వర్గీకరణను ఎవడు ఆపలేడు..!! Manda Krishna Madiga Mass Warning | Mala Vs Madiga | Mic Tv News

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 18

  • @మోహన్దండు
    @మోహన్దండు 11 днів тому +2

    మందన్న ఎస్సీ వర్గీకరణ ఆపేటోడు నీ దగ్గరికీ వచ్చి మద్దతు తెలుపుతున్నారు.
    వాళ్లకు నీ పై కపటప్రేమ చూపెడుతున్నారు.
    వాళ్లకు నిజాయితీ ఉంటే..
    3 శాతం కూడా లేని నీ మద్దతుదారులైన OC లు EWS పేరుతో 10 శాతం రిజర్వేషన్లు దొబ్బి తింటున్నారు. ఇది నువ్వు ఎక్కడా ప్రశ్నిస్తావోనని భయంతో నీకు మద్దతు ఇస్తున్నారు.

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 10 днів тому +1

    రెడ్డి లకు మీ ఓట్లు 👍తప్ప ఇంకేం అవసరం లేదు ఈ రెడ్డీలందరు రేపు బీజేపీ లోMLA లు గా MP లు గా పోటీ చేస్తారు ఇది రాసిపెట్టుకోండ్రి 👍😂😂

  • @battheiah
    @battheiah 11 днів тому +3

    Yavaru apaleru annappudu kotta Dalit (BC, OC) jati yenduku. Maadiga krishna.

  • @battheiah
    @battheiah 11 днів тому +3

    Vivek garu Anni manage chestaru antavu, PM, ni CMs andaru nee valley mala LA Prairie neeku nindalu yanduku.

  • @SPBD-x4v
    @SPBD-x4v 11 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TatipudiVeeraju
    @TatipudiVeeraju 11 днів тому +1

    A... Ka....da.... Askhar

  • @arvasantha7628
    @arvasantha7628 11 днів тому +3

    ఎవడు ఆపలేరు అన్నప్పుడు టేబుల్ ఎందుకన్నా , జై భీమ్

    • @dswt13
      @dswt13 11 днів тому +3

      😂 dabulu black mail.
      Govt ni black mail

  • @TatipudiVeeraju
    @TatipudiVeeraju 11 днів тому +1

    B. J. P.... Thoka Black mail Krishna ....so.
    ..apu

  • @ParveenKumar-xm5om
    @ParveenKumar-xm5om 11 днів тому +3

    Manda krishna, SC వర్గీకరణ అనేది కేంద్రంలోనూ, రాష్ట్రం లోను అధికారం లో వున్న రాజకీయ పార్టీ నే చేయగలదు. అంతేకాని అధికారం లో లేని మాల కులం వర్గీకరణ ఆపలేదు. అందుకని మాలలను తిట్టడం ఆపివేయి. నీ కారణముగా SC లో ఐకమత్యం పోయి శత్రువులుగా తయారయ్యే ప్రమాదం వుంది. నువ్వు కాపు, మాల, మంగలి, చాకలి లాంటి వంద కులాలను తిట్టిన - వాళ్లు వర్గీకరణ చేయలేరు. ఎందుకు కులాల మధ్య గొడవలు పెడుతున్నావు, తప్పుకదా. అధికారంలోనున్న పార్టీ అనుకుంటే మాలలు వర్గీకరణ ఆపలేరు. నిజం తెలుసుకో ఇప్పటికైనా. ఏ కులాన్ని తిట్టే అధికారం నీకు లేదు. తిట్టడం మాలలకు కూడా వచ్చు కాని మాలలు మంచి వారు, సహనం కలవారు కనుక నీలా చిల్లర పనులు చేయరు. మాదిగలకు రిజర్వేషన్ ఇచ్చి వారిని పైకి తీసుకొని వచ్చిందే మాల వాడైనా అంబేద్కర్. మరే కులం మాదిగలను పైకి తీసుకు రాలేదు.

  • @BaskararaoChidithoti
    @BaskararaoChidithoti 10 днів тому

    కృష్ణ గారు నీ సమస్య నే నీవు పరిస్కారం చేసుకోలేక సామజిక సృహ లేని జాతులను బ్రతిమిలాడిసమాకూర్చి సభ ఏర్పాటు చేసుకుంటూ నీవు వాళ్ళ కు మద్దత్తు తెలుపుతాను అంటున్నావు నీవు పిలిపించు కున్న రెడ్డి గారిని వాళ్ళ ఊరి మాదిగ వాడాలో వారి కుటుంబ లలో నడి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసి తరువాత మద్దతూ తీసుకో కృష్ణ ప్రక్కింటి వారిచేతులు వదలి రెడ్డి కమ్మ వెలమ బీసీ ల కాళ్ళు పట్టుకుంటున్నావు దళిత జాతి పరువు తి య కూ కృష్ణ గారు

  • @rameshballa2650
    @rameshballa2650 10 днів тому +2

    మాదిగలు దొబ్బి తిన్న mla mp సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ లెక్కలు బయట పెట్టు దళిత బంధు లెక్కలు బయట పెట్టు కార్ లోన్స్ బయట పెట్టు రెడ్డి అన్నవారు సీఎం పదవి అనుభవించే వేరే కులాలకు సీఎం పదవి దక్కనివ్వని రెడ్డి వాళ్ళు నియంతలు సాయం చెయ్యడానికి పిలిచావు మాదిగ లెక్కలు బైటకు తియ్యి

  • @battheiah
    @battheiah 11 днів тому +1

    Needi udyamam kadu bro vanchana remain Anni castes 58 paina jealousy.

  • @TatipudiVeeraju
    @TatipudiVeeraju 11 днів тому +1

    Krishna ki😅Askhar😅evvali😊

  • @sivasankarm1497
    @sivasankarm1497 11 днів тому

    Please ask to modi jai sreeram jai modiji

  • @koppulakshmaiah6830
    @koppulakshmaiah6830 11 днів тому

    reddy ki ami sambandam,vari ki ews 10% esthunnaru ga,,mala varini anni kulalu thokali ani chusutharu , dhaniki support

  • @gantelaramesh3297
    @gantelaramesh3297 11 днів тому +1

    అయిపోయిది మేము ఇంతేspeed గా 94 లోనే రియాక్ట్ అయితే నీ దుకాణం బంద్ అయ్యి 30yellu అయ్యేది