ఏపీ పెన్షన్ దారులకు అదిరిపోయే శుభవార్త 2024

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • ఏపీ పెన్షన్ దారులకు అదిరిపోయే శుభవార్త 2024
    Pension updates
    Ntr pension Bharosa release
    Pension latest updates 2024

КОМЕНТАРІ • 86

  • @das2355
    @das2355 2 місяці тому +3

    Sachivalayam ల లో ఏవ్వడు పట్టి o చు కోవడమూ లేదు నాయనా, మిసేవలకు ఇవ్వాలి, సచివాలయం staff స్టాఫ్, VRO లను బదిలీలు చేయ్యాలి నాయన 🙏🙏

  • @Darsijupalli
    @Darsijupalli 3 місяці тому +3

    ఓసి వర్గం వారికి55 ఏళ్లకి పింఛన్ మంజూరు చేసినట్లయితేబాగుంటుంది

  • @kmunirathnammurali7391
    @kmunirathnammurali7391 3 місяці тому +44

    వైసిపి గవర్నమెంట్ తప్పుడు పింఛన్లు తీసేయండి గవర్నమెంట్ ఎంప్లాయిస్ రిటైర్డ్ పెన్షన్స్ తీసుకుంటూ వృద్ధాప్య పింఛన్లు కూడా తీసుకుంటున్నారు పెనుమూరు మండలం చిత్తూర్ డిస్టిక్ పెద్ద కలికిరి గ్రామం ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ పి వెంకట స్వామి ఆర్మీ పింఛన్ అండ్ టీటీడీ పింఛన్ విత్ వృద్ధాప్య పింఛను మూడు పింఛన్లు తీసుకుంటున్నారు వీళ్ళకి ఎలా అవైలబుల్ అవుతుంది చూడాలి ప్లీజ్ చక్కగా ఎంక్వైరీ చేయండి

    • @VenkataSwamy-j7h
      @VenkataSwamy-j7h 3 місяці тому +1

      🎉😢 TX

    • @AmmajiAmmu-q1h
      @AmmajiAmmu-q1h 3 місяці тому +1

      Avunu sir.chala thappulu jarugu thuñnayi.plz enkwairy chesi evvandi sir

    • @prameelamaram2576
      @prameelamaram2576 3 місяці тому +1

      Govt. need to take declaration from their children confirming that the separation and need special drive to reach only exact beneficiary without compromise from anyone

    • @godavarisurya939
      @godavarisurya939 3 місяці тому +1

      అవునా,ప్రభుత్వ పెన్షన్ దారులు కూడా వృద్ధాప్యపు పెన్షన్ తీసుకుంటున్నారు అంటే అలా ఎలా ఇస్తారు అనుకుంటారు,మీరు 3 పెన్షన్ లు తీసుకునే వారి పేరు కూడా చెప్పేసారు,ఇలా తీసుకోవడం తప్పు,ఇవ్వడం అంత కన్నా తప్పు.అందుకే గత ప్రభుత్వం లో పెన్షన్ రాని వారు చాలా మంది ఉన్నారు.ఈ ప్రభుత్వం అనర్హులకు,భూములు ఉన్నవారికి తీసేసి అర్హులకు ఇవ్వాలి.అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది.

    • @VaddikasuluChilakalapudi
      @VaddikasuluChilakalapudi 2 місяці тому +1

  • @rajeswariavaduthuta6113
    @rajeswariavaduthuta6113 2 місяці тому

    49 సంవత్సరాల 3 నెలలు
    నా వయస్సు . నేను 50 పెన్షన్ కి అర్హత ఉన్న దా

  • @smbasha8049
    @smbasha8049 3 місяці тому +3

    Jaya ho Chadranna Jai

  • @godavarisurya939
    @godavarisurya939 3 місяці тому +10

    పేదలు ఎవరైనా కులాలవారీగా వయస్సు లో వ్యత్యాసం ఉండకూడదు, అన్ని కులాల వారికి ఒకే వయస్సు ఉండాలి 60 ఏళ్లు నిండి ఉండాలి.లేదా అందరికీ 55 ఏళ్ల వయసు వారికి ఇవ్వాలి
    తెలంగాణా లో దళిత బంధు రూ.10,000,00/-(పది లక్షలు)పెట్టీ BRS పార్టీ గల్లంతు అయ్యింది.కారణం మిగిలిన ST,BC,minarity,OC ఓట్లు గల్లంతు.

    • @KoneruLakshmi-ho2tk
      @KoneruLakshmi-ho2tk 3 місяці тому

      'కె లక్ష్మి తెలుగు కావాలి తెలుగు అంకెలు కావారి

    • @PRangarao-k7u
      @PRangarao-k7u 2 місяці тому

      55 సంవత్సరము లకు పెన్షన్ సౌకర్యం కలిగించాలి

    • @PRangarao-k7u
      @PRangarao-k7u 2 місяці тому

      నాకు గుండె కి బైపాస్ సర్జరీ ఐంది కాని ఆర్దికంగా సహకారం అవసరం మందులకు కూడా వస్తుంది కాబట్టి కొంత కాలంగా ఎదురు చూస్తున్న . పెన్షన్ మంజూరు చేయాలని చేయాలా 56 నా వయస్సు

    • @godavarisurya939
      @godavarisurya939 2 місяці тому

      @@PRangarao-k7u వయస్సు నిమిత్తం లేకుండా అనారోగ్యం తో బాధపడేవారికి కూడా పింఛన్లు ఇస్తున్నారు.

    • @godavarisurya939
      @godavarisurya939 2 місяці тому

      @@KoneruLakshmi-ho2tk అవును అందుకే,అంకెలు అక్షరాలు పెట్టాను.

  • @animireddiramanababu9891
    @animireddiramanababu9891 2 місяці тому

    Jai janasena Jai TDP 🫂🥰

  • @rajeswariavaduthuta6113
    @rajeswariavaduthuta6113 2 місяці тому

    ఓక రేషన్ కార్డు మీద ఉన్న 2 members కి పెన్షన్ ????

  • @PotnuruSivannarayana-p9q
    @PotnuruSivannarayana-p9q 3 місяці тому +1

    వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అప్లై చేశాను కానీ పెన్షన్ రాలేదు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల తెలియజేయండి

  • @venkatasiva984
    @venkatasiva984 3 місяці тому +8

    Sir new pension apply chesam sir Dec lo Adhi approved ani vachindhi sir vasthundha sir pension pakka ga

  • @DilshadShaik-qi7ze
    @DilshadShaik-qi7ze 3 місяці тому +1

    Singlewomen kiemkavali

  • @narasimharajuvegesna511
    @narasimharajuvegesna511 2 місяці тому

    Before election code
    Apply chesukunna valla
    Paristhithi emiti?

  • @das2355
    @das2355 3 місяці тому

    Sachivalayam లో ఉన్న స్టాఫ్ రెస్పాన్ లేదు కలిగా వున్నారు ,Vro లను మార్చాలి

  • @ruttalavijayasatyanarayana4350
    @ruttalavijayasatyanarayana4350 3 місяці тому +6

    ఇంట్లో ఒక రేషన్ కార్డు మీద ఎన్ని పెన్షన్లు ఇస్తారు ఇంట్లో ఇద్దరు వృద్దలు వున్న ఇస్తారా చెప్పండి

  • @nageswararaoboda1237
    @nageswararaoboda1237 2 місяці тому +1

    మా పిల్లకి 100 వైకలం ఉంది కాని 15000 పెన్షన్ రావడం లేదు మీరు చెప్పేది పూర్తిగా నిజమేనా దయచేసి చెప్పండి 15000 పెన్షన్ రావడం కోసం ఏం చెయ్యాలో చెప్పండి

  • @kurraramadevi344
    @kurraramadevi344 3 місяці тому

    హలో భర్తకి ఇస్తున్నారు కదా భార్య కూడా ఇస్తారండి

  • @chinni7884
    @chinni7884 3 місяці тому

    47 years mahila bhartha చనిపోయి ఏ ఆధారం లేక అద్ది ఇంట్లో ఉంటూ కూడా అయ్యా పెన్షన్ కి పెట్టండి బాబు అన్న అని అడిగి అడిగి నా 1-/12.year ayinakuda పెట్టలేదు బాబు... 🙏

  • @cheekativijaykumar-hq3qu
    @cheekativijaykumar-hq3qu 3 місяці тому

    Nadi srikakulam jilla nenu 40 yeers nundi unnanu na aadhaar vizag naku cast vizag lo ivvatamu ledu mari nenemi cheyyali sir

  • @narasimharajuvegesna511
    @narasimharajuvegesna511 2 місяці тому

    Process municipal office or
    Sachivalayalaku ku
    I intimation ivvandi

  • @rajeswariavaduthuta6113
    @rajeswariavaduthuta6113 2 місяці тому

    50years okay sir

  • @durgamvisalakshi5753
    @durgamvisalakshi5753 3 місяці тому +1

    Singale women ke ఒకటే వున్నా కార్డు లో ఏమి పని లేకపోయినా 57 years అయినా ఇవ్వ లేదు, పార్టీలు చూసి ఇచ్చి నారు,5years ga నష్టాని కష్టాన్ని చూసినాము చూసినాము.ఒక Unmarrid అమ్మాయికి వికలాంగి కాకపోయినా వికలాంగి పెన్షన్,TTD emplyes కి పెన్షన్. న్యాయానికి పెన్షన్లు లేవు

  • @SLSofficial123
    @SLSofficial123 3 місяці тому +6

    Single women పెన్షషన్ age తగ్గించరా చెప్పండి sir

  • @kondalrao2890
    @kondalrao2890 3 місяці тому +1

    Aadhaar card undi cast certcate incom tc voter id ఉన్నాయికాని retioncard jagangovt ఉన్నప్పుడు apple sesinaanu ఎంతవరకు.రాలేదు.ఎప్పుడు చంద్రాన్నగవర్ణమెంట్ వచ్చింది రే షన్ కార్డు ఎప్పుడు ఇ స్తారు.retion కార్డు లే కుంటే పెన్షన్ apple చేసుకోవచ్చున ఇది teliyaparasandi

  • @bandilakodandaiah3149
    @bandilakodandaiah3149 3 місяці тому

    రేషన్ కార్డు లేకున్నా పెన్షన్స్ ఇస్తున్నారు. మరియు రిటైర్డ్ పెన్షన్ తీసుకుంటుసామాజిక పెన్షన్స్ తీసుకుంటున్నారు.

  • @akulalalita3385
    @akulalalita3385 3 місяці тому +2

    God bless you sir

  • @vangakrupacreations
    @vangakrupacreations 3 місяці тому +4

    గవర్నమెంట్ ఇంకా కొత్త పెన్షన్ ల గురించి ఏమీ నిర్ణయించలేదు.

  • @rajeswariavaduthuta6113
    @rajeswariavaduthuta6113 2 місяці тому

    50 year's complete అయ్యాక న ??

  • @reddeppayadamani7097
    @reddeppayadamani7097 3 місяці тому +1

    For old age pension , uniform age of 50 years to be fixed for all castes, due to incapable of livelihood, these people are requesting for old age pension. so uniform age may be considered for all .

  • @Chittemvenkataswamy-zn1dz
    @Chittemvenkataswamy-zn1dz 2 місяці тому

    50+ vaaru arhulaa sir

  • @NaniBabu-pn5zg
    @NaniBabu-pn5zg 3 місяці тому +4

    ఒక దాంట్లో క్యాస్ట్ ఇన్కమ్ వద్దంటారు ఇంకో దాంట్లో క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటారు వద్దా కావాలా మీరు పనికి మాలిన న్యూస్ చెప్పకండి

  • @AnnagiriPeddireddy
    @AnnagiriPeddireddy 3 місяці тому +1

    మరలా. ఈపృభుతఃరావడానికి. ఈపథకమెకారనం

  • @shazamanishak1629
    @shazamanishak1629 3 місяці тому +1

    Ysr pettinave pension ame

  • @Vijju-kschitra-official
    @Vijju-kschitra-official 2 місяці тому

    Dayachesi genuine Phc vallaki pension evvandi Fake vallaki chapadu mandalamlo kadapa jilalo oke urike 20 fake pension tesukuntanaru andariki vastundhi

  • @marthalamuralimohanreddy4253
    @marthalamuralimohanreddy4253 2 місяці тому

    Widow pensions sir

  • @SdayanandaBabu
    @SdayanandaBabu 3 місяці тому

    60,yers,pensen,ok❤

  • @RrrRrrr-qb8ru
    @RrrRrrr-qb8ru 3 місяці тому

    Anna volunteers ki June, July, salary vastundha Anna pl riplay anna

  • @SK_gamer449
    @SK_gamer449 3 місяці тому +1

    E BC Laku kuda Pention ivvandi PLEASE

  • @Chittemvenkataswamy-zn1dz
    @Chittemvenkataswamy-zn1dz 2 місяці тому

    50+ eligible sir please reply sir

  • @tabrutabru7572
    @tabrutabru7572 3 місяці тому

    Caste and income compulsory. Kavala

  • @varshaashok212
    @varshaashok212 3 місяці тому +3

    Bc,sc,st valla ki age taggincharu bagane vundi mari oc valla paristiti yenti vallu pedavaru kada

  • @viswanathgandikota1195
    @viswanathgandikota1195 3 місяці тому

    Anni correct ga unna kuda pention ivvadam ledhu

  • @jagadeeswarik-in4xd
    @jagadeeswarik-in4xd 3 місяці тому

    Nannagariki 60 years pention vasthuni ammaki deergakalika vyadi vachindi ammaki pention vasthunda cheppandi sir

  • @user-xw8vq8gv2g
    @user-xw8vq8gv2g 3 місяці тому

    Babu garu Naku 62age piga nenu vedo nakupensionevvavde edevarakate prauthvamnakupensionmanjur cheyyaledu

  • @Darsijupalli
    @Darsijupalli 3 місяці тому +2

    ఓసి వర్గం వారికి 55 ఏళ్లు పెన్షన్ వచ్చే విధంగా చేస్తే బాగుంటుంది

    • @GiriPagadala-nd4pg
      @GiriPagadala-nd4pg 3 місяці тому

      Naa peru Giri Babu 8 months Ninja nenu viklang Unni naaku kudi Kalu ledu sachivalaya vaalu sarvaru funny chutkule lehru honey chut naru

  • @cinemaworld6087
    @cinemaworld6087 3 місяці тому

    Single women pension age taggistara sir cheppandi

  • @kns7581
    @kns7581 3 місяці тому +1

    nindu100.years.vunddali.cm.gaaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajaniarasada3907
    @rajaniarasada3907 3 місяці тому

    Sir maku penson Ladu my Hasband ki 64 years maku white card unnadi please penson kavali miru chapen Ani maa daggara unnav

  • @phanibhaskarla1635
    @phanibhaskarla1635 3 місяці тому

    చెప్పిందే చెప్పడం కదా అసలు విషయం చెప్పండి

  • @Bittu-ey8to
    @Bittu-ey8to 3 місяці тому

    50yrs pention wife and husband's lo evariki istharu ladyska jents ka

  • @mallibabujinagam2493
    @mallibabujinagam2493 3 місяці тому +2

    How to apply new pension application

  • @SK_gamer449
    @SK_gamer449 3 місяці тому

    Caste Edaithenemi 50Years Unnavaallake Ivvali Endukante 50years unna Vari Lot of People's Suffering from knee Pains Weakness Some other problems Face Chestunnamu Vallaki ivvali kani Chinna Age lo unnavallaki enduku Vaarini Lazy ga tayaruchestunnaru YCP chesina MISTAKE meeru Chestunnatlru

  • @lakshmisunitha6223
    @lakshmisunitha6223 3 місяці тому

    Asalu point cheppesi video mugimchey sodhi laga cheppi matime weaste cheyyaku

  • @peethaladurgabhavani3724
    @peethaladurgabhavani3724 3 місяці тому

    Vidhya devana amount pending payment vasthunda

  • @VandanaTanuri
    @VandanaTanuri 3 місяці тому

    ఓకే కార్డు మీద 50 సంవత్సరాల పెన్షన్ ఆడబిడ్డ నీది కింద 1500 డబ్బులు పడతాయా

  • @ragavach869
    @ragavach869 3 місяці тому

    Myson, yemitra,, eesollu,, apara

  • @Narasinamala
    @Narasinamala 3 місяці тому

    Nuvu,,evu,,rra

  • @jamesvictoria2913
    @jamesvictoria2913 3 місяці тому

    What about widows

  • @AmmammaSuperKids
    @AmmammaSuperKids 3 місяці тому +1

    Intlo rendava pention ivvara

    • @satishTechTv
      @satishTechTv  3 місяці тому

      No

    • @SRINUSRV
      @SRINUSRV 3 місяці тому

      ​@@satishTechTvAnna కంప్లైసారి రేషన్ కార్డు ఉండాలా అవసరం లేదా అన్న పెన్షన్ కీ అప్లై చేయడానికి మా బాబుకి అప్లై చేయాలి అందుకు

    • @PrasannaPrasanna-fb2jo
      @PrasannaPrasanna-fb2jo 3 місяці тому

      ​​@@SRINUSRVsachivalayam lo income certificate tesukovali anta vera vedio'lo epude chusa

    • @SRINUSRV
      @SRINUSRV 3 місяці тому

      @@PrasannaPrasanna-fb2jo ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే అప్లై చేసుకోవచ్చా అన్న రేషన్ కార్డు అవసరo లేదు కదా బ్రో

  • @Asmashaik-v5j
    @Asmashaik-v5j 3 місяці тому

    😂😂😂

  • @SandeepKumar73972
    @SandeepKumar73972 3 місяці тому

    Video presentation asalu bagoledu very bad

  • @manuachari2459
    @manuachari2459 3 місяці тому

    Sutti ekkuva babu

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 3 місяці тому

    WASTE NO DUBSCRIBE

  • @guthurthinagasatyanarayana760
    @guthurthinagasatyanarayana760 3 місяці тому

    Ippudunna paristithilo 50 years ki pension ivvadam sadyama