ఎన్.టి.ఆర్ అన్న పేరు వింటేనే వళ్ళు పులకరిస్తుంది. ఇక ఆయనతో మీరు పంచుకున్న జ్ఞాపకాలు వింటుంటే, మేముకూడా ఆ మహానుభావుడి సమక్షం లో కాలం గడుపుతున్న అద్భుత అనుభూతి కలుగుతున్నది. గురువుగారికి వేనవేల కృతజ్ఞతలు. 😍😍
మేము పుట్టేటప్పుడు కి ఆయన సినిమాలు చేయడం మానేసినందుకు బాధపడాలో లేకపోతే ఆయన సినిమాలు ఆయన మరణించిన తర్వాత కూడా చూసే అవకాశం ఉన్నందుకు సంతోషించాలో తెలియడం లేదు కానీ ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహం మాత్రం ఉంది దయచేసి ఎన్టీఆర్ గురించి మరిన్ని విషయాలు చెప్తారని ఆశిస్తున్నాను
నేను చిన్నప్పటినుంచి ఎన్టీరామారావుగారు ఎన్నో చిత్రాలు చూడటంవల్ల ఆయన ఎంతగానో అభిమానించి కానీ మీరు ప్రచురించిన ఈ వీడియోలు చూసిన తర్వాత ఆయనను ఆరాధించడం మొదలు పెట్టాను దయచేసి రామారావు గారి తో మీ అనుభవాలు మరిన్ని మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను
గురువు గారు మీరు అన్నగారి గురించి ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది. మీరు 8వ కొడుకు అనిపించుకున్నారు. అదృష్టవంతులు. దేవకీ,వసుదేవుడు 8వ కొడుకు కుడా గోపాలకృష్ణడు.
మీరు అన్ని బాగ చెప్పారు కానీ ఎన్టీఆర్ గారికి మహేష్ బాబుకు నక్కకు నరలోకానికి ఉన్నంత తేడా ఉంది,ఎన్టీఆర్ లో ఉన్న టాలెంట్ నాగేశ్వరరావు లో కూడా లేవండి. కానీ PB గారు స్వయంగా మీ అనుభవం చెప్పాలి. అని నా కోరిక.
మా చిన్నతనంలో తాతమ్మకల సినిమా షూటింగ్ మా స్కూల్లో మూడు రోజులు జరిగింది. ఓ రోజు లంచ్ బ్రేక్ లో NTR మాతో ముచ్చటించారు. అప్పుడు నేను ఎనిమిదో తరగతి. నేను ఉండబట్టలేక, దుర్గాకళామందిర్ సినిమా హాల్ దగ్గర సాయంత్రం మీ అభిమానులు గుమిగూడి మీ గురించే మాట్లాడుకుంటారు అన్నాను ఆయన హాపీగా ఫీలౌతారని. కానీ, ఆయన నా భుజంమీద బలంగా చేయివేసి, *చదువుకొనే పిల్లలు అలాంటి చోట్లకు వెళ్ళ కూడదు. ఇంకెప్పుడూ వెళ్ళవద్దు* అంటూ రవ్వంత తీవ్రస్వరంలో చెప్పారు. నేను మరెప్పుడూ అటుకేసి పోలేదు. ఊరికే గొప్పవారు కాలేరు.
Sorry to say this , ee parachuri gopala Krishna peruku communist ani cheppukuntaadu kani to the core feudal bhajana lu cheyyatam ,self dabba goppalu cheppatam.
NTR gaaritho Saannihityam Yenno Janmala Punya Phalam. . Guruvugaaru mee Janma Dhanyam
ఎన్.టి.ఆర్ అన్న పేరు వింటేనే వళ్ళు పులకరిస్తుంది. ఇక ఆయనతో మీరు పంచుకున్న జ్ఞాపకాలు వింటుంటే, మేముకూడా ఆ మహానుభావుడి సమక్షం లో కాలం గడుపుతున్న అద్భుత అనుభూతి కలుగుతున్నది. గురువుగారికి వేనవేల కృతజ్ఞతలు. 😍😍
STUDIO PRAANAMITRA ntr daivamsa sambootudu
అవును సోదరా.. అలాంటి మహామనిషి యుగానికి ఒకరు పుడతారు. ప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు. కారణజన్ములు. అలాంటి మహానుభావుల కాలంలో పుట్టడం మన అదృష్టం.
మేము పుట్టేటప్పుడు కి ఆయన సినిమాలు చేయడం మానేసినందుకు బాధపడాలో లేకపోతే ఆయన సినిమాలు ఆయన మరణించిన తర్వాత కూడా చూసే అవకాశం ఉన్నందుకు సంతోషించాలో తెలియడం లేదు కానీ ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహం మాత్రం ఉంది దయచేసి ఎన్టీఆర్ గురించి మరిన్ని విషయాలు చెప్తారని ఆశిస్తున్నాను
నేను చిన్నప్పటినుంచి ఎన్టీరామారావుగారు ఎన్నో చిత్రాలు చూడటంవల్ల ఆయన ఎంతగానో అభిమానించి కానీ మీరు ప్రచురించిన ఈ వీడియోలు చూసిన తర్వాత ఆయనను ఆరాధించడం మొదలు పెట్టాను దయచేసి రామారావు గారి తో మీ అనుభవాలు మరిన్ని మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను
3:23 😆🤣
Paruchuri gaaru, Mi lanti aaptudu Anna gaari. Jeevitham grandastam cheeste maa lanti vallaki inspiring ga vuntundi.
Great sir u r so lucky person sir
😍😍👏👏👏👏👏👏👏👏
మీరు చెపుతుంటేనే మకు అనందగా వుంది మరి మికు అపుడు ఎలా వుందొ
I am also a hard core devotee of Ntr gaaru. I am happy to hear good words abt my god from another devotee
Love u sir ... Great love towards ntr garu😍
Great words to listen paruchuri garu
NTR is all time great
Jai ntr jai jai jai ntr
జై లవ కుశ మీద మీ అభిప్రాయం చెప్పండి పరుచూరి గారు
ధన్యవాదములు సార్ 🙏🙏🙏
Sir your great sir ntr garu tho meeku unna anubandham chuste maaku kullu ga undhi sir
గురువు గారు మీరు అన్నగారి గురించి ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది. మీరు 8వ కొడుకు అనిపించుకున్నారు. అదృష్టవంతులు. దేవకీ,వసుదేవుడు 8వ కొడుకు కుడా గోపాలకృష్ణడు.
Great words pedananna garu...
Anna Gari meeda meeku unna abhimananiki hats of
Jai ntr jai jai ntr
Jai NTR
I love listening your words
Guruvugaru gari ki namaskaramulu Anna garu act cheysena chandasasunudu IAM watching sir superb acting
Good Information Sir .. Keep Posting
Miru adrushttavanthulu 😍😍....Annagaru 🙏
Guruvugaru meru anna gari gurinchi cheyputhotey maku mymond blowing sir
NTR yugapurushudu anagaaru greatttt,aayana gurincheee meeru cheptunteee voww
jai annagaru jai jai NTR anna
chalabagundi sir
Sir once Comment about Jr NTR acting in Jai lava kusa...plz I hope u will be receiving my msg
thank u sir
Very very interesting
great sir ntr
అందుకే ఆ మహానుభావుడు ఆ వయసులో laxmi parvathi ని పెళ్లి చేసుకుని. ఆవిడ కొడుకుని కూడా తన కొడుకులా ఫీల్ అయ్యారు.. మనసుల్లో దేవుడు..మహానుభావుడు
Pora
Pora kojja
Guruvugaru garu me house superb sir
jai ntr
SUper 💕
Jai ntr jai Mahesh
ayana gurchi inthaandhi positive gaa chepthunnarantey nijam gaa ayana chaala great
okkari dheggarakudaa nagutiv maatalu vinaledhu nijam ga ayana chaaala goppa vyakthi
ayana gurchi chepthaa untey alaaa vineyaalanipisthadhi
....... JJJJAI NTR
Great Sir
గురువు గారు మీరు అన గారు గురించి చెబుతు వుంటె నా ఓళు పులకరిస్తుంది గురువు గారు
Veryfine
manchi varini eppudu maravaru manchivaaru
🙏 ntr
Sir,please contact E tv, and try to telecast old serial programme,Nataratna Navarasalu,with nuthan prasad commentary.
గురువు గారు... బాలయ్య బాబు సుల్తాన్ మూవీ గురించి చెప్పండి సార్
Hi sir nennu okaa story rasthunaaa koni tips chepandii
Nennu rasthundi magical story sir ..... koni tips eva wandii..plz sir
miru chepthunta ayenni chudaledhu ani feel avuthunna🙏🙏🙌🙌
Ashoka Chakravarthy Dhruva Nakshatram Controversy gurinchi cheppandi Master...
guruvu garu aintoo aintantoo muchataga vindi mirala NTR gaaritho jaariginavi chabutuntaa
Comment on NTR’s acting in Jai Lava Kusa
Sir mee daggara assistant ga pettukondi sir
కారన జనుముడు NTR
Anduke NTR Aiyaru Sir
Andra Pradesh prajalantha Anna gari biddale kada Anna NTR Gari abhimani ga puttadam janma janmala punyam
Mi chetulu Ayannni takai. . Mi kannulu entho daggaraga Ayanni chusai. . Mi paadalu Ayana daggariki nadichai. . . Okkasari Mimmalani kalisina chalu gurugaru. . . Ee janmaki
మీరు అన్ని బాగ చెప్పారు కానీ ఎన్టీఆర్ గారికి మహేష్ బాబుకు నక్కకు నరలోకానికి ఉన్నంత తేడా ఉంది,ఎన్టీఆర్ లో ఉన్న టాలెంట్ నాగేశ్వరరావు లో కూడా లేవండి. కానీ PB గారు స్వయంగా మీ అనుభవం చెప్పాలి. అని నా కోరిక.
sir miru Jr ntr Anna tho script cheyachugaa sir jai ntr
King nagarjuna gurichi cheppaddi sir
మా చిన్నతనంలో తాతమ్మకల సినిమా షూటింగ్ మా స్కూల్లో మూడు రోజులు జరిగింది. ఓ రోజు లంచ్ బ్రేక్ లో NTR మాతో ముచ్చటించారు. అప్పుడు నేను ఎనిమిదో తరగతి. నేను ఉండబట్టలేక, దుర్గాకళామందిర్ సినిమా హాల్ దగ్గర సాయంత్రం మీ అభిమానులు గుమిగూడి మీ గురించే మాట్లాడుకుంటారు అన్నాను ఆయన హాపీగా ఫీలౌతారని. కానీ, ఆయన నా భుజంమీద బలంగా చేయివేసి, *చదువుకొనే పిల్లలు అలాంటి చోట్లకు వెళ్ళ కూడదు. ఇంకెప్పుడూ వెళ్ళవద్దు* అంటూ రవ్వంత తీవ్రస్వరంలో చెప్పారు. నేను మరెప్పుడూ అటుకేసి పోలేదు.
ఊరికే గొప్పవారు కాలేరు.
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Ntr is great
🙏
గురువుగారు మా బాలయ్య బాబు సీమ సింహం సినిమా ఎందుకు ప్లాప్ అయింది కొంచెం చెప్పండి
Kani aa cinema lo Mee Peru padaledhu anukunta
Naa comments chudandi plz
instagram.com/p/BZgUOKzlDl4/
నచ్చుతుంది అని భావిస్తూ
Hi to be
Ye hero gurinchi cheppetappudu kooda mee face lo inta Aanandam ledu
NTR supposed to give 1 lack rupees to Nandigama college in 1970. He did not give the money and so they changed the name to KVR college.
Sorry to say this , ee parachuri gopala Krishna peruku communist ani cheppukuntaadu kani to the core feudal bhajana lu cheyyatam ,self dabba goppalu cheppatam.
Communism is cancer. Ayana adi telsukunnadu kabatte communism vadilipettadu. Communism is a failed cause and it causes nothing but trouble.
Ys Rajasekhar Reddy is more truely honest for farmers who have done more to them isint it guys look in a positive way
Jai NTR