ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ఉండి ఈ గురుకుల మరియు DSC లో జాబ్ మిస్ అయినవాళ్లు నెక్స్ట్ ఏం చేయాలి????

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 43

  • @manojmanyu
    @manojmanyu 3 місяці тому +2

    Friday i meet new Charmaine of treirb about result of music they clearly said Music and craft exam final key with merit list will realised 14th of this month after that remaining process will complete. Most probably November 2nd week selection will complete.

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  3 місяці тому +1

      Brother make a small video... many of our friends keep on asking regarding craft and music results ... What you asked them what they said please make a small video.. if you have any channel post it in that channel i will share that link to our friends other wise send me your number i will message you in whatsup.. then send me that video i will post in my channel to reach our friends...

  • @rajukandholla8522
    @rajukandholla8522 3 місяці тому +11

    గుడ్ మార్నింగ్ సార్...
    గురుకుల లో 1:2 లో ఉండి వెరిఫికేషన్ అయ్యాక 1:1 మిస్ అయింది. TGT మ్యాథ్స్ అండ్
    TGT ఫిజికల్ సైన్స్ రెండు మిస్ అయ్యాయి.
    DSC లో SA ఫిజికల్ సైన్స్ 1 మార్క్ తో పోయింది.
    SA మ్యాథ్స్ 2 మార్క్స్ తో పోయింది.
    డీఎస్సీ లో కేవలం SA పోస్ట్ లు లేకపోవటం వల్లనే రాలేదు సార్...
    Pvt జాబ్ మానేసి అప్పు చేసి DSC కి ప్రిపేర్ అయ్యాను సార్..
    SA మ్యాథ్స్ ఓపెన్ లో 3, catogory లో 1. PS కూడా సేమ్.
    ఇవ్వేం పోస్ట్లు సార్...
    Bed కాలేజ్ లు మూసేసి Bed చేసే వాళ్లకు టీచర్ అయ్యే అర్హత లేదు అని govt చెప్పాలి.
    లేదా 100% SA పోస్ట్ లు డైరెక్ట్ రిక్రూటమెంట్ చేయాలి సార్...
    BED వాళ్లకు 30% SGT ఛాన్స్ ఉన్నపుడు BEd చేశా. ఇప్పుడు తీసేసారు. ఇలా అవుతుంది అని ముందే తెలిస్తే Ded చేసేవాడిని సార్.
    100% SGT పోస్ట్లు Ded వాళ్ళకే,
    70% SA పోస్ట్ ప్రమోషన్స్ SGT వాళ్ళకే. ఇదెక్కడి న్యాయం సార్...
    అనవసరంగా Bed చేశాను అనిపిస్తుంది. ఇక టీచర్ అయ్యే నా కల నెరవేరదు అనిపిస్తుంది సార్...
    చాలా బాధగా ఉంది సార్...

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  3 місяці тому +2

      @@rajukandholla8522 నా టీచర్ ట్రెయినిన్ 2014 లో ఐపోయింది పరిస్థితులు బాలేక ప్రభుత్వం సరైన సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వక నాకు 2024 వరకు ఉద్యోగం రాలేదు అయినా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ, ఇప్పుడు ఈ ఉద్యోగం సాధించాను మీరు కూడా కచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు ఎందుకంటే ఇన్నిసార్లు ఇంత దగ్గర వరకు రాగలిగారు అంటే మీలో సాధించే శక్తి ఉంది ఇంకొక నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు మీ కుటుంబ బాధ్యతలను మోస్తూ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కుదిరితే ప్రైవేటు ఉపాధ్యాయ ఉద్యోగం మీ ప్రిపరేషన్ కి పనికి వస్తుంది..రాబోయే నోటిఫికేషన్ లో కచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు

    • @rajukandholla8522
      @rajukandholla8522 3 місяці тому

      @@mathsclassroom9414
      థాంక్యూ సార్. Next టైం ఇంకా హార్డ్ వర్క్ చేసి ఎలాగైనా సాధిస్త సార్.

    • @GuduguntlaSowjanya
      @GuduguntlaSowjanya 3 місяці тому

      All the best sir.me hardwork ki konchem late iyna u will get the best.sure.

  • @sandeeppenemula2760
    @sandeeppenemula2760 2 місяці тому

    Siri miss 0.30 maks

  • @sonucreations8766
    @sonucreations8766 3 місяці тому

    Tq sir i lost with 0.13

  • @dollyvicky-yi5ml
    @dollyvicky-yi5ml 3 місяці тому

    😢 ABVP vallu ఎవ్వరూ aadgara dsc verification days extend cheyamani

  • @tejupeggerla1551
    @tejupeggerla1551 3 місяці тому +3

    Sir model school notification nxt year antunnaru nijamena?

  • @swapnasheelam6011
    @swapnasheelam6011 3 місяці тому +3

    Sir craft teachers update evvara sir

  • @rajuart6470
    @rajuart6470 3 місяці тому +3

    art exam eppudu unttadi sir

  • @hikegamers
    @hikegamers 3 місяці тому +2

    Tgpsc JL results eppudu sir? Waiting from one year😂

  • @potukuridheeraj6762
    @potukuridheeraj6762 3 місяці тому +4

    Art exam appudu reconduct chestharu

  • @supriyap9913
    @supriyap9913 3 місяці тому +2

    Ee dsc lo school assistant maths posts untaya sir

  • @krishnavenibolleddu7284
    @krishnavenibolleddu7284 3 місяці тому +2

    Music result yeppudu bro

  • @VENKATESHAMChidigidda
    @VENKATESHAMChidigidda 3 місяці тому

    What about down merit list in gurukula sir

  • @EducationHub19s
    @EducationHub19s 3 місяці тому +1

    Sir gurukula lo 2 list veste naku job vastadi
    2 list gurinchi edaina cheyandi
    Malli dsc ki chadive opika ledu
    Financial ga 6 months kudaradu
    Please Gurukula lo 2list gurinchi matladandi andaru dharna ki veldam cm sir ni adigudam

  • @Rohan-z9v6e
    @Rohan-z9v6e 3 місяці тому +1

    Gurukulam lo down merit list ivvali sir please

  • @rithika_122
    @rithika_122 3 місяці тому

    Sir gurukula 1:2 relinquishment vuntundha

  • @dollyvicky-yi5ml
    @dollyvicky-yi5ml 3 місяці тому

    I got good rank,but verification ku vellaledhu

  • @rajunaik6555
    @rajunaik6555 3 місяці тому

    ఎస్టీ క్యాటగిరి లో 2 పోస్టులు ఉంటే ఎవరికి ఇస్తారు.నా ముందు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మెరిట్ లో ఉన్నారు.నేను 3వ స్థానం లో ఉన్నా ఎమైనా అవకాశం ఉంట్టుందా సార్

  • @dreampandu4098
    @dreampandu4098 3 місяці тому +1

    Sir gurukula downmerit undada igq

  • @dollyvicky-yi5ml
    @dollyvicky-yi5ml 3 місяці тому

    E కొన్ని days lo verification enti sir.date extend చేయచ్చు ga dsc verification ku revanth sir.oka 15 days time isthae బాగుండు sir

  • @RDLV233
    @RDLV233 3 місяці тому

    Sir HWO VERIFICATION YEPPUDU UNDOCHU

  • @rekhavanga3470
    @rekhavanga3470 3 місяці тому

    Ctet m books chadavali ela prepare avvali english lo paper2 maths

  • @Ashwinibandela786
    @Ashwinibandela786 3 місяці тому

    Nxt dsc lo SA posts untaya bro

  • @rameshbomma4085
    @rameshbomma4085 3 місяці тому

    మళ్లీ ఎన్ని పోస్టులు ఉంటాయి బ్రో.

  • @rekhavanga3470
    @rekhavanga3470 3 місяці тому

    Hi sir ctet ela prepare avvali

  • @dollyvicky-yi5ml
    @dollyvicky-yi5ml 3 місяці тому

    Sir dsc result error ani vachindhi

  • @nune.sahitya4820
    @nune.sahitya4820 3 місяці тому

    Sa posts untaya sir

  • @chetnavora7795
    @chetnavora7795 3 місяці тому

    Good morning sir

  • @swapnasheelam6011
    @swapnasheelam6011 3 місяці тому +1

    Craft teachers update evvara sir

  • @nagarajukappe2141
    @nagarajukappe2141 3 місяці тому +3

    సార్ నేను గురుకుల 1:2 లో ఉన్నాను మరియు డిఎస్సీ లో డిస్ట్రిక్ట్ 6 ర్యాంక్ వచ్చింది కానీ SA పోస్టు 1 ఉండడం వల్ల ఇది కూడా పోయింది......

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  3 місяці тому +5

      Sorry brother miru nijamga కష్టపడ్డారు కానీ అక్కడ సరైన స్థాయిలో పోస్టులు లేకపోవడం వల్ల మీకు ఇప్పుడు ఉద్యోగం రాలేదు కానీ ఖచ్చితంగా నాకు నమ్మకముంది మీరు భవిష్యత్తులో ఉద్యోగం సాధిస్తారు ఈ ప్రిపరేషన్ అయితే పక్కకు వెళ్ళనివ్వకండి

    • @nagarajukappe2141
      @nagarajukappe2141 3 місяці тому

      @@mathsclassroom9414 thank u sir

    • @Priyani27
      @Priyani27 3 місяці тому

      So sad😢

    • @Rr-xd5ey
      @Rr-xd5ey 3 місяці тому

      Sir am in gurukula 1:2
      And in dsc district 9 rank came
      But miss

    • @Rr-xd5ey
      @Rr-xd5ey 3 місяці тому

      S.A maths

  • @GuduguntlaSowjanya
    @GuduguntlaSowjanya 3 місяці тому

    Hi sir.meku dsc vachinda