Sir... Class wrong ఐతే Class edit చేసే అవకాశం ఉందా ?... ఉదాహరణకు గత సంవత్సరం Co-Located అంగన్వాడీ ఉన్న Schools లో గత సంవత్సరం పొరపాటున UKG కు బదులుగా LKG లో Admit చేయడం జరిగింది. వాళ్లకు ఇప్పుడు promotion లో UKG చూపిస్తోంది... 1st class కి మార్చడం ఎలా sir ?
Sir nenu 1st class studentsni 6 members ni 19th June 2024 day add chesanu. But vaalla names students attendance applo ki ippatiki add kaledu sir ,Ela. Please give reply sir
సార్ ఓ అబ్బాయి 5 th class పూర్తి చేసి నాడు ఆ స్కూల్ టీచర్ వేరే స్కూల్ కి ఆ అబ్బాయి నీ tage చేసి నారు, కానీ ఆ అబ్బాయి వేరే స్కూల్ లో చేరి నాడు ఆ అబ్బాయి నీ ఆ చేరి న స్కూల్ లో import module చేయాలంటే ఏలా?
Namasthe sir, Maa school lo Last year anganwadi childrens ni online chesam eppudu vallni inactive chesam online chesthunte 1st class ki ravatledhu inactive ani chupisthundhi emicheyyalo cheppandi please sir
Sir మా స్కూల్ లో ఒక అబ్బాయి ఆధార్ నెంబర్ లేకుండా 4th చదువుతున్నాడు ఇప్పుడు ఆధార్ వచ్చింది అయితే ఇప్పుడు udise లో add చేసినపుడు 1st cls లో add చేయండి అన్నారు. తరువాత cls shift చేయమని అన్నారు. Present ఈ అబ్బాయి 5th స్టడీ చేస్తున్నాడు కానీ udise లో 1st name వుంది. Shift కావటం లేదు. పరిష్కారం చెప్పండి
Sir మీరు ఇంటర్మీడియట్ 1st year admissions , విద్యార్థులను 2nd year లోకి ఎలా promote అనే UDISE+ ఎలా చేయాలో చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ UDISE+ లో ఇప్పటి వరకూ చేయలేదు కావున దయచేసి ఈ విషయాన్ని చూడండి sir
Sir manamu progression activity chesinapudu left school already with tc Ane option pettinapudu automatic ga drop boxlo unnayi. Malli transfer certificate module ki velli drop box lo pettala sir please give reply sir
Progression activity lo last year aa student class, section select chesi aa student name unna line lo last UPDATE or CORRECTION options untayi.Akda LEFT THE SCHOOL select cheste present student status mana school drop boxloki vasthundi even after completion of FINALIZE
సర్ ఒక విన్నపం ఒక పిల్లవాడు 7th చదువుతున్నాడు . కానీ drop box lo మాత్రం 5th లో చూపిస్తుంది . ఇప్పుడు ఆ పిల్లవాడిని 7th లో కి import చేయడం ఎలా ..please clarify . ఎంతో మందిని అడిగినా సమాధానం సరిగ్గా చెప్పడం లేదు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Please clarify
Drop box lo ki vellina students names students attendance applo Inka valla names vasthunnayi. Eppudu valla names vellipothayi students attendance app nunchi. Please give reply sir. MDM pettadaniki chala problem avuthunnadi sir. Please
Sir... Class wrong ఐతే Class edit చేసే అవకాశం ఉందా ?... ఉదాహరణకు గత సంవత్సరం Co-Located అంగన్వాడీ ఉన్న Schools లో గత సంవత్సరం పొరపాటున UKG కు బదులుగా LKG లో Admit చేయడం జరిగింది. వాళ్లకు ఇప్పుడు promotion లో UKG చూపిస్తోంది... 1st class కి మార్చడం ఎలా sir ?
Contact MIS
Same prblm also to my school
Me also same problem
Same problem
Same problem
Drop box lo pettakapothe , students names import cheyyalema sir
Good evening sir
మన స్కూల్ స్టూడెంట్ ని ఏ విధంగా Dropbox లో పెట్టాలి
Other states nudi vachina students yavindanka enter cheyalo telapagalur
Sir nenu 1st class studentsni 6 members ni 19th June 2024 day add chesanu. But vaalla names students attendance applo ki ippatiki add kaledu sir ,Ela. Please give reply sir
Same problem
sir attendance lo Last year unna 3 students ee year kanipinchaledhu yem cheyali please chepandi
Request option ravadam ledu
సార్ ఓ అబ్బాయి 5 th class పూర్తి చేసి నాడు ఆ స్కూల్ టీచర్ వేరే స్కూల్ కి ఆ అబ్బాయి నీ tage చేసి నారు, కానీ ఆ అబ్బాయి వేరే స్కూల్ లో చేరి నాడు ఆ అబ్బాయి నీ ఆ చేరి న స్కూల్ లో import module చేయాలంటే ఏలా?
Same doubt
Sir,how can we enroll the student other than 1st class directly.plz explain
Namasthe sir,
Maa school lo Last year anganwadi childrens ni online chesam eppudu vallni inactive chesam online chesthunte 1st class ki ravatledhu inactive ani chupisthundhi emicheyyalo cheppandi please sir
Sir
మా స్కూల్ లో ఒక అబ్బాయి ఆధార్ నెంబర్ లేకుండా 4th చదువుతున్నాడు
ఇప్పుడు ఆధార్ వచ్చింది
అయితే ఇప్పుడు udise లో add చేసినపుడు 1st cls లో add చేయండి అన్నారు.
తరువాత cls shift చేయమని అన్నారు. Present ఈ అబ్బాయి 5th స్టడీ చేస్తున్నాడు కానీ udise లో 1st name వుంది.
Shift కావటం లేదు. పరిష్కారం చెప్పండి
Sir bymistake active student ni inactive lo pettamu marala active loki ala pettalo teliya cheyandi sir
Sir మీరు ఇంటర్మీడియట్ 1st year admissions , విద్యార్థులను 2nd year లోకి ఎలా promote అనే UDISE+ ఎలా చేయాలో చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ UDISE+ లో ఇప్పటి వరకూ చేయలేదు కావున దయచేసి ఈ విషయాన్ని చూడండి sir
Mundu drop box lo unnda Leda ani chusi matrmey import chyala sir
Progression Done by School studied in Previous Year | Currently in Dropbox | NOT Imported by Any School
ఇనాక్టివ్ student ని active ఎలా చేయాలి sr
Sir import class lo 2nd class option ravatledu sir
Sir manamu progression activity chesinapudu left school already with tc Ane option pettinapudu automatic ga drop boxlo unnayi. Malli transfer certificate module ki velli drop box lo pettala sir please give reply sir
Sir student class change ela cheyyalo video cheyyandi sirr
Sir 10 th fail I na students ni ami Cheyyali.
Already imported ani vaste emi cheyali sir
Sir cheste school module first ani vastundi
Progression module finalize chaikunda gp,ep cheyyalema
The import option is working now .. thank you sir and still the dropout option is not working
Sir udise + lo date of birth correction unda? Please sir
In my school one student not found in his class what can I do
Sir progression finalize cheste Schooling Status NOT updated for All Students in the selected section ani vastundi em cheyamantaru
Page limit 10 untundhi 11th member nudhi next page lo untai vallani Kuda complete cheyandi sari pothundhi
tq you sir nicely explained
Good informative videos from venkat sir❤
Sir Direct admission ela cheyali
Drop box lo pettadam... Avvadam ledu sir..
Progression activity lo last year aa student class, section select chesi aa student name unna line lo last UPDATE or CORRECTION options untayi.Akda LEFT THE SCHOOL select cheste present student status mana school drop boxloki vasthundi even after completion of FINALIZE
@@sandhyan4443 ala pettesaka drop box Loki velli student drop box status update cheyala chesteyney vallu school nunchi vellipoinatta??
@@sandhyan4443
Thanks madam.... We completed our work successfully 😊🤝
School should complete progression module first in order to import students అని వస్తుంది sir
Students attendence app lo first class students kanapadaledu yela. Sir
సర్ ఒక విన్నపం ఒక పిల్లవాడు 7th చదువుతున్నాడు . కానీ drop box lo మాత్రం 5th లో చూపిస్తుంది . ఇప్పుడు ఆ పిల్లవాడిని 7th లో కి import చేయడం ఎలా ..please clarify . ఎంతో మందిని అడిగినా సమాధానం సరిగ్గా చెప్పడం లేదు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Please clarify
Mandal login lo cheyochhu
ఇనాక్టివ్ స్టూడెంట్ active ఎలా చెయాలి sr@@srinivasaraoaddada3265
Ok thank you sir
Drop box lo ki vellina students names students attendance applo Inka valla names vasthunnayi. Eppudu valla names vellipothayi students attendance app nunchi. Please give reply sir. MDM pettadaniki chala problem avuthunnadi sir. Please
Tomorrow new u dise roll will be updated.. in all apps
Dropout student ను direct admission చేయడం ఎలా sir without t.c
Tq sir for giving reply
Sir tc issue chesina active chupistundhi
Sir, ఎవరైనా direct అడ్మిషన్స్ అయితే ఎలా చేయాలి sir
ఈ ప్రశ్న కు ఆన్సర్ అడిగి అడిగి ...నో రెస్పాన్స్ sir. ..mis co ordinater లాగిన్ తో చేయించుకోవాలంటా....ఇదేమి చోద్యమో తెలియడం లేదు
@@mprashantkumar3815 అవునా sir!!!మళ్ళీ ఇంకో తలపోటా sir!!!
sir ep,gp,cheyakuda drop box lo petta vachaa
Pettachchu
Left school with tc ...avvatamledu... check cheyyakunda.. wrong post pettakandi
సార్.. ప్రోగ్రస్ ఏక్టివిటీ కరెక్షన్ నొక్కి..tc ఇవ్వొచ్చు.. మీరు.. వెంకట్ సార్ ని నిందించకండి.