మా హృదయపూర్వకమైన ధన్యవాదాలమ్మా ! మీ పరిపూర్ణమైన ఆశీర్వాదాలకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మా పలుకులు సరిపోవమ్మా ! చేతులు జోడించి నమస్కరించడం మాత్రమే వచ్చునమ్మా ! ఓం నమో భగవతే శ్రీరమణాయ !
మీరు కోరినట్లుగా తన చాలీసాను పాడి You Tube లో release చేసే అవకాశాన్నీ, అదృష్టాన్నీ నాన్నగారు ప్రసాదిస్తే చాలా బాగుంటుంది. ఈశ్వరసంకల్పం కోసం ఎదురు చూస్తూ.. 🌹💐🌷🥀🥀🌷💐🌹 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Felt emotional after hearing the lyrics. I've had many memories with Sri Nannagaru since my childhood. I've some audio clips of Sri Nannagaru which were recorded by my mother whenever she have visited Nanagaru house. I want to share those with you.
Dear Pavan Kumar, We are all blessed! You are lucky enough to have so many rememberences of Sri Nanna Garu right from your child-hood. Thank you for your readiness to share his audio-clips. Aditya Vikram will respond to you. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks Amma! Lakshmi Garu! Yes, A wonderful Song Indeed ! because ... It sings the Glory of the Wonderful God, manifested in the form of a Wonderful Guru !
అమ్మా! శ్రీనాన్నగారిపై మీకున్న అనురాగమూ, భక్తీ ఆద్భుతమైనవమ్మా! అందుకనే మీనుండి అద్భుతమైన Comment వచ్చింది. మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలూ! కృతజ్ఞతలూ! మీరు చెప్పినట్లుగానే మాకు కూడా 5-10 పాటలు దృష్టిలో వున్నాయి. నాన్నగారి అనుగ్రహం ఎలా నడిపిస్తుందో చూడాలి.. ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః !
అవునండీ! శ్రీనాన్నగారి అనుగ్రహానికి తోడుగా మీలాంటి చాలామంది ఉత్తమభక్తుల హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు కూడా లభించేసరికి ఆదిత్యవిక్రంకి నిజంగానే జన్మ ధన్యమైంది. అతని బంధుమిత్రులమైన మాకు కూడా ఆ సౌభాగ్యం లభించినట్లనిపిస్తోంది. ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః !
Yes Sir / Madam, We are thinking of 5-10 more songs. We are waiting for His Grace to lead us forward! Your Good Wishes will certainly help in the successful completion of these! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om namo bhagavate sri ramanaya aham sivananda
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః |
మీ యందరి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలనూ, అభినందనలనూ చూస్తూ వుంటే అవి మీ ద్వారా వెలువడుతున్న అరుణాచలేశ్వరుని అద్వితీయమైన అనుగ్రహవర్షంగా నాకనిపిస్తోంది, మీలో అరుణాచలేశ్వరుని విశ్వరూపం నాకు కనిపిస్తోంది.
మీ యందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలూ! కృతజ్ఞతలూ!
అన్యమెరుగని ధన్యులకు శ్రీనాన్న నీవే ఆత్మవు !
'పాహి మామ'ని శరణుకోరే పుణ్యులకు పరమాత్మవు !!
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః !
చాలా అందంగా, అద్భుతంగా చేసారు. వినేకొలదీ మళ్ళీ వినాలనిపిస్తోంది! మంచి బహుమతినిచ్చిన మీకు అభినందనలు!
అమ్మా!
నాన్నగారి పైన మీకున్న భక్తీ, ప్రేమా మీ మాటల్లో కనిపిస్తున్నాయి.
మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలూ, ధన్యవాదాలూనమ్మా !
🙏
@@dkondareddy ]p]]]
,🙏🙏🙏🌹🌹🌹👌👌👌👌👌👌👍👍👍 awesome Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunaaaachalaaaaa 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wonderful Vikram God bless you beta...👌👌👌👌👌👍👍👍🙌🙌🙌
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri naanna paramatmane namaha 🙏🙏🙏
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః
Naana gaari padhaalaku na namaskaaramulu Om sri Arunachala siva 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
,,🌹💐🌷🥀🥀🌷💐🌹🌹💐🌷🌹🥀🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai sri nannagurudeva
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala baga amdamga chesaru. Meeku chala THANKS.🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భుతమైన కీర్తనని అందించిన కొండారెడ్డి గారికి, ఆదిత్యకి శుభాభినందనలు💐💐
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Song chala bavundi mee Prema laga.🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wonderful,beautiful bangaru tandri. Hrudayaniki hattukunnayandi, meeru gurudevuniki samrpinchina amrutamayamina bangaru padala maala. 🙏🙏🙏🤝
Thank you for kind words 🙏. Nakundorikina suvarna avakaasam andi.
@@VikramDwarampudi bhagavan bless you bangaru tandri
మా హృదయపూర్వకమైన ధన్యవాదాలమ్మా !
మీ పరిపూర్ణమైన ఆశీర్వాదాలకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మా పలుకులు సరిపోవమ్మా !
చేతులు జోడించి నమస్కరించడం మాత్రమే వచ్చునమ్మా !
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
@@dkondareddy naanna gari blessings ni, anugrahanni mee lanti bhaktula rupamo maa undaripi varshistunnaru. Sada krutajnuralanu. 🙏🙏🙏
@@revathijampana7681
అరుణాచలశివ! అరుణాచలశివ! అరుణాచలశివ! అరుణాచలా!
ఓం నమో భగవతే శ్రీరమణాయ!
అన్యమెరుగని ధన్యులకు శ్రీనాన్న! నీవే ఆత్మవు!
'పాహిమామ'ని శరణుకోరే పుణ్యులకు పరమాత్మవు!
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః!
ఓం!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Beautiful voice adityagaru. Sooo nice. Guru devuni raaga malika mee swaramulo marinta undamga undandi. Excellent bangaru tandri. 🙏🙏
ఆదిత్యకి నాన్నగారి అనుగ్రహంతో పాటు మీఆశీర్వాదాలు కూడా దొరికాయమ్మా !
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః |
🙏🏼🙏🏼dhanyulamu memu...sree NANNAGARU🙏🏼🙏🏼🙏🏼
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః
Chala Chala bagundi love you
Nanna! Kaushik!
Neeku Paata Chala bagundi.
Maaku Nee Maatalu Chala baagunnaayi.
Nee Shraddha Chala Chala bagundi.
Keep it up. May God bless you !
🙏🙏
🙏🙏🙏
దయచేసి నాన్న chalisa కూడా చేయండి
మీరు కోరినట్లుగా తన చాలీసాను పాడి You Tube లో release చేసే అవకాశాన్నీ, అదృష్టాన్నీ నాన్నగారు ప్రసాదిస్తే చాలా బాగుంటుంది.
ఈశ్వరసంకల్పం కోసం ఎదురు చూస్తూ..
🌹💐🌷🥀🥀🌷💐🌹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Felt emotional after hearing the lyrics. I've had many memories with Sri Nannagaru since my childhood. I've some audio clips of Sri Nannagaru which were recorded by my mother whenever she have visited Nanagaru house. I want to share those with you.
Dear Pavan Kumar,
We are all blessed! You are lucky enough to have so many rememberences of Sri Nanna Garu right from your child-hood. Thank you for your readiness to share his audio-clips. Aditya Vikram will respond to you.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@dkondareddy how can i share audio files to you?
Beautiful song Thank you ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🍀
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Beautiful, Sri Nanna paramatma🙏
Thank You Very Much, Sri Nanna Paramatma !
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః !
Nice voice
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Inka vinalanipinche wonderful song in sweet voice amma
Nannagari patla meekunna Prema, Bhakti meeto alaga palikistunnayandi.
Mee matalu Adityaku Aseervadalandi.
Thank you so much, Lakshmi Raju Garu!
male voice is so so good
Jai sri sadgurudevaa🙏🙏🙏
Jai Jai Sri Sadgurudeva!
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః !
Heart touching . So sweet . Thank you .
Thanks Amma! Saraswathi Garu!
Your Devotion is Pure and Perfect!
Hence, This Song is Heart-Touching and Sweet to you.
We are really blessed!
Marvellous Jai Guru Datta🙏🙏🙏
Thank You Very Much Sir! for your Encouraging & Marvellous Comment!
Jai Guru Datta!
Sri Guru Datta!
Wonderful song 🙏🙏🙏
Thanks Amma! Lakshmi Garu!
Yes, A wonderful Song Indeed !
because ...
It sings the Glory of the Wonderful God, manifested in the form of a Wonderful Guru !
Jai sree nanna gurudeva🙏🙏🙏
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః
Nice song nice voice 👌
Thank you Suresh Reddy Garu! for your encouraging comment.
మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలూ! కృతజ్ఞతలునూ!
God Bless u Aditya. Beautiful voice nanna.
thank you akka
అమ్మా! జయశ్రీ!
మీ యీ మాటలే ఆదిత్యకి ప్రోత్సాహం, అరుణాచలేశ్వరుని ఆశీస్సులు కూడానమ్మా!
So sweet Aditya... God bless you
Thank you very much Sir! / Madam!
Yes! It is God's blessing to Aditya in the form of you, and your short but sweet comment !
Beautiful & Sweet Song , Vikram
🙏🏻🙏🏻🙏🏻
Adbhutamga undandi😊🙏👌👌👍... veelaite marinni SriNannagari songs cheyyandi...
అమ్మా!
శ్రీనాన్నగారిపై మీకున్న అనురాగమూ, భక్తీ ఆద్భుతమైనవమ్మా! అందుకనే మీనుండి అద్భుతమైన Comment వచ్చింది. మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలూ! కృతజ్ఞతలూ!
మీరు చెప్పినట్లుగానే మాకు కూడా 5-10 పాటలు దృష్టిలో వున్నాయి. నాన్నగారి అనుగ్రహం ఎలా నడిపిస్తుందో చూడాలి..
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః !
Namaste 🙏
🙏🏻🙏🏻🙏🏻
Née janma dhanya maya bagaram ❤️❤️❤️heart touching ❤️❤️ you connect us with him ❤️❤️❤️
అవునండీ!
శ్రీనాన్నగారి అనుగ్రహానికి తోడుగా మీలాంటి చాలామంది ఉత్తమభక్తుల హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు కూడా లభించేసరికి ఆదిత్యవిక్రంకి నిజంగానే జన్మ ధన్యమైంది. అతని బంధుమిత్రులమైన మాకు కూడా ఆ సౌభాగ్యం లభించినట్లనిపిస్తోంది.
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః !
Sri nanna paramathmane namah
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః !
Good👌👍
Thanks
Wonderful Vikram
Thanku u sooo much
😊
Thanks Amma! Uma Devi Garu!
Lovely song anna 😊😊😊 it's rlly melodious!!!!😊😊😊
Thank u Gayatri
Your good- heartedness is making you to feel so, Gayatri! May God bless you !
Super.super
Thank You Very Much Madam!
We miss you
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
In my child hood I have been attended two meetings 🙏🌹
Thank You Very Much Sir!
for your Long Rememberence! and Good-Heartedness!
Arunachala
🙏🏻🙏🏻🙏🏻
Ayvarande. Meruu. Mana. Nana. Garie. Gurinchie. Entha. Adbutam. Ga paadaaru. Chayparu. Chupincharu. Nanu. Aynoo. Rojula. Nunchie. Ela. Okaru. Mana. Nana. Garie. Gurinchie. Tayleyale. Andarieke. Anukunanu. A. Kala. Meru. Tercharu. Dnyavadalu. Meku. 🙏🙏🙏🙏🌹
పూజ్యులైన శ్రీరాధాకృష్ణ గారికి,
మన నాన్నగారి పట్ల మీకున్న ప్రేమా, భక్తీ అమోఘం ! నాన్నగారి పైన మీలాంటి పరమభక్తులకున్న ప్రగాడమైన భక్తికి కరిగి, భక్తులందరినీ పరమానందభరితులుగా అనగ్రహించడానికై స్వయంగా నాన్నగారే కొందరిని నిమిత్తమాత్రంగా వాడుకుంటూ యీ పాటని పాడించుకున్నారనిపిస్తుఃది నాకు.
మీ భావాలకు మాకానందం కలిగింది. మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలూ, కృతజ్ఞతలూ !
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః |
@@dkondareddy chala. Santosham. Ande. Nana. Gare. Kurupa. Mana. Andarieke. Vundaale. Ayana. Gurinchie. Meru. Praymaa. Hurdayam. To. Paadaaru. Meku. Naa. Namaskaar alu. 🙏🙏
thank you andi. chaala santosham.
🙏🙏🙏
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః!
Could you make more songs on nanna guru
Yes Sir / Madam,
We are thinking of 5-10 more songs. We are waiting for His Grace to lead us forward! Your Good Wishes will certainly help in the successful completion of these!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you andi
Full English Lyrics
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō ----------x2
1) Gatamulō aruṇādripai śrīramaṇarūpamutō
velasi nīvu jagatinantā cinmayamu sēya
cūḍajālani bhāgyahīnula kōrke tīrcuṭakai
śrīnānnagā aruden̄cināvā! Dīnajanapālā!
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
2) Maunamuga, cirupalukutō nī bōdhalandaganē
paramasukhamunu, mōkṣaśāntini pondiraṭa janulu
mandabud'dhulamaina māku pravacanamutōnē
bōdha sēyaga vaccitivi śrīnānnagurudēvā!
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
3) Nī sannidhini pondēndukai bahudūradēśāla
janulu kūḍā aruṇagiriki tarali vacciraṭa
girini vīḍaka nilicina śrīramaṇadēvuḍavē!
Karuṇatō ā koṇḍadigi jinnūru vaccitivā!
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
4) Akhilajagamulakādipuruṣuḍavadvitīyuḍavu
trilōkālanu niṇḍivunna viśvarūpuḍavu
dēśakālātīta! Nīvē dēhivaināvē!
Bhaktajanulanu brōvagā śrīnānnaparamātmā!
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
5) Satyamunu, vijñānamunu, ānandamunu nīvē
nityuḍavu, nirbhayuḍavīvu, saccidānandā!
Nāmarūpātīta! Nīvē nāmivaināvē!
Śrīnānnarūpamu dālcināvā! Aruṇagirināthā!
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
6) Sarvahr̥dayanivāsi nīvu vāsudēvuḍavu
cāvupuṭṭuka lēka veligē śāśvatuḍavēlē
vēdamula cējikkani parabrahmavaikūḍā
mā vēdanalaku, rōdanalaku karigi vaccitivā!
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
7) Janana-maraṇa-cakramandu cikkināmeṭlō
cēritimi, śaraṇaṇṭimayyā! Ninnu paramēśā!
Taṇḍri nīvē, talli nīvē, nīdu biḍḍalamu
dīnulamu mam'mādukō jinnūrupuravāsā!
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
8) Janmajanmārjitamu mādi jantupravr̥tti
nīvu mātramu niran̄januḍavu, nityamuktuḍavu
divyamagu nī jñānadr̥ṣṭini andhulamu māpai
nilipi mā kalmaṣamu kaḍuga kadali vaccitivā!
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
9) Rudrarūpā! Kāmadahaname kāryamaṭa nīku
dagdharāgadvēṣaśiṣṭavibhūtiyē māku
dharmavigraha-maryādāpuruṣottamā! Rāmā!
Dharmasthāpaka! Gītāgāyaka! Pārthasārathī!
Aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
10) Saumyarūpā! Bhuktimuktula dātanīvayyā!
Hēturahitadayānidhē! Ninnaḍuga panilēdu
maṅgaḷakarā! Ninnu gān̄cina bhāgyajīvulamu
nī dr̥ṣṭi paḍinadi, cālu māku, dhan'yulamu mēmu
aruṇācalā! Karuṇālayā! Velisāvayā yilalō
jinnūru nivāsigā śrīnānnarūpamutō
-----------------------------------------------------------
🙏🏻🙏🏻🙏🏻
👌👌👌🙏🙏🙏
అరుణాచలమనుచు స్మరియించువారల అహము నిర్మూలింతువరుణాచలా !
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః !
Ramanabhaskarbooks.kavali
ఓం శ్రీనాన్నపరమాత్మనే నమః!
🙏🙏🙏⚘⚘⚘
ఓం సాయిరాం!
Where is zinnur pl reply
Geographically located in west godavari district, Andhra Pradesh - besides Palakollu town.
Spiritually speaking - It is one's own heart.
Om Sri manna paramatmaneyana maha 🙏🙏🙏
Very Good Idea Amma!
Let Sri Nanna Garu show the way!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻