Darling garuuu❤️❤️ happy 4th love anniversary ❤️

Поділитися
Вставка

КОМЕНТАРІ • 2,9 тис.

  • @rajeshbommakanti4516
    @rajeshbommakanti4516 Рік тому +2127

    ఏడుకొండల వాడి దయతో మీరిద్దరూ నిండు నూరేళ్ళు అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ❤

  • @cmahesh4355
    @cmahesh4355 9 місяців тому +990

    మామూలుగా video చూసిన వారందరూ కామెంట్స్ పెట్టరు,,,,, కానీ ఈ వీడియో చూసిన వారందరూ ఈ వీడియో బాగుందని కామెంట్స్ పెట్టాలనుకుంటారు,,,, కనీసం ఒక like అయినా కొట్టింటారు,,,,,, అలా చేసిన వారు నా comment కి ఒక like ఇవ్వండి....

  • @sujathasudhakar773
    @sujathasudhakar773 4 місяці тому +35

    నాన మీ జత ఎప్పటికీ ఇలాగే వుండాలని ఆ శివయ్యనీ కోరుకుంటాం నాన

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 6 місяців тому +242

    చక్కని రూపం, ముచ్చటైన కట్టు బొట్టు, సంస్కార వంత మైన నృత్యం
    చాలా చాలా బాగుంది 😊😊

  • @gbharath6786
    @gbharath6786 Рік тому +45

    నీజంగా నీ లాంటి పెద్ద పెద్ద కళ్ళు ఉన్న అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి అందం నీ కోసం పుట్టింది హారిక

  • @LasyaJakkula
    @LasyaJakkula 9 місяців тому +46

    ఆమెని పెళ్లి చేసుకోవడం మీకు కలిసి వచ్చింది life lo❤

    • @vinodada6452
      @vinodada6452 5 місяців тому +1

      😮gg or😮 or a combination

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 3 місяці тому +51

    క్యూట్ జంట ఎల్లప్పుడు ఇలానే సుఖసంతోషాలతో మీ పిల్లాపాపలతో కుటుంబం వర్ధిల్లాలి ఓమ్ శ్రీరామ ఓమ్ వెంకటేశాయ ఏడుకొండలవాడావెంకటరమణ గోవిందా 🙏🙏🙏🙏

  • @murthygvn1317
    @murthygvn1317 6 місяців тому +9

    In movies also we can't see such beautiful and cute expressions ❤
    Nice couple ❤

  • @kandivamshi930
    @kandivamshi930 Рік тому +20

    Rarest of rare couple... ఇద్దరూ అందం ఆరోగ్యం లో పోటీ పడుతున్నారు..హారిక గారు దేవయాని పోలికలతో ఉన్నారు..మీ hubby నాగ్ కన్నా smart కానీ గడ్డం తీస్తే బాగుండేది..

    • @Munthaj-qk8tp
      @Munthaj-qk8tp 10 днів тому

      చాలా అందంగా ఉన్నారు అమ్మాయి ఇద్దరు చూడముచ్చటగా

  • @jamilam.a.1356
    @jamilam.a.1356 11 місяців тому +214

    చాలా బాగా చేశారు డాన్స్ ఇద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి

  • @user-bc5lc9ig1t
    @user-bc5lc9ig1t 3 місяці тому +5

    सुपर से ऊपर ये जोड़ी सदा सुखी रहें और हंसते रहे

  • @LUCKY_777P.
    @LUCKY_777P. 5 місяців тому +11

    Mee couple ante naaku chaala ishtam happy anniversary 🎉 super dance

  • @Sai_alekhya
    @Sai_alekhya Рік тому +25

    Natural ga vunna beautiful ga vuntaru superb 💗

  • @mamathabandla8676
    @mamathabandla8676 4 місяці тому +10

    నేను మీరు చేసిన ప్రతి reel చూస్తుంట,మి pair చాల బాగుంటాది

  • @hareeshaligi71
    @hareeshaligi71 3 місяці тому +72

    ఒకరి కోసం ఇంకొకరు పుట్టినట్లు ఉన్నారు ❤️❤️❤️క్యూట్ కపుల్

  • @vasuks5616
    @vasuks5616 3 місяці тому +35

    రీల్స్ లోనే కాకుండా రియల్ గా కూడా మీరు ఎపుడూ ఇలాగే ఉండాలని దేవుణ్ణి వేడుకుంటూ వున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మా

  • @attaluribhuvaneswari1622
    @attaluribhuvaneswari1622 Рік тому +149

    చాలా అందమైన జంట, కలకాలం మీరు ఇట్లానే సంతోషంగా, అన్యోన్యంగా చక్కగా మీ కాపురం చేయాలి. మీరు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు,కొంచం తేడా వచ్చినా తప్పు ఎవరి వైపున ఉన్న ఇద్దరు సద్దుకు పొండి. నాకు చాలా ముచ్చటగా ఉన్నది మిమ్మల్ని, ఆ వీడియోలు చూసిన తర్వాత.

  • @durgabhavani2933
    @durgabhavani2933 7 місяців тому +8

    So cute అండి... అలా చూస్తూ వుండి పోయాను... అసలు నాగ్ గారు కంటే మీరే బా సెట్ అయారు ఈ సాంగ్ కి... ఇంకా సంగవి గారి సారి కట్టూ బొట్టు సింప్లీ సూపర్ అండి.. నాకు అయితే చాలా బా నచ్చింది మి డాన్స్ అండ్ స్మైల్... More than 20Times చూసా

  • @user-xg9lo5rz7w
    @user-xg9lo5rz7w 3 місяці тому +2

    Khusi ke ye pal kismat walo ko milte hai.

  • @meruguanil6611
    @meruguanil6611 6 місяців тому +6

    సీతారామరాజు మూవీలో సాంగ్ మళ్ళీ ఇప్పుడే చూస్తున్నట్టుంది అంతలా చేశారు మేడం 👍

  • @deadshotgamingyt6709
    @deadshotgamingyt6709 9 місяців тому +31

    చక్కగా చేశారు. చూస్తున్నంత సేపు నాగార్జునా,సంఘవి ఇద్దరూ కనిపించారు.

  • @modakalyani5678
    @modakalyani5678 10 місяців тому +15

    Gave like just for their last step...got smile on my face❤

  • @DeepuBalu-hs6ef
    @DeepuBalu-hs6ef 3 місяці тому +12

    Akka miru asalu enni modern dresses vesina saree vesukunna thali bottu inka mettalu thiyyaru thats great akka

  • @sujatharanga4375
    @sujatharanga4375 6 місяців тому +14

    మీరు ఇద్దరు అంటే చాలా ఇష్టం నాకు❤🎉

  • @mayurikumar3321
    @mayurikumar3321 Рік тому +10

    First time, I like this couple. Pls take disti

  • @mypassion9557
    @mypassion9557 7 місяців тому +176

    మిజంట ఎల్లప్పుడూ ఏ దిస్టి తగల కుండా నిండు నూరేళ్ళు ఇలాగే వుండాలి 🙌🙌🙌🙌❤️🌹🌹💐

  • @premachakku1031
    @premachakku1031 4 місяці тому +8

    Beautiful couple, beautiful dance and beautiful song selection.

  • @Kathala_Brundavanam
    @Kathala_Brundavanam Місяць тому +8

    కళ్ళతో పాటు మనసు కూడా నిండిపోయింది మీ డాన్స్ మీ అన్యోన్యత చూసి😀🌹

  • @godaba.lakshmigodaba.laksh1779

    Mi eddarini chuste chala happy ga vuntundhi okariki okaru chala premaga vuntaru

  • @nagulapallideva2080
    @nagulapallideva2080 Рік тому +319

    సిస్టర్ మీరు ఏపుడు ఇలానే హ్యాపీ గా ఉండాలి

  • @kkala6843
    @kkala6843 3 місяці тому +13

    Cute couples ❤

  • @user-op9wk9oj5s
    @user-op9wk9oj5s 3 місяці тому +5

    Language to samjh ni aaya bt imotion se samjh rhe ki you both are made for each other.

  • @Maha-yn6sk
    @Maha-yn6sk Рік тому +36

    Haarika soooo cute your smile and expressions i love you 😍 Haarika

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 Рік тому +35

    ఈదరి జంట చూడముచ్చటగా ఉన్నది

  • @vanidumpala3606
    @vanidumpala3606 6 місяців тому +5

    Both are made for eachother ❤I love to watch ur reels

  • @DevathiAnji
    @DevathiAnji 4 місяці тому +68

    మీహ్యాపీనెస్ అంతా మీ స్వచ్ఛమైన నవ్వులో కనిపిస్తుంది❤❤😅😅

  • @vamsikrishnaabbu
    @vamsikrishnaabbu 10 місяців тому +19

    నిజంగా చెప్తున్నా.... ఎక్కడా over action కనిపించలేదు . ఎక్స్ట్రాలు కనిపించలేదు. బాగుందండీ😊👍👌👌

  • @harshavardhanrevinisetty3009
    @harshavardhanrevinisetty3009 Рік тому +6

    Chala natural ga unaru iddaru after so many days fresh and reliastic video la undhi

  • @upenderm35
    @upenderm35 2 місяці тому +5

    Nice jodi Best performance both of you

  • @user-ro8hb2gp8s
    @user-ro8hb2gp8s 6 місяців тому +8

    Made for each other annayagaru and vadinagaru❤❤stay happy life 😊😊😊Nenu meku big fan Nenu sailaja serial oka episode Kuda miss avakunda choosadhanni me edharu kosam annaya vadina

  • @makutty8117
    @makutty8117 Рік тому +15

    Yes... మీకు చీరలు చాలా బాగుంటాయి

  • @ap07raviteja8
    @ap07raviteja8 11 місяців тому +178

    చూడ చక్కని జంట. ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి అని కోరుకుంటున్నాను.

    • @LavarajuM-lg1tx
      @LavarajuM-lg1tx 9 місяців тому

      😢😅😢😅😮😅

    • @swathikaligi7768
      @swathikaligi7768 8 місяців тому

      Sindhu ఎక్కడ

    • @aravindvadija5679
      @aravindvadija5679 7 місяців тому

      😂😂😂😂

    • @saipranavgaminggaranaff1377
      @saipranavgaminggaranaff1377 5 місяців тому +2

      ఇది సీరియల్ కాదు బుర్ర తక్కువ తిక్కలో ల్లు లాగా ఉన్నారే టైటిల్ చూడు🥰😎🥰🥰😅😅😮😋😝🥰🤩🤔🤔

  • @shaiknaseerahamed5086
    @shaiknaseerahamed5086 3 місяці тому +44

    చాలా అంటే చాలా బాగుంది మీ నవ్వు చాలా బాగుంది మీ డాన్స్ చుడడాని కి రెండు కళ్ళ చాలెదు సూపర్

  • @user-mo4qz5gz5l
    @user-mo4qz5gz5l 2 місяці тому +10

    🎉🎉 మీ వీడియో చూసిన తర్వాత కొంచెం హుషారు వస్తది ఎవరికైనా సరే మనిషికైనా మానక అయినా సరే చాలా బాగా చేశారు ఎప్పుడో నుంచే చూస్తున్నాను ఇదే వీడియో గాడ్ బ్లెస్స్ యు ధన్యవాద్🎉🎉🎉🎉🎉

  • @SURESHKUMAR-iw4ut
    @SURESHKUMAR-iw4ut 9 місяців тому +14

    అందమైన జంట ❤

  • @amuniamouni8436
    @amuniamouni8436 7 місяців тому +26

    ఈ వీడియో చూసిన వెంటనే ఛాలా సంతోషంగా ఉంది అంధమైన జంట ఎప్పుడు ఇలాగే ఉండాలి మాకోసం

  • @user-xj1zs5ps5o
    @user-xj1zs5ps5o 5 місяців тому +6

    Made for each other
    Lovely couple
    God bless you both

  • @manikalayedukondalu1044
    @manikalayedukondalu1044 6 місяців тому +21

    సూపర్ జంట దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మంచి డాన్స్

  • @yvchleelapadmaja6122
    @yvchleelapadmaja6122 7 місяців тому +12

    మీ జంట మీ అభినయం రెండూ అద్భుతం దేవుని ఆశీస్సులు మీపై వుండాలి అని కోరుకుంటున్నాను

  • @kollurinageswari1617
    @kollurinageswari1617 Рік тому +20

    Meru me acting me dance super antey superb performance serial lo kuda me acting superb enka anna serial followers ni me eddharu kalisi nattinche serial enka super❤❤❤

  • @mangamma-by3yv
    @mangamma-by3yv 3 місяці тому +3

    Ekhaari garu and Harika garu made for each other 😍

  • @theekana
    @theekana 6 місяців тому +3

    Cute couple - thanks for creating legacy songs with new faces. Happy to listen and see from your channel in new frame. God bless you both.

  • @Nazeer1984
    @Nazeer1984 9 місяців тому +9

    మీరు చాలా అందంగా చక్కగా ఉన్నారు.
    నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఒకరికి ఒకరు అర్థం చేసుకుని,
    ఇలాగే ప్రేమగా ఉండాలని అల్లాహ్ యొక్క నా ప్రార్ధన..

  • @nagkumar1140
    @nagkumar1140 Рік тому +53

    హాయ్ హారిక గారు!మీరు పసుపు రంగు చీరలో బంగినపల్లి మామిడి పండు లా ఉన్నారు🤩🤭.so so beautiful 👌🥰🤩

  • @garanarasimhulu4446
    @garanarasimhulu4446 3 місяці тому +8

    Super 💓💓💓💓 ఉప్పర్ భార్య భర్తలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @SSAK.1011
    @SSAK.1011 Рік тому +11

    Nice dance watching after a long time... Happy wedding anniversary dear cute couple 🎉

  • @VijayaLakshmi-fg5nh
    @VijayaLakshmi-fg5nh Рік тому +45

    బాగుంది పాటకు న్యాయం చేశారు,,💕💕💕💕🌹🌹

  • @padmamatta8162
    @padmamatta8162 5 місяців тому +3

    I love this song very much 🥰 ... Soo beautiful are you both ...💛💚

  • @swethapadma2503
    @swethapadma2503 6 місяців тому +2

    MEERU Mee husband pillalu PARENTS BROTHERS SISTERS SIBLINGS WHOLE FAMILY NINDU NURELLU CHAALAGA PARIPURANA AAYURAAROGYAALATHO VARDHILALI AND WEALTH

  • @manasateluguammai4720
    @manasateluguammai4720 Рік тому +11

    Neetho ne dance show lo meeru vuntaru anukunnanu..I am fan of your dance.

  • @HariHari-cu6rd
    @HariHari-cu6rd Рік тому +9

    So cute harika garu beautifully 💐💐💐💐

  • @durgaprasadmedasani8202
    @durgaprasadmedasani8202 Місяць тому +2

    Meeru eppudu ilane happyga vundali .🎉

  • @sriharsha7510
    @sriharsha7510 4 місяці тому +2

    మీ ఇద్దరి జోడీ బాగుంటుంది, మళ్ళీ మీరు నేను శైలజ లాంటి సీరియల్ తీస్తే చూడలనిఉంది
    నేను శైలజ సీరియల్ ని బాగా miss అవుతున్నాం😭

  • @samg164
    @samg164 Рік тому +21

    Super so nice annaya vadina
    Happy anniversary annaya vadina 🥰🥰😍😍

  • @goggalasuseela4634
    @goggalasuseela4634 Рік тому +8

    Enni saarlu choosina memmalani choodalanipisthundi.cute couple ekhaari

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 3 місяці тому +1

    బాబు కోటు వేయవలసింది ఆమె డాన్స్ సూపర్......

  • @kotlasrinivas208
    @kotlasrinivas208 Місяць тому +3

    అయ్యగారో 😂😂😂👌ఒక్కరి పర్సనాలిటీ కి ఒక్కో సాంగ్ సుటేబుల్ అవుతుంది మీరు ఇద్దరు అందంగా ఉన్నారు అందుకే అన్ని లైక్స్ 👌

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 11 місяців тому +10

    Om SaiRam Jai Vaarahi. Simply Superb. So cute Expressions with beautiful smile. Stayblessed and Be happy lifelong Bangartalli Akkamma. Superb Love & Pair & Wife and Hubby. Happy Marriage Anniversary Akkamma Bangartalli 😍🤗😘😍🤗😘👌👌👌👌👍👍👍👍💋💋💋💋🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaswitharamram6454
    @jaswitharamram6454 Рік тому +6

    Super energetic performance e getup lo chala bagunaru sister mi smile ,sir smile chala cute undhi life long miru happy ga undali ,mamalini mi acting tho happy unchandi

  • @shankarrenukuntla
    @shankarrenukuntla 7 місяців тому +11

    Marriages made in heaven adi mimmalni chuste chepochu meru my favorite couple

  • @annavarapusailaja4742
    @annavarapusailaja4742 Рік тому +157

    సూపర్ ekhaari సూపర్ సాంగ్ రీల్ అయితే అదిరిపోయింది మీ ఇద్దరు చాలా చాలా క్యూట్ గా ఉన్నారు హారిక నీ డాన్స్ మీ యాక్టింగ్ సూపర్ నీ ఎక్స్ప్రెషన్స్ 👌ఈ శారి లో చాలా చాలా క్యూట్ గా ఉన్నావ్❤🥰😘🤗 ఏక్నాథ్ నీ డార్లింగ్ గే😀 మీ ఇద్దరు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి❤️❤️🥰🥰

  • @MPavani-iw7qs
    @MPavani-iw7qs Рік тому +9

    మా మరదలు expressions సూపర్♥️♥️♥️♥️♥️

  • @sujatasujata6946
    @sujatasujata6946 4 місяці тому +3

    ❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍👍👍👌👌👌chala bagunnaru edharu yepudu elagey happy ga and smiles ga vundalani na deyvunni manasupoorthiga korukuntunnanu Andi 🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤

  • @shertB-nq2qg
    @shertB-nq2qg 5 місяців тому +2

    Super jodi❤❤❤❤ love you dance

  • @eravathi7769
    @eravathi7769 9 місяців тому +36

    Last lo edhari face lo happiness chusthunte chala mudhuga unnaru sister God bless you sister ❤

  • @DEVOTIONAL_ENTERTAINMENT_ETC.
    @DEVOTIONAL_ENTERTAINMENT_ETC. 9 місяців тому +4

    Super gaa chesaaru harika gaaru chaala cute gaa anipinchindhi. And yash is always super

  • @khajapeergate8995
    @khajapeergate8995 3 місяці тому +3

    Wow nice Jodi fantastic marvelous and Amazing

  • @SureshGowdNakirekanti2509
    @SureshGowdNakirekanti2509 9 місяців тому +6

    Parvathi parameswaralu dhaya valla elane nindu nurellu hapyga undalani manaspurthiga korukuntu...❤

  • @cgkesavulu
    @cgkesavulu 10 місяців тому +7

    Such as a innocent girl ❤❤❤❤❤😊😊😊

  • @Abhi-re6ho
    @Abhi-re6ho 5 місяців тому +3

    Beautiful eyes n beautiful dance even, stay blessed always akka

  • @LakshmiP-yi7yb
    @LakshmiP-yi7yb 22 дні тому +3

    ఒకరికోసంఇంకొకరుపుటీనటుఉన్న రు❤❤❤❤

  • @gamerschannel5917
    @gamerschannel5917 Рік тому +107

    Harika akka mi expressions and dance super excellent 😍😘❤❤❤

  • @gangagangadharrampam4592
    @gangagangadharrampam4592 Рік тому +12

    సూపర్ చాలా బాగా చేశారు మీ జోడి సూపర్

  • @ammawoodwork6448
    @ammawoodwork6448 3 місяці тому +7

    Mee couple ante Naku chala istam happy anniversary 🎉😊 super madam and sir dance God bless you all

  • @LahariRamyalahari
    @LahariRamyalahari Місяць тому +2

    Chala baga charu dance edharu eppudu happy GA undali

  • @cheelisirisha8496
    @cheelisirisha8496 Рік тому +8

    Chala baga chesav akka .. Super .. Em expression .. Asalu

  • @consciousness64
    @consciousness64 Рік тому +23

    మీ ఇద్దరి పెర్ఫార్మెన్స్ చూసిన తరువాత లైక్ చేయకుండా ఉండలేకపోయాను

  • @palleturimucchatluyt
    @palleturimucchatluyt Місяць тому +1

    Superb❤❤❤ ennisarlu chusina chudalinipisthundhi me videos nethone dance lo chala miss avuthunnam mari chudatam ledhu aa show❤❤❤❤ we miss you boby Nv edavatam assala nacchaledhu aaroju#ekhari

  • @chittichitti6385
    @chittichitti6385 Місяць тому +1

    ఎంత బాగా నవ్వుతున్నారు... బావుంది....

  • @hemalatha-yu3kg
    @hemalatha-yu3kg Рік тому +6

    Me janta super gaa untundhi iddaru iddare 👌👌

  • @shreshtahoney4390
    @shreshtahoney4390 Рік тому +7

    Wow entha super ga chesav akka ❤I loved it 😍

  • @DarshanDarshan-fo9hq
    @DarshanDarshan-fo9hq 2 місяці тому +2

    Nethone dance little mada harika

  • @varalakshmisalwadi6204
    @varalakshmisalwadi6204 2 місяці тому +2

    My favourite Jodi chala michataga untaru miru edaru

  • @jayam9149
    @jayam9149 Рік тому +8

    Enta cute ga inka beautiful ga vunarru 😍💖😘 Happy 4th love anniversary Annaya and vadina 😘😘😘😘💖😘😘💖 Merru life long happy ga vundali🥰 love you Annaya and vadina 💖💖😘💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @kattamurivani2585
    @kattamurivani2585 Рік тому +5

    మీకళ్ళు సూపర్

  • @NikithaReddy-hl9jt
    @NikithaReddy-hl9jt 2 місяці тому +3

    Super jode Eknath super

  • @lakshmibhavanipbhavani6460
    @lakshmibhavanipbhavani6460 Місяць тому +1

    క్యూట్ గా వున్నావు అమ్మ 😊

  • @user-nc3qz8hl7v
    @user-nc3qz8hl7v 10 місяців тому +8

    Akka mi expressions super 👌👌👌👌👌 akka I am your fan I am your subscriber

  • @bhuvanachandrika7173
    @bhuvanachandrika7173 Рік тому +5

    Harika expressions super

  • @prasad15050
    @prasad15050 17 днів тому +1

    Dance movement is super and better than movie