Hi nenu mee video ee chustuna ee denti ee video malli repeat chesru🤔..doubt anthe and all the best dear annnaya vadina nethoe dance meru chala baga chestunaru ❤❤❤❤❤
Akka meeru kedarnadh okkate vellara ma ammagaru tour package tho vellaru a time ki helicopter and 4 members mose doli ledhu horse bayamani ekkaledhu 2 days akkade unna thodu leka bayam tho darsanam avvaledhu,chala badhaga undi akka
Thank you Ekhaari ❤️ ee channel lo atleast vlogs ayina upload chestunaru... konchem gap icchi upload chestu undandi edo okkati neethone dance Leda malli meeru trips ki vellenanta varaku😊...
కేదార్నాథ్ Vlog చాలా బాగుంది అన్నిటి గురించి వివరిస్తూ చక్కగా చెప్పారు కొంతమంది వెళ్లి చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది మీరు పడే కష్టానికి ఫలితం దక్కాలి ekhaari ❤మీకు ఆ దేవుడు అంతా మంచే చేయాలని కోరుకుంటున్నా హర హర మహాదేవ శంభో శంకర 🙏
కేదార్నాథ్ దర్శనం చేసుకున్నందుకు చాలా అదృష్టవంతులు మీరు మా అమ్మ వాళ్లకు కేదార్ వ్రతం ఉన్నది కానీ యాత్ర చూస్తుంటే చాలా భయమేస్తుంది ఎంతో ఆరోగ్యవంతులు అయితేనే ఈ యాత్ర పూర్తి చేయగలుగుతారు మీరిద్దరూ చాలా అదృష్టవంతులు మీ సీరియల్స్ బాగా చూస్తుంటా ము ఓం కేదారేశ్వరాయ నమః 🙏🙏🙏
క్యూట్ కపుల్ ఏక్ హరి❤ ఈరోజు మీ డాన్స్ చాలా బాగా చేశారు మాస్టార్ చెప్పినట్టు పర్ఫెక్ట్గా మహేష్ బాబు లాగా యాటిట్యూడ్ అంతా బాగుంది డాన్స్ పర్ఫెక్ట్ గా చేశారు నిన్న వాళ్లకి చెప్పారు ఫ్యాన్ ఎంట్రీ లా ఫ్యాన్ డాన్స్ చేస్తున్నట్టుగా కాదు స్టార్ ఎంట్రీ కనిపించాలి అని ఇక్కడ మీకు డాన్స్ పర్ఫెక్ట్ గా ఉన్న స్టార్ ని హైలెట్ చేసే సీన్లు కావాలి అని అడిగారు అప్పుడు డాన్స్ కి ముందు హారిక ఎంట్రీ కాకుండా స్టార్ ని హైలెట్ చేసే భరత్ అనే నేను బిజిఎం ఏసి సినిమాలో హాల్లో ఫైటింగ్ సీన్ అందరూ ఒకే ఒక్క దెబ్బతో ఒకరి మీద ఒకరు కుప్పలా పడినట్టు పేపర్లు ఎగురుతాయి కళ్లద్దాలు పెట్టుకొని మహేష్ బాబు ఏంటి ఇలా చూపిస్తే కళ్ళద్దాలు తీసి భుజాన ఒక్కడిని వేసుకొని వెళ్ళేది ఫైటింగ్ సీన్ తర్వాత పోకిరిలో సిగరెట్ తాగడు కానీ నోట్లో సిగరెట్ స్టైల్ గా పెట్టుకొని కూర్చొని మహేష్ బాబు ఉప్మా డైలాగ్ పెడితే హైలెట్ ఫైటింగ్స్ ఇన్ పెట్టారు కదా వాడే పండుగాడు అనే డైలాగ్ వచ్చినప్పుడు మెడలో నుంచి కర్చీఫ్ తీసి ఉంటే ఇంకా కు కు అనేది సేమ్ రీల్స్ లో లాగా ఎక్కువసార్లు అని ఉంటే వీలైతే కుర్చీ కూడా పెట్టి ఉంటే వాళ్లు అడిగిన హైలెట్ సీన్లు స్టార్ ని హైలెట్ చేసినట్టు మహేష్ బాబు ఎంట్రీ ఉండేది డాన్స్ మాత్రం ఫర్ఫెక్ట్ గా ఉంది మిస్టేక్ ఏం లేదు వాళ్లకు కావాల్సింది డాన్స్ కంటే హైలెట్ చేసే సీను ప్లీజ్ నా కామెంట్ చదవండి ఏక్ హరి
రైన్ ని ఎంజాయ్ చేస్తూ చేశారు మొన్న వాన పాటకి మాత్రం ఎంత వెతికినా చిన్న మిస్టేక్ కూడా కనిపించలేదు మేనరిజం ఎక్స్ప్రెషన్స్ లిప్ మూమెంట్ అంతా కరెక్ట్ గా ఉంది మీరు ఎందుకులే అని గమ్ముగా ఉన్న అన్నారు భయపడి ఉండి ఉంటే రైన్ కి టైం కి కరెక్టుగా టైం టు టైం కరెక్ట్ గా వచ్చేది కాదు చిన్న మిస్టేక్ చేసిన రైన్ తేడా వచ్చేది అని చెప్పి ఉంటే బాగుండేది కరెక్ట్ గా ఎలా వస్తది అని గట్టిగా అడగాల్సింది అన్న మిస్టేక్ చేసిన రైన్ ని ఎలా మేనేజ్ చేస్తాం చేయలేము కదా అని కొరియోగ్రాఫర్ డాన్స్ అప్పుడు ఇంతకుముందు ఇలాగే నీ కంటే బాగా చేశావని అని అంటే సరే చెయ్యి పంపించారు రైన్ కిందకి వెళ్లి ఫోర్స్ గా పడగానే కళ్ళు మూసుకొని వణికిపోయాడు ఏంటి ఓవర్ చేస్తున్నాడా అని అందరూ వెళ్లి చూసి మా వల్ల కాదని వచ్చేశారు ఇప్పుడు కూడా గట్టిగా ఆడుకుంటే రైన్ కింద అందరూ వెళ్లి చూసి ఉంటే తెలిసిపోయేది అందరికీ అనిపించింది ఇదే నిజం కూడా
ఏక్ హరి ❤ దిష్టి తీయించు కోండి ఎండలకి ఓవర్ హీట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వెంటనే తగ్గాలంటే సుగంధ సోడా లో వేస్తారు కదా సబ్జా గింజలు ఎండాకాలం చలికాలం వాడే రెండు ఉంటాయి వీటిల్లో అడిగి తీసుకోవాలి షాప్ లో ఎండాకాలం వాడే కటోర బాదం బంక కూడా అంటారు ఇది తెల్లగా ఉంటుంది అది నైట్ రెండు వేరువేరుగా ఒక్కొక్కరికి స్పూన్ మైన కటోర నీళ్లు పోసి కడిగి గ్లాస్ లో వేసి గ్లాస్ సగానికి పైగా వాటర్ పోసి పెట్టుకోవాలి సబ్జా గింజలు ఒకరికి రెండు స్పూన్లు గ్లాస్ లో వేసి సగానికి పైగా వాటర్ పోసి పెట్టుకో నీ ఉదయాన్నే పరగడుపున మధ్యాహ్నం సాయంత్రం తినలేక పోతే కొంచెం కలగకుండా వేసుకోవాలి నేరుగా తీసుకుంటే రెండు రోజుల్లో పూర్తిగా తగ్గుతుంది ప్లీజ్ ట్రై చేయండి
విశ్వా కి ఎగస్ట్రా మార్కులు ఇవ్వడం నచ్చలేదు మీలాగే తను కూడా అల్లు అర్జున్ డాన్స్ మాత్రమే వేశాడు లిప్ మూమెంట్ కొన్నిసార్లు ఇవ్వలేదు ఎనర్జీ తక్కువ ఉంది ఒకరు ముందు ఒకరు వెనక వేశారు డాన్స్ పరంగా చూస్తే అందరికంటే పర్ఫెక్ట్ గా ఉంది మీ డాన్స్ పూజ గ్రూప్ డాన్సర్ లో ఒకరిగా ఉంద
అవును ఇలా ఇవడం వల్లే కొన్ని యూ ట్యూబ్ చానల్స్ ఇష్టం వచ్చినట్టు పోస్టులు ట్రోల్లింగ్ చేస్తున్నారు పాపం ఫ్యాన్స్ కూడా ఇలా అనుకొని ఉండరు Ekhaari కీ ఇంత నెగెటివిటీ ట్రోలింగ్ వస్తుంది అని అయిన ఫ్యాన్స్ గా on-screen లో కనిపించంది అని చెప్పడం వలే వీలు ఇంత నెగెటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంత కష్టపడ ఫైనల్ లో టైటిల్ అనుకున వలకే ఇస్తారు shows కి వచ్చి అనవసంగా నెగెటివ్ అవుతున్నారు Ekhaari పాపం హాయిగా you tube channel lo video చేసుకుంటే అయిపోయేది
Ekhaari మళ్ళీ starmaa shows lo participate చేయకపోతే better ఎందుకు అంటే starmaa shows లో కి వచ్చిన వారి లో కొందరు కి మాత్రమే మంచి ఫేమ్ వచ్చింది మిగతా అందరు చాల నెగెటివ్ ఫేస్ చేసిన వలె ఉన్నారు
Mimmalni choodalani thapinche Naa kanulaku nenu Ela cheppali meeru nalone unnarani ❤❤❤ Please reply my comment Naku mimmalani life lo okkasaraina real ga choodalani undi😊😊😊
Very nice couple. Made for each other. Really very great to do this video while walking. Congratulations on your successful darshan. Thank u soooo much for your video and sharing your experience which will help others whoever wants to go to this Yatra. Love u both.
I usually click on your dance shorts once in a while when I am on youtube and enjoy your enthusiasm.. watching this video just happened as soon as I opened UA-cam. As it is on Kedarnath which is my long lasting dream to visit, watched the entire video.. Kudos to both of you. Going at such an young age is really a bless. With such a hard trek, video shooting is an additional burden and not an easy option. Thanks to you for showing the path, giving wondererful and insightul info along the way. Lord shiva bestow upon his blessings on both of you with good health, happiness and prosperity. Hoping that my wish comes true soon. Best wishes... Durga
Akka meeru kedarnadh okkate vellara ma ammagaru tour package tho vellaru a time ki helicopter and 4 members mose doli ledhu horse bayamani ekkaledhu 2 days akkade unna thodu leka bayam tho darsanam avvaledhu,chala badhaga undi akka
Hello ekhari. how are you 😊😊 super cute unnaru iddaru❤❤ and nethone dance show lo meru dance chala baga chestunnaru😊😊 and all the best cutest couple
Hi Ekhaari !😊nice vlog 👍. నీతోనే డాన్స్ లో ఇద్దరూ అదరగొడుతున్న రు.all the best 👍💃🕺🤩🥰
Meeru won avvali ani korukuntunnam iam big fan of you eknadh garu haarika garu
Hi nenu mee video ee chustuna ee denti ee video malli repeat chesru🤔..doubt anthe and all the best dear annnaya vadina nethoe dance meru chala baga chestunaru ❤❤❤❤❤
Akka meeru kedarnadh okkate vellara ma ammagaru tour package tho vellaru a time ki helicopter and 4 members mose doli ledhu horse bayamani ekkaledhu 2 days akkade unna thodu leka bayam tho darsanam avvaledhu,chala badhaga undi akka
Haridwar, kedarnath and badrinath ee three places ki vellaru...
Ee vlog Edo appude ee channel lo upload cheyalsindi 😅 Ekhaari ❤️ but anyway ippudu ayina upload chesaru happy 😊
Today dance performance kosam eagerly waiting ekhaari ❤❤. nice vlog view super ga undhi ❤
Thank you Ekhaari ❤️ ee channel lo atleast vlogs ayina upload chestunaru... konchem gap icchi upload chestu undandi edo okkati neethone dance Leda malli meeru trips ki vellenanta varaku😊...
Eeroju neethone dance lo mi performance kosam eagerly waiting 😍 Ekhaari ❤... Mahesh Babu songs ki perform chesaru ante katchitanga extraordinary untundi performance 🥳🤩
Super Harika Garu Neetu Ne dance favourite Jodi Harika Eknath title winner Kavali 100% god bless you
ఏక్ నాద హారిక మీరు కేదార్నాథ్ దర్శనం బాగా చేసుకున్నారు మీ వీడియో చాలా బాగుంది చాలా బాగా మాట్లాడారు మీరు చాలా ధన్యులు
Hii "EKHAARI"❤️ How Are You Both?🥰
కేదార్నాథ్ Vlog చాలా బాగుంది అన్నిటి గురించి వివరిస్తూ చక్కగా చెప్పారు కొంతమంది వెళ్లి చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది మీరు పడే కష్టానికి ఫలితం దక్కాలి ekhaari ❤మీకు ఆ దేవుడు అంతా మంచే చేయాలని కోరుకుంటున్నా హర హర మహాదేవ శంభో శంకర 🙏
How Is Your Leg Injury "HARIKA"❤️👸🏻 Akka 🥺
Harika akka ❤️ mi leg injury ela undi ippudu... Cure ayyinda ??
Meku vachina subscribers kosam Aina vlogs upload cheyachu kada akka❤❤❤
Meru ante Naku chala istam akka super couple ❤
Nethone dance lo dummu duliparu ❤what a energy and vere level 🔥 🔥 All the best Annaya and vadina 😘
Harika మీ కాలి వేలు తగ్గిందా?take care 😊
Nenu Sailaja serial 1st episode nunchi malli upload chesthunnaru etv channel lo🥰🥰🥰🥰🥳
ఈటీవీలో ఎప్పటి నుంచి వస్తుంది ఎన్ని గంటలకి చెప్పండి
@@saipranavgaminggaranaff1377 you tube channel lo
Etv daily serials Ane channel lo
TV lo check cheyali eh time ki vasthundho
Yanni adankuluu vachinaa miru fina ku velii gelavali akka ❤😊 best of luck in ur Futur akka....
Eknadh garu iam big fan of you meeru haarika neethone dance show lo superb ga chestunnaru meere won avvali
My favourite jodi ❤ and meeru neethone dance winners avvalani korukuntunna .......
1 St comment ❤
Lovely couple❤
Nee thone dance shooting video petandi annaya vadina
Elanti arbhataluleni purest lovely couple 💞💕💖💖
Meeku trekking enni hr. Pattindi meeru youngagelo vellivachharu 👍
Ekharii ❤❤❤❤❤
హాయ్ ఏక్ హరి బావుంది వీడియో హర హర మహాదేవ శంభో శంకర
Cute couple💞❤
Neethona dance lo final kee Valli win avali Ani korkuntunamu ekhari garu
Hello Ekhaari ❤ how are you both 😍
Wonderful 👏🏻👏🏻👏🏻👏🏻👍🏻
కేదార్నాథ్ దర్శనం చేసుకున్నందుకు చాలా అదృష్టవంతులు మీరు మా అమ్మ వాళ్లకు కేదార్ వ్రతం ఉన్నది కానీ యాత్ర చూస్తుంటే చాలా భయమేస్తుంది ఎంతో ఆరోగ్యవంతులు అయితేనే ఈ యాత్ర పూర్తి చేయగలుగుతారు మీరిద్దరూ చాలా అదృష్టవంతులు మీ సీరియల్స్ బాగా చూస్తుంటా ము ఓం కేదారేశ్వరాయ నమః 🙏🙏🙏
Lovely couples❤❤❤❤❤ have a great journey
Neevalla Memu kedarnadh manaspurthiga mee place lo memu uhinchukunnnamu Tq Ekhari 👏🤝👌
Nice volg annayya vadina
Neethone dance show lo mee performance kosam waiting annayya vadina and mee leg injury ela undi vadina ippudu ❤❤❤🥰🥰🥰😍😍😍
Akka, eagerly waiting for neethone dance episode.. Pakka meere winner❤❤
Tq so much ekharigaru e vedio lo kedarnath explanation baga ichharu looking very nice temple om namah shivaya 🙏🙏
Meeru intha hard travel unna video theesaru vv great 🙏🙏👍👍
Love you Ekaari wherever whatsoever.
క్యూట్ కపుల్ ఏక్ హరి❤ ఈరోజు మీ డాన్స్ చాలా బాగా చేశారు మాస్టార్ చెప్పినట్టు పర్ఫెక్ట్గా మహేష్ బాబు లాగా యాటిట్యూడ్ అంతా బాగుంది డాన్స్ పర్ఫెక్ట్ గా చేశారు నిన్న వాళ్లకి చెప్పారు ఫ్యాన్ ఎంట్రీ లా ఫ్యాన్ డాన్స్ చేస్తున్నట్టుగా కాదు స్టార్ ఎంట్రీ కనిపించాలి అని ఇక్కడ మీకు డాన్స్ పర్ఫెక్ట్ గా ఉన్న స్టార్ ని హైలెట్ చేసే సీన్లు కావాలి అని అడిగారు అప్పుడు డాన్స్ కి ముందు హారిక ఎంట్రీ కాకుండా స్టార్ ని హైలెట్ చేసే భరత్ అనే నేను బిజిఎం ఏసి సినిమాలో హాల్లో ఫైటింగ్ సీన్ అందరూ ఒకే ఒక్క దెబ్బతో ఒకరి మీద ఒకరు కుప్పలా పడినట్టు పేపర్లు ఎగురుతాయి కళ్లద్దాలు పెట్టుకొని మహేష్ బాబు ఏంటి ఇలా చూపిస్తే కళ్ళద్దాలు తీసి భుజాన ఒక్కడిని వేసుకొని వెళ్ళేది ఫైటింగ్ సీన్ తర్వాత పోకిరిలో సిగరెట్ తాగడు కానీ నోట్లో సిగరెట్ స్టైల్ గా పెట్టుకొని కూర్చొని మహేష్ బాబు ఉప్మా డైలాగ్ పెడితే హైలెట్ ఫైటింగ్స్ ఇన్ పెట్టారు కదా వాడే పండుగాడు అనే డైలాగ్ వచ్చినప్పుడు మెడలో నుంచి కర్చీఫ్ తీసి ఉంటే ఇంకా కు కు అనేది సేమ్ రీల్స్ లో లాగా ఎక్కువసార్లు అని ఉంటే వీలైతే కుర్చీ కూడా పెట్టి ఉంటే వాళ్లు అడిగిన హైలెట్ సీన్లు స్టార్ ని హైలెట్ చేసినట్టు మహేష్ బాబు ఎంట్రీ ఉండేది డాన్స్ మాత్రం ఫర్ఫెక్ట్ గా ఉంది మిస్టేక్ ఏం లేదు వాళ్లకు కావాల్సింది డాన్స్ కంటే హైలెట్ చేసే సీను ప్లీజ్ నా కామెంట్ చదవండి ఏక్ హరి
I think already ea vlog post chesaru kadaa
Nethona dance lo final ki valli ekhari all the best ❤❤❤
Chala thanks details cheppindhuku❤ nenu , na family ni thisukoni kedarnath vellali ...A sivayya blessings eppudu untayoo chudali
Haari leg fracture ayyindhi kada..present ela undhi
రైన్ ని ఎంజాయ్ చేస్తూ చేశారు మొన్న వాన పాటకి మాత్రం ఎంత వెతికినా చిన్న మిస్టేక్ కూడా కనిపించలేదు మేనరిజం ఎక్స్ప్రెషన్స్ లిప్ మూమెంట్ అంతా కరెక్ట్ గా ఉంది మీరు ఎందుకులే అని గమ్ముగా ఉన్న అన్నారు భయపడి ఉండి ఉంటే రైన్ కి టైం కి కరెక్టుగా టైం టు టైం కరెక్ట్ గా వచ్చేది కాదు చిన్న మిస్టేక్ చేసిన రైన్ తేడా వచ్చేది అని చెప్పి ఉంటే బాగుండేది కరెక్ట్ గా ఎలా వస్తది అని గట్టిగా అడగాల్సింది అన్న మిస్టేక్ చేసిన రైన్ ని ఎలా మేనేజ్ చేస్తాం చేయలేము కదా అని కొరియోగ్రాఫర్ డాన్స్ అప్పుడు ఇంతకుముందు ఇలాగే నీ కంటే బాగా చేశావని అని అంటే సరే చెయ్యి పంపించారు రైన్ కిందకి వెళ్లి ఫోర్స్ గా పడగానే కళ్ళు మూసుకొని వణికిపోయాడు ఏంటి ఓవర్ చేస్తున్నాడా అని అందరూ వెళ్లి చూసి మా వల్ల కాదని వచ్చేశారు ఇప్పుడు కూడా గట్టిగా ఆడుకుంటే రైన్ కింద అందరూ వెళ్లి చూసి ఉంటే తెలిసిపోయేది అందరికీ అనిపించింది ఇదే నిజం కూడా
Devudi gurinchi cheptunte vana pata adi edi ani pedatarenti meeru
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ చాలా బాగుందమ్మా మీ వీడియో చాలా అందంగా ఉంది
ఏక్ హరి ❤ దిష్టి తీయించు కోండి ఎండలకి ఓవర్ హీట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వెంటనే తగ్గాలంటే సుగంధ సోడా లో వేస్తారు కదా సబ్జా గింజలు ఎండాకాలం చలికాలం వాడే రెండు ఉంటాయి వీటిల్లో అడిగి తీసుకోవాలి షాప్ లో ఎండాకాలం వాడే కటోర బాదం బంక కూడా అంటారు ఇది తెల్లగా ఉంటుంది అది నైట్ రెండు వేరువేరుగా ఒక్కొక్కరికి స్పూన్ మైన కటోర నీళ్లు పోసి కడిగి గ్లాస్ లో వేసి గ్లాస్ సగానికి పైగా వాటర్ పోసి పెట్టుకోవాలి సబ్జా గింజలు ఒకరికి రెండు స్పూన్లు గ్లాస్ లో వేసి సగానికి పైగా వాటర్ పోసి పెట్టుకో నీ ఉదయాన్నే పరగడుపున మధ్యాహ్నం సాయంత్రం తినలేక పోతే కొంచెం కలగకుండా వేసుకోవాలి నేరుగా తీసుకుంటే రెండు రోజుల్లో పూర్తిగా తగ్గుతుంది ప్లీజ్ ట్రై చేయండి
Hai busy schedule lo kuda tour.wow great sister nitone dance maku chala good news and ismar Jodi miss.but epudaina win avvalane waiting
Idi ipadi kadu last year vellaru apudu vallu upload vheyiledu chala mandi aduguthu unte so ipudu post chesaru
Superb mee kedarnath yatra, chala baga video pettarandi
Tqq cuties..for uploading this vlog 😊
Kedharnadh lo Kalabairava swamy temple chudaledha miru
విశ్వా కి ఎగస్ట్రా మార్కులు ఇవ్వడం నచ్చలేదు మీలాగే తను కూడా అల్లు అర్జున్ డాన్స్ మాత్రమే వేశాడు లిప్ మూమెంట్ కొన్నిసార్లు ఇవ్వలేదు ఎనర్జీ తక్కువ ఉంది ఒకరు ముందు ఒకరు వెనక వేశారు డాన్స్ పరంగా చూస్తే అందరికంటే పర్ఫెక్ట్ గా ఉంది మీ డాన్స్ పూజ గ్రూప్ డాన్సర్ లో ఒకరిగా ఉంద
అవును ఇలా ఇవడం వల్లే కొన్ని యూ ట్యూబ్ చానల్స్ ఇష్టం వచ్చినట్టు పోస్టులు ట్రోల్లింగ్ చేస్తున్నారు పాపం ఫ్యాన్స్ కూడా ఇలా అనుకొని ఉండరు Ekhaari కీ ఇంత నెగెటివిటీ ట్రోలింగ్ వస్తుంది అని అయిన ఫ్యాన్స్ గా on-screen లో కనిపించంది అని చెప్పడం వలే వీలు ఇంత నెగెటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంత కష్టపడ ఫైనల్ లో టైటిల్ అనుకున వలకే ఇస్తారు shows కి వచ్చి అనవసంగా నెగెటివ్ అవుతున్నారు Ekhaari పాపం హాయిగా you tube channel lo video చేసుకుంటే అయిపోయేది
Ekhaari మళ్ళీ starmaa shows lo participate చేయకపోతే better ఎందుకు అంటే starmaa shows లో కి వచ్చిన వారి లో కొందరు కి మాత్రమే మంచి ఫేమ్ వచ్చింది మిగతా అందరు చాల నెగెటివ్ ఫేస్ చేసిన వలె ఉన్నారు
Yevadu trolling cheyaledu
@@saipranavgaminggaranaff1377 chesasaru chesthunaru andi okasari trolling pages ki veli chudandi
@@saipranavgaminggaranaff1377 you tube lo telidu kaani instagram lo chala darunanga trolling chestunaru andi...
Super ekhaari super super ❤🎉🎉❤
Chala baga chupincharu memu kuda akkhada daggaraga vunnamu anipinchindhi. mee valla tq ok happy joirney take.cate
Evandi temple eppudu opening
1 like Annayya super
Nice video 🥰
Hi ❤️ Ekhaari ❤️
Oka 10 times chusanu ee video ni
❤❤jai bholenath jai mata di ❤️❤️ save nature save mother Earth ❤❤
super❤ video ekhari
Really nice akka
Neethone dance wiiner avvaali ekhari🥰
Rudrabishekam ticket ekkada Ela teesukovaali akka
Mimmalni choodalani thapinche Naa kanulaku nenu Ela cheppali meeru nalone unnarani ❤❤❤
Please reply my comment Naku mimmalani life lo okkasaraina real ga choodalani undi😊😊😊
Very nice couple. Made for each other. Really very great to do this video while walking. Congratulations on your successful darshan. Thank u soooo much for your video and sharing your experience which will help others whoever wants to go to this Yatra. Love u both.
I love you annayya your my inspiration
Super Akkayya garu and bava garu chuste life lo okkasarina ailanti place ni chudali anipinchindhi ee video chusaka
Super couples ❤❤❤❤😊😊
Love you big brother ...
Akka emi dance vesanavvu eroju show lo aitha looking like a goddess akka really
Hello cuties..how are you both ❤❤
Om namah shivay 🔱🙏👏 Ekhaari ❤ Harika akka
Chala baga chuincharu me valla memu chudagaligamu tq
Me edhariki chala chala thanks super video send chesaru
Neethone dance winn avvali meeru
Love you❤ both
Tq both of mee valla manaspoortiga na shivayya ni chusa tqqq
Mee janta super naku chana istam mee pari
Individual journey kosam.Atoz details cheppandi... Hyderabad to kedarnath cheppandi help avudi.. chardham velite tatol four temples kosam cheppandi..me free timelo may10th lopu vlog chesi pettandi please chala use avudi
U both guys are awsome❤
I usually click on your dance shorts once in a while when I am on youtube and enjoy your enthusiasm.. watching this video just happened as soon as I opened UA-cam. As it is on Kedarnath which is my long lasting dream to visit, watched the entire video.. Kudos to both of you. Going at such an young age is really a bless. With such a hard trek, video shooting is an additional burden and not an easy option. Thanks to you for showing the path, giving wondererful and insightul info along the way. Lord shiva bestow upon his blessings on both of you with good health, happiness and prosperity. Hoping that my wish comes true soon. Best wishes... Durga
Khedharnath temple Gurram mida velleru anta,ma parents vellaru appudu, khedharnath yatra konchem taff ga untundi anta gurram kanuka konchem balance tappina konda kinda untaranta ekkinavallu, yatra bus la lo vellevariki aa khedharnath , badrinath yatra undavanta ekkuva shatam
ఏక్హారీ మీరిద్దరూ కలిసి బిబీజోడీగా వెళ్ళండి ఒకళ్ళువెళ్ళ కండి
Kedarnath temple podaniki main ga ememi thisukellali avvanni short lo ina pettandi akka
Hi both of you, all the best for finals, harika garu mee leg finger pain thaginda take care
Nethony dance lo inka baga dance chyadi I hop u r the winner
Om Namah shivaya
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
So nicely beautifully showed the videos with all ur efforts.i felt as if am thr.
❤❤❤
Can you please share the details of stay near to Temple?
Hii annaya vadina ❤❤❤
హాయ్ ఏక్ హరి హర హర మహాదేవ శంభో శంకర మీ చాలా బాగుంది
God bless you Mr ekhari ❤😊🎉
❤❤❤ one reply pls akka
Akka meeru kedarnadh okkate vellara ma ammagaru tour package tho vellaru a time ki helicopter and 4 members mose doli ledhu horse bayamani ekkaledhu 2 days akkade unna thodu leka bayam tho darsanam avvaledhu,chala badhaga undi akka
👌👏 nice Jodi 🎉
మంచి ఎక్సరసైజ్