పద్మ గారూ కన్నుల పండుగ లా వుంది మీ హార్వెస్ట్ మళ్లీ మీరు కోలుకున్నారు అదే చాలు మీ ఆత్మ స్థైర్యం ఎక్కువ మా వంగ పూట దశలోనే ఆగిపోయింది పిండిగా మారడం లేదు మీకు బాగోక పోయినా మీ వారు చూసుకున్నారు మన అందరికీ సంతోషం కలిగించారు
అమ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మ లాగే అనిపిస్తున్నారు, మా అమ్మ ఇప్పుడు లేదు కానీ మీ వయసే ఉంటుంది. మా అమ్మ కి కూడా చెట్లు అంటే చాల ఇష్టం, నేను మా అమ్మ ఇద్దరం పెంచేవాళ్ళం. Anyway thanks amma, మీరు ఆరోగ్యం గా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్న.
Maam meeru Ganuga oil muddy to fertilizer vedio chesaru.. nenu Dani kosam ippudu vetikutunna.. please please andi aa video link malli post cheyyandi maa kosam
First of all happy to see you in garden ಅಮ್ಮ. Mee gurinchi Uncle chala care theesukunnaru. So only you got pick up early Amma. Maa nota vacche prathi mata meeru chebutaru, ex: midde thota palakaristundi anna oka mata. 🎉🎉🎉🎉🎉
Namaste Aunty, seeds nundi vochina jama chettuki poota, kayalu ravataniki teesukovalsina care gurinchi cheppa galara? Naa jama chettu kundi lo undi. And memu Atlanta (USA) lo untamu. Oka 4 to 6 months lopala pedatanu chettuni winter lo
అంటీ మీరు చాలా ఇయర్స్ బ్యాక్ పుల్ల పేరుగు మజిగ చెసి మొక్కలకి పోశకాలు గా ఈవ్వమని చెపరు అప్పుడు నుడి నేను అదే ఫాలో అవుతున్నాను మొక్కలు చాలా బాగా పేరుగు తున్నాఇ
🙏 aunty,chala సంతోషం గా ఉంది తోటలో మిమ్మల్ని చూస్తే.తోట కూడా చాలా బాగుంది.
Chala.happyga.unnadandi.maku.pafmGaru.meeru
Malli.thotalo.kaniponchafam.mimmalni.inni.rojulu.miss.ayyamu
🙏
Aunty meeru midde paiki vacharu Chaala happy mokkalu mimmalni chusi happy ayyayi anipistundi vatini chustunte.mimmalni miss ayyayi 45 days super
ప్రవీణ్ మీ అంకుల్ మొక్కలను చాలా బాగా పెంచుతున్నారు చాలా హ్యాపీ అనిపించింది
Namasthe uncle and Aunty Garu. Garden chala greenish GA neatness Chala chala beautiful GA undhi aunty Garu.
Star fruite pant vegetable plant's and leafy vegetables flowering plant's chala beautiful GA unnayi Aunty Garu.
పద్మ గారూ కన్నుల పండుగ లా వుంది మీ హార్వెస్ట్
మళ్లీ మీరు కోలుకున్నారు అదే చాలు మీ ఆత్మ స్థైర్యం ఎక్కువ
మా వంగ పూట దశలోనే ఆగిపోయింది పిండిగా మారడం లేదు
మీకు బాగోక పోయినా మీ వారు చూసుకున్నారు మన అందరికీ సంతోషం కలిగించారు
అమ్మ మీరు తోటల్లో తిరుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది
Naku beera seeds kavali aunty evvagalara
Soooooooper ga undi garden and harvest
Garden super Padma garu
Padmagaru annayyagari chethilo inka adhbutham vunnatlu vundi mimalni chusthunte happyga vundi
Tq
Mee thota chala bagundi Padma garu
Miru chala baga nadustunnaru chala happyga vunnaru mimatallo happyness kanipistundi nakukuda kneepain vudi mimmulini chusthe napain thgginatlu vundi.god bless you.
👍❤️
Waw Padma garu garden loki vocharu happy 👍
బీరకాయలు సూపర్ అండి
Uncle. Good. Farmer
Happy to see you in the garden aunty
Mi garden chala meetha vundi memu ma dabapaina kudilu petinamu kaani varsham vasthe antha matti caruthundi emi cheyalo cheppandi plz.
Happy to see u in garden aunty ....
Happy to see you recovering
Mee arogyam jagratha aunty nenu mee vedios chusthanu
వావ్ సూపర్ అండి పద్మ గారు harvest
టెర్రస్ మీద అంకుల్ ఒక వంగ, బెండ తోట నే పెంచారు సూపర్ గా 😊👏, ఆంటీ మీరు పెంచినప్పడు ఇంత గుబురు మొక్కలు గా రాలేదు.
Take care your health aunty nice harvest
Aunty garu meeru kolukoni middetotaloki vachinaduku chalachala Happy ga vundi auntygaru.
థాంక్యూ శారదా
Garden super Padma gari
Amma thotalo chettalekadu koyilamma palakarinchatundi Amma mandhapovulu super
👍
అమ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మ లాగే అనిపిస్తున్నారు, మా అమ్మ ఇప్పుడు లేదు కానీ మీ వయసే ఉంటుంది. మా అమ్మ కి కూడా చెట్లు అంటే చాల ఇష్టం, నేను మా అమ్మ ఇద్దరం పెంచేవాళ్ళం. Anyway thanks amma, మీరు ఆరోగ్యం గా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్న.
Tq andi
Garden lo mimmalani choosthe happy ga undhi andi
Tq andi
Aunty mee thota mottam chala bagundi❤
Padma garu 👌👌super ande😊
Maam meeru Ganuga oil muddy to fertilizer vedio chesaru.. nenu Dani kosam ippudu vetikutunna.. please please andi aa video link malli post cheyyandi maa kosam
Kindapadindi thiyyataniki stik. Vundi Amazon lo theesukondi chala baga use avuthundi naku back pain vundi Adi use chesthanu
Tsy Graber tool
నేను కింద నుంచి తీయడం లేదండి మీరు చెప్పినట్టు అమెజాన్ లో చూశాను చాలా బాగుంది థాంక్యూ
First of all happy to see you in garden ಅಮ್ಮ. Mee gurinchi Uncle chala care theesukunnaru. So only you got pick up early Amma. Maa nota vacche prathi mata meeru chebutaru, ex: midde thota palakaristundi anna oka mata. 🎉🎉🎉🎉🎉
👍
Hello Padma garu namaste, మళ్ళీ మీరు గార్డెన్లో తిరుగుతూ హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా వుంది. Take care of your health andi.
అలాగే అండి జాగ్రత్తగా ఉంటాను ఇందిర గారు
Super harvest andi
Very Very happy to see u amma & supper harvest. & take care uncle & u ❤ amma
Amma esay ga panchukona veg chappandi anni grow baga matti marche vunchanu .
Amma take care❤. Sudha from Bangalore
Chaala happy ga vundhi meeru swayam ga harvest chesthunnandhuku
Tq anjani
Super amma
Amma helth jagrathha
Super 👌
మీకన్నా అంకుల్ గారే భాగా పెంచారు
తేజ కింద పోషకాలు కల్పించాను తేజ మీ అంకుల్ నాకంటే బాగా పెంచారు థాంక్యూ ఒప్పుకుంటాను
Very nice to saw you both
Hello aunty good evening I am Vamshi chala chala happy aunty mimalli malli garden lo harvest chestu chudadam🤩
థాంక్యూ వంశీ
Happy gaa und imemmuluni totalo ela terugutu chustunty
Amma naaku Mandaram mokkalu ante chaala chaala chaala chaala yistam, nenu Kadapa nundi oka mokka thecchaanu, 8 months ayyindi, naatu mandaaram mokka, kaani daaniki sarigga flowers and leafs kuuda raavatledu yemi cheyyaali cheppandi Amma
Happy for you aunty gaaru. Take care ❤️
Ma uncle penchithe mokkalu chala baga peruguthunnai😊
మీ అంకులు మొక్కలతోనే ఉంటున్నారు అందుకే అవి హ్యాపీగా కాయలు కాస్తున్నాయి
Harvest super aunty 👏
Thota super aunty happy to see u in the gorden aunty 😍😍
Thank you so much
Super aunty❤, keep doing excercises😊, I think you got more than 3kgs brinjal.
Yes, correct
Dragon mokka ఉండాలి కదండీ.ఒకసారి చూపించండి.స్టాండ్ కూడా పెట్టారుగా
ఉన్నది అనురాధ గారు
Hii aunty super harvest
కోకిల మీకు స్వాగతం పలుకుతుంది పద్మ గారు
అవును లక్ష్మి గారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది కోకిల గొంతు వినగానే
Chala bagunnai andi.helth baguledu antunnaru emaindi andi
నడుము ప్రాబ్లం కాలు ప్రాబ్లం వచ్చిందండి అందువలన కొంచెం ఇబ్బందిగా ఉంది
ప్లీజ్ ఆంటీ తోటకూర పప్పు చూపియండి
Superb garden madam
Ha
Miru a fertilizer vadataru
Meedi. Midde. Totha laga ledu. Okay. Polam. Laga undi.padma garu
Happy aunty
పద్మ గారు గ్రీన్ కలర్ బ్యాగ్ లు హైదరాబాద్ లో తక్కువకి ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా.. ప్లీజ్
నాకు తక్కువకి ఐడియా లేదు అండి
Amma, manaku kuraki saripada yeild ravalante enni mokkalu penchali okko veriety
స్వర్ణలత గారు 10,15 మొక్కలు పెంచుకోండి
👌👌👌
ఎ month లో పెట్టారండి సీడ్స్.
Padma garu meeru ae tablets vadaru Ela vadaru ekkada dorukuthayovcheppara pls mimmalni chusthuntey tablets Baga panichesayi Ani thelusthundhi
డాక్టర్ గారిని సంప్రదించాలని సంప్రదించినాక మనం వాడుకుంటాం
Padmagaru nenu Doctor nu consult ayyanu Two knees ku operation cheyali annaru kani naku operation cheyunchukovalani ledhu nenu home remedies 4months nundi vaduthunnanu menthulu allamu Ragi Java avise ginjalu intake chesthunnanu kastha paravaledhu kani gujju peragadaniki glukosomine tablets vadadalani undhi andhukey tablets gurinchi adiganu pls tablets n Ela consume cheyalo kuda cheppandi
మనకి మెడికల్ షాపుల్లో దొరుకుతాయి అండి మీరు తీసుకుని వాడొచ్చు రోజుకు రెండు వేసుకోండి
Liqid పోషకాలు ఏమిటో ఒకసారి చెప్పండి padmagaru
నాకు కొంచెం బాగున్నాక నేను మీకు లిక్విడ్ పోషకాలు మీకు చెబుతాను వివరంగా మరల
Soil lo emi mix cheyyali
Aunty seeing you healthy I'm getting smile on face. Stay happy and healthy. If possible show the guttivankay curry aunty.
కళ్యాణి మన చానల్లో ఉంది అయినా నీకోసం మరల చూపిస్తాను
@@patnamlopalleturu-pinnakapadma thank you aunty
Aunty I'm joyce how is auncle and tommy
Meeru unkul garu ❤
Aunty vankayalu maku
Hi anti garu
Namaste Aunty, seeds nundi vochina jama chettuki poota, kayalu ravataniki teesukovalsina care gurinchi cheppa galara? Naa jama chettu kundi lo undi. And memu Atlanta (USA) lo untamu. Oka 4 to 6 months lopala pedatanu chettuni winter lo
గింజతో పెట్టిన మొక్క కొన్ని సంవత్సరాలకి కాయలు వస్తాయి కంగారు పడక్కర్లేదు
7 years old plant aunty
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Nice
Hii Pinni. Uncle ki Happy 💐 wishes cheppandi ma tharupuna
Ok madavi
Amma danimma kayalu size ravadam ledu em cheyali
అంటీ మీరు చాలా ఇయర్స్ బ్యాక్ పుల్ల పేరుగు మజిగ చెసి మొక్కలకి పోశకాలు గా ఈవ్వమని చెపరు అప్పుడు నుడి నేను అదే ఫాలో అవుతున్నాను మొక్కలు చాలా బాగా పేరుగు తున్నాఇ
👍
Meeru matladuthunte aayaasa paduthunnnatlu ga undi. Okasari hospital ki velli checkup cheyinchukondi.......VANI.
Hi sir mdm health jagratha mdm
Micro nutrients Ekkada durkuntundi aunty garu?
నా ఛానల్ లో వీడియో ఉన్నది చూడండి సంధ్యా మేడం గారిది
Thanks aunty garu durukundi video
ఆంటీ గారు ఒకసారి మల్ల లిక్విడ్స్ లిస్టు పెడతారా ఏమేమి ఇవ్వాలి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి
ఓకే కళ్యాణి తప్పకుండా నేను ఈసారి నేను ఏమేమి కలిపి లిక్విడ్ ఇస్తాను మీకు చూపిస్తాను
Aunty beans chettu ippudu Penchokocha.
శీతాకాలం అయితే చాలా బాగా వస్తాయి పెట్టుకోవచ్చు
ఆంటీ వంకాయలు మరి మాకు
Garden lo mokalanni mee chethi sparsatho santhosham lo munigipothai amma
అవును మహేష్ నాకు కూడా అలాగే అనిపించింది పైకి వెళ్ళంగానే
Hi andi
Maaku. Kavali. Aunty. Garu
First like mam
Thank you so much 🙂
Chirala vankaya taste inka ae vankayaki vundadhu....care about seed amma...don't throw
పద్మగారు చానలు ఉన్న వాళ్లు కామెంటు పెట్టకూడదా తెలియచేయండి
కామెంట్ పెట్టొచ్చండి నేనైతే అందరికీ పెడతాను
Marinavidio s ki కామెంట్ evarupetta tamledu meerukuuda @@patnamlopalleturu-pinnakapadma
Amma naa vankaya puta rali potundi yemi chemantarun chappandi please
చాలా నీళ్లు తక్కువ పొయ్యండి క్యాల్షియం అందించాలి
Flower s podala avadaniki lik viid eali
D,kampoj,antie,entind,medamgaru
Padmagaru mee chethilo edo majic vundandi 👌
మనం మొక్కల్ని ప్రేమిస్తే అభిమానకి తిరిగి ఇలా ఇస్తాయి అంతేనండి వాటిని పిల్లలు లాగా చూస్తాము
Namasteandi Meeru cheppina Kmm Nagedrammagari no adi kadu ani vastundi inko no, adress pettandi pl madi Kmm.
డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అదే నెంబర్ అండి
Amma bagunara mi helath yela undhi be careful amma
Enka. Chetlu ekkuva. Cheyakandi. Meeku lift. Facility ledu. Mee eddariki. Health mukyam. Meeru. Chalamandiki spurti. Edhi chalu. Meeru. Eddaru. Terrace garden. Work. Thagginchukondi. Meeku napai kopam vachhina. Sarre. Arogyamastu.
ఓకే అండి నేను పెద్దగా ఎక్కటం లేదు మీరు చెప్పింది నేను పాటిస్తాను మా కుటుంబ సభ్యులు
Aunty happy ga undi merru thota lo unte
Aunty nematodes ki solution chepandi
Nem zop వీడియో చూడండి
మీ రొచ్చారని కోకిలమ్మ కూ స్తుంది
Meeku ఏమైంది
నాకు నడుము కాలు ప్రాబ్లం వచ్చింది అండి
Amma mata channel videos kosam 10hours pani chesrltranta 😂aunty garu mari meeru🎉🎉
మొక్కల దగ్గరికి వెళితే టైం తెలియదు అండి