Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ముల్లోకాలకు మహామహుడా - మహత్తు గల మాట చేత ప్రపంచములను నీవు నిర్మించితివి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే - సత్య సంబంధమైన వారికి ఏకఛత్రాధిపతియైన - యేసయ్య నీతో విడదీయలేరెవరు ఈ బంధము - సరితూచలేరెవరు ఈ అనుబంధముత్యాగశీలుడా నిన్ను వెంబడింపగోరు వారు - లాభకరమైనవన్నీ నష్టముగా ఎంచుకొనెదరుసిరులొలికించే శోధనలెన్నో - కాపు కాచినను విడువని కృపతో అండగా నిలిచి - ధైర్యపరచెదవు బుద్ధి జ్ఞాన సర్వసంపదల ఘనియైన - నీతోవిజయశీలుడా నాలో - మరుగాయేను ఉత్తేజం ఒంటరి పిచ్చుకలా - దుఃఖముతో మూల్గుచుంటిని గుండెను చీల్చే బాణములెన్నో - నృత్యము చేసినను మరువని కృపతో తలపై నిమిరి - పలకరించెదవు వేయి వేల సైన్యమును నాకై - సమకూర్చిన నీతో
చాలా బాగుంది అన్న
Praise the lord Anna super song,🙏🙏🙏👌👌👌
The best song in 2025❤
ఈ 2025 వ సంవత్సరంలో రిలీజ్ అయిన సాంగ్స్ అన్నిటిలో ది బెస్ట్ సాంగ్❤❤❤❤
D.mosa
ఇంత మంచి పాటను దేవాది దేవుడు నీ హృదయంలో నుండి తన ప్రజలకు అందించిన దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను ఆశీర్వదించును గాక
జూనియర్ బర్కమాన్
devuniki stotram yesanna gari lanti sevakudila avvalani anekulni rakshanalo nadipinchilaniii nindu manasutho korukuntunnamu
Hallelujah Amen God bless you your ministry brother nice song❤
ఇవి లిరిక్స్ అంటే... పూర్తిగా వాక్యమే ఈ పాట మొత్తం
It's very emotional song anna in my life thanks you
Super song good lyrics ❤
Praise God🙏🙏🙏
Amen 👏👏👏
Super Song brother
చాలా బాగుంది బ్రదర్ పాట.దేవుని కే మహిమ కలుగును గాక.❤
Ssssuuuuppppeeeerrrr song Anna hat's off to you 👏 ❤️ 💕 🎶 💖
Price the lord brother Baga padaru....goad bless you
❤❤❤❤❤❤❤😂🎉😂🎉❤❤
సూపర్ బ్రదర్
Glory to God... Amen🙏
Super very good song super sir ❤😂🎉😢😮😅😊❤😂🎉😢😮😅😊
Excellent song
Anna me voice chala bagundi ana song chala chesaru manchi tune echaru super super super
దేవుడు దీవించును గాక
1st comment from thamudo khammam❤
దేవునికి స్తోత్రములు యేసయ్యా యేసయ్యా స్తోత్రం హాల్లేలుయా హాల్లేలుయా మీకు నూతన సంవత్సరం శూబాకాంక్షలు ఆమేన్ ఆమేన్ ఆమేన్
సూపర్ బ్రో god bless you ❤
యేసయ్య కొరకు పోరాట వీరుడు
అయ్యగారు దేవుని నామము కు వందనాలు కుటుంబముతో కలసి చక్కని పాటపాడారు
Glory to God 🙏
Chala Bagundhi song 🎉
🙏🙏🙏👌💕💞🌹🌹👋👋👋👋👋👋👋
Super song, Thank God, praise the lord,
Felt like hearing old yeesana garu
Very nice song ❤praise the Lord brother. God bless you and your family ❤
Praise the lord brother's ❤❤
Chela bhagundhi annaya
Glory to God
Happy New Year Anna chaala manchi Song . I Love You Anna Gaaru and God Bless You
👏👏👏👏👏👌👌👌👍👍👍👍
వందనాలు sir పాట చాల అద్భుతంగా ఉంది ట్రాక్ పెట్టండి sir 🙏🙏
Chala,bagudhi.aanayya
👏 బాగుంది బ్రదర్ సాంగ్ 👍👍
Praise the lord
Praise the Lord brother 🙏..
Good family 🎉🎉🎉
God bless you brother
🙏🙏🙏🙏🙏🎉🎉🎉
Anna Happy New year anna🎉🎉🎉❤❤👏👏👏👏👏👏
Praise the lord sir super song sir
Praise the lord 🙏god bless you Good song👌
Prise.the.lordannyya
Excellent 👌 Chorus brother.Connected with God's love
Wonderful anna,Glory to god
Thanks!
Amen
🙏🙏🙏
Supar
😭😭😭😭😭😭😭😭❤❤❤❤❤❤
Happy new year to you and your family members
Praise the lord brother.good song
Prise the lord anna happy new year Old songs pettu
Track pettandi anna.
Track upload cheyandi anna
If possible please send me song track
Praise the lord anna excellent song glory to God happy new year how are you Channel name change చేశారా
Song superb brother........🎉❤Praise the lord2.:58 to 3:40..❤❤❤❤Awesome 👍👍👍👍👍👍👍
anna track pettandi anna
ముల్లోకాలకు మహామహుడా - మహత్తు గల మాట చేత ప్రపంచములను నీవు నిర్మించితివి
నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే - సత్య సంబంధమైన వారికి
ఏకఛత్రాధిపతియైన - యేసయ్య నీతో
విడదీయలేరెవరు ఈ బంధము - సరితూచలేరెవరు ఈ అనుబంధము
త్యాగశీలుడా నిన్ను వెంబడింపగోరు వారు - లాభకరమైనవన్నీ నష్టముగా ఎంచుకొనెదరు
సిరులొలికించే శోధనలెన్నో - కాపు కాచినను
విడువని కృపతో అండగా నిలిచి - ధైర్యపరచెదవు
బుద్ధి జ్ఞాన సర్వసంపదల ఘనియైన - నీతో
విజయశీలుడా నాలో - మరుగాయేను ఉత్తేజం ఒంటరి పిచ్చుకలా - దుఃఖముతో మూల్గుచుంటిని
గుండెను చీల్చే బాణములెన్నో - నృత్యము చేసినను
మరువని కృపతో తలపై నిమిరి - పలకరించెదవు వేయి వేల సైన్యమును నాకై - సమకూర్చిన నీతో
చాలా బాగుంది అన్న
Praise the lord Anna super song,🙏🙏🙏👌👌👌
The best song in 2025❤
ఈ 2025 వ సంవత్సరంలో రిలీజ్ అయిన సాంగ్స్ అన్నిటిలో ది బెస్ట్ సాంగ్❤❤❤❤
D.mosa
ఇంత మంచి పాటను దేవాది దేవుడు నీ హృదయంలో నుండి తన ప్రజలకు అందించిన దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను ఆశీర్వదించును గాక
జూనియర్ బర్కమాన్
devuniki stotram yesanna gari lanti sevakudila avvalani anekulni rakshanalo nadipinchilaniii nindu manasutho korukuntunnamu
Hallelujah Amen God bless you your ministry brother nice song❤
ఇవి లిరిక్స్ అంటే... పూర్తిగా వాక్యమే ఈ పాట మొత్తం
It's very emotional song anna in my life thanks you
Super song good lyrics ❤
Praise God🙏🙏🙏
Amen 👏👏👏
Super Song brother
చాలా బాగుంది బ్రదర్ పాట.దేవుని కే మహిమ కలుగును గాక.❤
Ssssuuuuppppeeeerrrr song Anna hat's off to you 👏 ❤️ 💕 🎶 💖
Price the lord brother Baga padaru....goad bless you
❤❤❤❤❤❤❤😂🎉😂🎉❤❤
సూపర్ బ్రదర్
Glory to God... Amen🙏
Super very good song super sir ❤😂🎉😢😮😅😊❤😂🎉😢😮😅😊
Excellent song
Anna me voice chala bagundi ana song chala chesaru manchi tune echaru super super super
దేవుడు దీవించును గాక
1st comment from thamudo khammam❤
దేవునికి స్తోత్రములు యేసయ్యా యేసయ్యా స్తోత్రం హాల్లేలుయా హాల్లేలుయా మీకు నూతన సంవత్సరం శూబాకాంక్షలు ఆమేన్ ఆమేన్ ఆమేన్
సూపర్ బ్రో god bless you ❤
యేసయ్య కొరకు పోరాట వీరుడు
అయ్యగారు దేవుని నామము కు వందనాలు కుటుంబముతో కలసి చక్కని పాటపాడారు
Glory to God 🙏
Chala Bagundhi song 🎉
🙏🙏🙏👌💕💞🌹🌹👋👋👋👋👋👋👋
Super song, Thank God, praise the lord,
Felt like hearing old yeesana garu
Very nice song ❤praise the Lord brother. God bless you and your family ❤
Praise the lord brother's ❤❤
Chela bhagundhi annaya
Glory to God
Happy New Year Anna chaala manchi Song . I Love You Anna Gaaru and God Bless You
👏👏👏👏👏👌👌👌👍👍👍👍
వందనాలు sir పాట చాల అద్భుతంగా ఉంది ట్రాక్ పెట్టండి sir 🙏🙏
Chala,bagudhi.aanayya
👏 బాగుంది బ్రదర్ సాంగ్ 👍👍
Praise the lord
Praise the Lord brother 🙏..
Good family 🎉🎉🎉
God bless you brother
🙏🙏🙏🙏🙏🎉🎉🎉
Anna Happy New year anna🎉🎉🎉❤❤👏👏👏👏👏👏
Praise the lord sir super song sir
Praise the lord 🙏god bless you Good song👌
Prise.the.lordannyya
Excellent 👌 Chorus brother.
Connected with God's love
Wonderful anna,Glory to god
Thanks!
Amen
🙏🙏🙏
Supar
😭😭😭😭😭😭😭😭❤❤❤❤❤❤
Happy new year to you and your family members
Praise the lord brother.good song
Prise the lord anna happy new year
Old songs pettu
Track pettandi anna.
Track upload cheyandi anna
If possible please send me song track
Praise the lord anna excellent song glory to God happy new year how are you
Channel name change చేశారా
Song superb brother........🎉❤
Praise the lord
2.:58 to 3:40..❤❤❤❤
Awesome 👍👍👍👍👍👍👍
anna track pettandi anna
Amen