జగన్ ను చూసి నేర్చుకోండి .. వైసీపీ ఎంపీ దెబ్బకు రాజ్యసభలో నీళ్లు తాగిన మోడీ | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024

КОМЕНТАРІ • 506

  • @Yelujethichepparaa
    @Yelujethichepparaa 3 місяці тому +169

    మీ లాంటి విద్యావేత్తలు గళం విప్పి మాట్లాడాలి అని అందరికీ తెలియచెప్పిన కృష్ణయ్య గారికి అభినందనలు. జై జగన్ జై వైసీపీ జై కృష్ణయ్య,...జగన్ గారు చదువుకి పేదరిక నిర్మూలనకు చేసిన కృషి తెలుగు జాతి ఎప్పటికీ మరిచిపోకూడదు అన్నా నీ విలువ ఏమిటో జనాలకి తెలిసే రోజు ఎంతో దూరంలో లేదు

    • @PrasanthiK-wr5hw
      @PrasanthiK-wr5hw 3 місяці тому

      Qq

    • @pambalayellaiah2154
      @pambalayellaiah2154 2 місяці тому

      R Krishnaiah garu your speech will stand always in parliamentary history.Hatts off to R.Krishnaiahji your speech should stand as model to coming generations good effort

  • @OM_NAMAHA_SIVAYAHA
    @OM_NAMAHA_SIVAYAHA 3 місяці тому +202

    నాయకుడు అంటే అది జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య, ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి❤ జై జగన్

  • @siddu.T-lb9hz
    @siddu.T-lb9hz 3 місяці тому +244

    చదువు విషయం లో జగన్ గారు 100%నయం చేసాడు జగన్ niku🙏🙏🙏🙏🙏

  • @maliswari8952
    @maliswari8952 3 місяці тому +184

    సూపర్ సార్ ఎంత క్లారిటీగా మా నతెలుగు రాష్ట్రాల్లో జరిగేదే ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు సార్👏👏

  • @Rama_varma5282
    @Rama_varma5282 3 місяці тому +91

    💙🇸🇱🙏,,,, ఆర్ కృష్ణయ్య గారు,,, చాలా అద్భుతంగా మాట్లాడారు,,,CM ,,అయినా, PM,,,అయినా,,, ఆంధ్రప్రదేశ్లో,,, ఏ గవర్నమెంట్ వచ్చినా,,, జగనన్న ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే,, భౌతికంగా ఓడిపోయిన,, జీవితంలో ఓడించే మగాడు,,, ఆంధ్ర రాష్ట్రంలో లేడు,,,,🙏🇸🇱💙

  • @yanjumahi6878
    @yanjumahi6878 3 місяці тому +40

    ఆ స్పీకర్ గారి ముఖం లో ఆనందం చూడండి ఎలా కనబడుతుంది సమస్య ను చాలా చక్కగా వివరించారు కృష్ణయ్య గారు జగన్ గారు మిమ్మల్ని రాజ్యసభ కు ఎందుకు పంపించారో దేశం మొత్తం తెలిసేలా చేసారు ధన్యవాదాలు కృష్ణయ్యగారు

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 3 місяці тому +173

    విద్యా వ్యవస్థ లో jaganmohanreddy చేసిన కృషి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెయ్యలేదు

  • @kollurikondaiah2016
    @kollurikondaiah2016 3 місяці тому +57

    సూపర్ కృష్ణయ్య అన్న మన బీసీ సంక్షేమం గురించి ముఖ్యంగా బీసీల్లో వెనకబడిన కులం అంటే కుమ్మరి కులం అన్న మన కుమ్మరి వాళ్ళని గుర్తించి వాళ్లకు ఒక గౌరవ పదాలనేది కలిగించాలని కోరుతున్నాం అన్న కుమ్మరి శాలివాహన శతాబ్ద కాలం నుంచి ఉన్న మన కులవృత్తి అన్నది జై కుమ్మరి జై శాలివాహన చక్రవర్తి

  • @challarioracle6236
    @challarioracle6236 3 місяці тому +36

    ఇంత గొప్పగా మాట్లాడిన మన బీసీ అధ్యక్షుడు కృష్ణయ్య అన్న అభినందనలు. బీసీ ల కోసం మాత్రమే కాకుండా sc st సోదరుల గురించి కూడా గళం వినిపించిన కృష్ణయ్య అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు.
    జై కృష్ణయ్య అన్న
    జై కృష్ణయ్య అన్న
    జై బీసీ కులాల ప్రజలారా

    • @dadinenichandra4307
      @dadinenichandra4307 2 місяці тому +2

      చాలా బాగా చెప్పారు సార్

  • @obaiahobaiah5996
    @obaiahobaiah5996 2 місяці тому +13

    సూపర్ సూపర్ కృష్ణయ్య సార్ గారికి పాదాభివందనం ఎస్సీ ఎస్టీల గురించి బీసీల గురించి మాట్లాడినందుకు

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 3 місяці тому +54

    ఒక్క వాక్యం కూడా పేపర్ చూడ కన్న అనర్గళంగా మాట్లాడలరు రియల్లీ గ్రేట్ sir

  • @tangiralapradeep2512
    @tangiralapradeep2512 3 місяці тому +88

    అద్భుతమైన ప్రసంగం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nunesathish671
    @nunesathish671 3 місяці тому +11

    సర్ thenky you గుడ్ సార్ చాలా బాగా తెలియజేసేరు మీకు🙏🙏🙏 జై జగన్ అన్న ఒకే ఒకడు no1 సిఎం

  • @RamP-o7v
    @RamP-o7v 3 місяці тому +29

    నిజంగా 🔥🔥🔥సూపర్ గా అడిగారు సార్ జగన్ అన్న గురించి బాగా చెప్పారు మీరు

  • @SuraparajuPenmetsa
    @SuraparajuPenmetsa 3 місяці тому +110

    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY

    • @bsuresh1773
      @bsuresh1773 3 місяці тому +1

      జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాలన ఏ నాయకుడు ఇప్పటిదాకా చేయలేదని నేను భావిస్తున్నాను

  • @V-gy6tx
    @V-gy6tx 3 місяці тому +14

    చాలా బాగా మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే మాట్లాడారు
    పేదరికాన్ని నిర్మూలిస్తే నే మంచి చదువులు అందిస్తేనే భారతదేశం నిజమైన అభివృద్ధి దేశం గా ఉంటుంది❤

  • @purushothampolamarasetti8426
    @purushothampolamarasetti8426 3 місяці тому +55

    చాలా చక్కగా చెప్పారు కృష్ణయ్య గారు.

  • @SatyawadaLakshman
    @SatyawadaLakshman 3 місяці тому +24

    విద్యావ్యవస్థను అభివృద్ధి చేసిన జగన్ మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మక మార్పు తీసుకుని వచ్చారు.ఇది ఒక అద్భుతం.

  • @tirupatinalli6334
    @tirupatinalli6334 3 місяці тому +18

    జయహో జగన్ మోహన్ రెడ్డి
    చరిత్ర పుటల్లో అరుదైన రికార్డుని సృష్టించిన ఘనుడు

  • @gangadhargangadhar5690
    @gangadhargangadhar5690 3 місяці тому +36

    జై జగన్ అదిరా మా తెలుగోడి సత్తా దేశం గర్వించదగ్గ పేదల వరకు తీసుకెళ్లిన గొప్ప మొనగాడు జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యం దేశంలో ఏ నాయకుడు చేయలేని గొప్ప పనులు చేసాడు మా జగనన్న ఓడిపోయాడు ఏమోగానీ ప్రజల గుండెల్లో మాత్రం గెలిచాడు గెలిచాడు

  • @yvijayakumar9
    @yvijayakumar9 3 місяці тому +99

    ఎక్ససలెంట్ స్పీచ్

    • @Babuarshath143
      @Babuarshath143 2 місяці тому +1

      Super స్పీచ్ జగన్ అన్న గ్రేట్

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam 3 місяці тому +80

    దేశ భాషలందు తెలుగు లెస్స🙏🙏🙏👍

    • @నూకంరామాంజనేయులు
      @నూకంరామాంజనేయులు 3 місяці тому

      మరి ఇంగ్లిష్ మీడియా shcools ఎక్కువ డెవ్లాప్ చేస్తే, మన మాతృభాష వెనకబడుతుందేమో,

    • @jashuvaprasadmoyya5406
      @jashuvaprasadmoyya5406 3 місяці тому +2

      ​@@నూకంరామాంజనేయులుతెలుగు మన తెలుగు ప్రజలవరకు ఓకే కానీ రాష్ట్రాన్ని వొదిలి బయటకు వెళ్తే ఇంగ్లీష్ కంపల్సరీ కనుక రెండు భాషలూ మనకు కావాలి బ్రో

    • @నూకంరామాంజనేయులు
      @నూకంరామాంజనేయులు 3 місяці тому

      ఎవ్వరి కోణములో వారికి మంచిగా అనిపిస్తది అది సహజము, మాతృ భాష తో పాటు ఇంగ్లిష్ అభివృద్ధి చేసుకోవాలని, నా ఉద్దేశము, అంత అదే చదువు అయితే, బయటి దేశము అలవాట్లు ఎక్కువ అవ్వొచ్చు, ఇంగ్లీషులోకి మార్చిన యాదవిధిగా మన చరిత్రవుండాలి.

    • @LucJess658
      @LucJess658 3 місяці тому

      Telugu tho patu i inglish ​@@నూకంరామాంజనేయులు

  • @janisk3963
    @janisk3963 3 місяці тому +19

    నిజంగా మీ లాంటి నాయకులు గళం విప్పారు కనీసం గూడ్ sir

  • @KotayyaCh-m9l
    @KotayyaCh-m9l 3 місяці тому +4

    Super Krishna Anna.Good speech. Jai Jagananna.

  • @manohar7185
    @manohar7185 3 місяці тому +45

    సూపర్ స్పీచ్ సార్ 💙🤍💚🙏🙏

  • @chandrababunaidu8781
    @chandrababunaidu8781 3 місяці тому +18

    అద్భుతం అన్న,,🙏జై ఆంధ్ర జై జగన్

  • @yarraguntaramudu9057
    @yarraguntaramudu9057 3 місяці тому +14

    ఏ రాష్ట్రంలో. పిల్లలు గురించి ఆలోచించింది లేదు.. ఒక జగన్ అన్న తప్ప....
    జై జగన్ 🔥🔥🔥🔥... జోహార్ ysr 🙏🙏🙏 జోహార్ NTR 🙏🙏🙏.... 💐💐🙏

  • @usreddym
    @usreddym 3 місяці тому +20

    Woh....sir బుద్ధి చెప్పాలి అధి కూడా మన రాష్ట్ర బాష లో దేశంలో ప్రతి ఒక్కర कि తెలిపారు, handsuff sir,I proud of you 👏

  • @maheshteja8762
    @maheshteja8762 3 місяці тому +28

    E speach vere vadu matladi unte UA-cam mottam shake ayyedi .. recognise like this talent ❤

  • @venkateswarababu4923
    @venkateswarababu4923 3 місяці тому +31

    నిన్న కేవీ రెడ్డి చెప్పినట్లు అవసరానికి మించి ఆదరింపు పనికిరాదు అని అనుకుంటున్నాము. అదే విధంగా ఇంత మంచి వక్తను రాజ్యసభకు పంపించిన పార్టీకి ధన్యవాదాలు. అయినా చాలా మంది బీసీ లు ....... ఆలోచించాలి.

  • @rafigpm8659
    @rafigpm8659 3 місяці тому +12

    చాలా బాగా ప్రశ్నించారు సార్

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 3 місяці тому +11

    జగన్ లాంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు.ఆయన కోసం ప్రజలకు ఎదురుచూపులు తప్పదు.

  • @sanjayintha-rk1qy
    @sanjayintha-rk1qy 3 місяці тому +32

    R. Krishnayya sir. Super super super 🎉🎉🎉🎉. Memmalani chusi Modi pich Pavan Chandra babu chala. Nearchukovali . Krishnayya sir

  • @jyothisrijyothi6541
    @jyothisrijyothi6541 3 місяці тому +22

    ఎక్సలెంట్ స్పీచ్ సార్ keep it up

  • @karimullap1580
    @karimullap1580 3 місяці тому +79

    Jai jagan

  • @K.yarrappa
    @K.yarrappa 3 місяці тому +9

    జై ఆర్ కృష్ణయ్య గారు అగ్రకులాలు వారిగా కుల వేదము లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరత్రా వేదము లేకుండా తెలుగు భాషలో షేర్వానీకి అర్థమయ్యేటట్టుగా యూరిచినారు చెపాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వారిని పంపవలెను రాజ్యసభకు జయహో జగన్మోహన్ రెడ్డి గారు

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 3 місяці тому +39

    Good speach👏👏👏

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 3 місяці тому +17

    VERY impressive SPEACH SIR MP KRISHNAYYA GARU..JAI HOOO SRI YS JAGAN MOHAN REDDY GARU IS THE REAL PEOPLE'S VOICE MEJORITY AP..

  • @kamalakamalakar9419
    @kamalakamalakar9419 3 місяці тому +62

    Jai Jagan anna 🙏 ❤️

  • @DvsSaro
    @DvsSaro 2 місяці тому +1

    మైండ్ బ్లోయింగ్ సార్ మీ స్పీచ్ కి నమస్కారములు

  • @gadirajusuribabu54
    @gadirajusuribabu54 3 місяці тому +16

    Krishnayya garu,,hatsap sir

  • @SatyanarayanaAnusuri-md6fv
    @SatyanarayanaAnusuri-md6fv 3 місяці тому +44

    Excellent speech 👏👏

  • @viyyapukrishna
    @viyyapukrishna 3 місяці тому +4

    Super speech sir

  • @SuriBabu-cs3sw
    @SuriBabu-cs3sw 3 місяці тому +62

    Super sir meru jai jagan

  • @juttuhema277
    @juttuhema277 3 місяці тому +19

    Sir chela Baga chepparu 🙏🙏🙏

  • @vinodkumarreddy88
    @vinodkumarreddy88 3 місяці тому +26

    Super Anna 🙏🙏🙏🙏🙏🙏

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 3 місяці тому +15

    Andhrapradesh. King. Leder. Jaijagan. Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. School 🎒🎒🎒🎒🎒🎒. Sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super. Speech. Sir. jAGAN. Sir. 🎉🎉🎉🎉🎉

  • @bprasad8648
    @bprasad8648 3 місяці тому +23

    వాళ్లకు తెలుగులో మాట్లాడితే చాలా చీప్ గా చూస్తారు సార్. ఇలాంటిది మన చంద్రబాబు నాయుడు తెలుగు కావాలంట ది. జగన్ హిందీ ఇంగ్లీష్ రావాలని తన. తన రాష్ట్రంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి

    • @neelima.esther3192
      @neelima.esther3192 3 місяці тому

      Manam English medium lo chadivina mana mathuru basha telugu lo matladavocchu .... Ippudu govt schools lo English medium tesesaru cbn gani cbn manavadu English medium lo chaduvu kovali .... wat tdp

  • @V.S.BKumar
    @V.S.BKumar 3 місяці тому +9

    Krishnayya gari speach always well & good and cover all the points

  • @pullagurasivananda1333
    @pullagurasivananda1333 3 місяці тому +4

    సూపర్ గా చెప్పావన్న మన ఏపీ గురించి జగన్ చేసిన విద్య సంస్కరణల గురించి బాగా చెప్పారు

  • @munirajakaratapu2471
    @munirajakaratapu2471 3 місяці тому +20

    Super.sar🎉🎉🎉🎉🎉

  • @katruchinnajcchinna662
    @katruchinnajcchinna662 2 місяці тому +2

    ఇది వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం సూపర్ సార్ రాజ్యసభ కె మెచ్యూర్ చెమటలు పట్టించారు ఇంత ధైర్యంగా ఇంత డేర్ గా మాట్లాడే నాయకుడు ఇంతవరకు రాజ్యసభలో చూడలేదు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే నా ధైర్యం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన భరోసా జై జగన్ జై వైఎస్ఆర్సిపి ✊✊

  • @vvprasadundru5615
    @vvprasadundru5615 3 місяці тому +26

    Yes exactly

  • @gangadhararaoveerla2488
    @gangadhararaoveerla2488 3 місяці тому +19

    Supper Sir

  • @kattavenkateswarlu570
    @kattavenkateswarlu570 3 місяці тому +29

    Excellent speech

  • @arkantiyadaiah6676
    @arkantiyadaiah6676 3 місяці тому +10

    సూపర్ స్పీచ్ అన్న

  • @subhalakshmirejana1859
    @subhalakshmirejana1859 3 місяці тому +6

    చాలా బాగా చెప్పారు sir మీరు

  • @aravindarvi9999
    @aravindarvi9999 3 місяці тому +10

    Super sir well said 👏 respect button ✅

  • @santoshsantosh9202
    @santoshsantosh9202 3 місяці тому +36

    Super

  • @kondapalligeorgenewton4897
    @kondapalligeorgenewton4897 2 місяці тому +1

    Good taking sir wodarafull masage Sir God bless you

  • @vemuladevarajuvemuladevara6367
    @vemuladevarajuvemuladevara6367 3 місяці тому +14

    సూపర్ అన్న బీసీ కులాల గురించి బాగా చెప్పినారు

  • @munirajakaratapu2471
    @munirajakaratapu2471 3 місяці тому +20

    Super.speech

  • @lazarvatiprollu3415
    @lazarvatiprollu3415 3 місяці тому +6

    ❤❤❤❤❤❤❤SUPER SPEECH SAR

  • @venkey3709
    @venkey3709 3 місяці тому +9

    Super speech sir....👏👏👏. jai jagananna ✊✊🔥

  • @risith4439
    @risith4439 3 місяці тому +7

    Super sir., జై జగన్

  • @priyanka96038
    @priyanka96038 3 місяці тому +32

    Jai jagan 🎉

  • @madhumurali550
    @madhumurali550 3 місяці тому +41

    Jai Jagan

  • @raniryali4002
    @raniryali4002 3 місяці тому +17

    So proud కృష్ణన్న 🙏🙏

  • @TSV456
    @TSV456 3 місяці тому +7

    Excellent excellent ❤❤

  • @Nestalu.Kannuru
    @Nestalu.Kannuru 3 місяці тому +20

    Super speach sirjsi jaganna.

  • @madhavaramshobharani4358
    @madhavaramshobharani4358 3 місяці тому +7

    Sir meru education visayamlo chalabaga chaparu thank you sìr

  • @srinivasu5364
    @srinivasu5364 2 місяці тому +1

    Super anna speech ప్రతి కులం అగ్రస్థానం గురించి మంచి గా మాట్లాడారు.నీకు మా యొక్క జో.

  • @prasanthis6889
    @prasanthis6889 3 місяці тому +9

    Exlent sir ❤❤❤❤👏👏👏👏👏👌👌👌

  • @DvRamana-s5h
    @DvRamana-s5h 3 місяці тому +8

    Thankyousarverygoodwell

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 3 місяці тому +8

    జయహో జగన్ జై mp ❤🎉🌹👍👌

  • @williamthomaspullagura9269
    @williamthomaspullagura9269 2 місяці тому +1

    కృష్ణయ్య గారు మీరు రాజ్యసభ లో తెలుగు లో ప్రసగించుట చాలా బాగుంది. తెలుగు రాష్ట్రాలను ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన విద్య రంగంలోని ఎనలేని కృషి ఎంతో ఈ దేశానికి తెలిపారు. ఓర్వలేని నాయకులు కుళ్లు రాజకీయాలకు బలైన మరోక అభిమన్యుడు, పల్నాటి బాలచంద్రుడు మన జగన్. సత్యం ఎప్పటికీ జాయతే.

  • @gundepallimanoj11
    @gundepallimanoj11 3 місяці тому +29

    Koddiga water taage
    cheppandi sir plse baga chepparu ee ap janaluki Ardam avvali ycp antey ento

  • @pajarlarajesh7159
    @pajarlarajesh7159 3 місяці тому +26

    Super super super 🎉

  • @KudikalaVijayKumar
    @KudikalaVijayKumar 3 місяці тому +7

    Jai jagananna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 місяці тому +9

    జై జగన్ మోహన్ రెడ్డి 🙏

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 3 місяці тому +17

    ఇంకా రోడ్ లా మీదా నూలుపోగు లేకుండా 🙆 అడుక్కుంటూ 😢.

  • @GnanasaiVelamuri
    @GnanasaiVelamuri 3 місяці тому +9

    Because of this all talented young stars going out of our country

  • @rambabubokka5521
    @rambabubokka5521 2 місяці тому

    R. Krishnan ayyaisagreat. Verygoodspech. Poratayodhuduinpeopleisues. Brb. Jaijagan.

  • @shankarshankar7242
    @shankarshankar7242 3 місяці тому +13

    Super speech

  • @karumanchiramesh7775
    @karumanchiramesh7775 3 місяці тому +11

    Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suhasiniregana2397
    @suhasiniregana2397 3 місяці тому +9

    Super super sir

  • @SyamaSundaraRaoMadasu
    @SyamaSundaraRaoMadasu 3 місяці тому +2

    VERY GOOD ASSESSMENT OF THE PRESENT SITUATIONN.SPECIAL THANKS TO KRISHNAYYA GARU.

  • @mallikarjunabanda1513
    @mallikarjunabanda1513 2 місяці тому

    Tq sir super spech ji jhan

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 2 місяці тому

    సభాపతి చక్కగా వింటున్నారు.కృష్ణయ్య గారు.

  • @NAnjineyulu-ew3zu
    @NAnjineyulu-ew3zu 2 місяці тому

    సూపర్ బీసీ ఎస్సీ ఎస్టీ ఒబిసి గురించి చాలా విషయాలు చేపవసర్ జెయ్ హింద్

  • @jayasankarpanthala463
    @jayasankarpanthala463 3 місяці тому +3

    Chala baga cheparu sir

  • @venkatramayya9933
    @venkatramayya9933 2 місяці тому

    చదువు విషయంలో జగన్మోహనరెడ్డి గారి కృషి చాలా అద్బుతం....అలాగే ఇంత అద్బుతంగా మాటలాడిన ,,,ఆర్ కృష్ణయ్య,,,, గారికి దన్యవాదములుు

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 3 місяці тому +4

    Super. Speech. Sir🎉 jaijagan. Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manoharmadhu870
    @manoharmadhu870 3 місяці тому +1

    సూపర్ గా చెప్పావు

  • @SambasivaraoValluri-fb7ju
    @SambasivaraoValluri-fb7ju 2 місяці тому

    సూపర్ స్పచ్ సార్ గుడ్

  • @d.v.koteswararo3971
    @d.v.koteswararo3971 2 місяці тому

    కృష్ణయ్యగారు చాలా బాగా చెబుతున్నారు బీసీ ఓబీసీ గురించి క్లుప్తంగా ప్రభుత్వానికి వివరించారు ఇప్పటికైనా ప్రజలుకు న్యాయం చేయండి నాయకులు దొచ్చుకోకుండ ప్రజలకు అన్నం పెట్టండి మీకూ కూడా దేవుడు న్యాయం చేస్తాడు

  • @RavikumarMondru
    @RavikumarMondru 3 місяці тому +6

    Super sir 🙏 baaga adagandi Modi sir ki ardham kaavali.

  • @ratnakumarratnakumar-z3l
    @ratnakumarratnakumar-z3l 3 місяці тому +5

    Super speech🙏🙏🙏🙏🙏🙏

  • @KOTIV.M.DCREATION
    @KOTIV.M.DCREATION 2 місяці тому

    🙏🙏👌👌బాగాచెప్పారు సార్ 👍👍👍

  • @peyyalababi6048
    @peyyalababi6048 3 місяці тому +3

    Excellent sir 🎉🎉🎉🎉