Win Oppo A96 5G Smartphone| Give Away Contest | Partcipate and test your luck|
Вставка
- Опубліковано 9 лют 2025
- #oppo #telugu #india #gujaratinews #hyderabad #shorts #technology #smartgadgets #prasadtechshorts #sigmarule
{Our Mail ID: onetouchgroup18@gmail.com }
www.youtube.co....
హలో ఫ్రెండ్స్ వెల్‌కం టూ వన్‌టచ్ 18 ఛానెల్.
ఇండియా 75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. ఈ రోజు మనమైతే ఒక ఇంటెరెస్టింగ్ గివ్ అవే కంటెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మేం నిర్వహించే ఈ గివ్ అవే కాంటెస్ట్‌లో గెలిచిన విన్నర్స్ కి ఒప్పో ఏ96 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇవ్వబోతున్నాం.
ఈ కాంటెస్ట్ మీరు కూడా పాల్గొని స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకోవాలంటే.. ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అవండి.
ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే... ముందుగా మీరు మా ఛానెల్‌ను సబ్‌స్క్రబ్ చేసుకుని ఉండాలి. మేం అడిగే ప్రశ్నకి సరైన ఆన్సర్‌ని టైప్ చేసి పంపాల్సి ఉంటుంది.
మా ప్రశ్నకు యూజర్ల నుంచి సరైన సమాధానం పంపిన వారందరినీ లక్కీ డిప్ తీసి ఫైనల్ విన్నర్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది.
ఒక్కటైతే గుర్తుంచుకోండి.. ఈ కాంటెస్ట్‌లో మీరు విన్నర్‌గా నిలవాలంటే.. మీరు మా ఛానెల్‌ను అయితే ఖచ్చితంగా సబ్‌స్క్రయిబ్ చేసుకుని ఉండాలి. లేదంటే.. డిస్‌క్వాలిఫై అవుతారు.
ఇప్పుడు కాంటెస్ట్ క్వశ్చన్ ఏంటంటే.. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభం అయింది..
ఈ క్వశ్చన్‌కు సరైన సమాధానాన్ని తెలుపుతూ... మీరు మా ఛానెల్‌ను సబ్‌స్క్రయిబ్ అవుతున్న స్క్రీన్‌షాట్‌ను తీసి మా మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి.
మా మెయిల్ ఐడీని డిస్క్రిప్సన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ మెయిల్ ఐడీకి మీ సమాధానంతో పాటు సబ్‌స్క్రయిబ్ చేసినట్లు స్క్రీన్‌షాట్‌ను పంపగలరు.
లక్కీ విన్నర్‌ను ఆగస్టు 15వ తేదీ రోజున మేం అనౌన్స్ చేస్తాం.
బెస్ట్ ఆఫ్ లక్ ఆల్...
Siapa pemenangnya
Quit India movement was a movement started by Mahatma Gandhi on 9 August 1942 the movement wanted to end British rule in India
please share your answer on our mail id.. Along with screenshot of subscribing our channel. However thankyou for your interest.
Mahatma Gandhi launched the Quit India Movement on August 8, 1942, against British rule.