బ్రదర్ చాలా బాగానే చాలా విషయాలు చెప్తూనే ఉన్నావు, కాకపోతే పశువుల పాక విషయములో కొన్ని వి షయాలు ని అర్థం చేసుకోవడంలో మీ ఆలోచనను తప్పు వెతకాలి అనే విధముగా కనపడుతున్నది. ఎందుకంటే పశువుల పాక అనేది యేసు యొక్క జన్మ ఘటనని ఆ సందర్భాలలో జరిగిన సంఘటనలను ఆ యొక్క వాతావరణ విధానాలను ప్రజలకు అర్థము అయ్యేఎలాగా ఉండాలని ఆ పశువుల పాక యొక్క విధానాన్ని ఏర్పాటు జరుగుచున్నది. అంతేకని పశువుల పాక యేరుషలేము నగరంలోనే ఉన్నదని కాదు, నక్షత్రము యేరుషలేము నగరంలోనే ప్రకాశించింది అని కాదు, అదే విధముగా ముగ్గులు రాజులు యేరుషలేము నగరం లోనికి వచ్చారని అంతటితో వారి ప్రయాణము ఆగిపోలేదు, ఇంకా ముందుకు సాగింది. గొర్రెల కాపులు యొక్క ప్రయాణము యేరుషలేము నగరము లోనికి వెళ్ళినారు అని కాదు. యేసు మరియా జోసెఫ్ ప్రయాణము అనేది ఒకే ప్రాంతంలో ఆగిపోలేదు. వారి ప్రయాణము సాగుతూనే ఉన్నది. అయితే బైబిల్లో చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని తెలియ పరచుట కొరకై పలు రకములైన జంతువులను, వ్యక్తులను, రాజులను వారి యొక్క ఒంటెలను ఆ యొక్క యేరుషలేము నగరము యొక్క భవనాలను, యేసుప్రభుని ఉంచిన ఆ స్థలాన్ని. ప్రజలకి అర్థమవులాగున, ఆ యొక్క స్థితి విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవటంలో కూడా కొంచెం సహనం ఉపయోగించు, అంతే కానీ తప్పును వెతకాలి అనుకోకుండా అనుకోకుండా వాస్తవాలు ఏమేమి ఉన్నవి అక్కడ తెలుసుకుంటే అది తప్ప లేక సరైన విధముగా చెప్పబడిందని తెలుసుకో గలవు. కొన్ని విషయాలలో తొందర పడుతున్నావు నువ్వు కూడా ఎంతో నిదానంగా ఎంతో తెలివిగా మాట్లాడుతున్నావే కానీ కొన్ని కొన్ని విషయాల్లో తొందరపడి పోతున్నావు సరేనా నీ అవగాహనతో అదే విధముగా ఆ పదిమంది కన్యకలు విషయంలో కూడా ఏదో చెప్పు కొచ్చారు, ఇప్పుడు మాట్లాడే సమయము లేదు కావున. నేను చెప్పాలనుకున్నది ఒకటే మీరు చాలా నీదానముగా మాట్లాడచ్చు ఉన్నారు కాకపోతే కొన్నిసార్లు కొన్ని కొన్ని సార్లు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి అంటే మొదటిగా అక్కడ చెప్పిన విషయాలు వాస్తవికంగా జరిగినవా లేదా మరియు అ ప్రాంతమంతా ఓకే సాతలాన్ని చూపిస్తూ ఉన్నదా లేక వేరే వేరే సందర్భాలు సమయాలు చూపుతుఉన్నదా లేదా అనేది కూడా కొంచెం ఆలోచించాలి. అప్పుడే నీకు తెలుస్తుంది.
🙏🙏🙏 అన్న వందనాలు
వందనాలు అన్న👌👌👌🙏🙏🙏
వందనములు అన్న🎉🎉🎉
🙏🙏🙏 అన్న వందనాలుచక్కని గాత్రం మధుర గానం
వందనాలు అన్న
చక్కని సందేశం దేవునికి స్తోత్రములు వందనాలు అన్న
వందనములు అన్నచాలా చక్కని సందేశాన్ని అందించారు
మంచి వర్తమానం అందించారు అన్న
🙏🙏🙏 అన్న వందనాలుమంచి వర్తమానం అందించారు అన్న
చక్కని స్వరం అన్న దేవుని స్తోత్రం వందనములుమంచి సమాచారం అందించారు అన్న దేవుని స్తోత్రం వందనములు
మంచి వర్తమానం అందించారు అన్న🙏🙏🙏 అన్న వందనాలు
క్రిస్మస్ అంటే ఏమిటి ? బ్రదర్ కిరణ్ పాల్ గారు. W.C.M