందనం వందనం

  • @maniyaamani9811
    @maniyaamani9811 2 роки тому

    ఓం ఓం ఓం

  • @chittireddyrupenderreddy3914
    @chittireddyrupenderreddy3914 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @krrao9702
    @krrao9702 2 роки тому

    👌🙏🙏🙏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 2 роки тому +1

    👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌

  • @sumalathamabed5213
    @sumalathamabed5213 2 роки тому

    🙏

  • @rajinimunirathnamrajinamma5970
    @rajinimunirathnamrajinamma5970 2 роки тому

    Namshta.gurvgaru.nenu.meadimanini

  • @venkatnrsm9237
    @venkatnrsm9237 2 роки тому +5

    విదుర నీతి పార్ట్ 3 కోసం వేచి చూస్తున్నా

  • @nnrao1836
    @nnrao1836 2 роки тому

    Every Karya kartha Must have one zaria & Kaththi in his or her Hands

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac 6 місяців тому

    పడుకోగానే నిద్రపట్టడం,
    మీరు హాయిగా, గడుపు నిండి, కుటుంబం సానుకూల గా ఉన్నారు కాబట్టి నిద్రపోతున్నారు. మీది కడుపు నిడిన బేరం.
    ప్రజలు నానా అవస్ధలు, నానారకాలుగా బాధలు పడ్తూ నిద్రపట్టాలి , లేకపోతే దొంగలు లేకపోతే ఇంకేదో అనడం చాలా అన్యాయం, ఇంకా పుండు మీద కారం చెల్లించినట్లు ఉంటుంది...
    ఏం చెప్పినా ఇతరులు బాధ పడకుండా మాట్లాడితే బాగుంటుంది.

  • @sitaramar13
    @sitaramar13 2 роки тому +5

    If ever human being on earth was given health, economic freedom, live and let live mindset by nature, nature and humans would've been more beautiful.

  • @nnrao1836
    @nnrao1836 Рік тому

    Every Karya Kartha Must Have One Karra & One Kaththi In His Or Her Hands To Çontrole Mass

  • @vr3339
    @vr3339 2 роки тому

    🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @sitaramar13
    @sitaramar13 2 роки тому

    Many people give solutions to others problems. They can't solve their own problems.

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 роки тому +1

    👌🌷🌸🍇🍓🙏🙏🙏

  • @qwo588
    @qwo588 2 роки тому +11

    శ్రీరామచంద్రునికి విశ్వామిత్రుడు ఎలాగో మాకు మీరు అలాగ .

  • @tarakcreations7
    @tarakcreations7 2 роки тому +1

    Na vayasu 30 meru choppe prathivisayam sraddaga untunanu kasta grahichanukuda meku vandanalu 🙏🏻

  • @vantalakka2249
    @vantalakka2249 Рік тому

    Namaskaram garikapaty Garu.....kutumbam lo kanna thalli aa sakramanga lekapoindi kaka na kutumbam antha vidipoyamu....thappu chesinavalladi gelupu.....
    .elanti vaallu marara......okkasari kanna thalli sakramanga family relations ni correct ga unchaka pothey aa family antha mukkalu mukkalu aiendi.....mari deniki m pariskaram chepandi.....pls

  • @uppalaramulu6782
    @uppalaramulu6782 2 роки тому

    Mee prasangala madhyalo cristiyan adds vastunnayi Guruvugaru