బిగ్ బ్రేకింగ్, తిరుపతి లడ్డూ పై సుప్రీంకోర్టు నిర్ణయం! అటు సగం,ఇటు సగం

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024

КОМЕНТАРІ • 93

  • @rstar3397
    @rstar3397 2 години тому +46

    దేవుడి నుంచి ఐతే తప్పించు కోలేరు...సుబ్రమణ్య స్వామి ఐతే బాబు ను వదల డు,ఆయనే ఈరోజు స్వయం గా వాదించాడు..

  • @madhumaddali7597
    @madhumaddali7597 2 години тому +33

    లడ్డు వివాదం విచారణ లో SC జడ్జి కూడా
    వుండాలి.

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 години тому +52

    అక్కడ కూటమి ఇక్కడ కూటమే.స్వతంత్రంఎక్కడ?అంతా జగన్ మీద తొయ్యడానికే.

    • @Arunk484
      @Arunk484 2 години тому

      Mari musukuni kurcho raa😂

  • @rstar3397
    @rstar3397 2 години тому +41

    గుడ్డి కంటే మెల్ల మేలు లాగా వుంది లే తీర్పు...నొప్పించక ,తానొప్పక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ...

  • @adilakshmi6589
    @adilakshmi6589 2 години тому +36

    ఇప్పుడు "పోతున్నాం మోసం"
    తర్వాత "పోయాం మోసం" అనుకోవాలి.
    అంతేగా.. అంతేగా..😂

  • @rstar3397
    @rstar3397 2 години тому +31

    తీర్పు ఐతే ఇంకా కల్తీ కాలేదూ లే...చూద్దాం...

  • @rstar3397
    @rstar3397 2 години тому +21

    సీబీఐ ఎంక్వైరీ అనొచ్చు కదా...

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 2 години тому +18

    అందరూ వాళ్లేగా వీగిపోయినట్లె లే

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 години тому +17

    అమీర్ గారు ఎంక్వయిరీ చేసిన చిక్కేది ఏమీ లేదు వీళ్ళందరూ టిడిపి గవర్నమెంట్ వాళ్లు వెంకటస్వామి పరువు తీస్తూ ఉంటారు ఇదే జరిగే

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 2 години тому +10

    రాత్రి బాబు, మోడీ మధ్య బేరాలు కుదిరాయి

  • @ramakrishnadoddipatla7745
    @ramakrishnadoddipatla7745 2 години тому +16

    ఇది ముసుగులోగుద్దులాట అంటారు దీన్నే.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 2 години тому +17

    ఏది న్యాయం అని చెప్పటానికి SUPREM COURT also ఫియరింగ్, డెసిషన్ not fair, న్యాయం చెప్పటానికి కాకుండా మీడియటర్ లా చేస్తుంది not fair

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 2 години тому +15

    అసలు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ?
    ఒక తాగుబోతు డాక్టరు కేసు కు అతి ఉత్సాహం చూపి సీబీఐ ఎంక్వైరీ వేసిన ఈ కోర్ట్ లు
    కోట్లాది మంది భక్తుల మనోభావల కి సంబంధించిన ఇష్యూ లో ఇంత నిర్లక్ష్యం ఏంటి ?

  • @ramireddy9788
    @ramireddy9788 2 години тому +25

    స్వతంత్ర దర్యాప్తు అనిపించటం లేదు.

  • @sravanpammi3469
    @sravanpammi3469 2 години тому +6

    మోడీ హిందూ అని చేపి ఈ విషయాన్ని వదిలీ రాజకీయా లు చేస్తున్నారు

  • @Anusha.nallagonda
    @Anusha.nallagonda 2 години тому +15

    ఈ రోజు సుప్రీంకోర్టు ఇలాంటి అటూ ఇటూ కాని నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆ రోజే అర్థమైంది..."ఎప్పుడైతే పురూ ఆంటీ సుప్రీంకోర్టు వాదనలను ధిక్కరించిందో అప్పుడే.."
    సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన మర్నాడు మెంటల్ కళ్యాణ్ నసుగుతూ మాట్లాడి, నిన్న తిరుపతి సభలో మళ్ళీ రెచ్చిపోయినప్పుడే ఇంకా బాగా అర్థమైంది, వెనుక మళ్ళీ ఏదో కుట్ర, తేడా జరుగుతోందని..
    ఏదేమైనా దీని వెనుక ఈ కుట్రలకు, కుతంత్రాలకి కారణమైన నిజమైన దోషులకు ఆ దేవుడే ఖచ్చితమైన శిక్ష విధిస్తాడు..

  • @JogiReddy-p7m
    @JogiReddy-p7m 2 години тому +15

    సూపర్ అమీర్ అన్న చూద్దాం?

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 години тому +8

    స్వాతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలి... పవన్, పురు మీద చర్య తీసుకోరా జడ్జెస్.. మరి సామాన్యులు కూడ కోర్టు మీదా తిరగబడితే ఊరుకుంటారా

  • @nagarajumotapothula-c6e
    @nagarajumotapothula-c6e 2 години тому +8

    సిట్టింగ్ జడ్జి కూడా ఉంటే బాగుండేది

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 2 години тому +2

    పవన్ కల్యాణ్ ఇచ్చిన వార్నింగ్ కు సుప్రీం కోర్టు కూడా బయపడింది😢😢😢😢

  • @madhumaddali7597
    @madhumaddali7597 2 години тому +5

    ఈ లడ్డు విచారణ కమిటీ లో రాష్ట్రానికి సంబంధించిన అధికారులు వుండకూడదు.
    సీబీఐ నీ ఎంత మంది నమ్ముతారు.పైగా ఫుడ్ సేఫ్టీ అధికారి CBN control లోకి
    వెళ్తే గోవిందుడు గోవిందా.అందుకే SC జడ్జి
    ఖచ్చితంగా విచారణలో వుండాలి.
    లేకపోతే......లడ్డు......గంగలో.......

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 2 години тому +4

    అంతా మేనేజ్మెంట్ 40ఇయర్స్ ఇండ్రాస్ట్రీ రమణా లోడ్ ఎత్తలిరా

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 2 години тому +3

    అటు ఇటు కాని రిపోర్టే వస్తుంది.

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 2 години тому +2

    SIT మీద అంతా నమ్మకముంటే skill స్కామ్ కేసు అప్పుడు ఎందుకు సిట్ వద్దు సిబిఐ కావాలి అని అడిగారు

  • @Shaikabdullah-g6b
    @Shaikabdullah-g6b 2 години тому +2

    Supreme Court Report ki GADUVU kooda Vidhinchali.

  • @ramamohanareddy8716
    @ramamohanareddy8716 2 години тому +2

    Very good decision.

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 2 години тому +6

    👍no use... It's for eye wash. 👍

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 2 години тому +2

    S .4 decades experienced A1 skilled 7691 CHA BAN na Mazaka.👍
    Jayhoo NON Democratic alliance.

  • @NarayanaNS0363
    @NarayanaNS0363 Годину тому

    ఆఖరికి సుప్రీంకోర్టు కూడ మధ్యేమార్గం అనుసరిస్తుంది... స్వతంత్రగా అలోచించి నిష్పాక్షపాతంగా ఉండే దర్యాప్తు సంస్థ ను నియమించ లేకపోయింది...కూటమి ప్రభుత్వం కూటమి దర్యాప్తు సంస్థ బాగుంది... సత్యమేవజయతే!

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 Годину тому

    Supreme Court frightened with the warning of Purandareswari.

  • @nanip1459
    @nanip1459 2 години тому +2

    Maku nammakam ledhu cbi ki purthiga endhuku ivvadam ledhu

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Годину тому

    మొదటి నుండి నాకు అనుమానమే ఇది ఖచ్చితంగా బీజేపీ ఆడుతున్న ఆడిస్తున్న నాటకంలో భాగమే అని.

  • @sambusankar1663
    @sambusankar1663 2 години тому +3

    State officers undakudadu only central team to jarapali

  • @EVMbustards
    @EVMbustards 2 години тому +2

    సుప్రీం కోర్టు సిట్టింగ్ judge కాకుండా వేరే ఏ కమిటీ ఐనా వేస్టే... ఆ నలుగురు అధికారులు కూటమి ఎలా చెబితే అలా report ఇస్తారు... ఇద్దరేమో త్రిపాఠి లాంటి వాళ్ళు, ఇద్దరేమో ram singh లాంటి వాళ్ళు ఉంటారు...ఆ food safety department officer ని మొన్న election commissioner లను నియమించినట్లు తమకు నచ్చిన వాణ్ణి వేసుకుంటారు...బహుశా ED లో పనిచేసిన గాంధీ లాంటి వాడు ఎవడో ఉండే ఉంటాడు ...కాబట్టి వాళ్ల report ... పుష్కరాలప్పుడు 29 మంది చనిపోతే సోమయాజులు ఇచ్చిన report లాగే ఉంటుంది...న్యాయం జరుగుతుందని అనుకోవటం శుద్ధ దండగ...చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఇరుక్కోవడం తప్ప ఈ committee వల్ల ఒరిగేదేమీ లేదు... Next elections లోపు మోడీకి చంద్రబాబు ఎదురు తిరిగితే report చంద్రబాబుకు against గా వస్తుంది...లేకపోతే అప్పటి లోపు ఎటువంటి report కూడా రాదు...ఒకవేళ వస్తే...అది comfusion లో unfair గా ఇవ్వడం జరుగుతుంది గానీ వేరేలా ఉండదు...

  • @sreenivassunnapu7656
    @sreenivassunnapu7656 2 години тому +1

    Supreme Court Vaaru Sumotaga Sitting Jurdge gari tho Inquiry Cheyali

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 Годину тому

    వై ఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ నిర్వహించిన విచారణ, హత్య చేసాను అన్న వ్యక్తికి బెయిలు ఇవ్వడములో సహకరించడం వంటివి చూసిన తరువాత వారి విచారణ మీద నీలి (పసుపు) నీడలు కమ్ముకున్నాయి.

  • @KRISHNA-qo2mt
    @KRISHNA-qo2mt Годину тому

    ఇంత నిస్సిగ్గుగా నగ్నంగా సిట్ ని సమర్థించిన కేంద్రం దాని పరిధిలో పనిచేసే సీబీఐ మీద ఎంతవరకు నమ్మకం ఉంటుంది ఎంతమాత్రం కాదు మాకు నమ్మకం కూడా లేదు జుడీషియల్ ఎంక్వైరీ జరగాలి అది కూడా సుప్రీంకోర్టు జడ్జితోనే విచారణ జరగాలి ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే ఉండకూడదు

  • @jrpreddy2003
    @jrpreddy2003 Годину тому +1

    Next election వరకు లాగుతారు

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 2 години тому +3

    Telaedi ఎప్పుడో

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 Годину тому

    Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 2 години тому +1

    మళ్లీ మోసపో?!

  • @vishnuarja5189
    @vishnuarja5189 Годину тому

    టైం పాస్ చేసే తీర్పు.

  • @rajeswarkodali6128
    @rajeswarkodali6128 2 години тому +3

    ఈ SIT వలన ఏమి ప్రయోజనము వుండదు. సుప్రీమ్ కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి తో కమిటీ వేసి విచారణ జరిపించాలి.

  • @AravindKumar-nf2uu
    @AravindKumar-nf2uu 2 години тому +1

    😂😂😂😂
    Chakram baby is great

  • @a_ff2513
    @a_ff2513 Годину тому +1

    So State government SIT nunchi Central government SIT ki vellindi annamaata. Yedukondala vaada venkataramana govinda govinda............

  • @user-rd5uj4ss2m
    @user-rd5uj4ss2m 59 хвилин тому

    👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻కానీ 5 లో 2 మళ్ళీ టీపీఎస్ వాళ్ళుండాలంటే... కాస్త డౌట్ వస్తోంది 🤔🤔🤔చెంబడి చెత్త మేనేజ్మెంట్ గురించి అందరికీ తెలుసు కదా 🤔

  • @venkataramanadommeti-f5h
    @venkataramanadommeti-f5h 2 години тому +1

    Vicharana emi vundadu...e case telataniki currect ga 6. years padutundhi......

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Годину тому

    నేను ముందే చెప్పాగా అమీర్ సుప్రీం కోర్టు ది ఆరంభ శూరత్వం తప్ప యేమీ ఉండదు అని.న్యాయమా నిన్ను నువ్వే రక్షించుకో

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 2 години тому +1

    సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వలేదు...
    చంద్రబాబు చెప్పిందే ఇప్పించాడు 😢😢😢😢

  • @RajasekharaNarsing
    @RajasekharaNarsing 2 години тому +1

    Ameer devudu vunte vellaku siksha vestadu

  • @panditvinodhbandela3363
    @panditvinodhbandela3363 2 години тому +2

    andaru okkatavutaru..

  • @JayaLakshmi-ez3ot
    @JayaLakshmi-ez3ot 2 години тому +1

    AEYNATTE! KUTAMI KI ANUKULAM

  • @prstube8925
    @prstube8925 2 години тому +1

    Adulterd Ghee not at all used in laddu no need to have any enquiry

  • @elurivenkateswara2623
    @elurivenkateswara2623 2 години тому

    CBN management

  • @chandrasekhara8756
    @chandrasekhara8756 2 години тому +1

    Supreme court verdict may also be polluted. Waste of time, at least supreme court should have given warnings to Chandra Babu not to repeat this kind of false allegations against God or on opposition without sufficient proof. What is the guarantee that CBN wouldn't make these kind of false allegations and spend 5 years period without any development in AP.

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 2 години тому

    Sir I am not having confidence in this committee Since 50 50%from central and state Governments scope for putting pressure on this committee by both Governments

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 Годину тому

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @vst9136
    @vst9136 2 години тому +1

    Vallu nijayathi gaa pani sesthey bagutundhi lekha pothey Aa venkateswara swamy padda siksha vestaru

  • @sreeramakrishnalic9348
    @sreeramakrishnalic9348 2 години тому

    Eee committee members state vaallu kaabatti, information leak chestoovuntaaru cbn & gang ki

  • @venkatappareddy5571
    @venkatappareddy5571 Годину тому

    NDA😂😢😅 govanda😂😢😅

  • @mohammadkutubuddin2692
    @mohammadkutubuddin2692 2 години тому

    Final ga jagan meeda naydataru.Anta manage cheystaru.

  • @Nature.117
    @Nature.117 2 години тому

    స్వ తంత్రం. there is CBN.present his time runing in state and country.all are in country is one side and cbn is othere side.he may change everything what is wants.BUT ONE DAY WILL COME,UNTILL WAIT FOR JUSTICE. NOw it is Just Ice.

  • @shankarreddy2109
    @shankarreddy2109 2 години тому

    Govindaa thandree nee bhakuthulamu memu 🙏🏻

  • @suryahi7247
    @suryahi7247 2 години тому

    Tuss tuss mani anioinchindi

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 2 години тому

    CBI , ED, sitting judge enquiry lekunda special SIT yente? Edhe chala kutra, ee report jagan ki againast ga vasthade, next election time ki political ga jagan pyna vadtaru edhe.

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 Годину тому

    MODI CONTROL C.B.I, C.B.N.CONTROL S.I.T. VEERU KUTAMI RULING,LO NAYAMU EAMI AASISTTAMU AA TIRUMALA VENKKAYA NAYAMU CHEYYALI.

  • @satyaofficial6339
    @satyaofficial6339 2 години тому +4

    BJP plane idi

  • @dbapiraju6035
    @dbapiraju6035 Годину тому

    మొన్న నీ లడ్డు వీడియో ఒకదానికి,చివరికి చంద్రబాబు కు అనుకూలంగా మలుపు తీసుకుంటుందని కామెంట్ చేసాను. ఒక్కసారి వెరిఫై చెసుకో అమీర్.

  • @awesomesauce789
    @awesomesauce789 2 години тому

    ye ooko anna cheeda back plan undi valkandaru okate ga oh Kapil sibal is very sr judge SS kuda matladali aa sc maji judge load vaddu but State 2 thise 2police fssa valla valle gujarat cbi vallle bjp so ika cases oettadaniki ready subva reddy jarunakar dharma

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg 2 години тому

    Eee analyst edhina tanaki oka topic meeda nachhakapotey ayana matala venaka ata antaru adey topic nacchi tana party ki anukulamu ga matladali anukuntey ata aney Toka mata tisesi matladataru?

  • @AleemBasha-z6t
    @AleemBasha-z6t Годину тому

    అటు సగం, ఇటు సగం, కలిపితే ఒకటి, ఆ ఒక్క నిజము ప్రజలు తెలుసుకున్నారు,,,,