ఈపూరుపాలెం ఘటన అత్యంత పాశ్యవికం... బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి - - ఆమంచి

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #amanchi #congressparty #Chirala
    ఈపూరుపాలెం ఘటన అత్యంత పాశ్యవికం..
    నిందితులను కఠినంగా శిక్షించాలి...
    బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. .
    చీరాల మండలం , ఈపూరుపాలెం ప్రాంతంలో యువతిని అత్యంత కిరాతకంగా ఆత్యాచారం ఆపై హత్య చేయడం చాలా దారుణం అని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు .ఆదివారం ఈపూరుపాలెంలోని బాధిత యువతీ కుటుంబ సభ్యులను ఆమంచి పరామర్శించారు. ఘటనకు సంబందించిన వివరాలను ఆమంచి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
    •అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమంచి మాట్లాడుతూ ఈపూరుపాలెం వంటి ప్రశాంతమైన ప్రాంతంలో ఇటువంటి సభ్యసమాజం తలదించుకొనేలా ఘటన జరగడం చాలా బాధాకరమని, ఇది మన ప్రాంతనీకై సిగ్గు చేటన్నారు .బీహార్ ,ఉత్తరప్రదేశ్ ,చట్టబద్దత లేని ప్రాంతాలలో జరిగేటటువంటి ఈతరహా ఘటనలు మన రాష్ట్రంలో అది కూడా మన చీరాలలో జరగడం దురదుష్టకరం అన్నారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృత్తం గాకుండా ఈ నూతన ప్ర‌భుత్వంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.
    •రాష్ట్రంలో నేడు గంజాయి విచ్చ‌ల‌విడిగా పేరిగిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా గ‌త వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యేమ‌న్నారు. ప్ర‌ధానంగా సీఎంవో కేంద్రంగా పెద్ద ఎత్తున గ‌త ప్ర‌భుత్వంలో జరిగిన బూరోకార్డ్స విష‌యంలో భారీ కుంబ‌కోణం జ‌రిగింద‌న్నారు. అధే విధంగా సెబ్ శాఖను అడ్డం పెట్టుకొని లిక్క‌ర్‌,శాండ్ అమ్మ‌కోవ‌డానికి ఈ శాఖ అధికారులు కాప‌లాకాసారేగాని, గంజాయి, మార‌క‌ద్ర‌వ్యాల‌ను అదుపు చేయ‌డంలో ఆ శాఖ ప‌నిచేయాలేద‌న్నారు. నేడు ఏర్ప‌డిన కూటమి ప్ర‌భుత్వం గంజాయి, మత్తుప‌దార్థాల విష‌యంలో పూర్తి ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జ‌ర‌గాలంటే పాస్ట్‌టాగ్ కోర్టు ద్వారా నింధితుల‌కు క‌ఠిన శిక్ష‌ణ‌లు అమలుచేయాల‌ని, ఇదే క్రమంలో భాదితురాలి చెల్లెల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.
    ఈ కార్యక్రమంలో ఆమంచి గారితో పాటు చీరాల మాజీ ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రేగోరీ, గోలి వెంకట్రావు గారు, మేడిబోయిన బలరాం రెడ్డి గారు, గంజి వెంకటేశ్వర్లు, మల్లెల బుల్లి బాబు, పులిపాటి బాబురావు, డేటా జోసెఫ్, దేవరపల్లి బాబురావు, కాటూరి వెంకటేశ్వర్లు, తిరువీధుల ధనుంజయ్, కే.శివ, చుండూరి రవి, గరికపాటి సుధీర్, డేటా దివాకర్, మాజీ ఏఎంసి డైరెక్టర్ కనపర్తి బజ్జి బాబు, అండగుండ నారాయణ, షేక్ అలీమ్, మేరీగా ఇసాక్, మేరీగా రమేష్, పేర్లి బుచ్చిబాబు మరియు సిపిఐ బత్తుల శ్యాములు, సిపిఎం కొండయ్యా తదితరులు పాల్గొన్నారు.
    #Amanchi #CongressParty #Chirala

КОМЕНТАРІ • 16

  • @bhashag3904
    @bhashag3904 3 місяці тому +5

    వసూల్ రాజా 😎😎

  • @abhilucky5994
    @abhilucky5994 3 місяці тому +1

    Nijamga chirala epurupalem jandrapet lo ganjaie yekkuvaga vundhi Railway Station lo night train kosam wait cheyyalante bhayamga vuntundhi womens ki

  • @desurameshbabu7900
    @desurameshbabu7900 3 місяці тому +1

    Jai amachi.super sir Baga chaparu

  • @devarakondadinesh7348
    @devarakondadinesh7348 3 місяці тому

    Hi amachi anna ! Mee prabavam ento chupincharu 2024 elections lo hearty congratulations Anna 40000 paibadina voting vachinandhuku ....meeru cheerala samashyalu paina andaga vundamdi Anna....2029 lo meeru tappaka gelustharu ani nenu bhavisthunnanu.

  • @P.VijayRaju-yw9px
    @P.VijayRaju-yw9px 3 місяці тому

    నువ్వుచెప్పింది.చాలాచాలాకరెక్టుఅనుకుంటున్నాను.సార్.

  • @libbutadi6810
    @libbutadi6810 3 місяці тому

    Superrrrr urisikashaaa veyaliiii champeyalii valllaaniiii

  • @ramasubbarao129
    @ramasubbarao129 3 місяці тому

    Jai amanchi

  • @arunaangel8776
    @arunaangel8776 3 місяці тому

    Super sir miru swandhinchinaduku

  • @vijayaprasanth1118
    @vijayaprasanth1118 3 місяці тому

    Inni rojulu yemi chesthunnaru ayya
    E 5yrs nuvvu nidra pothumava

    • @user-sridharr
      @user-sridharr 3 місяці тому

      Nidra poledu nidra poyela chesaru mana chirala valu andaru kalisi

  • @pavankumarthanniru6415
    @pavankumarthanniru6415 3 місяці тому

    Raja

  • @daraashokkk1370
    @daraashokkk1370 3 місяці тому

    super

  • @harishtech9529
    @harishtech9529 3 місяці тому

    420

  • @lourdhubabu.peddipaga3876
    @lourdhubabu.peddipaga3876 3 місяці тому

    😢😢😢😢🙏🏻🙏🏻🙏🏻🙏🏻✊✊✊✊

  • @jyothsnavadlamudi937
    @jyothsnavadlamudi937 3 місяці тому

    Super sir