భవిష్యత్తు కాళ్లకు అసమాపక్రియను ఏమంటారు? రాముడు అడవికి వెళ్ళాడు ఇది ఏ రకమైన వాక్యం? రవి ఆడుతూ పాడుతున్నాడు ఇది ఏ రకమైన వాక్యం? వారందరికీ ఏమైంది ఇది ఏ రకమైన సామాన్య వాక్యం? దయచేసి వీటికి ఆన్సర్ నాకు తొందరగా రిప్లై ఇవ్వండి మేడం ప్లీజ్
హేతువార్థక వాక్యం:-ఒక పని జరగడం వల్ల దానికి రావాల్సిన ఫలితం రావటాన్ని హేతువార్థక వాక్యం అంటారు. (వల్ల) అప్యర్థక వాక్యం:-ఒక పని జరగడం వల్ల రావాల్సిన ఫలితం రాకపోవడాన్ని అప్యర్థక వాక్యం అంటారు. (కూడ) ఒకసారి ఉదాహరణలు గమనించండి.
Good. Teaching mam
🎉🎉🎉🎉 super mam
Thank you madam
బాగా చెబుతున్నారు మేడం 👌👌👍👍కానీ మీరు స్కెలు తో కాకుండా సన్నగా వున్న దాన్ని వాడండి.. రాస్తుంటే సరిగా కనిపించడం లేదు 🙏
సీతారాములు ఆదర్శ జీవులు ఏ రకమైన వాక్యం
సీతారాములు ఆదర్శ జీవులు ❌కాదు ,ఆదర్శ దంపతులు.ఇది నిశ్చయార్థక వాక్యము.
😂😂
Adarsa dampatilu...answer vacchesi samyukta vakyam
పేదలకు దానం చేస్తే పుణ్యం కలుగుతుంది ఏ రకమైన వాక్యం..
Super 👍
Pan
సూపర్
Good explanation Madam.
But chedhardhakam gurinchi em cheppaledu...
Inka classes cheyandi mam
Good.
Yes
Excellent mam
Tq mam
Baga chepparu mam thank you
Tq madam
Cell phone matladuthu driving cheyakudadu.. Vidyardakama or nishedardhakavakyam.
👍🙏
Please do on alankara lu lupthoupama .....
బాగా చెప్పారు మేడం
Chedaradaka vakyam explain mam
👏👏👏👌👌
Amma vanta chesi gudiki velindi idhi ee vakyam
సంశ్లిష్ట వాక్యం
భవిష్యత్తు కాళ్లకు అసమాపక్రియను ఏమంటారు?
రాముడు అడవికి వెళ్ళాడు ఇది ఏ రకమైన వాక్యం?
రవి ఆడుతూ పాడుతున్నాడు ఇది ఏ రకమైన వాక్యం?
వారందరికీ ఏమైంది ఇది ఏ రకమైన సామాన్య వాక్యం?
దయచేసి వీటికి ఆన్సర్ నాకు తొందరగా రిప్లై ఇవ్వండి మేడం ప్లీజ్
మేడం రెప్ల్ ఫాస్ట్ గా ఇవ్వండి
@@SubbaraoM-b8kరిప్లై
Plz send ur notes pdf
Super 👌👌 medum
Chala baga cheparu, class lo ne vachay mam thank you, group 4 ki complete 💯 ga chepandi
Hi
లత టివి చూస్తు నిద్రపోయింది ఈది ఒక రాకమైన వాక్యం
Chedharthaka vaakyam cheppaledhandi meeru
Future tense bro
Nenu thappaka vasthanu em vakyam madam
నిశ్చయార్థక వాక్యము
హేతువర్ధక వాక్యం కి మరియు ఆప్యార్థక వాక్యం కి ఏమి difference madam
హేతువార్థక వాక్యం:-ఒక పని జరగడం వల్ల దానికి రావాల్సిన ఫలితం రావటాన్ని హేతువార్థక వాక్యం అంటారు. (వల్ల)
అప్యర్థక వాక్యం:-ఒక పని జరగడం వల్ల రావాల్సిన ఫలితం రాకపోవడాన్ని అప్యర్థక వాక్యం అంటారు. (కూడ) ఒకసారి ఉదాహరణలు గమనించండి.