Live

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 467

  • @sumalathasuma6331
    @sumalathasuma6331 2 місяці тому +3

    Praize the lord
    అయ్యగారికి నా వందనాలు
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @honeykanna_official
    @honeykanna_official 2 місяці тому +2

    Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi please ayyagaru ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi appuluu thiripoovaali hemanth ph cheyali Anni natho matladalii Anni eppudu lagaaa vundali manchi gaa matladalii Anni fever thaggipoovaali Anni elarge povali Anni ma Chelli delivery free gaa avvaliii Anni babu puuttali Anni money help cheyali Anni evarooo okkaru prayer cheyandi please ayyagaru ma chinna maviah kii marriage set avvaliii Anni prayer cheyandi 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼😭😭😭

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr 2 місяці тому +3

    అయ్యగారు వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు కోసం ప్రార్థన చేయండి అయ్యా నా భార్య మూడో నెల స్కానింగ్ రిపోర్ట్ లో కుమారుడు రావాలని ప్రార్థన చేయండి అయ్యా ఈ నెల స్కానింగ్ వెళ్తున్నాయి ఆ రిపోర్టులో కుమారుడు రావాలని ప్రార్థన చెయ్యండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JannuSunitha
    @JannuSunitha 2 місяці тому +2

    Vandanaalu ayyaaru
    E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
    Nenu korukunna governament job naakuu vachinanduku stutram jesus tqq
    My husband job perminent aie naanduku stutram
    My children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq jesus tqq jesus tqq jesus

  • @Jyothi-m5c
    @Jyothi-m5c 2 місяці тому +2

    గాడ్ బ్లెస్స్యు నాపైరుజో్యతి నాకుకోవాజీబీపివుడినకొరకొప్రార్ధనాచేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LovarajuSeeli
    @LovarajuSeeli 2 місяці тому +1

    ఇస్సాకయ్య గారికి మా హృదయపూర్వక వందనములు అయ్యా నా భర్త నేను ఎంత కష్టపడుతున్న తండ్రి ఒక్క రూపాయి కనిపించట్లేదు కొడుకు ప్రార్థనలు పెట్టిన ఫలించే ద్రాక్షావలి వల్లే ఉండాలని ప్రార్థనలో పెట్టండి హయాం నా భర్త నేను హైదరాబాద్ లో ఉన్నాం కష్టపడుతున్న తండ్రిగా మా ఇద్దరు బిడ్డలకు చదువు బుద్ధి జ్ఞానం రావాలని ప్రార్థన పెట్టండి మాకు స్థలం కొనుక్కునేలు కట్టుకోవాలని ప్రార్థన పెట్టిందయ్యా 🙏🙏🙏🙏🙏🌹🏠👸🌹 తల్లిదండ్రుల కుటుంబం అత్తమ్మ

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 2 місяці тому +2

    Amen, amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏 hallelluyha yesayya amen

  • @kolliveerababu8226
    @kolliveerababu8226 2 місяці тому +2

    Decuniki.vadhanalu.ayyagaruki.vadhanalu.ma.fameli..kosamu.padhanacheyadi.ayyagaru.banuu.kusuma.house.ledhu.ayyagaru..pradhana.cheyadi.ayyagaru.vadhanalu

  • @nirmalalakamthoti5188
    @nirmalalakamthoti5188 2 місяці тому +2

    Praise the Lord brother garu pprppray for me and my son jithin Bala Swamy ma dukhanni santhosham GA marela prardhinchandi plz 😭😭💖💖😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭🙏🏻🙏🏻🙏🏻
    Mi prathi Dina vagdanam nakosame yesayya ma korikanu tirchandi yesayya maku thoduga undandi yesayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭💖💖😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭

  • @RajivJillela
    @RajivJillela 2 місяці тому +2

    na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻8month na kosam prayer cheyandi ma babu kosam prayer cheyandi ma Hasband kosam prayer cheyandi

  • @Kumari-d3o
    @Kumari-d3o 2 місяці тому +2

    దేవుని నామములో వందనాలు అయ్యగారు అయ్యా మా మారిదిగారు మాకు ఇంట్టి స్థలం డబ్బులు ఇవ్వాలి ఇవ్వడం లేదు నాకు ముగ్గురు కుమార్తె లు చాలా ఇబ్బంది పడుతున్నాను చాలా అప్పుల్లో వున్నాను నా భర్త త్రగుబోతు సంసారం పట్టించుకోడు ప్రార్ధనా చేయండి 🙏🙏🙏🙏

  • @shivak3212
    @shivak3212 2 місяці тому +2

    ఇస్సాకు అయ్యాగరికి వందనాలు అయ్యా ఈరోజు మిరు చేపే వాక్యాము నా కోరకే అనుకుంటున్నా బాబు నేను అయితే చాల అప్పులు బారంలో ఉన్న బాబు చాల గైరవంగ బతికము కని అప్పులు వలన ఎమైనా జరుగుతుంది అని భయం గ ఉంది ప్రాధన చేయండి బాబు దేవుడు ఈ వారంలోనే కార్యం చేసే లాగున ప్రాధన చేయండీ వందనాలు ఆమేన్

  • @sunithavinod8844
    @sunithavinod8844 2 місяці тому +2

    వందనాలు అన్నయ్యా 🙏🙏🙏 ప్లీజ్ మా కోసం ప్రే చే మేము అద్దె ఇంట్లో ఉన్నాం రెంట్ కట్టుకోలేక చాలా కష్టం అవుతుంది ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి దేవుడు మమ్మును దీవించి ఆశీర్వదించాలని సొంత గృహం దయచేయాలని స్థిరమైన ఇంట్లో ఉండే విధంగా మా కోసం కుటుంబం లో సమాధానం కోసం ప్రే చే అన్నయ్య 😭😭😭🙏🙏🙏 ప్లీజ్

  • @SowjanyaPulivarthi-d6b
    @SowjanyaPulivarthi-d6b 2 місяці тому +2

    ఇసాకయ్య గారికి వందనాలు నాకు వివాహం జరిగి ఆరు సంవత్సరాలు నిండినది గర్భఫలం కోసం ప్రార్థించండి అయ్యా ప్లీజ్ అయ్యా మనసు ఎంతో బాధగా ఉంది 😭😭😭😭😭😭😭😭😭😭

  • @mrlvariganjimrlvariganji8847
    @mrlvariganjimrlvariganji8847 2 місяці тому +4

    ayyagariki Na Vandhanalu Eroju Naku embryo Transfer undisucsess Avvali Na Babu Naku puttali Nenu Sakshyam cheppukovali Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Akumarthilaxman
    @Akumarthilaxman 2 місяці тому +2

    Praise the lord ayyagaru na chese prati panilo devudu toduga vundela prardana cheyandi ayyagaru alage na pillala ku devudu manchi aarogyam koraku alage chaduvulo devudu toduga vundela prardana cheyandi ayyagaru Amen 🙏🙏🙏

  • @MainapallibabyMainapallibaby
    @MainapallibabyMainapallibaby 2 місяці тому +2

    నీలో ఎదిగే జ్ఞానాన్ని నాకు దయచేసి పాస్టర్ గారు అలాగే మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం మా కుటుంబంలో ఫలించిన ప్రేయర్ చేయండి ఆమెన్

  • @srinivassanampudi5540
    @srinivassanampudi5540 2 місяці тому +2

    పాస్టర్ ఇస్సాకు అయ్యగారికి నా వందనములు నా పేరు సాల్మన్ రాజ్ నాకు క్యాన్సర్ థైరాయిడ్ వచ్చింది తగ్గాలని ప్రార్ధించండి అలాగే మాకు పిల్లలు పుట్టాలని ప్రార్ధించండి, ఈరోజు వాగ్ధానం మన అందరి జీవితంలో జరుగును గాక అమెన్ ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ramya95211
    @Ramya95211 2 місяці тому +5

    అయ్యగారు వందనాలు అండీ నాకు జాబ్ వచ్చేలాగా మా కుటుంబం కోసం మంచి ఆరోగ్యం కోసం ప్రార్ధన చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @LaxmiTelgu-i4i
    @LaxmiTelgu-i4i 2 місяці тому +3

    ఫ్రెండ్స్ ది లార్డ్🙏 ఇస్సాక్ అన్నగారికి గారికి వందనాలు అయ్యా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యా చాలాఅప్పులు ఇబ్బందులతో బాధపడుతున్న కోర్టు కేసు కూడా ఉంది అయ్యా దాని గురించి కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను అయ్యా 🙏

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 2 місяці тому +3

    ఈరోజు దేవుడు నాతో చేసిన వాగ్దానం దేవుడు na జీవితం lo నెరవేర్చలని ప్లీజ్ ప్రార్ధన చేయండి ఆమేన్ 🙏దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏దేవుడు చాలా గొప్పవాడు ఆయన మాత్రమే అద్భుతములు చేయువాడు 🙏

  • @Kganikelatha
    @Kganikelatha 2 місяці тому +2

    Latha pennada ma family kosam peryer cheyandi maaku chala apulu unaai peryer cheyandi ma pillalu Chadhivulu kosam peryer cheyandi

  • @DurgadeviGuttala7
    @DurgadeviGuttala7 2 місяці тому +3

    Aman Deva Amen preis tha lord Deva 🙏🙌 తండ్రి ఆమెన్ అయ్యగారు వాదనలు తండ్రి ఆమెన్ అయ్యగారు గారు మా ఇల్లు ఆముదము అనుకున్నాము కానీ ఎవరూ కొనడం లేదు మిరు ప్రేయర్ చెయ్య డి అయ్య గారు మీరు ప్రేయర్ వలన అని పనులు పూర్తవుతాయి మాకు నమ్మకము ఉన్న ము ఆమెన్ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @AakulaVeeranna
    @AakulaVeeranna 2 місяці тому +3

    అయ్యగారు వందనాలు అయ్యగారు వందనాలు నా కిడ్నీ బాబు నాయుడు గారు ప్రార్థన చేయండి అయ్యగారు తల అభిషేకంలో సాక్ష్యం చెప్పుకున్నారని హల్లెలూయ హల్లెలూయ🙏✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @PremKumar-hl4ip
    @PremKumar-hl4ip 2 місяці тому +2

    వందనాలు అయ్యగారు గర్భఫలం కోసం భూ ఫలం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు మొదటి సారి పొలం సాగు చేస్తున్నాను ఆశీర్వదించండి

  • @mymarapinchisamba5406
    @mymarapinchisamba5406 2 місяці тому

    అయ్యగారికి వందనాలు అయ్య నాకు చేలా అప్పులు ఉన్నాయి అయ్య అప్పులు తేరేలా పార్ధన చేయండి అయ్య నాకు సహాయం చేయండి అయ్య నాకు డబులు సమాకుర్చండి అయ్య నేను ఎటువంటి ఇబంధులు పడకుండా చేయండి అయ్య నా భారము మీ మీద మోపుచున్నాను అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @santhisiriyala7964
    @santhisiriyala7964 2 місяці тому +3

    ఏసుక్రీస్తు నామములో ఇస్సాక్ అయ్యగారికి నా వందనాలు. మీ ప్రవచనం వాక్యంతో నా జీవితంలో నాకు సొంత గృహాన్ని కొనుక్కోవడానికి కృపను దయచేసి నందుకు వందనాలు. అలాగే నా భర్తకు మంచి ఆరోగ్యం దయచేసి నందుకు వందనాలు. వేలాది స్తోత్రములు. ఏసుక్రీస్తు నామములో నాకుదయచేసి నందుకు నీకు కృతజ్ఞతలు.

  • @PrasanthMaddupalli
    @PrasanthMaddupalli 2 місяці тому +1

    Press the lord daddy maku appulu unaie preyer cheyendi enno samasyalu nidhalu avamanalu appulu nuddi vidudala dhacheyava prabuva eroju vagdanam ma na jevitham lo neraverunu gaka amen amen amen

  • @SANDHYASANDHYAPAIDI
    @SANDHYASANDHYAPAIDI 2 місяці тому +1

    Thank you jesus vandanalu vandanalu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ChinnariPosina
    @ChinnariPosina 2 місяці тому +3

    వందనాలు అయ్యగారు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో యేసయ్య నామములో నెరవేరును గాక దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యే 16 సంవత్సరముల అయింది నేను ఏడవని రోజంటూ లేదు చాలా అవమానాలు పడుతున్నాను నిందలు మోస్తున్నాను. నేను కాకినాడ ప్రార్థన శక్తి ఎలాభిషేకానికి ప్రతినెలా వస్తున్నాను రెండు సంవత్సరములు నుంచి వస్తున్నాను అయ్యగారు మీరు ఏడు నెలలు వచ్చి ఏడు వర్తమానాలు 7 సాక్షాలు వింటే దేవుడు కార్యం చేస్తాడు అన్నారు నేను రెండు సంవత్సరముల నుంచి వస్తున్నాను అయ్యగారు దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు ప్రతినెలా మీరు నాకు వాగ్దానం చేస్తున్నారు మొన్న కాకినాడలో లైన్లో వెళుతుండగా కూడా బిడ్డని ఎత్తుకొని రా అన్నారు ప్లీజ్ అయ్యగారు మీరు ఇచ్చిన వాగ్దానం నా పట్ల నెరవేరాలని యేసయ్య నామములో నాకు బిడ్డలు కలగాలని ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ 😥😭😭😭

  • @CallMeHarshikDev
    @CallMeHarshikDev 2 місяці тому +2

    యేసయ్యనామనికివందనములు.అయ్య.నాపేరు.వై.అనూష.మాబంగారం.మొత్తం.4లక్షలుబ్యంకీలొఉంది.యేసయ్య.తప్ప.నాకు.ఎఅదారం.లెదు.విడుదల.కలిగితె.సక్షముగా.ఉండెల.ప్రర్దన.చేయండీ.బ్రదర్.🙏🙏🙏🙏😂😂😂😂😂

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 2 місяці тому +4

    Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 my family kosam prayer cheyandi ayagaru please 🙏🥺 na koriaka thirchu yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🥺 love you yessaya ❤❤❤❤❤❤❤

  • @pravallikaramkuri9721
    @pravallikaramkuri9721 2 місяці тому +1

    అయ్యగారికి వందనాలు నాకు వివాహం జరిగి 8సంవత్సరాలు అవుతుంది నా గర్భ ఫలం గురించి ప్రార్థన చేయండి నేను నా భర్త ఏలూరు తైలాభిషేకం లో పాల్గొంటున్నాము

  • @laharilahari3232
    @laharilahari3232 2 місяці тому +4

    ఇస్సాకు అయ్యగారి వందనాలు నా పేరు అమ్ములు 16నలలుదేవునిచిత్తములొనడిపిచినావునవదనాలునాకుటుబంలొఅర్థకసమస్యలుఇబదులుపొవులాగునప్రార్థించడినాకు3 కు మారైలుప్రార్థనచయండి నా కుటుంబం లో వెలుగు ఉండే లఫ్రార్థనచెయండి నా కు 3 కుమార్తె లు రక్షణ కొరకు ప్రార్థన నానొటషాక్ష్యమువుడాలనిప్రార్థనచెయండి

  • @SuneethaDarsanapu
    @SuneethaDarsanapu 2 місяці тому +1

    యేసయ్య నామముకు మహిమ కలుగును గాక దైవజనులైన ఎస్ఎఫ్ఐ గారికి నా వందనాలు మచ్చన కుమార్తెకి గర్భఫలం వచ్చిందయ్యా ప్రతినెల మేము ఏలూరు మరి ప్రతినెల మీద మీటింగ్ కు వస్తున్నాము అగర్ఫలం నిమిత్తం ప్రార్థన చేయండి ఇద్దరు మగ బిడ్డలు కొట్టాలని కూడా ప్రార్థన చేయమని కోరుచున్నాము

    • @SuneethaDarsanapu
      @SuneethaDarsanapu 2 місяці тому

      అయ్యగారండి వందనాలు అండి నా కూతురికి గర్భం వచ్చిందండి ఇద్దరు మగ బిడ్డలు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యా

  • @vasuuma8766
    @vasuuma8766 2 місяці тому +1

    Praise the lord jesus praise the lord annayya ma kuttubam maralani prayer cheyandi pls annayyalu duty kossm ishu papa thikshi papa Shanu papa health kosam na pregnancy na bratha maralani amma nanna health kosam prayer cheyandi pls amen

  • @srilathav2577
    @srilathav2577 2 місяці тому +1

    వందనాలు అయ్యగారు ఈరోజు మాకు ఏ దిక్కు లేదు ఎందుకంటే మేము భయంకరమైన అప్పుల ఊబిలో ఉన్నాము మాకు ఎవరో కూడా సహాయం చేసే వారు కూడా లేరు అయ్యా ఎందుకంటే ఒకప్పుడు అన్ని బాగున్నప్పుడు అందరూ ఉండేవాళ్లు ఈరోజు దరిద్రమైన స్థితికి వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా సహాయం చేయడానికి కానీ ముందుకు రావడం లేదు😢😢😢 కానీ నేను నమ్మిన దేవుడు ఎప్పుడు నన్ను చేయి విడువడు నన్ను సిగ్గు పరచాడు అని నిరీక్షణతో యేసయ్య మీదే ఆధారపడి పూర్తిగా ప్రార్థించే ఇస్సాకు అయ్యగారు మీరే మాకు ఆధారము ఫస్ట్ తారీకు వచ్చింది అంటే చాలా భయంకరమైన అప్పులు కట్టలేదని పరిస్థితుల్లో ఉన్నాము అయ్యా మాకు ఉన్న 80 లక్షలు నా తమ్ముడు కున్న అప్పుల నుండి అప్పులన్నీ నా కుటుంబంలో ప్రతి ఒక్కరి ఇద్దరు ఉండి దేవుడు విడుదల కలిగించేలా తినడానికి కూడా రూపా లేని పరిస్థితిలో ఒకరోజు భయంకరం మైన పరిస్థితుల్లో ఉన్నాము ఇస్సాకు అయ్యగారి ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చారు క్రీస్తు మహిమ సాక్షులుగా ఉంటారు నీ దరిద్రపు పోతుంది అని ప్రతి ప్రవచన వాగ్దానం మా పట్ల నెరవేర్పు చెయ్యి లాగున రెండు రోజులు అప్పులన్నీ కట్టేయాలి ఎవరు కూడా ఊరుకోరు యేసయ్య😢😢😢 ఇస్సాకు అయ్యగారు దయచేసి మాకు మార్గము దేవుడు ద్వారాలు తెరిచి లాగున ప్రార్ధించండి

  • @kumarimonduri-mf8dx
    @kumarimonduri-mf8dx 2 місяці тому +2

    My family health skin infection tagipovali memu machi gruhamu katukovali my brother rajashekarki govt job ravali naku govt job ravali na life lo sodanalu tholagipovali machiga udali sodhanaluvpovali amen

  • @KommuMary-n8c
    @KommuMary-n8c 2 місяці тому +1

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకముగా వందనాలు

  • @katruvasu8080
    @katruvasu8080 2 місяці тому +2

    🙏🙏వందనాలు పాస్టర్ గారు ,
    నా పేరు వాసు , మది పొత్తవరపాడు గ్రామం ,
    మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి , పాస్టర్ గారు
    1 - అప్పులు నుండి వీడిపించా పడాలి అన్ని🙏🙏🙏🙌🙌🙌
    2 - మా బాబు విశాల్ B. Tech ఫస్ట్ ఇయర్ దేవుడు మంచి జ్ఞానం ఈవాలి అని 🙏🙏🙌🙌🙌
    3 - మా పాప 4 వ తరగతి మంచి జ్ఞానం రావాలి 🙌🙌
    వెళ్ళు ఇద్దరు దేవుని బయ భక్తుల్ లో పెర్గాలి అన్ని
    4 - సొంత గృహం కొరకు ప్రేయర్ చేయండి 🏡🏡🏡
    వందనాలు పాస్టర్ గారు 🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @siddyasiddya210
    @siddyasiddya210 2 місяці тому +4

    యేసయ్య మీకు సుత్రం సుత్రం అయ్య వందనాలు వందనాలు ఆమేన్ గర్భఫలం కొసం ప్రార్థన చేయండి ఆమేన్

  • @venkyvikky5790
    @venkyvikky5790 2 місяці тому +2

    Amen amen amen sthotram sthotram sthotram halleluya haleluya haleluya amen amen amen nvu tappa Naku a adhram ledayya sthotram sthotram sthotram appulu avamanalu kastalu kannelu numdi Naku vidudala kavali prabhuva

  • @CallMeHarshikDev
    @CallMeHarshikDev 2 місяці тому +1

    ‌‌‌‌‌
    యేసయ్యనామనికి.వందనములు.ఈరోజు.వాగ్దనము.ప్రతివారి.జీవితంలొ.నేరవేరులగ please prayer brother😢😢😢😮😮😮
    వ‌‌

  • @venkyvikky5790
    @venkyvikky5790 2 місяці тому +2

    Avunayya chala bayamkaramina paresetelo vunanu thundre nannu kapadu prabhuva amen amen amen

  • @KumariQatar-jv8vb
    @KumariQatar-jv8vb 2 місяці тому +1

    , వందనాలు అయ్యగారు నా కోడలు మానస గర్వ పాలెం లేదండి కరువు కాలం కోసం ప్రార్థన చేయండి రెండో అ బస్సులు వేయండి

  • @KumariSanamandra
    @KumariSanamandra 2 місяці тому +3

    అయ్యగారు మీకు మీ కుటుంబానికి మీ పరిచర్యకు నా హృదయపూర్వకమైన వందనాలు నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి సులువైన కాన్పు కొరకు మంచి ఆరోగ్యము కొరకు నా కుమారుడు చిరంజీవి మారుమనస్సు పొందాలని నా కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కొరకు నేను ఇండియా క్షేమంగా రావాలని నా కొరకు నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి

  • @NookarajuG-bx2je
    @NookarajuG-bx2je 2 місяці тому +1

    అన్నయ్య గారికి వందనములు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్❤❤❤❤❤❤❤

    • @NookarajuG-bx2je
      @NookarajuG-bx2je 2 місяці тому

      దేవుడికే మహిమ కలుగును గాక హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @SatishKumar-mx2hb
    @SatishKumar-mx2hb 2 місяці тому +2

    వందనాలు పాస్టర్ గారు కోర్టు కేసు విజయం కోరకు ప్రార్థించండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @Saritha-r3p
    @Saritha-r3p 2 місяці тому +1

    Ayya ma kutumbamulo andaru ki manchi arogyam dayacheyalani preyar cheyandi

  • @kasivyshu7519
    @kasivyshu7519 2 місяці тому +1

    Praise the Lord annayya garu🙏🙏🙏 నా పేరు సువర్ణ జాబ్ లో టార్గెట్స్ రీచ్ అవ్వాలి అన్ని ప్రేయర్ చేయండి అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @venkataramanammamannam-jz5lz
    @venkataramanammamannam-jz5lz 2 місяці тому +2

    Praise the lord brother,amen amen amen amen amen amen amen,thank you jesus for giving promise Amen. Amen amen amen amen amen amen, 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen amen amen amen amen amen amen

  • @kothiashok1540
    @kothiashok1540 2 місяці тому +1

    ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏🙏 కుటుంబ దీవన కుటుంబ ఆశీర్వాదాలు నా కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి నా మీద పనిచేస్తున్న బంధకాలు నామీద పనిచేస్తున్న చీకటి శక్తులు విడుదల కలగాలని ప్రార్థన చేయండి 9 సంవత్సరాలుగా అప్పులు బాధల్లో ఉన్నాను కోర్టు కేసుల్లో తిరుగుతున్నాను. విడుదల కలగాలని ప్రార్థన చేయండి మా డబ్బు బంధకాలలో ఆగిపోయింది విడుదల కలగాలని ప్రార్థన చేయండి అప్పులు విడుదల కలగాలని ప్రార్థన చేయండి వ్యాపారం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి 🙏🙏

  • @SudhaYatham
    @SudhaYatham 2 місяці тому +2

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏 మా అమ్మాయి పేరు చరిష్మా ఇంటర్ first year MPC group చదువుతుంది మా బాబు పేరు lehan 9th class చదువుతున్నాడు ఇద్దరినీ hostel లో జాయిన్ చేశాము బాగా చదవాలి అని ప్రార్థన చేయండి అన్నయ్య దేవుడు నా బిడ్డలకు తోడుగా ఉండాలని ప్రార్ధన చేయండి అన్నయ్య మా బాబునీ ఈ రోజు hospital కి తీసుకుని వెళుతున్నాను ప్రార్థనా చేయండి అన్నయ్య మంచి ఆరోగ్యం బ్లడ్ repots అన్ని normal గా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య దేవుడు నా బిడ్డకు తోడుగా ఉండాలని ప్రార్ధన చేయండి అన్నయ్య

  • @ratanjiburgupalli5897
    @ratanjiburgupalli5897 2 місяці тому

    ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు.....ఈ వాగ్దానము నా జీవితములో నెరవేర్చు దేవ...నా జీవితములో ఉన్న శ్రమలో శోధనలో నీవు నాకు తోడుగా ఉండి నన్ను రక్షించు యేసయ్యా....నా జీవితములో నేను అన్ని విషయాల్లో నేను ఆర్దికంగా నేను నష్టపోయి పడిపోయి ఉన్నాను నాకు నీవి ఆధారము యేసయ్యా....నా జీవితములో నేను బ్రతకడానికి నాకు ఒక మంచి బ్రతుకు తెరువు నాకు చూపించు యేసయ్యా....నా జీవితములో నా కుటుంబములో నాకు సమాధానము దయ చేయండి యేసయ్యా....నా కుటుంబములో నా భార్య ద్వారా నాకు సమాధానము దయ చేయండి యేసయ్యా...నా భార్యలో ఉన్న మూర్ఖపు మనసును తొలిగించి నీ మంచి మనసు ఇవ్వు యేసయ్యా...ప్రతి రోజూ ఏడుపులు పెడబొబ్బలు యుద్దాలు యేసయ్యా నీవు చూడు యేసయ్యా ...నేను నిన్ను ప్రేమిస్తున్నాను సేవిస్తున్నాను.... నీవి నన్ను రక్షించు యేసయ్యా....నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు.....ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤

  • @mahimarajeshgunturi4243
    @mahimarajeshgunturi4243 2 місяці тому +1

    Praise the lord 🙌🙏
    Brother
    Hallelujah Amen 🙏🙏🙏

  • @Edufacts725
    @Edufacts725 2 місяці тому +2

    వందనాలు అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🎉🎉🎉🎉 నా మంచి యేసయ్యా అందరిని దవించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🎉🎉🎉🎉🎉

  • @KalvaBabu
    @KalvaBabu 2 місяці тому

    అన్నయనాకు ప్రార్థన చేయండి అన్నయ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి కుటుంబం కోసం ప్రార్థన చేయండి అన్నయ నీకు వందనములు అన్నయ

  • @rajendragangula5153
    @rajendragangula5153 2 місяці тому +1

    Vandhanalu ayyagaru

  • @chapalarajababu2009
    @chapalarajababu2009 2 місяці тому +1

    Ayyagariki na vamdanalu ayya Eroju Naku kudi kalu laguthundi yekuva pein vasthudi ayya na koraku prardana cheyamdi ayyagaru amen amen amen

  • @BHARATHITALIYA
    @BHARATHITALIYA 2 місяці тому +2

    Papa yashini 7 yeras arogam kosam Pradhan cheyandi 🙏 pooravaja 3 years arogam kosam pillala posana kosam Pradhan cheyandi 🙏 3 lakh appulu tiralani Pradhan cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chapalarajababu2009
    @chapalarajababu2009 2 місяці тому +1

    Ayyagariki na vamdanalu Naku garbafalam echaru Naku 9 nelavachimdi garbafalamlo sisuvu manchiga yedagalani alage adapilla putalani narmal delivery avalani prardana cheyamdi ayyagaru amen amen amen

  • @GangaGangaratnam-qp7dv
    @GangaGangaratnam-qp7dv 2 місяці тому

    ఈరోజు వాగ్దానం మన అందరి జీవితలో నిరవేరును గాక ఆమేన్ 🙏🙏🙏🥹🥹🥹

  • @prashanthi4201
    @prashanthi4201 2 місяці тому +2

    Vandhanalu ayyagaru Naku garbhafalam koraku prardhana cheyyandi amen 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻

  • @prakashavg6073
    @prakashavg6073 2 місяці тому +2

    Praise the lord pastor garu 🙏🏼 please prayer me financial problems 🙏 amen amen amen amen amen amen amen ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @someshsakile1899
    @someshsakile1899 2 місяці тому +2

    వందనాలు అయ్యగారు మా కుటుంబం కోరకు నా కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @DevamaniChewakula
    @DevamaniChewakula 2 місяці тому +1

    ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sumathitheophilus4494
    @sumathitheophilus4494 2 місяці тому

    Nakumaruniki govt job koraku prayar chayainde ayyagaru please pray amen amen amen

  • @NaniNani-wh8yg
    @NaniNani-wh8yg 2 місяці тому +1

    Vandanalu.ayyagaru.nagonthu.lo.transil.vapu.pundu.thaggila.praredinchandi.please..devuniki.mahima

  • @siroratnam8196
    @siroratnam8196 2 місяці тому +1

    Ramya visa koraku prayer cheyandy praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgaprasadr8264
    @durgaprasadr8264 2 місяці тому +2

    Amen ✝️🛐 ayyagaru job kosham pradhna chayandi ayyagaru please bless me ayyagaru ✝️🛐🛐🛐🛐🛐🛐 ayyagaru bless me ayyagaru ❤❤❤

  • @amadaguntla1kodumur93
    @amadaguntla1kodumur93 2 місяці тому +4

    దేవునికి మహిమకలుగునుకాగ అమేన్ అయ్యగారికి వందనాలయ్య అయ్యగారు మాపిల్లల కొరకు అలాగే మాఅప్పుల తీరేల ప్రార్దన చేయ్యండియ్య మీకు నానిండు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MainapallibabyMainapallibaby
    @MainapallibabyMainapallibaby 2 місяці тому +3

    అయ్యగారికి నా వందనాలు ఈదిన వాగ్దానము అందరి జీవితాల్లో నెరవేరు లాగున ప్రేయర్ చేయండి అలాగే మాకు లక్షల అప్పు ఉంది అది కొట్టి లాగున ప్రేయర్ చేయండి

  • @karunasri543
    @karunasri543 2 місяці тому

    Yesayya naku sahayam cheyyandi yesayya naku garbaphalam dhaya cheyyandi yesayya

  • @dcchowdarydaggubati6991
    @dcchowdarydaggubati6991 2 місяці тому

    praise the lord pastor garu men of God chikkam Issaku garu truly sarvent of God ❤❤❤

  • @darellimeriya5474
    @darellimeriya5474 2 місяці тому +1

    ఇసాక్ అయ్యగారికి వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😭😭🙏

  • @bonkuriaravindkumar
    @bonkuriaravindkumar 2 місяці тому

    ✝️ jesus 🙏
    Praise the Lord🙏
    Ma Anna.. Anil kumar govt ravasa prarana yayya✝️
    Amen🙏🙏🙏 ✝️

  • @tarungummadi-cx2gv
    @tarungummadi-cx2gv 2 місяці тому

    Praise the lord issaku paster gaaru.amen amen amen amen amen amen amen ❤🎉

  • @SuneethaDarsanapu
    @SuneethaDarsanapu 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏 ఈరోజు వాగ్దానం దానియేలుకి నెరవేరినట్టు మాక్కూడా నెరవేరిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @ShanthiPagidi-pb8en
    @ShanthiPagidi-pb8en 2 місяці тому +1

    Praise the lord ayyagaaru nenu DSC ki prepare avthunna naaku job ravalani prayer cheyandi devudi maata theliya cheyandi ayya gaaru 🙏🙏🙏🙏

  • @RaniPachigolla-fe3bv
    @RaniPachigolla-fe3bv 2 місяці тому +7

    ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ పంజాబ్ లో చదువుతున్నాడు పాప పేరు అక్షయ చదువుకుంటూంది ఇద్దరు పిల్లలు కి దేవుని విచ్ఛే గ్యనం కావాలి దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు ఈ లోక ఆశలకు లోబడకుండ దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkyvikky5790
    @venkyvikky5790 2 місяці тому

    Yesayya evala Anni visayalalo nanu kapadu prabhuva amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @manimani-tp5ih
    @manimani-tp5ih 2 місяці тому

    నా యేసయ్య గొప్పవాడు 🙏🙏🙏🙏🙏

  • @ChcharanChcharan
    @ChcharanChcharan 2 місяці тому +2

    Ayyagariki vandanalu andi appulu tiralani pradana cheyandi Ayyagaru polam kagitalavisayamlo manchi jaragalani pradana cheyandi Ayyagariki vandanalu

  • @chapalaraju9350
    @chapalaraju9350 2 місяці тому +6

    అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి నా కూతురు పుట్టిన రోజు జరుపుకోవడానికి తగిన సహాయం సమకూరు లాగున ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న గురుంచి ప్రార్థన చేయండి మా తమ్ముళ్లు కుటుంబం కోసం ప్రార్థన చేయండి నాకు తెలివి జ్ఞానం దయ చేయమని కోరుచున్నాను ఆమెన్ పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @Sreedurga.kasani
    @Sreedurga.kasani 2 місяці тому +2

    Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యడి అయ్యా 🙏🙏

  • @Ksoundarya-e3t
    @Ksoundarya-e3t 2 місяці тому

    Praise the Lord ayyagaru garbaphalamu koraku prayer cheyandi ayyagaru please 10years avutundi marriage ayi inka pillalu leru garbaphalamu koraku prayer cheyandi ayyagaru please artika paranga appullo unnam ayyagaru vaddilu kuda kattalekapothunnam prayer cheyandi ayyagaru ma appulanni tiralani

  • @Babubabu-fv9ew
    @Babubabu-fv9ew 2 місяці тому +2

    Prise the lord ayyagaru maa kutumbam kosam pradanachayandi maa bava maru manusu pondali maa akka Bava kalisivudala payer chayandi amen👿👿👿👿

  • @HemalataReddy-qn3le
    @HemalataReddy-qn3le 2 місяці тому

    Shalam anaya 🙏 thank you God 🙏✝️🛐✝️🛐✝️🛐✝️

  • @chowtajagadeeshkumar4281
    @chowtajagadeeshkumar4281 2 місяці тому

    TQ TQ TQ TQ TQ TQ TQ thandri yessaiah ❤ vandanalu pastor garu ❤

  • @kudupudisrinivasarao3440
    @kudupudisrinivasarao3440 2 місяці тому +1

    Praise the Lord my family kosam prayer sir my son Sairam my daughter Rani govt job kosam prayer sir na health kosam prayer sir 🤲🎄🤲🙏👏💐🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🙏👏🌹🤲🎄🤲

  • @SriYeragopu
    @SriYeragopu 2 місяці тому

    అయ్యగారు వందనాలు 🙏మాబాబు శ్రీమీదకి కిడ్నీ ఇంపేక్షన్ తాగాలని కపం అలెర్జి తాగాలని ప్రార్ధన చేయండి అయ్యగారు ఆర్థిక ఇబంధులు తీరాలని కూడా ప్రార్ధన చేయండి 😢😢ప్లీజ్ ప్లీజ్ సార్

  • @venkyhere-xz9sv
    @venkyhere-xz9sv 2 місяці тому +1

    Mana manchi yesayya andarini devinchunu gaka 🛐 amen

  • @DevamaniChewakula
    @DevamaniChewakula 2 місяці тому +2

    దేవుని నామమునకు వందనములు నుండి దైవజనులు అయ్యగారికి నా వందనములు అండి నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నేను గృహం కట్టుకుంటున్నాను అండి ఇంకా చాలా పని ఉందండి ఆ పని కూడా తొందరగా జరిగే లాగా నా ప్రయాణం కొరకు నా కొరకు ప్రార్థన చేయిస్తారని అడుగుచున్న నండి ప్రైస్ లార్డ్ వందన

  • @MadduriMadhavi
    @MadduriMadhavi 2 місяці тому +1

    Ee year maa merriage jarigelaguna divinchandi pastor garu maa maamayya ki govt job vachelaguna divinchandi yesayya ni chithamaite job sahayamuga okka varamu ga dayacheyamani maa eddarini okkati chesi janttaga ni sanidiki nadipunchamani adbhuta karyalu Acharya karyalu jariginchi mammulanu nichayamuga divinchi asviradinchi tailabishekaniki vachi Saksham chepukunelaguna divinchandi Naa yesyya okkka varamga dayacheyamani batimiladi vedukonu chunnanu Naa kanna trandri ameen ameen ameen

  • @psrinivasu2987
    @psrinivasu2987 2 місяці тому

    Amen Amen Amen Amen Amen Amen Amen vadanalu Ayyigaru

  • @ManishaAkepogu
    @ManishaAkepogu 2 місяці тому +2

    దేవుని నామములో అయ్యగారికి వందనాలు ఏడు సంవత్సరాల నుండి సంతానం లేక బాధపడుతున్నా ప్రార్ధించండి అయ్యా పేరు రాజేష్ మనీషా

  • @venkattriveni7738
    @venkattriveni7738 2 місяці тому

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏 ayyagaru

  • @SumantaPeddababu
    @SumantaPeddababu 2 місяці тому +1

    vandanalu annaya

  • @Saritha-r3p
    @Saritha-r3p 2 місяці тому

    Ayya ma papa ki manchi arogyam dayacheyalani bavishath bagundali ani chaduvulo mundundali ane preyar cheyandi

  • @arunkumar-jv1of
    @arunkumar-jv1of 2 місяці тому

    Vandanalu ayya garu maku marriage ayyi 2 years aiendi maku papa putti chanipoindi malli nenu na wife garbha phalamu kosam aa devvunni nithyam pradistunnamu miru ma koraku pradhaan cheyamani koruchunna nu ayya thanq amen