డాక్టర్ శ్రీనాథ్ గౌడ్ సార్ గారికి కృతజ్ఝతలు. చాలా చక్కని వివరణ ఇచ్చారు. శ్రీ గరికపాటి నరసింహారావు గారి పైన నీలాప నిందలు కూలంకుషంగా ఖండించడం మేము సమర్ధిస్తున్నాం. ప్రస్తుత సమాజానికి ఇది చాలా అవసరం.మన భారతీయ సంస్కృతీ సంస్కార వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్న మహా ప్రవక్త పై దుష్ప్రచారం చేయడం అమానవీయం. వారి సేవలు అమోఘం !అద్వితీయం!! వారి సేవలు మన ఈ సమాజానికి ఎంతో అవసరం. సార్! మీరు చాలా చక్కని విషయాలు చెప్పారు. మీ ఆవేదన భగవంతుడు తప్పక వింటాడు.
చాలా చక్కగా వివరించారు, మీకు ధన్యవాదములు...
డాక్టర్ శ్రీనాథ్ గౌడ్ సార్ గారికి కృతజ్ఝతలు.
చాలా చక్కని వివరణ ఇచ్చారు. శ్రీ గరికపాటి నరసింహారావు గారి పైన నీలాప నిందలు కూలంకుషంగా ఖండించడం మేము సమర్ధిస్తున్నాం. ప్రస్తుత సమాజానికి ఇది చాలా అవసరం.మన భారతీయ సంస్కృతీ సంస్కార వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్న మహా ప్రవక్త పై దుష్ప్రచారం చేయడం అమానవీయం. వారి సేవలు అమోఘం !అద్వితీయం!! వారి సేవలు మన ఈ సమాజానికి ఎంతో అవసరం. సార్! మీరు చాలా చక్కని విషయాలు చెప్పారు. మీ ఆవేదన భగవంతుడు తప్పక వింటాడు.
గరికపాటి గారు 🙏
Nice explanation Annayya
Mana samajaaniki bangaaru baata e Garikapaati.
Super
👌🏽👌🏽👍🏽🌹🙏🏽
Nice ❤
Super sir
Super Goud sab
Very nice
Fed up with this news talk some other topic many things r there to discuss pl