గ్రామీణ నేపథ్యం ఉన్న వారికి ఈ పాట విలువ అర్ధం అవుతుంది.. అన్నదాత ఎదురుకొంటున్న ఇబ్బందులను పాట రూపంలో తీసుకువచ్చిన రచయిత కు, పాట పడిన వారికి కృతజ్ఞతలు..
చాలా చక్కని సాహిత్యం.. దానికి తోడు మంచి సంగీతం.. దానికి మించిన గానం కలగలసి రైతన్నకు ఒక చక్కని కానుక ఇచ్చినందుకు ఒక రైతు బిడ్డ గా చాలా ఆనందపడ్డాను.... అందరికీ నా కళాభి వందనములు...
చాలా అధ్బుతంగా..... రాశారు సురేందర్ ఆన్న గారు....... మీ రాసే.... ప్రతీ ఒక్క పాట......... చాలా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి..ఆన్న గారు....... నర్సింహ ఆన్న గారు సూపర్ సింగింగ్ అన్న..... రైతు కష్టని... చాలా గొప్పగా వివరించి....చెప్పారు సురేందర్ఆన్న.. మీకు పదభి వందనాలు............🙏🙏💐💐💐💐
అన్న నువు రైతు పడే కష్టం ని చాలా బాగా రాసావ్ అన్న.. Tq very much anna 🤗. Inka ఇలాంటి ఎన్నో ఎన్నో పాటలు రాస్తూ నీ పాట రూపం లోనే ప్రభుత్వం నీ పరిపాలించే.. Political నాయకులకు. కొంచం తెలిసి వచ్చేలా రాస్తూ nvu రైతులకు మంచి జరుగలని మంచి చేస్తూ నేను ఒక రైతు బిడ్డ గా చెపుతున్న anna 🙏tq.
అన్న మీ లాంటి రచయితలు, సింగర్స్ రాసిన, పాడిన పాటలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించి రైతును రాజుగా చేసే రోజులు రావాలి... ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రావాలి.. రైతును రాజు చేయాలంటే ఒక్క పాట వల్లే సాధ్యం అవుతాది . గతంలో పాటల వల్ల ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర వుంది... సూపర్ పాట అన్న. మనసుకు హత్తు కుపోయింది...
అన్న ఈ పాట రాసిన వాళ్లకు పాడిన వాళ్లకు ఎన్నిసార్లు ఎదురుగా దండం పెట్టిన రైతు రుణం తీరదు అన్న సూపర్ అన్న
Super padavu swamy nenaite fidha e song ki maku polam undi e song feeling Naku telusu🙏🏻🙏🏻
రైతుగనేనునీకువందనము
గ్రామీణ నేపథ్యం ఉన్న వారికి ఈ పాట విలువ అర్ధం అవుతుంది.. అన్నదాత ఎదురుకొంటున్న ఇబ్బందులను పాట రూపంలో తీసుకువచ్చిన రచయిత కు, పాట పడిన వారికి కృతజ్ఞతలు..
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చాలా అద్భుతంగా పాడారు
Tq
అబ్బా అబ్బా సురేందర్ అన్న మాటలకు, పల్లె నర్సింహా అన్న గొంతుకు జతకలిసిన రైతు గుండె నిండా సంతోషం మీ ఇద్దరి కలయికలో వొచ్చిన ఈ రైతు పాట 👏👏🙏🙏
Super rythu gurinchi chala Baga rasaru sir chala Baga padaru kuda
Tq
@@PalleNarsimha అన్న నన్ను గుర్తుపట్టారా నేను కొమ్ము శ్రీకాంత్ మిర్యాలగూడ. మనం prasad labs లో కలిసినం ఒక program లో
Nkthuxg
Super song anna
Super same to same. Mittapalli .👌💐super Narshimha💐💐💐👌
Tq
రైతు ఏడ్చినా రాజ్యం, ఉసురు తలిగి కూలి పోవాలే,ప్రతిది వ్యాపార దృష్టి తొ చూస్తూ, రాజకీయం చేస్తున్నారు,కార్మిక, కర్షక ఐక్య పోరాటాలే షారణ్యం.
TQ 👍
రైతు కష్టాలు గూర్చి మీ కలం నుండి జాలువారిన అక్షర మాల అమోఘం...సురేందరన్న..🙏🙏
Tq
సూపర్ అన్నా,👌🙏🙏
Tq
పాట యాస భాషా కు మీ గాత్రానికి రైతు మీద పాడిన పాట కు వందనం అన్న
Palle Narsimha gaariki🙏Inka ilanti samajaaniki avasaramaina songs raavali❤
సూపర్ సాంగ్ అదుర్స్
Tq anna
రైతు రాజు అన్న నీ పాట బాగుంది
సాహిత్యానికి తగ్గ ఆర్ద్రతతో పాడారు అన్న.. రెడ్ సెల్యూట్ అన్న❣️
Tq
Manchi coment anna ❤️
Super song Anna full happy
పల్లె నర్సింహ్మ, మిట్టపల్లికి అభినందనలు
TQ anna...
Anna garu super .... Mittapalli anna gari ki narsimha anna gari ki..... jai jailu
చాలా బాగుంది నర్సింహ అన్న
Tq
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చాలా అద్భుతంగా పాడారు 👌👌♥️♥️
సూపర్ నర్సన్నా బాగ పాడినవ్ నైస్ లిరిక్స్ ..
TQ...👍
అద్భుతమైన వాస్తవమైన రైతుల పాట. సూపర్...
చాలా చక్కని సాహిత్యం.. దానికి తోడు మంచి సంగీతం.. దానికి మించిన గానం కలగలసి రైతన్నకు ఒక చక్కని కానుక ఇచ్చినందుకు ఒక రైతు బిడ్డ గా చాలా ఆనందపడ్డాను.... అందరికీ నా కళాభి వందనములు...
Tq ....
Super bro 🙏
Tq
Tq
నాగలి కళ్ళల్లో కన్నీరెందుకో చాలా బాగుంది
raithu bada varnanathim....
adbhutanga vanicharu...
🙏🙏🙏
🎉
మిట్టపల్లి సురేందర్ అన్న జ్తె భీమ్ లు చాలా బాగా రాశారు , నర్సింహ చాలా బాగా పాడారు
సాయిహిత్యానికి మిట్టపల్లి సురేందర్ అన్నకు ప్రాణం పోసి పాడిన నరసింహ అన్నా మీకు 🙏🙏
Tq
చాలా బాగుంది అన్న పాట రైతుల కోసం మి గళం వినిపించారు రైతు ఇంకా బ్రతికి ఉన్నాడని నిరూపించారు
Tq
అద్భుతము గా ఆవిష్కరించిన మిట్టపల్లి సురేంద్ర గారికి!
అదే విధంగా ఆలపించిన పల్లె నరసింహా గారికి హృదయ పూర్వక అభినందనలు
Tq
Nice
@@brahmacharymaredukonda2530❤à
Super song annaiah
Tq
అన్న... సురేందరన్న కు, నీకు శిరస్సు వొంచి మొక్కుతా... మరిన్ని పాటలు అన్న కలం రాయాలి, మీ గళం పాడాలి. 🙏🙏👌👌👍
TQ
@@PalleNarsimha ppp
నేను కూడా చెప్తున్నా సురేందరన్న కు 🙏🏼🙏🏼🙏🏼
Anna superb raithula bhadhalu chupincharu padaru 👌👌👌
Tq
రైతుల ఈతి బాధలను కళ్ళకు కట్టినట్టు పాడిన పల్లె నరసింహన్నాకు,రచయిత మిట్టపల్లె అన్నకు విప్లవాభివందనాలు
Tq
Super song
@@rameshch7602 0
మిట్టపల్లి సురేందర్ గారు మంచి పాట రాశారు రైతుల కోసం జై జవాన్
అద్బుతం... పాట...మాటలు రావడం లేదు.. రైతు బిడ్డని .. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.. శతకోటి వందనాలు
Tq
@@PalleNarsimha anna mee number ivvandi anna plz
Anna super Anna sang 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸💐🥀🌺🌹🤝🤝🤝🤝
Tq
నీ సాంగ్స్ అన్ని సూపర్ గా ఉంటాయి మామగారు
Song chala bagundi.... Rasina Anna ki jai..... Padina palle ku salam
Tq
Chala bagundhi song
Tq
Surendar Anna kalaniki Narsimha ANNA galaniki Shathakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
Tq
Super....Song...
TQ anna
చాలా అధ్బుతంగా..... రాశారు సురేందర్ ఆన్న గారు....... మీ రాసే.... ప్రతీ ఒక్క పాట......... చాలా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి..ఆన్న గారు....... నర్సింహ ఆన్న గారు సూపర్ సింగింగ్ అన్న..... రైతు కష్టని... చాలా గొప్పగా వివరించి....చెప్పారు సురేందర్ఆన్న.. మీకు పదభి వందనాలు............🙏🙏💐💐💐💐
Tq
అన్న మీరు పాడిన ఈ పాట గొప్పది మనిషి అనేవాడు నీ పాట వింటే మైమరిచిపోతాడు అన్న ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Super 👌👌👌💐 రైతు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా బాగా రాశారు. అంతే బాగా పాడినరు. మంచి హిట్ అవ్వలి
TQ
మంచిగ పాడినవ్ అన్న 👌👌👌👍🌹
కంట తడి పెట్టించే...సాహిత్యం...అద్భుత...గాత్రం..పల్లె నరసింహ గారిది... 🙏
Tq
🙏🙏🙏🙏🙏👌
నరసింహ అన్న నీ స్వరం ఒక వరం🙏🙏🙏🙏
సూపర్ సాంగ్ అన్న గారు🌹🌹🌹🌹🌹✊✊✊✊
Tq
Annasang farmar🌾🌾🌾🙏🙏🙏💪💪💪🌽🌽🌽🌽
మిట్టపెల్లి కలం నుండి మరెన్నో పాటలు జాలువారాలి.పల్లె నర్సింహా గళం నుండి ఆ పాటలు వినాలి
TQ anna
🌹🌹🌹🌹సూపర్ అన్న 🌹🌹🌹
Wow excellent song 👌👌👌👌🙏🙏
Tq
Thank you sir 2 song
అన్న 🙏
Anna super. Srd❤
ఎన్ని సార్లు విన్న రైతు బాధ 🙏🙏🙏🙏🙏🙏🙏గోస కన్నీళ్లు....సాహిత్యం మహా గొప్పది
Tq
👌👌🙏🙏🙏🙏
@@sudharshanreddykaki3208 ,,👍
రైతు కన్నా నిజాయితున్న మనిషి ఎవ్వడు లోకమంత వెతికి చూడు ఉండడో క్కడు.
సురేందర్ అన్న 🙏🙏సూపర్ లిరిక్స్
నర్సింహాన్న గొంతు అమొఘం 🙏🙏
సూపర్ 🌾 రైతు పాట 🤝👏
Tq
రైతన్న పడే కష్టాలు
మీ పాట ద్యారా చెప్పారు 🙏
Tq
Super song anna manchi meaning vundi patalo 👌👌👌👌👌❤️
Tq
అన్నా మీ పాట Superb...😍👌👌👌
అన్న మీ రాగం అదుబుతం రెడ్ సెల్యూట్ ⚘⚘⚘
Tq
Just now I listen......wow what a voice..... great singing....❤
Anna song అద్భుతంగా ఉంది 👌🏾👌🏾
Tq
Super song anna
Intha manchi pata padadam & raayadam chala badha ga undi kani palinche palakula gunde karagadam ledhu anna
Truly words...👏👏👏👍
Tq
సూపర్ డూపర్ అన్న మీ కంఠం గంబీర స్వరము పాట అదు్బుతం! మహా అద్భుతం!
tq
సూపర్ సాంగ్ అన్న రైతన్నా గురించి చాలా మంచిగా చెప్పినావూ
Tq
@@PalleNarsimhan
అన్న నువు రైతు పడే కష్టం ని చాలా బాగా రాసావ్ అన్న.. Tq very much anna 🤗. Inka ఇలాంటి ఎన్నో ఎన్నో పాటలు రాస్తూ నీ పాట రూపం లోనే ప్రభుత్వం నీ పరిపాలించే.. Political నాయకులకు. కొంచం తెలిసి వచ్చేలా రాస్తూ nvu రైతులకు మంచి జరుగలని మంచి చేస్తూ నేను ఒక రైతు బిడ్డ గా చెపుతున్న anna 🙏tq.
Super 👍
Tq
Lal salam Anna Supar Song
అన్నా ప్రతిరోజునీ సాంగ్ నా బస్సులో వినుపిస్త వందల మంది హ్యాపీ గా ఫీల్ అవుతారు
Tq
You are great you reply to all messages thanks Anna good song daily 100 time i see
Anna
Good bro
@@PalleNarsimha Anna thanks 🙏 so great very fast reply ❤
E pata rasina mittapalli surendar annaki very thanks anna chala baga rasavu anna very very good lyrics anna thanku🥰🥰🥰
Tq
Nice lyrics and voice
Tq
100% కరెక్ట్ చేపినారు ధన్యవాదములు మీకూ ఈ పద్ధతి ఎపుడు మారుతుందో
మీ పాటకు సలాం💐💐
Tq
@@PalleNarsimha సూపర్ నిజమైన నిజాయితీ గల సాంగ్
మాటలు రావట్లే అన్న 😢పాట గొంతులో నుంచి వచ్చింది కాదు... గుండెల్లోంచి ఉప్పెనలా వచ్చింది.. అందరి మనస్సును గుచ్చుకుంటుంది.❤
Tq
సురేందర్ అన్న నువ్వు great🙏🙏
🙏🌾😔😔🌾🌽💪 super anna jai jawan jai kisan 🌾
Tq
రైతులకు జరుగుతున్న అన్యాయం పై పోరాటం చేస్తూ ప్రభుత్వాలపై యూద్దం చేస్తున్న మిట్టపల్లి. సురెందర్ అన్న మన రైతులపిలిట దేవుడిచ్ఛిన వరం 🙏🙏🙏
Tq
అద్భుతమైన రచన మిట్టపల్లి సురేందర్ అన్నయ్య గారు.
చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య గారు
Tq
అన్న సూపర్ చాలా బాగుంది సాంగ్
E okka patatho 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Raithulaku pranam posinatundi
Vundi anna🇮🇳🇮🇳🇮🇳
Hort toching song
Tq
Red salute anna for great meaning full song
Tq
జై పల్లె నరసన్న సుపర్ సుపర్ సాంగ్ నువ్వు నా గురువు చిన్నపుడు
TQ......
అద్బుతమైన పాట రచించిన కవి మిట్టపల్లి సురెందర్ అన్నకు కలాబివందనాలు
పాట పాడిన పల్లె నర్సింహ అన్నకు రైతుల అందరి తరుపున విప్లవాబివందనాలు
NICE SONG
Tq
అన్న ఈ పాట చాలా బాగుంది 👌👏🙏👍
Tq
👌
అన్న మీ లాంటి రచయితలు, సింగర్స్ రాసిన, పాడిన పాటలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించి రైతును రాజుగా చేసే రోజులు రావాలి... ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రావాలి.. రైతును రాజు చేయాలంటే ఒక్క పాట వల్లే సాధ్యం అవుతాది . గతంలో పాటల వల్ల ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర వుంది... సూపర్ పాట అన్న. మనసుకు హత్తు కుపోయింది...
మంచి పాట బాగుంది
అభినందనలు
TQ 👍
అన్నయ్య సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏
Tq
Mi eddhari combination super anna keep it up
Tq
Super surrender Anna💐💐
Tq
అన్న నమస్తే, నీ పాట వింటే గొంతులో అమృతం పోసినట్టు వుంది🙏
tq
సూపర్ అన్న ❤
Elanti patale samajaniki avadaram..super lyrics anna..chala Baga padaru kuda ...🙏🙏
Tq
Super సాంగ్ సురేందర్ అన్న
Tq
సురేందర్ అన్నా నీ పాటలు మా కెంతో ఇష్టం
రైతు పాట ఆలోచింపజేసింది
నిన్ను కలియాలని కోరిక అన్నా
అద్భుతమైన లిరిక్స్ సురేందర్ అన్న
Tq
చాలా బాగుంది అన్న పాట.
రైతుల కష్టాలను పాట రూపంలో మాకు అందించారు అన్న సూపర్