ప్లీజ్ కొంచెం ఇందులో అనాధ పిల్లలకు, వృద్ద ఆశ్రమాలకు ఇవ్వండి, కొత్తగా పెళ్లి అయిన జంట కనుక పెద్ద వాళ్ల ఆశీర్వాదాలు, పిల్లల సంతోషం మీకు మంచి జరిగేలా చేస్తుంది ప్లీజ్🙏🙏🙏
ఉన్నోలు ఏమిచేసిన గొప్ప న్యూస్ , రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతుంది నోటిఫికేషన్ ఆశతో ఎదురుచూపులు . ఏమికొనలిఅన్న కొనలేని పరిస్థి.happy ఇండిపెండెన్స్ డే 💐
నిజమే బ్రో లేని వాళ్ళు ఏమి చేసినా ఎంత చేసినా కనీసం ఎవడు కూడా వాళ్ళని చూడరు పట్టించుకోరు, అదే ఉన్న వాళ్ళు ఐతే వాళ్ళు లేచిన, పడుకున్న, దగ్గిన ,తుమ్మినా ఒక సెన్సేషన్ న్యూస్ అవుతుంది దానినే ఈ న్యూస్ చానల్స్ వాళ్ళు ఇంకా హైప్ తీసుకొస్తారు తప్ప ప్రజలకు ఉయోగపడేది మాత్రము అసలు చేయరు, వీళ్లని అని ఎం లాభం జనాలు కూడా అలానే ఉన్నారు, ఒకవేళ మంచి న్యూస్ చేసినా జనాలు నుండి దానికి ఆదరణ రాదు కాబట్టి మన బట్టే వాళ్ళు నడుచుకుంటున్నారు.
Exactly i felt the same Vellu ila ichhi andhariki korkelu penchadam maaku ala kavaalani adagadam start avuthadhi Positive thing aa sweets prepare chesina vallaki packing chesina vallaki transport vallaki kontha upaadhi dorikindhi
neekenduku antha kadupu manta? okavela neeku koti rupayalu lottery tagilithe...nuvvu beedavaalaki panchestaava ...intlo vaalato enjoy chestava? you need not have to answer me... just answer to yourself.... pakkavaallu baagunte orvaleni manastatvam vunte nee chuttoo negative energy wi-fi laaga vuntoone vuntaadi...try to develop positive energy and see the bliss u r gonna have and good things will eventually turn your way....
తినడానికి తిండి లేక బాదపడేవారికి ఎంగిలి చేయి దులపరు కానీ చూడండి . అన్న రోడ్డు ప్రక్కన ఆకలితో ఉన్నవారికి భోజనం ఎప్పుడైనా పెట్టావా ఒకసారి పెట్టన్న ఊరుమోత్తం పెట్టిదానిమీద అలాంటోడికి ఒక్కడికి పెట్టింది ఎంతో పున్యం 🙏🙏🙏🙏🙏🙏
@@politicalpunch968 బ్రదర్ మీకులా ఉన్నోలం కాదు పనికెల్లి బ్రతికేవాలం కాని సహాయం రోజూ చేయలేము నాకు ఉంన్లదాట్లోనే ఉడతాబత్తి సాయం చేస్తాను ఉంన్నోల్లు లక్షలు మేము లేనోల్లం ఏదో పదీ పరక కృతజ్ఞతలు
గొప్ప అని చూపించుకోవడానికి పది టన్నుల స్వీట్లు గొప్ప గొప్ప అని చూపించడానికి ఎంత తాపత్రయపడతారు అవే డబ్బులు ఎంత మంది పేద వాళ్లకి ఇచ్చి ఉంటే ఒక నెల రోజుల పాటు వారికి ఆహారం దొరికింది వాళ్లు ఎంత సంతోష పడతారు.
స్వీట్స్ అన్నీ వూర్లో అందరికి పంచుతారట. మంచిదేగా. ఇందులో తప్పేముంది. వాళ్ళ స్థానంలో మనమే ఉంటే, కామెంట్స్ లో మనం అందరం ఇప్పుడు చెప్పే నీతి వాక్యాలు పాటిస్తామా.
Meku helping neture vuntey malaga appulatho problems lo vunnavallaku help cheyandi....life anta me name cheppukuni chala family's happy ga vuntae.....👏👏👏
లాక్డౌన్ తో పేదలు ఎంతోమంది తిండిలేక చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ పరిస్తితితుల్లో అలాంటివారికి హెల్ప్ చేయండి మీకు ఆ తృప్తే వేరు. కానీ ఇదేమి పైశాచికంరా బాబు
ఇవి.... బలిసిన మామ కి.. ఇచ్చే బదులు లేనోడికి... ఒక్క పూట అన్నం.. ఒక జత. బట్టలు ఇస్తే బాగుండును.. లేదా పేద పిల్లలకు... కట్టుకోడానికి బట్టలు ఇవ్వాల్సింది ఇంకా బాగుండును......
వలకు వుంది అత్త గారి గోపల కోసం పంపించాడు న్యూస్ మీడియా వలకి ప్రజలకు పనికి వచ్చే వాటిని ప్రచారం చేస్తే బాగుంటుంది ఈల్ల ఎవరో స్వీట్ తినరు అది ఒక వింత జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు చానెల్ వలు
వున్నొలు చెస్థారూ లేనోల్లు చూస్తారు వున్నొలు ఎం చేసిన అది వింతే లేనోల్లు ఎంత చేసిన వ్యర్థమె వున్నొలు వృద చేసిన లెన్నోలు పొదుపు చేసిన కష్టమే వున్నొలు దగరా ఎంత వున్నా ఇంక కవల్లా అంటారు లేనోల్లు కాస్త వుంటే చాలు అంటారు
బలిసినోళ్ళ బతుకు బంగారమే కానీ తినేది ఆ గుప్పెడు మెతుకుల కూడే కానీ బంగారం కాదు పేదలు సాదలు కూడా తినేది ఆ గుప్పెడు మెతుకుల కూడె పైపై మెరుగులు కడుపు లో ఇమడవు అదే దైవ నిర్ణయం
ప్లీజ్ కొంచెం ఇందులో అనాధ పిల్లలకు, వృద్ద ఆశ్రమాలకు ఇవ్వండి, కొత్తగా పెళ్లి అయిన జంట కనుక పెద్ద వాళ్ల ఆశీర్వాదాలు, పిల్లల సంతోషం మీకు మంచి జరిగేలా చేస్తుంది ప్లీజ్🙏🙏🙏
అంత ఎక్కువగా ఉంటే లేని వారికి సహాయం అంతేగాని మీ గొప్పల కోసం చేయకండి
Please tell to politicians......they will not eat all... Defenitly they will give poor
@@abc0076 Sontha Voorlo MLA lanu Adiey dikku ledu Kani ilagey prathi okkadu COMMENTS peduthuntadu Brother ....
@@sudir3226 yes brother adhee chepedhee....... Msg pettadam easy...... Kanee yavaroo question cheyaru local issue's
Me mokam asthulu vunte pedollaki panchandi punyam vasthundi
@@kamerallovemyindiarajitha3255 Naa lanti..poor men ki isthey..photo pettuko ni..Pooja chesey vadini
కరోనా తో ఉపాధి లేని వారు ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయండి
లేనివాడు ఒక్క పూట తినడానికి చాలా కష్టపడుతున్నాడు ఉన్నవాళ్లు లేనివాడికి ఎప్పుడు పెట్టారు వృదా ఖర్చు మాత్రం పెడతారు 🙏🙏🙏
ఉన్నోలు ఏమిచేసిన గొప్ప న్యూస్ , రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతుంది నోటిఫికేషన్ ఆశతో ఎదురుచూపులు . ఏమికొనలిఅన్న కొనలేని పరిస్థి.happy ఇండిపెండెన్స్ డే 💐
నిజమే బ్రో
లేని వాళ్ళు ఏమి చేసినా ఎంత చేసినా కనీసం ఎవడు కూడా వాళ్ళని చూడరు పట్టించుకోరు, అదే ఉన్న వాళ్ళు ఐతే వాళ్ళు లేచిన, పడుకున్న, దగ్గిన ,తుమ్మినా ఒక సెన్సేషన్ న్యూస్ అవుతుంది దానినే ఈ న్యూస్ చానల్స్ వాళ్ళు ఇంకా హైప్ తీసుకొస్తారు తప్ప ప్రజలకు ఉయోగపడేది మాత్రము అసలు చేయరు, వీళ్లని అని ఎం లాభం జనాలు కూడా అలానే ఉన్నారు, ఒకవేళ మంచి న్యూస్ చేసినా జనాలు నుండి దానికి ఆదరణ రాదు కాబట్టి మన బట్టే వాళ్ళు నడుచుకుంటున్నారు.
H' .
L..m
1000% correct ga chepparu mana gurinchi odhu andi vallaki evadovaniki paisal ekkuva ayi eda pettalo ardham kaka chesina oh waste pani ki highlight chesthunnaru....great eh
Exactly i felt the same
Vellu ila ichhi andhariki korkelu penchadam maaku ala kavaalani adagadam start avuthadhi
Positive thing aa sweets prepare chesina vallaki packing chesina vallaki transport vallaki kontha upaadhi dorikindhi
లేని వాడు ఒక పూట కడుపు నింపుకోవడానికి చాలా కష్టపడతాడు ఉన్నవ్ వాడు లేనివారికి ఎప్పుడు పెట్టారు వృధా ఖర్చు పెడతారు 🙏🙏🙏
తొందరగా పంచి పెట్టండి లేకపోతే పాడైపోతాయి సంప్రదాయ పద్ధతి మంచిదే గాని అతీ,, మంచిది కాదు
ఇదిసాంప్రదాయంఅయినా అవి అన్ని వారి కుటుంబం మాత్రమే తినరు ఊరందరికీ పంచుతారు
Well said.. their money n their wish.. positive news unlike breaking news..
@@kplnrao then they should keep it private. Why to show off?
ఒక పూట తిండి లేక ఆకలితో కొందరు చస్తాంటే గు బలిసి ఉన్నోళ్లు కొట్టుకుంటాళ్ళు
చెత్త న్యూస్
అన్న వీడియో మొత్తం చూసినక కామెంట్ పెట్టు
1.32 కి చూడు అవి ఊరోళ్ల అందరికి పంచుతారు అంటా ..!
neekenduku antha kadupu manta? okavela neeku koti rupayalu lottery tagilithe...nuvvu beedavaalaki panchestaava ...intlo vaalato enjoy chestava? you need not have to answer me... just answer to yourself.... pakkavaallu baagunte orvaleni manastatvam vunte nee chuttoo negative energy wi-fi laaga vuntoone vuntaadi...try to develop positive energy and see the bliss u r gonna have and good things will eventually turn your way....
@@kiraak23 అహ హ్హ్హ్హ్హ్హ్ 👌😆👍
@@kiraak23 evadu etla aina thagalettukoni le gani... Media lo vasthe ilage comment chestharu... Media ki ekkinodu e comments ki kuda siddhapadali
తినడానికి తిండి లేక బాదపడేవారికి ఎంగిలి చేయి దులపరు కానీ చూడండి . అన్న రోడ్డు ప్రక్కన ఆకలితో ఉన్నవారికి భోజనం ఎప్పుడైనా పెట్టావా ఒకసారి పెట్టన్న ఊరుమోత్తం పెట్టిదానిమీద అలాంటోడికి ఒక్కడికి పెట్టింది ఎంతో పున్యం 🙏🙏🙏🙏🙏🙏
మీరు రోజు పెడతారు అనుకుంటా గ్రేట్ బ్రో మీరు...
@@politicalpunch968 బ్రదర్ మీకులా ఉన్నోలం కాదు పనికెల్లి బ్రతికేవాలం కాని సహాయం రోజూ చేయలేము నాకు ఉంన్లదాట్లోనే ఉడతాబత్తి సాయం చేస్తాను ఉంన్నోల్లు లక్షలు మేము లేనోల్లం ఏదో పదీ పరక కృతజ్ఞతలు
ఇచ్చేటోనికి Covid unte, ఊరంతా పాకుతది. జాగ్రత్త.. 😂
🤣🤣
Super👍👍👍
🤣🤣🤭
Hahahahaha
డబ్బు ఉంటే పేదవారికి సహాయం చేయండి అంతే కాని ఇలా ఖర్చులు పెడితే ఎలా 🍗🥃🍺🍺🍺🍺
andariki sare panchutharu anduke pamputharu
Vallu archu chestaleru inapa pette lo dabbulu dachukokunda karchu chestunnaru so chala mandiki upadi dorukutadi yentha sepu anni freega panchali antaru marandi ra jera
Nuvvu pettara ,,vere vallaki kharchu
@@talkuchil1855 ra yentra nenu niku replay ivvale ni pani Nv chusko anni musukoni
@@hyderabadidairies8929 nuvvu em chesavo cheppu Ra ,pulka halwa,lavada ke ball., pakkanodu midha padi yedavademe., Yevadi Karchu vadu pettukuntadu.,,help yendhira help .,,musti nakodaka.
🎉మీ మామ కి గిఫ్ట్ లు ఇచ్చే బదులు పేదవాళ్ళకి ఒక వంద మందికి అన్నదానం చేయొచ్చు కదా 🎉 మీ పబ్లిసిటీ కోసం 🎉
ఇద్దరూ దిట్టంగా ఉన్నారు.
మీరూ ఇద్దరు కలిసి పేదవారికి సాయం చేయిండు సర్
P
ఉన్నోడు ఉండి లేనోడు లేక అంటే ఇదే. చి!
లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు ఉండి ఏడుస్తాడు....
Pls distribute to poor people......if any excess food or any.....God will bless you always....
andariki sare panchutharu anduke pamputharu
మామ అల్లుడు మీ ఇద్దరు ఇలాగే ఉండాలి
మీ గొప్పలు కోసం ఇవ్వడం మాని, పేదలకు హెల్ప్ చేస్తె బాగుంటది
ఒక బలిసిన గొర్రె ఏమి చేస్తే మిగతా బలిసిన గొర్రెలు దాన్నే ఫాలో అవుతాయి అంతకంటే ఎక్కువ చేస్తాయి గొప్పకోసం
తగ్గేదే లే.
ఇలాంటి పనికి రాని వాళ్ళ విషయాలు ప్రసారం చేయకండి
Superb andi
గొప్ప అని చూపించుకోవడానికి పది టన్నుల స్వీట్లు గొప్ప గొప్ప అని చూపించడానికి ఎంత తాపత్రయపడతారు అవే డబ్బులు ఎంత మంది పేద వాళ్లకి ఇచ్చి ఉంటే ఒక నెల రోజుల పాటు వారికి ఆహారం దొరికింది వాళ్లు ఎంత సంతోష పడతారు.
ఆకలి చావులు మనదేశంలో చాలానే ఉన్నాయి బ్రదర్
Maa ooru
Chinnappudu ikkade chaduvukunna
I like my village
Super🙏👍👌👌👌👌👌
అంత వుంటే అనదలకి లేని వారికి ఎవ్వచ్చుగా...
Its better to spend money for poor girl marriage.Any how is ur money ur wish ..
అనాధల పిల్లలకి ఇవొచ్చుగా ఇలాంటివి, అవసరమా గొప్పలకు పోవడం,,,
స్వీట్స్ అన్నీ వూర్లో అందరికి పంచుతారట. మంచిదేగా. ఇందులో తప్పేముంది.
వాళ్ళ స్థానంలో మనమే ఉంటే, కామెంట్స్ లో మనం అందరం ఇప్పుడు చెప్పే నీతి వాక్యాలు పాటిస్తామా.
పదివేల కిలోల స్వీట్ ఎల్లబెట్టుకుంటారు.ఇదేమన్నా పనికిచ్చే వార్తేన ఆ
andariki sare panchutharu anduke pamputharu
@@8956deep news vaallaki kuda panchinattu unnaru... Andhuke e gottam gadu news ki ekkinchadu
That is గోదావరి great 🙏🙏👍👍👌👌👌
ఏమైతేనేం...అవి అన్నీ ఇంటోల్లకే కాదు కదా ఊరు అందరి నోరు తీపి చేయడానికే...మంచి పనే చేశారు.👏👏👏👍
Meku helping neture vuntey malaga appulatho problems lo vunnavallaku help cheyandi....life anta me name cheppukuni chala family's happy ga vuntae.....👏👏👏
Money makes all things possible.
Super andhariki panchandi , baaga thintaru andharu.edhi kada Godavari Prema. Super
లాక్డౌన్ తో పేదలు ఎంతోమంది తిండిలేక చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ పరిస్తితితుల్లో అలాంటివారికి హెల్ప్ చేయండి మీకు ఆ తృప్తే వేరు. కానీ ఇదేమి పైశాచికంరా బాబు
మీరు ఇలాగే గొప్పలకు పోతే....తరువాత ఆ డబ్బాలు మిరే మోసుకోవాల్సివస్తుంది..
అల్లుడు చేసిన పనికి మామ కూచుండి తిన్నడనికికాదు రోడ్డు మీద కూచుని అమ్ముకునే డనికి ఇస్తున్నట్లు ఉంది 😄😄
ఇవి.... బలిసిన మామ కి.. ఇచ్చే బదులు
లేనోడికి... ఒక్క పూట అన్నం.. ఒక జత. బట్టలు ఇస్తే బాగుండును..
లేదా పేద పిల్లలకు... కట్టుకోడానికి బట్టలు ఇవ్వాల్సింది
ఇంకా బాగుండును......
👌👌👌👌👌👌
Food is very precious in
Corona time
Please help the poor people
And take poor people blesses
Super family
Andhari sampradayalaku respect evali, nice saray, 👌
Sweet Shop వాడు బాగుపడాలిగా అందుకే.
Good.
Good family
Soooo great
Super
వలకు వుంది అత్త గారి గోపల కోసం పంపించాడు న్యూస్ మీడియా వలకి ప్రజలకు పనికి వచ్చే వాటిని ప్రచారం చేస్తే బాగుంటుంది ఈల్ల ఎవరో స్వీట్ తినరు అది ఒక వింత జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు చానెల్ వలు
News cheppinodilki buddhiledu anta balisi untay pedavalliki help cheyandi
తిండి లేక కొందరు తిన్నది ఆరగక కొందరు
East Godavari ❤️
Nice
ఏంది రా సామి ఇది😊👍👌💐🎂
కరోనతో..మాలటి.వలకి...సాహయంచేయవచుకాద.తిండి లేక.కోటుకుంటునము..
వున్నొలు చెస్థారూ లేనోల్లు చూస్తారు వున్నొలు ఎం చేసిన అది వింతే లేనోల్లు ఎంత చేసిన వ్యర్థమె వున్నొలు వృద చేసిన లెన్నోలు పొదుపు చేసిన కష్టమే వున్నొలు దగరా ఎంత వున్నా ఇంక కవల్లా అంటారు లేనోల్లు కాస్త వుంటే చాలు అంటారు
బలిసినోళ్ళ బతుకు బంగారమే కానీ తినేది ఆ గుప్పెడు మెతుకుల కూడే కానీ బంగారం కాదు
పేదలు సాదలు కూడా తినేది ఆ గుప్పెడు మెతుకుల కూడె పైపై మెరుగులు కడుపు లో ఇమడవు అదే దైవ నిర్ణయం
Please send all oldgehomes 🙏
వాడి మామకు అంటే తెలివిలేిదు. కానీ అల్లుడు చూస్తే చదువు కునవడిల ఉన్నాడు, అంత money వెస్ట్ చేసే బదులు, ఏ ఆనద పిల్లలకు బుకెడు అన్నం పెడితే బాగుడేది...
లేనోనికి కోడిని కోసిన పండుగె వునోనీకి బరేను కోసిన పండుగే
నాకు తెలిసి ఇవి కష్టపడ్డా సొమ్ము కాదు గాలికి వచ్చినవి గాలికే పోతాయి లే ...
🙏🙏🙏
super revenge bro
Wat a great nephew..he had... really lucky that family...
👍
Very good 👍
Andariki pedavallaku panchandi adi great news avuthadi
ఆకలి కొన్న..... పేదల కోసం..ఈ ఖర్చులో సగం కర్చు చేసిన వారు రెండు రోజులు ఆకలికి అలమటించరు.ఇందులో వృదా ఎంతౌతుందో గమనించగలరు.పెద్ధలు
Super andi
Hiii.Sabira..gud .. mrng
Ee kutumbam ma urlo unna bagundedi naku kuda sweet box 📦 ichevaru na bad luck😔😢
ఉన్నొడి పుండు బాధ కూడా ప్రపంచానికి పెద్ద న్యూస్
లేనివాడి ఇంట్లో పెళ్లి జరిగితే కూడా పక్క వీధి వాళ్లకు కూడా తెలియదు అని చదువుకున్నాం కదా
అంతా డబ్బు మయం
Thenatanike Leni vallaku kuda panchipettandi baguntadhi
Sweet shop pettukondi 😀
Andhulo half amount ayina leni vallaku ichuntey padhi mandhi santhoshamga vuntaru..vunnavallaki em ichina dhani viluva evariki teledhu...lenivariki konchem ichina adhi vallaki chala goppaga kanipisthundhi..pls help the needy people...
10 tannulu 10 tannulu 10 tannulu ani 3 saarlu cheppala.....😂😂😂😂
Baga
అరే నేను గోదావరిలో పుట్టి ఉంటే బాగుండేదిరా అబ్బాయ్ లేకపోతే గోదావరి అమ్మాయిని అయిన పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది...
Hashtag to INCOME TAX department
High range competition.
Incometax rides please..
😭😭😭😭😭
Woow.... Alludu ki yam mariyadhaa.... Very nice but 2 years varaku wait chasi chudali... Mamma alludu kottukookundaa undali
🤣
@@sasivlogs274 Atha..Alludu..mama vaddu
Thaggedele😎
🤔🤔🤔🤔🤔😄😄😄😄సూపర్ 👌👌👌👌👌
బలుపు అనాల వతం అనల
ఏమి న్యూస్ రా బాలరాజు ఇది ఎవరికి ఉపయోగం ఏదైనా పనికొచ్చే న్యూస్ పెట్టండి మీ విలువలు మరువకండి
Income tax file cheyali
బలుపు డబ్బులు ఎక్కువ ఐయితే ఇలాగే ఉంటుంది
యాంకర్ బాగా లావు ఐతుంది చూసారా ఈ ది కూడా న్యూస్ మీడియా 🙏😭
Ayya
Nenu oka private school teacher ni Naku salary ledu nalanti Varu chala Mandi unnaru meru nalanti variki help cheyandi please
Meet goppalu sare meru sare antha vunte annam leni vallu yendharo vallaku ivvachu ga
Debbu madam Dabba kottulli. hmtv
"Dhanam mulam idam jagath "money is god "
డబ్బు బలుపు అంటారు అంతే
కొత్త షాప్ పెడుతున్నారు అనుకుంటా
అయినా మీ టివి కులమా తెగ చూపించేస్తూన్నారు ఏదో ఒలింపిక్ లో బంగారు పతకం సాధించినట్లు
Jai Jagan jai jagan
సుజాత I love you.
Pichi antaru sir dheenni