మా తోటి కోడలికి పుట్టింటి నుంచి వచ్చిన సారెలు! ఆంధ్రాపల్లెటూర్లలో సారి పెట్టే విధానం

Поділитися
Вставка
  • Опубліковано 22 лют 2024

КОМЕНТАРІ • 73

  • @mudigulamrajeswari5729
    @mudigulamrajeswari5729 2 місяці тому +41

    ఇలాంటి సారెలు మీలాంటి వాలు ఇస్తే లేని వాళ్ళు కూడా అడిగితే ఏం చేయాలి, పాపం ఆ తల్లితండ్రులు ఎంత అప్పు చేశారో😢

    • @HomemakerSujji
      @HomemakerSujji  2 місяці тому +7

      Chesaru
      Kani tappadu
      పెట్టకపోతే అత్తగారు సాధింపు భరించలేదు కదా

    • @mudigulamrajeswari5729
      @mudigulamrajeswari5729 2 місяці тому +3

      నాకు ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి కి ఇలాగే సారెలు పెట్టి అప్పులు అయ్యాను అందు కి నాకు బాధ అని పించింది మన పిల్లలకు ఎంతో పెట్టాలని ఆశావుంటుంది కానీ మనకి ఉండాలి కదా అని అనుకోవద్దు నేను ఎప్పుడూ ఎవరికి కామెంట్ పెట్టను కానీ ఈ సారి చూసి పెట్టాలని నా వేళ్ళు నాకే తెలియకుండా టైప్ చేసేసాయి

    • @HomemakerSujji
      @HomemakerSujji  2 місяці тому +5

      అయ్యో అవునా అండి పరవాలేదులే ఆడపిల్ల ఉన్న వాళ్లకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో

    • @HomemakerSujji
      @HomemakerSujji  2 місяці тому +7

      పెట్టకపోతే కూతుర్నే సరిగ్గా చూడరేమోనని అప్పు చేసి మరీ పెడతా తప్పదు కదా

    • @vinnakotaramachandramurty2041
      @vinnakotaramachandramurty2041 2 місяці тому +2

      ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు ఇస్తారు.

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 4 місяці тому +8

    చంటి బిడ్డ వస్తుందంటేనే ఇంట్లో అందరికీ ఆనందం,ఈ సందడి బాగుంది

  • @rajasekhar4336
    @rajasekhar4336 4 місяці тому +2

    చాలా బాగున్నాయి మీ సాంప్రదాయాలు...❤️

  • @dhanalakshmi-jq7cx
    @dhanalakshmi-jq7cx 3 місяці тому +6

    Great 👍 andi neneppudu choodaledu eee sare paddathi

  • @Moneycalculations
    @Moneycalculations 4 місяці тому +4

    Tata gari 🎉🎉

  • @anjalivankat508
    @anjalivankat508 4 місяці тому +5

    Tata garu🙏🙏🙏💚

  • @manasapalakolanu7329
    @manasapalakolanu7329 2 місяці тому +2

    Kodhali amma Vala asthi amukovali anukuthanu

  • @yeshalanavya5225
    @yeshalanavya5225 4 місяці тому +1

    Supar

  • @divya.143
    @divya.143 Місяць тому

    Madhi Andhra Village ne but sare ante enni undav చలిమిడి కోకోనట్ banana sweets two types done

  • @bhargavigangadevi4463
    @bhargavigangadevi4463 Місяць тому

    Vallu unnadi ammukovali andi

  • @user-db6tq5tk6y
    @user-db6tq5tk6y Місяць тому

    Ela pedite kompalu ammu kovaala

  • @karrra.ashakiranrani4349
    @karrra.ashakiranrani4349 Місяць тому

    Anni items ki yentha karchi, ipudu sugar lu bp lu. Instead of that you can serve the food who are in needy

  • @officialcrimsongamerZ
    @officialcrimsongamerZ 3 місяці тому +7

    Asalu sodi channels akkuvaga ayipotunnayi informatative videos vundatledu.

  • @kakaniratnakumari972
    @kakaniratnakumari972 2 місяці тому

    అమలా పురం దగ్గర ఏ ఊరు అండి

  • @rekhasripathi9739
    @rekhasripathi9739 Місяць тому

    Vammooooo

  • @PS-tb5yc
    @PS-tb5yc Місяць тому +1

    Elanti channels chusi tesukurani vallani Koda tesukuramantunnaru..

  • @GaneshGani-vy2jc
    @GaneshGani-vy2jc 2 місяці тому +1

    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🌹🌹🎉🎉🌹🌹

  • @user-yp8pz8ig5s
    @user-yp8pz8ig5s Місяць тому

    Good bye

  • @user-on2sb7el2f
    @user-on2sb7el2f 18 днів тому

    మీ ఊరు అక్కడ

  • @karrra.ashakiranrani4349
    @karrra.ashakiranrani4349 Місяць тому +1

    Ammaye tharupu valaki yentha kastam.

  • @user-pk2wb
    @user-pk2wb 2 місяці тому +2

    Inka eppudu marutundi e society..enni rojulu elantivi chestharu ..... parents kids ki ivalsinde health , education and independent nature alavatu anthe kani elantivi kavvu ...elantivi expect chase in laws , husband and encourage chesthuna parents ki aite R.I.P
    Sorry no hard feelings for you andi

  • @shruthiradoni2376
    @shruthiradoni2376 Місяць тому +2

    Paddatula perutho adapillala parents emavaali ...we should not be encouraging this ...money ekkuva unte lenivallaki panchite edaina prayojanam

  • @user-hr4lp6gu4d
    @user-hr4lp6gu4d 3 місяці тому

    Me,Amma,nanalu,cotilola,oyama

  • @varahikitchen
    @varahikitchen Місяць тому +1

    Layni valla paristhithi enti.

  • @LakshmikanthamKatrenikona
    @LakshmikanthamKatrenikona 4 місяці тому +3

    మాకు పంపు సారి సిస్టర్ 🎉😂😂❤

  • @prameelagaddam2936
    @prameelagaddam2936 Місяць тому

    Ivi chusi andaru ilaga aduguthunnaru.

  • @kavithashyamm4857
    @kavithashyamm4857 2 місяці тому +4

    వమో లెనోల పరిస్థితి ఎంటి

  • @srilakshmia3443
    @srilakshmia3443 Місяць тому +1

    itu vanti video lu chusi, ee maadiri saare teesuku raledani kodallani peedinchi, yedipinche atta lu tayaru ayte, aa papam lo konta bhagam neeku vastundi talli!

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 4 місяці тому +2

    Tatagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saidevi6246
    @saidevi6246 2 місяці тому +1

    Mony unte echukovach, kani valaku echaru meru tendhi Ane athagaru unte kastam, kondariki entha echina satisfaction undadu

  • @rajaremalli
    @rajaremalli 21 день тому

    Ant

  • @user-nx8hp9hj6b
    @user-nx8hp9hj6b 2 місяці тому +1

    Asalu chinnapapaku Drishti teyaladu Andukani E sampradayom lada mee Entlo

  • @ManyamRamana
    @ManyamRamana 4 місяці тому +2

    Sister village name

  • @Lifeofmanisatishvlogs
    @Lifeofmanisatishvlogs 4 місяці тому +3

    Abhoo

  • @chinnabollu627
    @chinnabollu627 4 місяці тому +4

    Ye uru andi medi

  • @shailajauppala-nd5cd
    @shailajauppala-nd5cd 29 днів тому

    Sare techina ammayi husband yem chestaru

  • @parvathisrinivas9239
    @parvathisrinivas9239 Місяць тому +1

    గోదావరి జిల్లాలో ఇలాగే పెడతారు

  • @swapanbhanu3974
    @swapanbhanu3974 4 місяці тому +18

    మాసైడు చిన్న పాపకి వాల్ల అమ్మకి బట్టలుతెస్తె మాఏక్కువ 2కాన్పుకు

    • @HomemakerSujji
      @HomemakerSujji  4 місяці тому +1

      Avna..
      ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటది అనుకుంటా

  • @taranginipatro5028
    @taranginipatro5028 4 місяці тому +1

    E ooru medi

  • @user-or9ee1vu5z
    @user-or9ee1vu5z 4 місяці тому +1

    E vuru akka midhi madhi kotipalli

  • @manaprapancham7471
    @manaprapancham7471 Місяць тому

    Simply casting time meaningless video

  • @sujathaallada5358
    @sujathaallada5358 9 днів тому

    ఖర్చు ఎక్కువగా వుంది అందరూ ఇలా తేలేరు కదా డెలివరీ ఖర్చు సారె ఖర్చు కలిపి తల్లి దండ్రులకి ఎంత భారం అవుతుంది

  • @KalpanaGuttula-id4ot
    @KalpanaGuttula-id4ot 2 місяці тому +1

    Hi andi medi Amalapurama.... Palakolla... Muramallaa

    • @HomemakerSujji
      @HomemakerSujji  2 місяці тому

      మేము ఉండేది పాలకొల్లు
      మా అత్తగారి వాళ్లది అమలాపురం దగ్గర మురముళ్ళ అంటే అమలాపురం నుంచి ఒక వన్ అవర్ ఉంటది

    • @KalpanaGuttula-id4ot
      @KalpanaGuttula-id4ot 2 місяці тому

      @@HomemakerSujji madi muramalla daggara KESANAKURRU ma attagaridi... Madi mummidivaram

    • @HomemakerSujji
      @HomemakerSujji  2 місяці тому

      @@KalpanaGuttula-id4ot ok
      కేసిన కూర తెలుసండి మా తోటి కోడలు వాళ్ళు ఉండేవాళ్ళు

    • @KalpanaGuttula-id4ot
      @KalpanaGuttula-id4ot 2 місяці тому

      @@HomemakerSujji ooh okk but memu Vizianagaram lo vuntam andi ma husband ikkada job chestaru Dr.reddys laboratorys lo

    • @HomemakerSujji
      @HomemakerSujji  2 місяці тому +1

      Ok

  • @kakaniratnakumari972
    @kakaniratnakumari972 2 місяці тому

    అమలా పురం దగ్గర ఏ ఊరు అండి