మఠాలు, ఆశ్రమాలు, విభిన్న ఆకృతులతో నెలవు అయినది ఆ ప్రాంతం .... ఇక్కడ మూడు సాధనలు ప్రసిద్ధి చెందినవి. మొదటిది జ్ఞానగంజ్ మఠం, రెండోది సిద్ధ విజ్ఞాన ఆశ్రమం, మూడోది యోగ సిద్ధాశ్రమం. సిద్ధాశ్రమం గురించి మహాభారత్, రామాయణం, వేదాల్లో కూడా ఉంది.ఆధ్యాత్మిక క్షేత్రం, తంత్ర సాధన లేదా తంత్ర జ్ఞానానికి సంబంధించినవాళ్లకు ఈ ప్రాంతం గురించి చాలా బాగా తెలుసు. ఇక్కడ సూర్యుడి ప్రకాశమూ ఉండదు. చంద్రుడి కాంతీ ప్రసరించదు. వాతావరణంలో నలువైపులా తెల్లటి ప్రకాశం విస్తరించి ఉంటుంది. విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. అగస్త్యుడు, వశిష్టుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వమిత్రుడు, అవ్వద్ధామా వంటి మహారుషుల నుంచి నేటి అచ్చుతానంద, విశుద్దానంద, మౌనస్వామి తదితర యోగులు, రుషులు ఇక్కడే తప్పసును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబళ నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామయణ బాలకాండలో విశ్వ మిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ.. సిద్దాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు.
Thanks for answering this question, Swamiji! The only eligibility to see this wonderful place is our sadhana and spiritual practice so we must all strive to advance on this path.
You have explained very well swamiji . Another Telugu bhakti channel got a pundit who said he went to shambala at age 9 and there were red gems gold and after a month a tall Shiva like sage in seconds brought him to Kedarnath, then he comes back home. Seemed a lie .
No problem. First You attend kriyayoga meditation classes. every day practice kriyayoga meditation no side effects rocketway your choice free classes every poornima contact:9951576619
Sodi ekuva matter thakuva ne kanna nennu 4 years back university lo Shambhala (The invisible city ) gurenchi echina seminar lo nai chala vesayalu chepanu, 😂😂😂
గురుదేవుల దివ్య పాదపద్మాలకు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏
ఒహ్ం హర ఓమ్ తత్సత్. గురూజీ చక్కగా చెప్పారు . చదువు లేకున్నా సాధన తో ధ్యానం చేస్తే బ్రహ్మ జ్ఞానాన్ని పొందవచ్చు అని ఎంత బాగా చెప్పారు , మీకు నా వందనాలు
Chaduvu anaga konni panulanu correct ga cheyatam. chaduvu ante pg,phd ,lu matrame kadu
మఠాలు, ఆశ్రమాలు, విభిన్న ఆకృతులతో నెలవు అయినది ఆ ప్రాంతం .... ఇక్కడ మూడు సాధనలు ప్రసిద్ధి చెందినవి. మొదటిది జ్ఞానగంజ్ మఠం, రెండోది సిద్ధ విజ్ఞాన ఆశ్రమం, మూడోది యోగ సిద్ధాశ్రమం. సిద్ధాశ్రమం గురించి మహాభారత్, రామాయణం, వేదాల్లో కూడా ఉంది.ఆధ్యాత్మిక క్షేత్రం, తంత్ర సాధన లేదా తంత్ర జ్ఞానానికి సంబంధించినవాళ్లకు ఈ ప్రాంతం గురించి చాలా బాగా తెలుసు. ఇక్కడ సూర్యుడి ప్రకాశమూ ఉండదు. చంద్రుడి కాంతీ ప్రసరించదు. వాతావరణంలో నలువైపులా తెల్లటి ప్రకాశం విస్తరించి ఉంటుంది. విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది.
అగస్త్యుడు, వశిష్టుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వమిత్రుడు, అవ్వద్ధామా వంటి మహారుషుల నుంచి నేటి అచ్చుతానంద, విశుద్దానంద, మౌనస్వామి తదితర యోగులు, రుషులు ఇక్కడే తప్పసును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబళ నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామయణ బాలకాండలో విశ్వ మిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ.. సిద్దాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు.
Grante information
మీ videos సింప్లీ సూపర్బ్
🙏 me videos valla ma janma dhaanyam guruvu garu
I love the way he says "swamiji" ❤️and ask him politely ❤️🔥0:11
Guruji koti koti pranam 👏💐💐👏💐👏💐👏💐👏
స్వామి అద్భుతంగా చెప్పినారు. ధన్యవాదాలు.
Great thing❤❤❤
Dhanyavadalu guruvu gaaru 🙏
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏
Namasthe master tq you sir
Guruvu garu swamy
Thanks for the confirmation, earlier I used your have a doubt on this but it confirmed now, thanks sadu Maharaj.
ఓం నమశ్శివాయ గురువుల దయవల్ల మాకు అనుభూతి కలగాలి
Good
🙏🙏🙏 హరి ఓం గురుదేవ్ బాబాజీ ఓం నమో భగవతే శ్రీ వేద ఆనందాయ హరి ఓం సాయిరాం బాబా జి🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః
హరి ఓం జై గురుదేవ
Guruvu gariki paadabi Vandanam
Wow I'm doing multimedia but the life goal is to go to this way ...
Om shanti shanti shanti hee.,
Same bro iam also doing multimedia . Same bro my life goal is go to this way.
ధన్యవాదాలు స్వామి చాలా చక్కగా తెలియజేశారు🙏💐
Dhanyavaadaalu Guruvugaariki
Chala goppa vishayalu teliyaparichaaru, Guruvu Gaariki padabhivandanam🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
ధన్యవాదాలు స్వామిజీ
Very good.. Omnamahsivaya
Thanks for answering this question, Swamiji! The only eligibility to see this wonderful place is our sadhana and spiritual practice so we must all strive to advance on this path.
జై గురూజీ
🙏🙏🙏🙏🙏🙏 Gurugariki padhabivandanalu.
Thanks gurugaru
Maku chuse arhata lekapoina Meeru kallaku thattinattu chepparu swamy , ayya mee(baba garu) daya valla sadhana cheyagaligi mimmalni cherukunte chalu mahanubhava 🙏🙏🙏
Mee nannagaru rallabandi kavitha prasadgaruena. Pl reply
@@srilakshmi7346 No, maa mavagaru surname Rallabandi
@@sailakshmirallabandi883 ok thank u fr giving reply mam.
Guruvugaru, Charan Sparsh, Chala manchiga explain chesharu.
Guruvugaru narmadha matha nadhigurunchi chppagalaru ji sree jananamdhagire mahaj ci ji
Thank you so much 🥰💖💘
Om sri gurubyo namaha guru gari padamulaku shatakoti vandanalu guru garu....
Adbhutam🙏🙏
SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర ॥
నాన్న మీరు దుబ్బాక ప్రదేశం రండి...సద్గురు నాన్న...
వారు కర్మా అతీతులు ..సాకారం లో వున్న పరబ్రహ్మం..
Swami tq meru baga chapru
Subhamastu nityam god bless you
ఓం గురోబ్యో నమః
Hats off Guru ji, Himalayas are heaven guru ji
🕉🚩🙏(1). Avadhuta Chintana Shri Gurudeva Datta, (2). Avadhuta Chintana Shri Gurudeva Datta, (3). Avadhuta Chintana Shri Gurudeva Datta, (4). Avadhuta Chintana Shri Gurudeva Datta, (5). Avadhuta Chintana Shri Gurudeva Datta, (6). Avadhuta Chintana Shri Gurudeva Datta, (7). Avadhuta Chintana Shri Gurudeva Datta, (8). Avadhuta Chintana Shri Gurudeva Datta, (9). Avadhuta Chintana Shri Gurudeva Datta, (10). Avadhuta Chintana Shri Gurudeva Datta, (11). Avadhuta Chintana Shri Gurudeva Datta. -- C S Chakravarthy.
Swamy siddhi pondallnte yemi cheyali yellavundali yelaa melagali akkaadki cherukkovali ante. Cheppandi swami ji🙏🙏🙏🙏🙏
Please subscribe KMC KRIYAYOGA MEDITATION CHANNEL
Jai Gurudev
u r given valuable information
Hair gaddam yenduku penchutaru guru ji yogu la simbolic a e look cheppandi
You have explained very well swamiji . Another Telugu bhakti channel got a pundit who said he went to shambala at age 9 and there were red gems gold and after a month a tall Shiva like sage in seconds brought him to Kedarnath, then he comes back home. Seemed a lie .
Great description
Chakkaga Chepparu Swamiji ! pranamalu !
Write correct 💐
స్వామి ఆ నగరంలో కి వెళ్ళారా శంభల నగరం లోకి అక్కడ కొంత ఎవరినైనా మహాత్ములను కలిశారా?
అంత శులభం కాదు....
@@Krishna-ul2cs ay
Gnanandagiri maharajki పాదాభివందనాలు శాంభల నగరంగురుంచి బాగచెప్పరు సాధన ముఖ్యం అన్నారు .thank u .guruji.vijayasubbu Mullapudi Yeditha Mee aassessulu ప్రసాదించండి
Gurugaru, Pyramid avasarama? Dyanam kosam..
Om sri gurubyonamaha
Hare krishna
Namaskaram swamy ji
THANKS VERY MUCH.. p b phanindar, Hyderabad
Om Nama shivaya namah Om namo venkatesaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Make a video on Chaitanya mahaprabhu
Coming soon
@@KMCKriyayogaMeditationChannel 🙏ధన్యవాదములు ఎదురుచూస్తూ ఉంటాను నేనుకూడా
Bhagavanthudu inni roopalu enduku ettaru oka swaroopam ga enduku leru?paramatma okkare inapudu inni roopalu emiti?dayachesi cheppandi
రజనీకాంత్ అప్పుడప్పుడూ హిమాలయాలలోని ఈ శంభల నగరానికే వెళ్తాడంటారు, వారికి అక్కడ బాబాజీ సాక్షాత్కారం నిజమేనానండీ??
No , Rajinikanth garu velledi Mahavatar babaji gaari guha ki.
@@HariOm_154 ఆ గుహ ఇక్కడ చెప్పబడిన నగరంలో ఉందో లేదో మీకు అసలు తెలుసా😢
రజిని వాడో waste గాడు
🙏🙏🙏👌
🕉️🕉️🕉️⚛️✡️🌸🏵️🌼🌺🌻🔥🔥🔥👣👣👣🔱🍌🍌🍌🐚🦢 jai shree krishna
🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🙏
Miru chepe sambala nagaram lo bukampalu psunami lu untaya
😂😂😂😂😂
Have you seen sambala nagaram ?
🙏🙏🙏
హిమాలయల్లో ఉన్నపుడు మీరు శంబల నగరం వెళ్ళారా?
Brathuvutheruku satha koti vidyalu
Gnanaganz located in North Tibet ye matram apavitranga vunna andulo adugupettaleru...time akkada panicheyadu
gurvugaru nenu meditation chestunte naku nudutimeda noppiga undi 1year nundi thaggadam ledu kevalam meditation chestunnappudu vastundi thaggadam ledu ela deni valana meditation sariga cheyaleka pothunnau
No problem. First You attend kriyayoga meditation classes. every day practice kriyayoga meditation no side effects rocketway your choice free classes every poornima contact:9951576619
💐🙏🙏🙏
ఈ బాబా చేపినది andhari ki telisindhe తప్ప evaru క్లారిటీ ki raledhu. . ఈలాంటివి నమ్మకండి.. pls. Do medition daily morning. you reach the goal...🙏🏾
Ade atanu chepindi Do meditation.. Niku adi tappa migatavi ardam kaledu ala ani Buridi Baba ani anadam correct kadu..
మీకు ee స్వామి శక్తి అర్థం చేసుకొనే పరిణితి లేదు. రోజుకు 12 గంటలు,12 years క్రియ యోగ ధ్యానం చేస్తే, ఎవరైనా chudochu. ముందు సాధన చేసి, మాట్లాడండి.
🇮🇳🚩🙏🙏🚩🇮🇳
SHRIKRUSHNA KONDAIAHSWAMY PARABRAHMANENAMAHA _ _ MAHAMANTRA _ _ _ CHANT
Swami ji night anta melukoni dyanam cheyyaalantey eey kriya cheyaali ...laahiri mahaseyulu etuvanti kriya cheysey vaaru....
Oka yogi atma kadha book chadavand
Pranayama kriya & meditation
ఇప్పుడు ఈ స్వామిజీ ఎక్కడ ఉన్నారు చెప్పండి
Govindapalli
Thadoor
Nagarkurnool
Ts
Saadhana ante enti Swamy ela cheyali
Anni moosukoni kannubommala Madhya concentrate chesi,okka namanni okka manthranni dhyanamcheyyali
నేను చూస్తాను
namaste swamiji , great to listen you . thank you very much. please little bit slow speech is appropriate.
Sodi ekuva matter thakuva ne kanna nennu 4 years back university lo Shambhala (The invisible city ) gurenchi echina seminar lo nai chala vesayalu chepanu, 😂😂😂
Avna
True
👍
Meru information ekkuve ichindadchu seminar lo but sodu ekuvva ani vere vallani takkuva chesi matladoddu brother
మీకు కనిపించిందా సంభళ నగరం స్వామి
Jai guru Datta..........
Namaste swami
Please can you translate this into English.
I am from south Africa and do not understand your language.
Thank u
KMC English channel follow
Ashram.uoonaiya
🌷🙏🙏🙏🌺
Please translate in kannada
Emi peekinavo
Avatar 2
Om namashivaya🙏🙏🙏🙏
Ava duta chintana sree guru dava datta
Arhatha adi andari vaddha undedi kaadu.
Asramam phn
Veedu oh sollu baba vaeediki emi telidu online lo info cheppinde cheptunadu
🐏🐏
🐏🐏
నిజమే only pablisity బాబా
Avadutha md
ఓం నమో నారాయణాయ నమః
Fake baba. Fake news
All dubs
🤭