Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
పిలచిన పలికేవా..... ఓ కోడినాగన్నా...మురిపెను తోడనే నిను కొనియాడగా రారా......నాగో............పిలచిన పలికేవా ఓ కోడినాగన్నామురిపెను తోడనే నిను కొని యాడగా రారా !2!కాకాని సాంబశివుని మెడలో ఉన్నవా !2!మన సింగరాయ పాలెం లోన నీవే స్థిరముగా ఉన్నవా !పిలిచిన!పలని సుబ్రమణ్యస్వరునిగా ఇలలో వెలిశావ !2!మోపిదేవి గ్రామం లోన కొలువై ఉన్నవా !పిలిచిన!భక్తులంతా కలిసి నీకు భజనలు చేసేదమే.. !2!ఈ భజనకు రావయ్యా నాగ దీవించి పోవయ్య...!పిలిచిన!రావేర నాగన్న .. దిగి రావేర నాగన్న !2!ఏమని పిలవనురా నిన్నేమని కొలవనురా !2!Speed: రావేర నాగన్న .. దిగి రావేర నాగన్న
🕉️🕉️🕉️🙏🙏🙏🌹🌹
పిలచిన పలికేవా.....
ఓ కోడినాగన్నా...
మురిపెను తోడనే నిను కొనియాడగా రారా......
నాగో............
పిలచిన పలికేవా ఓ కోడినాగన్నా
మురిపెను తోడనే నిను కొని యాడగా రారా !2!
కాకాని సాంబశివుని మెడలో ఉన్నవా !2!
మన సింగరాయ పాలెం లోన నీవే స్థిరముగా ఉన్నవా
!పిలిచిన!
పలని సుబ్రమణ్యస్వరునిగా ఇలలో వెలిశావ !2!
మోపిదేవి గ్రామం లోన కొలువై ఉన్నవా !పిలిచిన!
భక్తులంతా కలిసి నీకు భజనలు చేసేదమే.. !2!
ఈ భజనకు రావయ్యా నాగ దీవించి పోవయ్య...!పిలిచిన!
రావేర నాగన్న .. దిగి రావేర నాగన్న !2!
ఏమని పిలవనురా నిన్నేమని కొలవనురా !2!
Speed: రావేర నాగన్న .. దిగి రావేర నాగన్న
🕉️🕉️🕉️🙏🙏🙏🌹🌹