సరైన సమయానికి ఈ వీడియో చూసాను, బహుశా ఆ దేవుని కృప అనుకుంటా, నేను ప్రస్తుతం చనిపోవాలనే అనుకున్నా, కానీ దైవ లీల అనుకుంటా ఈ వీడియో చూసేలా చేసారు,....ఇప్పటి నుండి నా జీవితం మీరు ప్రసాదించినదే....గురువు గారికి నా ధన్యవాదములు 🙏
గురువుగారికి నమస్కారం జాహ్నవి గారికి నమస్కారం మీరు చాలా చక్కగా చెప్పారు మాలాంటి వాళ్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు మట్టి బొమ్మ పాత బట్టలు అని చెప్పారు సరే ఇంటి నుండి పాత బట్టలు ఉతికినా బట్టలు పట్టుకుని వెళ్లి బొమ్మతో వెయ్యాలా లేదా వంటికి కట్టిన బట్టలతో స్నానం చేసి ఆ బట్టలతో కలిపివేయాల అని వివరిస్తారని ఆశిస్తున్నాను
Sir, thanks for the info. Please tell me the village name in Karur district is KUDIMUDI or KARUMUDI. Also please tell me the name of the temple in this village.
Sir Thank you, what about ladies Iam thinking of dying due to lots of financial problems At now i listen to your words but now i am not having that much money what should I do
Erode varuku train lo vellandi akkada nundi 45 mins untundi cabs kuda veltayi....bus lu kuda regularga untayi.....memu erode lo ne undevallam chala manchi temple
Good morning mam ma పాప Jahnavi DOB 17-6-2003 11 .00 to 12Am hostel లో NEET కోసం prepare ithunadhi memu ST lambda ma pa hostel లో నుంచి pariponadhi love marriage చేసుకొన్నది అబ్బాయి juice center లో పనిచేస్తున్న du ఆమె జీవితం లో మార్పు రావాలని కోరుతున్నాను and అతని characters బాగా లేదు sir అబ్బాయి పేరు Rakeshreddy ఈతడు mosagadu ani ఎంత చెప్పిన venadam ledhu sir తిరిగి రావాలని కోరుతున్నాను ma పాప ki maruggu mandhu pettinaru adhi povadani adhaina maragam unadha చెప్పండి
అసలే అప్పుల భాదలు తో అలమటించే వాళ్ళు ఆంధ్ర నుండి తమిళనాడు కి వెళ్ళాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలీదా మీకు. మళ్ళీ ఎలాంటి ఖర్చు లేకుండా అంటారు ఎందుకు అండి ఇలాంటివి చెప్పి మమల్ని ఇంకా బాధపడేలా చేస్తారు.
తమిళనాడు లో సేలం దగ్గర ఖరుర్ జిల్లా లో "కడుముడి " విలేజ్. సోమ వారం ఉదయం చేయాలి, next మంగళ వారం "గునసిలం" విలేజ్ లో పెరుమాళ్ గుడి దగ్గర
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Tq vmuch 🙏🏻🙏🏻👍
Akkadanundi gunaselam ki entha distance
సరైన సమయానికి ఈ వీడియో చూసాను, బహుశా ఆ దేవుని కృప అనుకుంటా, నేను ప్రస్తుతం చనిపోవాలనే అనుకున్నా, కానీ దైవ లీల అనుకుంటా ఈ వీడియో చూసేలా చేసారు,....ఇప్పటి నుండి నా జీవితం మీరు ప్రసాదించినదే....గురువు గారికి నా ధన్యవాదములు 🙏
Don't varry sir be happy 🙏🏻🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼
🙌
దైవం నమ్ముకో దారి చూపిస్తాడు
Super speech sir From Nanduri Venkatacharyulu, రాజానగరం
ధన్యవాదములు గురువుగారు
Namaste sir
Thank you gurugaru
Thanque guruvu garu
Manchi chepaaru Namaskaaram andi
చాలా బాగా చెప్పారు గురువుగారు
Sir....ur speech and ur voice definitely every body get good results ....💯🙏🙏
Thank you
Good Remedy for hopeless situation 🙏🙏🙏
చాలా మంచిగా చెప్పారు గురువుగారు 💐🙏💐
గురువుగారికి నమస్కారం జాహ్నవి గారికి నమస్కారం మీరు చాలా చక్కగా చెప్పారు మాలాంటి వాళ్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు మట్టి బొమ్మ పాత బట్టలు అని చెప్పారు సరే ఇంటి నుండి పాత బట్టలు ఉతికినా బట్టలు పట్టుకుని వెళ్లి బొమ్మతో వెయ్యాలా లేదా వంటికి కట్టిన బట్టలతో స్నానం చేసి ఆ బట్టలతో కలిపివేయాల అని వివరిస్తారని ఆశిస్తున్నాను
వంటికి కట్టుకున్న బట్టలు
@@MuraliKrishnaGuru🙏
ధన్యవాదములు
Thank🙏 you very much Guruji
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురూజీ
గురూజీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Swamy's super excellent pariharm thank you swamy
Namaskaaram andi
TQ guru garu Baga chepparu danyavadalu
Guruvugaru, what is the distance between kodumudi and gunasheela?
🌹🌹🌹🌹🌹🙏🙏🙏ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Guruvu garu nenu vele vachanu guruvu pareharam chesanu guruvu garuvu garu
Jai Gurudev Datta did u got any positive result after performing even I went to both the places and done but didn’t get any positive result
Sir good evening sir
Travel karchulu swamy
సోమవారం మంగళవారం రెండు రోజులు కుదరకపోతే వేరే రోజు చేయొచ్చా గురువుగారు 🙏
Suthakam lo velocha
సోమవారం ఉదయం ఏ టైం లోపు చేయాలి
Evarayna vellocha guruji garu
ఈ జీవితం వద్దు అనుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళండి
Sir, thanks for the info. Please tell me the village name in Karur district is KUDIMUDI or KARUMUDI. Also please tell me the name of the temple in this village.
W Matti bimma sir plz give clarity
తమిళనాడులో కుడిముడి గ్రామం
Jai guru dev 🙏👌❤️🎇💲💰💰💰🎆🚀🚀🚀
👌👌q👌👌qqqq👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️👌👌👌👌👌👌
Mattibomma evari bomma tayaru cheyyali
Akkadiki Vella Leni wallu emcheyali
పరిహారం మానసికంగా చెయ్యండి 🙏
No reglti
Thanuvu chalinchdam ante maru janmanaa
Family tho vellacha vellina ndaru ide prakriya cheyyala pillaltho sahaa
12 సంవత్సరాల వయస్సు దాటిన వారందరు చెయ్యొచ్చు
Sir Thank you, what about ladies Iam thinking of dying due to lots of financial problems At now i listen to your words but now i am not having that much money what should I do
And no time
Meeru Vellali anukuntunnara
Nenu vellali anukunna ,pl give guide lines,sir@@hemucrazygamer2712
Marriage gurunhi cheyahha
గోత్రం తెలియని వారు ఎలా చేయాలి
🙏🙏🙏🙏
Pl correct. Adress.
Pl. Give adress
యాంకర్ జాహ్నవి గారు జుట్టు వేసుకినప్పుడు డ్రస్సు వేసుకోవడం ఎందుకు
Clear address ivvandi గురువు గారు
Erode varuku train lo vellandi akkada nundi 45 mins untundi cabs kuda veltayi....bus lu kuda regularga untayi.....memu erode lo ne undevallam chala manchi temple
@@lakshmirvn5861 inthaki temple name entandi, aa temple vunna area name koncham vivaramga cheptharaa plzz🙇🏻♀
@@BaluBalu-cg7enmeeru e vurulo vuntaru (daggaralo vunde Railway Station name cheppandi)
కుడి ముడి ( గుడి పేరు) E Road కి దగ్గరగా ఉంటుంది
@@geethakumari1312ఈ
ఈరోడ్డు అనే స్టేషన్ లో దిగాలంట
Veli raavataaniku dabulu levu dayam sir
పరిహారం మానసికంగా చెయ్యండి. 🙏
@@MuraliKrishnaGuru
How chaparA
Hloo
Good morning mam ma పాప Jahnavi DOB 17-6-2003 11 .00 to 12Am hostel లో NEET కోసం prepare ithunadhi memu ST lambda ma pa hostel లో నుంచి pariponadhi love marriage చేసుకొన్నది అబ్బాయి juice center లో పనిచేస్తున్న du ఆమె జీవితం లో మార్పు రావాలని కోరుతున్నాను and అతని characters బాగా లేదు sir అబ్బాయి పేరు Rakeshreddy ఈతడు mosagadu ani ఎంత చెప్పిన venadam ledhu sir తిరిగి రావాలని కోరుతున్నాను ma పాప ki maruggu mandhu pettinaru adhi povadani adhaina maragam unadha చెప్పండి
Marugu mandu tise valla daggarkintisukelte check chesi tisesatru
I😅s it tru 11:16 e
Speech saplus ga undi.
అసలే అప్పుల భాదలు తో అలమటించే వాళ్ళు ఆంధ్ర నుండి తమిళనాడు కి వెళ్ళాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలీదా మీకు. మళ్ళీ ఎలాంటి ఖర్చు లేకుండా అంటారు ఎందుకు అండి ఇలాంటివి చెప్పి మమల్ని ఇంకా బాధపడేలా చేస్తారు.
Train lo velthe oka 2000 dhaaka అవుతాయి.. కానీ సమస్య లు పోవాలి అంటే తప్పదు కదా సార్..
ధన్యవాదాలు గురువుగారు 🙏
Thank you gurugaru
🙏🙏🙏🙏
Thank you sir🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏❤️