France cling baga chesaru super grand ma simple ga netga chesaru mi vantalu baguntai nenu trai chesta pachi tomotto pickle chala bagundi nenu past time chesa super super andariki nachindi
prawns recipe looks very delicious your explanation of cleaning prawns and tips for how to cook was nice preparation of each step was clearly shown and prawns fry recipe looks tempting.
ఆంటీ గారు నేనెప్పుడూ చేయలేదండి కానీ ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నాను చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు థాంక్యూ ఆంటీ👌👌👌👌 పూల చెట్లు గురించి కానీ అన్ని విషయాలు కూడా ఎదుటి వాళ్లకు చాలా బాగా అర్థమవుతుంది ఆంటీ
Hi పద్మ ఆంటీ 🙏🏻 same ఈలాంటి రొయ్యలు భీమవరం నుంచి మా స్నేహితులు మాకు పంపించారు ,కానీ నాకు ఫ్రై చేయడం రాదు ,కూర వండాను, ఈసారి మీ రెసిపీ ట్రై చేస్తాను, చూస్తుంటే నోరూరి పోతుంది😋,thank you 🙏🏻
Hi aundi,చిట్టి ముత్యాల బిర్యానీ all non veg vesi చేస్తారు ఆ recipe చెయ్య గలరా నేర్చుకుందాం అని. రొయ్యలు తలకాయ తో పాటు వండడం బాగుంది నేను కొత్త టిప్ తెలుసుకున్న.
పద్మ గారు మీరే సూపర్ అండి ఇంకా మీరు వండిన కూర ఇంకా సూపర్. చాలా బాగుంది చూస్తానికి కూడా చాలా బాగుందండి అది ఫ్రెష్ రొయ్యలు కాబట్టి అద్భుతమైన టేస్ట్ ఉంటది థాంక్యూ అండి మంచి రెసిపీ చూపించారు.🙏❣️
Hi aunty garu .. naa peru swetha nenu US loo unntanu .. am ur silent subscriber.. naku mii suggestion kavalii andi naa donda padu flowering vastunde but evening ki Ave ralipotunae .. Meru deniki solution chepande plz
Meeru vantalu baga chestharu ilane vantala videos pettandi memu batchulars Mee vantalu try chestham chala baga easyga thondaraga ayioothayi Meeru chese vantalu
అలాగే నరేష్ నాకు చాలా సంతోషంగా ఉంది
Wow madam yameee super video madam
Padmagaru chustunte mouth watering
రొయ్యల కూర సూపర్
France cling baga chesaru super grand ma simple ga netga chesaru mi vantalu baguntai nenu trai chesta pachi tomotto pickle chala bagundi nenu past time chesa super super andariki nachindi
Super
మేడం గ్రేట్
Amma meeru vaduthunna aa roti rekunu yemani adagali meesho yemani tife cheyali chepandi nenu enthaku mundhu kuda adiganu chepaledhu koncham chepandi amma
A uru amma medi
Chala bhagha chesaru.nice recipe
Chala bhaga chesaramma👌👌👌👌👌👌
Aunty garu curry 👌
Chala Baga chasaru.
crabs ni ela bagu chyyali ani chupinchandi
నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను పీతల కూర పీతలు వలుస్తూ కూడా
Chala Baga chesarandi
Superb excellent aunty gaaru..
Amma royyalanu eguru vesaru friy kaadu maadhi west godavari royyalavepudu ela cheyam meru kaaram chala thakkuvavesaaru ela kaadhu amma
Super Amma 👌😍💖💖🥰
prawns recipe looks very delicious your explanation of cleaning prawns and tips for how to cook was nice preparation of each step was clearly shown and prawns fry recipe looks tempting.
థాంక్యూ ప్రభుదాస్ గారు
Super recipe
Namsthe aunty garu
Frans fry chosthuntene mouth lo water vasthunnai. Super aunty
Naku royyalu head tho chestharu ani ippati varaku theliyadu andi thanks for sharing the recipie
Super,👌
మేము కూడా మీలాగే తలలతో ఒండుకుంటాం
Aunty garu meeru chicken🐔🐓 biryani, egg🥚 biryani pettaru, mari royyalu pulaav, royyalu biryani kooda cheyandi.
ఓకే అన్నపూర్ణ గారు
Carry chala baga chesaru madam
Mine is also same receipe
Wow super aunty garu curry 🍛 😍 👌
రోయాల ఫ్రై చాలా బాగుంది మేడం.
అమ్మసూపర్ గా చేశారు ఇలాగే వంటలు చేసి చూపెట్టండి మేము కూడా కొన్ని కొన్ని వంటలు నేర్చుకుంటాం
Super ga chesarandi
Peetala iguru cheyyandi plz
Hii aunty super dish
So yummy and delicious
Super amma 👌🏻👌🏻
Bagachaysaru Amma
Super amma
Curry looks yum 😋😋
🙏🏻👌👌😋 నోరూరే వంటలు సూపర్ అండి
నేను కూడా ఇలాగే చేస్తానండి. 👌👌
Super andi 🙏🙏
Chitra from Chennai hi padma pinny super prawns fry mouthwatering
Tq Chitra
👌
Super andi
Nice recipe aunty
Yummy amma
Hi aunty soooooo yammy 🍤🍤🍤 prawns carry mouth 👄 vataring iam from vishakapatnam
Very nice aunty I am coming aunty eating 👍🏻
So yummy
super udhi amma I love you so much 💗 ♥️ meru amecasina very gud
Mouth watering 😋
Padma garu nee kitchen lo steel plank Amazon lo konnanu ani chepparu plz link share cheyyandi
Thanks in advance
Sorry typing mistake mee kitchen lo
చాలా బాగుంది అమ్మ వంట. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
Bungaroyyalu bagunnai
అమ్మ నువ్వు తింటుంటే నాకు తినాలని ఉంది అమ్మ 🤗
ఒక పక్కన గార్డెన్ పని ఇంకో పక్క వంటలు మీరు సూపర్ ఆంటీ.
Challa baaga chesaru aunty..nennu non veg thinannu kanni cook chestanu .meeru chesina prati curry nennu chesanu aunty.challa baaga vachayi
Tq satya
Yemmy yemmy
Aunty meeru varipottu ekkada konnaru.. entha ayyindhi cheppara plz
ఇక్కడ నుంచి చాలా దూరం అందుకనే నేను వీడియో తీయలేదు
ఆంటీ గారు నేనెప్పుడూ చేయలేదండి కానీ ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నాను చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు థాంక్యూ ఆంటీ👌👌👌👌 పూల చెట్లు గురించి కానీ అన్ని విషయాలు కూడా ఎదుటి వాళ్లకు చాలా బాగా అర్థమవుతుంది ఆంటీ
థాంక్యూ కవిత
😋😋😋
Hi పద్మ ఆంటీ 🙏🏻 same ఈలాంటి రొయ్యలు భీమవరం నుంచి మా స్నేహితులు మాకు పంపించారు ,కానీ నాకు ఫ్రై చేయడం రాదు ,కూర వండాను, ఈసారి మీ రెసిపీ ట్రై చేస్తాను, చూస్తుంటే నోరూరి పోతుంది😋,thank you 🙏🏻
Tq Sruji
@@patnamlopalleturu-pinnakapadma thank you for sharing this recipe 🙏🏻
Wow yummy prawns aunty garu.meeru EDI chesina chala neat ga chestaru aunty.prawns tintamu kani fresh ga Ela konukkovalo teliyadu aunty
సుజాత తప్పకుండా ఈసారి ఎలాంటి ప్రాన్స్ తీసుకోవాలో చెప్తాను
@@patnamlopalleturu-pinnakapadma tq aunty garu
Hi aundi,చిట్టి ముత్యాల బిర్యానీ all non veg vesi చేస్తారు ఆ recipe చెయ్య గలరా నేర్చుకుందాం అని. రొయ్యలు తలకాయ తో పాటు వండడం బాగుంది నేను కొత్త టిప్ తెలుసుకున్న.
Yammyyyy 🤤🤤
Aunty Garu nenu vastanu I love royya
Amma royala talakayallu pullusu kuda pedataruu chala bagutudee
పద్మ గారు మీరే సూపర్ అండి ఇంకా మీరు వండిన కూర ఇంకా సూపర్. చాలా బాగుంది చూస్తానికి కూడా చాలా బాగుందండి అది ఫ్రెష్ రొయ్యలు కాబట్టి అద్భుతమైన టేస్ట్ ఉంటది థాంక్యూ అండి మంచి రెసిపీ చూపించారు.🙏❣️
Tq Lilly Choppra
👌👌👌👌👌
ఆంటీ గారు వంకాయ మొక్కలకి వంకాయలకి పురుగు పట్టేస్తుంది అండి ఏం చేయాలో కొంచెం చెప్పరా
Wow super ಅಮ್ಮ. Cooking lo expert meeru. Hi uncle. 💐💐💐
Tq Narayan Rao garu
Aunty sink plate link pettandi
Anti Garu please Naku kavali mi Cheti vata tinali anipichudi super super super super ga vadaru
Hai aunty meeru rice cooker lo bowl petti vandutanu annaru ala vandithe rice cooker bowl colour marindhi .meeru dhani ala clean chestaru cheppandi
నిమ్మకాయ వెయ్యండి క్లీన్ అయిపోతుంది
Hi aunty garu .. naa peru swetha nenu US loo unntanu .. am ur silent subscriber.. naku mii suggestion kavalii andi naa donda padu flowering vastunde but evening ki Ave ralipotunae .. Meru deniki solution chepande plz
పుల్లటి మజ్జిగ నీళ్లు స్ప్రే చేయండి అరటికాయల తొక్కలు మొక్కకు కొంచెం దూరంలో పెట్టండి
Rajeswari mana midde thotalo gulabilu video chusaa padma garu bale vunnaayi. Mana garden lo gorintaaku chettu vundi kadhandi chakkaga pettukovachhu meeru repu atla thaddi kadhandi ivaala pettukovaali
రాజేశ్వరి గారు చాలా సంతోషం అండి కాళీ ఉంటే తప్పకుండా పెట్టుకుంటాను బిజీగా ఉన్నాను
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌👌👌👌👌💞💖
Hii,,🥰👏
Nenu non-veg tinanu
అవునా సరస్వతి అందుకే వెజిటేరియన్ నన్ను ఏమీ అనుకోవద్దు అని చెప్పాను
Amma curry mamuluga ledu smell maa intloki vastundi....
అవునా మహేష్ వచ్చేయి మా ఇంటికి
Amma crabs 🦀 curry cheyamani adiganu mee style lo gurtunda meeku....
తప్పకుండా మహేష్
Hi Aunty can you please share the shop name where you bought the steel sink cover
నేను ఈసారి వీడియోలు పెడతానండి
Super
😋😋😋