ఫ్లూట్ వాయించడంలోని కిటుకులను చాలా చక్కగా విపులీకరించిన మీకు నమస్కారాలు SIR..ఇటువంటి విషయాలను ఆకళింపు చేసుకున్న వారే పేరు ప్రఖ్యాతులు సంపాదించ గలుగుతారు.
మీరు బాగా అర్థం అయ్యేలా చెబుతున్నారు.ప్రథమంగా ప్రయత్నం చేసి పాఠం నేర్చుకునే మాలాంటి వారికి చాలా సులభంగా ఉంటుంది. మీ ఫోన్ నంబర్ తెలుపగలరు.మీతో ఫ్లూట్ గురించి కొద్దిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. 🌹🕉️శ్రీమాత్రేనమః శుభంభూయాత్ 🌹
సప్తస్వరాలు ఏడే సార్. కానీ టాప్ లో స మళ్లీ రిపీట్ అవుతుంది. గుర్తుకోసం దాన్ని ఏడుగా చెప్పానే తప్ప... సప్తస్వరాలను ఎనిమిదిగా మార్చడానికి కాదని విన్నపం. అర్థంచేసుకోగలరు. ధన్యవాదాలు
Bro iam very big fan of flute ma kurnool lo meelaga clean ga cheppevaruleru please Naku flute chinna pati ambition please bro Naku flute nerpiyandi bro
S స్వప్త స్వరాలు, పై సా తోకలిపి 8 అని అనకూడదు, మరీ మంద్ర మధ్యమ తార స్థాయులు కలిపితే చాలా అవుతాయి సప్త స్వరాల నుంచే అవన్నీ, కాబట్టి మనం సప్త స్వరాలు అని మాత్రమే చెప్పాలి
Thank you so much sir. నేను ఇలాంటివి చక్కగా స్వీకరిస్తాను. రెండోసారి "స" రిపీట్ అయినప్పుడు టాప్ లో ఊడాలి. మొదటి సారి వచ్చినప్పుడు బేస్ లో ఊదుతాం. రెండు స్వరాలకి వ్యత్యాసం ఉంటుంది. అందుకే అలా సార్. You are always welcome.
స, రి, గ, మ, ప, ద, ని....ఇవి మాత్రమే సప్త స్వరాలు...., స, రి, గ, మ, ప, ద, ని, మళ్ళీ 'స' అందులో చేర్చకూడదేమో...చేరిస్తే అవి సప్త స్వరాలు కాదు...అష్ట స్వరాలు అవుతాయి కదా...ఏదో సంగీత పరిజ్ఞానం అంతగా లేని వాణ్ణి... ధైర్యం చేసి సంగీత ఖని అయిన మీ ముందు నా అభిప్రాయం తెలియజేసినందుకు అన్యధా భావించరని ఆశిస్తున్నాను...

మ్యూజిక్ మీద గాని ఫ్లూట్ మీద గాని ఎటువంటి అవగాహన లేదు కానీ నాకు ఫ్లూట్ మ్యూజిక్ నేర్చుకోవాలని.. చాలా ఆశ..
నేర్చుకోండి.. Sir. చాలా గొప్ప వాయిద్యం అది.. మాటలు సరిపోవు flute గొప్పదనం చెప్పడానికి.
సూపర్ గా చెప్పావన్న నాకు చాలా బాగా అర్థమైంది మీ లాగా అందరూ చెప్పలేరు ఇది దేవుడు మీ కిచ్చినవరం God bless your home 🙌🏻
అద్బుతం చాలా సరళంగా చెప్పారు
Really hats off
ఫ్లూట్ వాయించడంలోని కిటుకులను చాలా చక్కగా విపులీకరించిన మీకు నమస్కారాలు SIR..ఇటువంటి విషయాలను ఆకళింపు చేసుకున్న వారే పేరు ప్రఖ్యాతులు సంపాదించ గలుగుతారు.
చాలా బాగా చెప్పారు సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.I like ఫ్లూట్.
Excellent sir, correct గా అర్థం అయ్యేలా చెప్పారు
Thank you sir, I am following your classes , I am very much happy sir
Chala baga chepthunnaru.....tnq
చాలా మంచి ఇన్పర్ మీషన్ ఇచ్చారు సార్ ధన్యవాదాలు
Super చాలా చాలా బాగా చెపుతున్నారు
Very clarity information. Pls share your previous links. Great Efforts. Thank you
Super ga cheparu guru naku flute nerchukovalani vundhi
మీరు బాగా అర్థం అయ్యేలా చెబుతున్నారు.ప్రథమంగా ప్రయత్నం చేసి పాఠం నేర్చుకునే మాలాంటి వారికి చాలా సులభంగా ఉంటుంది.
మీ ఫోన్ నంబర్ తెలుపగలరు.మీతో ఫ్లూట్ గురించి కొద్దిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.
🌹🕉️శ్రీమాత్రేనమః శుభంభూయాత్ 🌹
9912199-650
చాలా బాగా చెబుతున్నారు. థాంక్యూ వెరీమచ్.
చాలా సులభతరం గా చెప్పారు సార్🙏🏼
tq so much sir
hats of your hardwork sir
Very good explanation sir I ever hear this type of explanation sir
Chala baaga ardham maintlu chepparu
సప్తస్వరాలు (7) మాత్రమే ఉంటాయి.
మీరు ఎనిమిది (8) స్వరాలు అంటున్నారు.
కాని మీ టీచింగ్ బావుంది 👍
సప్తస్వరాలు ఏడే సార్. కానీ టాప్ లో స మళ్లీ రిపీట్ అవుతుంది. గుర్తుకోసం దాన్ని ఏడుగా చెప్పానే తప్ప... సప్తస్వరాలను ఎనిమిదిగా మార్చడానికి కాదని విన్నపం. అర్థంచేసుకోగలరు. ధన్యవాదాలు
As a lerner iam very happy go on right teeching of hidden sangeetham.
Detailed explanation sir 🙏
Tq so much sir
Nice explanation sir,
Very good and easy teaching sir really great 🎉
చాలా వివరంగా చెప్పారు సార్
25Years..Nudy.. Practice Chesthuna. Ipudu..Ardamithudi... Sir....Ila .yevaru Chepa Ledhu 🎉🎉🎉🎉
Chala baga class chepthunnaru sir thank you my God bless you sir
Excellent explanation and guidance.
బాగా వివరిస్తున్నారు సార్🙏
Nice video 💐🙏 thank you sir 👌🎉🎉🎉
Really Awasome Sar ❤
I ❤ Music
Super sir very nice sir
Excellent Explaining Sir...
Thakyou sir chala Baga chepparu
You are teaching very very good
Chalaa baagaa cheppaav thammudu.
V nice explanation sir thanks
Excellent teaching 👌👌👌
సూపర్ విశ్లేషణ 🙏👍🌹
Great anna
Chala baga chepparu TQ sir
Excellent Performance Sir
thank you so much sir
Super bro...
బాగా చెప్పారు తమ్ముడు ❤
Thank you అన్నయ్యా
thanks for sharing. god bless you child.
Thank you so much maa.
అద్భుతమైన వీడియోస్ .....🌹🌹☘️🌹🌹
Thank you so much for all
Excellent sir
Nicely explained!
ధన్యవాదాలు 🙏🙏🙏
VarmagRu,chakkati nerpari thanamlofiutu patalu vivaristunnaru ssrao guntur....
గురుదేవోభవ
Bro iam very big fan of flute ma kurnool lo meelaga clean ga cheppevaruleru please Naku flute chinna pati ambition please bro Naku flute nerpiyandi bro
@@Madhu-p8t8i thank you so much for your heartful words. Definitely I will teach you bro.
Super brother
Excellent 👍
Aigiri Nandini song swaram
మీరు సూపర్ sir
thank you so much sir
అద్భుతం 👌సార్ ❤️
super sir
Vruddhsramam lo vunnaremo chudandi.chuttupakkala anni vruddhasramamli vethakandi.
బ్రదర్.... అసలు ఏం చెప్పదలిచారో సరిగా అర్థం అయ్యేలా చెప్పండి.
super 👌
స్వర జ్ఞానం రావాలి.
ఎవరైనా నేర్పించే వాళ్లు ఉంటే నేను నేర్చుకుంటాను సార్.
Super Anna..
Excellent 👌👌 sir 👍👍
మాంచి విశ్లేషణ .
Excellent
Good bro
Sir super clarity tap bass repeet okkasari
Sure sir
Anna naadhi oka chinna suggestion alaane breathing exercises emianaa unte cheptaraa lekunte alantivi m avasaram ledhaa annaa
I will definitely do sir
Super sir
Sir.నేర్చుకోవాలనీ.ఉందీ.
Sir super
anna intha vislationga evaru cheppale.tq
ఏదో మీ అభిమానం సార్
Ala jaragadu bhayya... Half notes untai... Shruti teda untadi.. Gamakalu... Vayinche teda.... Ma lone pa vayinvhe lanti boldu logiklu untai mostly shruti
ok sir good but 8 స్వరములలో ఏవి high pitch ga ఏవి
low pich lo use chesthamo chepithe inka clarity untundhi Sir
@@RamRamRamRamRamrrr చెప్పాను సార్.
@@telephantmedia tomarrow call cheya vacha sir miku
@@RamRamRamRamRamrrr yes చెయ్యండి
ABBA anta baga chepputunnaru babu.ala palukutae flute lo swaralu andukuly Dane.just I am under stand..t qs babu
Thank you so much andi
Spr
Sir top lo ఎలా ప్లే చెయ్యాలో basss లో ఎలా play cheyyalo cheppandi sir
తప్పకుండా సార్
@@telephantmedia tq sir
సంగీతములో సప్త స్వరాలు ఉంటాయి సరిగమపదని కానీ 8 స్వరాలు ఉండవు
Nijame madam. ఫ్లూట్ లో "స" రెండో రౌండ్ లో రిపీట్ అయినప్పుడు టాప్ లో ఊదాలి.
Guruvugaru🙏 naamadhi ninnu pilichindi gaanamai song ki keys cheppandi
Sure sir
We are expecting more videos sir 🙏
Sure sir
Hi anna, we are getting some distraction with the background slightest music please let it be mute.
Thank you brother. Next time definitely take care.
Kirrak mama
Tq అల్లుడూ
Sir flute motham mee utube lo videos dwara nerpisthara sir please reply sir
yes sir. naaku telisinadi motham youtube lone cheppesthaanu. tq sir
@@telephantmedia ok sir thq u so much sir
@@telephantmedia sir best flutes under 500 cheppandi sir
Ya
Super
Anna sound notlonundi ravala flute lo nundi ravali I mean swaram
ఫ్లూట్ లో నుండి గాలి మాత్రమే రావాలి. స్వరాలు వేళ్ళ కదలికల ద్వారా రావాలి
Manchi flute okati cheppandi konukuni nerchukumtanu
Sure
Online or offline
@@telephantmedia konali
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻
Sir Mitho matladalani undhi alaaa contact number unte cheppandi
9912199-650
Mitho matladali sir , how can i get your number sir
muralikvarma@gmail.com
Sir.mee phone no.pettandi.please
🎉
Trial and error very hard
స్వరాలు ఏడు... సప్తస్వరాలు అంటారు... ప్లీజ్
nijame. but sa anedi high pich lo mallee repeat avutundi. daanitho kalipithe 8. anthe saar. thank you so much
S స్వప్త స్వరాలు, పై సా తోకలిపి 8 అని అనకూడదు, మరీ మంద్ర మధ్యమ తార స్థాయులు కలిపితే చాలా అవుతాయి సప్త స్వరాల నుంచే అవన్నీ, కాబట్టి మనం సప్త స్వరాలు అని మాత్రమే చెప్పాలి
సర్ స రి గ మ ప ద ని 7 స్వ రా లె
Thank you so much sir. నేను ఇలాంటివి చక్కగా స్వీకరిస్తాను. రెండోసారి "స" రిపీట్ అయినప్పుడు టాప్ లో ఊడాలి. మొదటి సారి వచ్చినప్పుడు బేస్ లో ఊదుతాం. రెండు స్వరాలకి వ్యత్యాసం ఉంటుంది. అందుకే అలా సార్. You are always welcome.
7..మాతృమే...అక౬రాలు.8.కాదు
స్వరములు 7 అండి 8 కాదు
స రి గ మ ప ద ని
nijame sir. but 'sa' mallee repeat ainappudu top lo vasthundi kada. anduke daanni 8 ga cheppaanu. ardhamchesukogalaru.
స, రి, గ, మ, ప, ద, ని....ఇవి మాత్రమే సప్త స్వరాలు...., స, రి, గ, మ, ప, ద, ని, మళ్ళీ 'స' అందులో చేర్చకూడదేమో...చేరిస్తే అవి సప్త స్వరాలు కాదు...అష్ట స్వరాలు అవుతాయి కదా...ఏదో సంగీత పరిజ్ఞానం అంతగా లేని వాణ్ణి... ధైర్యం చేసి సంగీత ఖని అయిన మీ ముందు నా అభిప్రాయం తెలియజేసినందుకు అన్యధా భావించరని ఆశిస్తున్నాను...
Thank you so much sir. నేను ఇలాంటివి చక్కగా స్వీకరిస్తాను. రెండోసారి "స" రిపీట్ అయినప్పుడు టాప్ లో ఊడాలి. మొదటి సారి వచ్చినప్పుడు బేస్ లో ఊదుతాం. రెండు స్వరాలకి వ్యత్యాసం ఉంటుంది. అందుకే అలా సార్. You are always welcome.
@@telephantmedia మీ సహృదయతకు ధన్యవాదములు...
👌👌👌👌👌👌
Me phone no పెట్టు అన్న
9912199650
ఓరయ్య! ఏడుస్వరాలను8అంటున్నావు సరే సరిగమపదని అనే స్ధానాలను తప్పు గా చూపిస్తూ యున్నావు తమరు చెప్పేది సరిగా లేదు సరిఛేసుకో ఓ సంగీత దర్శకుడా!!😂😂😂
@@LaNaidu-c9h తమరు చెప్పేది ఏ సంప్రదాయ సంగీతమో చెప్పలేదు. స్వరాలు ఎనిమిది అని ఎందుకు ప్రస్తావించానో మీకు అర్థం అయినట్లు లేదు.
చెపింధే చెపుతున్నారు ఏమి అర్ధం కా లేదు
Try to watch it again, sir. If not, ask me.