High Alert to All: బంధాలు, అనుబంధాలు, డబ్బు పోతే పోనీయండి, కనీసం మన ప్రాణాలైనా కావాలి కదా|SivaPrasad

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • #ananthapuram #Familydispute #landdispute #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #spviews #forbetterap

КОМЕНТАРІ • 21

  • @kotiattada3585
    @kotiattada3585 22 дні тому +34

    భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వింది అంటా, ధర్మం చాలా గొప్పది, మిమ్మల్ని మోసం చెస్తే చేయ్యానీ, కాలం సమదానం చెప్తుంది అంతేకాని చంపు కోవడం తప్పు

  • @Nature8lm
    @Nature8lm 22 дні тому +28

    తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లు,తెలివి లేని నిర్ణయాలు వల్ల ఎక్కువ శాతం ఇటువంటి ఘటనలు చూడాల్సి వస్తుంది మన దేశంలో, సమాజంలో కాబట్టి దయచేసి తల్లిదండ్రులరా మీకు ఎంత ప్రేమ, నమ్మకం ఉన్న ఆస్తి, ఇళ్లు,భూమి, పొలాలు ఉమ్మడి ఆస్థి పేరుతో మొత్తం ఒకరి పేరు మీదో పెట్టడమో లేదా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వడం కాకుండా మొత్తం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి సమానంగా ఉన్న ఆస్థి పంచడమే కాకుండా తల్లిదండ్రులుగా మీరు కూడా కొంత డబ్బు లేదా ఆస్థి మీ దగ్గర ఉంచుకోవడం ఈ రోజుల్లో చాలా ఉత్తమం, మంచి పధ్దతి కూడా ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఎలా ప్రవర్తిస్తారో ఏమి చెప్పలేం కాబట్టి ఆస్తులు ఉంటే ఆచి తూచి చాలా జాగ్రత్తగా ఎవరి మనసు బాధ,కష్టం కలగకుండా కోపం రాకుండా ఆస్తులు ఇచ్చే,పంచ్చే విషయంలో చాలా తెలివిగా పెద్దరికంతో విలువైన నిర్ణయాలు తీసుకోవడం మీకు ,మీ పిల్లలకే చాలా మంచిది

    • @nagamaniv-ih4el
      @nagamaniv-ih4el 22 дні тому +1

      Chala, chala, బాగా chepperandi. Ma family lone. Eddaru kodukulu ma atta, mama, entha swardam ga chustaro paddodu ఏం పని cheyadu,chinnodu privete ga చేస్తూ nelaku 16000 techukoni ఇల్లు గడుపు కుంటూ ఉంటాము. కానీ. వాళ్లకు అతనిని , భార్య పిల్లల్ని, సాదుతారు. Ma దగ్గరకి వచ్చేసరికి. రూపాయి కూడా ఇవ్వరు. అదేమంటే. మీరు చూడాలి కానీ మమల్ని ఇవ్వమంటారు. ఏంటి అంటారు. పెద్దాయన ఎప్పుడు చూడు తిని ఇంట్లో పడుకుంటారు. 😢అదేమంటే పని చేస్తున్నాడు నెలకు 30,000 వస్తాయి అని చెబుతారు. ఇంట్లో పని చేయాలంటే. నేను, వాళ్ళు తిని కూర్చోవడం 😢😢 ఏంచేయాలి చెప్పండి. మీరు మామ గారు r m p doctor roju 5,000 వస్తాయి. Oka 100 రూపాయలు అడిగిన ఇవ్వరు. ఏంచేయాలి చెప్పండి

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 22 дні тому +8

    మీరొకరు కలికాలంలో ఇలా కొట్టుకుంటూ కాక కాకులవలేకలిసిమెలిసి ఉంటారా సామి..ఏది చదువుకున్నాడో అదే చూపించుటాడు..అసలు డబ్బులు,జబ్బులు నిండిపోయిన ఈ ధరిణిలో ధర్మం యాడుంది సామి...జై హింద్..

  • @nanileovlogs5221
    @nanileovlogs5221 22 дні тому +11

    మేము అలానే మా నేలకి దారి లేదు వదలమంటే వదలరు సొంతం మావారికి పెదనాన్న వాళ్లు దారి లేక నీళ్లు ఉన్నా బీడు ఉంది గొడవ పడలేక మళ్ళీ ఆ నేల సంపాదించింది మా వారి వాళ్ళు నాన్నగారు అన్నదమ్ముల బాగం కింద పంచుకున్నారు ఏగుదాల ఉండే మాకు దారి లేక చానా ఇబ్బందీ గా ఉండాది

  • @manjuladevi360
    @manjuladevi360 22 дні тому +9

    డబ్బే ముఖ్యము అనుకునే వారు ఇలానే చేస్తారు.చిన్నప్పటినుండి పెరిగిన వారు ప్రేమ,అనుబంధాలు, సంతోషం వుంటాయి.
    అవి మరచి ఈర్ష , ద్వేషం పెంచుకుంటే
    వాడిని మనిషి అనరు.
    మనిషిగా బ్రతకనప్పుడు వారికి వారే ఇలాంటి శిక్షలకుదారి చూసుకోవాటం అవుతుంది.

  • @bhaiaurbehan9810
    @bhaiaurbehan9810 22 дні тому +13

    మనం పోతే మన వెనుక ఏది రాదు కానీ మన అనుకున్నది ఎదుటి వాళ్ళు అనుభవిస్తుంటే మనసుకు చాలా కష్టం గా ఉంటుంది

  • @sv1732
    @sv1732 22 дні тому +5

    మనిషి(Money or She) are responsible for most of the crimes.

  • @prasadruttala
    @prasadruttala 18 днів тому +1

    భూమి మీద హక్కు ప్రజలకి ఉంటే ఇలానే ఉంటుంది అని మా జగన్ అన్న ల్యాండ్ టైటిల్ act తీసికొద్దాం అనుకున్నాడు. కానీ ఎవరికీ అర్థం కాక ఓట్లు వేయలేదు

  • @kumaririshi7011
    @kumaririshi7011 22 дні тому +5

    Ma nannaki intlo ravalsina bhagam evaledu sir ma babai a house munaka kinda 20 lakhs vachai ma nanna garu chanipoy 20 years avutundi kanisam na marriage kuda em evaledu sir dustudu

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 21 день тому

    Yes bro 😊👍💐🙏

  • @sv1732
    @sv1732 22 дні тому +11

    మా జగన్ మామయ్య వచ్చి వుంటే ఈపాటికి ఆ భూమి లాగేసి ఉంటాడు with the help of Land Titling Act.

  • @sitakattam2213
    @sitakattam2213 22 дні тому +1

    Annaya eluru dist buttayi gudem md acchayapalem elanti insidente jarigindi danigurinchi video cheyandi

  • @subhashinikrithik6919
    @subhashinikrithik6919 22 дні тому +2

    Yes i just leave them

  • @Dakshacollectionsvlogs5967
    @Dakshacollectionsvlogs5967 22 дні тому +1

    వాయ్యో వామ్మో 😳😳😳😳😳😳😳

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 22 дні тому +1

    Nijam bro meeru cheppinanta easy Matram kadu endukantea kontamandi murkhulu gajam sthalamkosam entakina digajarutaru kalam ala tagalabadipotundi bandhalu bandhutvalu emi leavu vadu vadi pellam pillalu bagute chalu enkevvru avasaram ledu chi chi

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 22 дні тому

    హాయ్ సార్ 💐

  • @raghurao191
    @raghurao191 22 дні тому +2

    Meeru chapenintha easy kadu saru 😢😢😢...

  • @Krushivlogs04
    @Krushivlogs04 22 дні тому

    Parents ni evaru chusukunta anta vallaki isthe ipothadi

  • @nirmalakhandavalli8476
    @nirmalakhandavalli8476 21 день тому

    Sahanam vunte antaa Manchester garugutundi