ఎల్‍నినో దుష్ప్రభావాలకు అడ్డుకట్ట ఎలా | How Can We Reduce El Nino Effect in Future? || Idi Sangatahi

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • కరవులు, క్షామాలు, తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు, పిడుగుపాట్లు, దంచికొట్టే ఎండలు... ఇటీవల కాలంలో తరచూ ప్రపంచంలో ఏదో చోట సంభవిస్తున్న ప్రకృతి విపత్తులివి. అపార ప్రాణ,ఆస్తి నష్టానికి కారణమవుతున్న విపత్తులు మనిషి మనుగడకే సవాల్‌ విసురుతున్నాయి విపరీత కాలుష్యం కారణంగా భూతాపం, తత్ఫలితంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులే ఈ దుస్థితికి కారణం. ఇప్పుడే పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉంటే మరో పాతికేళ్లలో తలెత్తబోయే ముప్పు గురించి ఓ ఆందోళనకర వాస్తవం వెల్లడైంది. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు ఇదే స్థాయిలో ఉంటే వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో..2050 నాటికి ఉగ్రరూపం దాల్చి ప్రకృతిలో మరిన్ని దుష్పరిణామాలు తలెత్తుతాయని ఓ అధ్యయనంలో తేలింది. మరి దీనికి కారణాలు ఏమిటి. దీన్ని అడ్డుకోవడానికి మనిషి చేయాల్సింది ఏమిటి.
    #IdiSangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 3

  • @brightbook036
    @brightbook036 8 годин тому +2

    చంద్రయాన్ లాంటి ఉప గ్రహాలు తయారు చేసే బదులుగా వాటికి ఉపయోగించే ఖర్చును అడవుల రక్షణా కోసం ఉపయోగిస్తే బాగుంటుంది.... చైనా లాంటి దేశాలు సైతం ఎడారుల్లో మొక్కలు నాటి కొత్త అడవులను సృష్టిస్తుంటే, మన ఇండియా లో అభివృద్ధి పేరుతో ప్లాస్టిక్ అధికంగా ఉపయోగిస్తూ చెత్త కుప్పలు కుప్పలుగా పెంచేస్తున్నారు.... అడవులను సైతం గిరిజనా తెగల అభివృద్ధి కోసం ఆంటూ వున్న అడవులను నరికి పోడు వ్యసాయo చేస్తుంటే అందుకు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు.... అన్ని చేసే ప్రభుత్వాలు ప్లాస్టిక్ ని ఎందుకు బ్యాన్ చేయలేక పొతున్నాయి.... ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ నదులలో , రోడ్లపై పడేస్తుంటే ఎందుకు జరిమానా ( fine) వెయ్యడం లేదు.... పెట్రోల్,డీజిల్ లాంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఇతర దేశాల్లో ప్రోత్సహిస్తుంటే మన దేశంలో ఎందుకు వాటిపై మన గవర్నమెంటు మొగ్గు చూపించట్లేదు ... అరబ్ దేశాలు సైతం వున్న ఎడారిని పచ్చగా మార్చుతున్నాయి , సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచినీటికి ఉపయోగిస్తున్నాయి...కానీ మన దేశంలో వున్న మూడు ప్రక్కలా సముద్రం వున్న, మంచినీటి నదులు వున్న ప్రజలకు స్వచ్ఛమైన మంచి నీటిని అందించలేక పోతున్నాయి గవర్నమెంట్లు... నదులను, సముద్రాలను ప్లాస్టిక్ చెత్తతో నింపేసి, మినరల్ వాటర్ ని డబ్బు తో కొనుక్కొని తాగుతున్నం.... వున్న చెరువులను నదులను కబ్జా చేసి ఇల్లు కట్టేస్తున్నం...... రేపటి మన పిల్లల కోసం అని ఇల్లు,బంగారం, ఆస్తులు సంపాదిస్తున్నo.... ఇవన్నీ చేస్తున్నా మనం రేపటి తరాలు ఈ భూమిపై స్వచ్చమైన గాలిని పీల్చుతూ, ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యమైన వాతవరణం లో స్వచ్చమైన భూమిపై నివశించాలని ఎందుకు అనుకోవాట్లేదు ??? 🌍
    📢 -ఇది మన ప్రపంచం 🙏

    • @vckg4414
      @vckg4414 7 годин тому

      Africa samanam ga
      Competition lo unde
      Ekaika desam India ne
      Annee name unay pak tho saha

  • @VenkateshChaganti-mt9dx
    @VenkateshChaganti-mt9dx 9 годин тому +1

    Indianism 💯👍