E tv వారికి నేను మీ అభిమానిని మరియూ మంచి సంగీతం అస్వాదించే ఒక వ్యక్తి గా మీకు నా చిన్న విన్నపం, ఫ్లూటిస్ట్ శ్రీనాగరాజు గారి కార్యక్రమంలో చక్కటి సంగీతం అస్వాదిస్తున్న సమయంలో మీరు మధ్య మధ్యలో ఎడిట్ చేసి చేర్చినటువంటి ఈల శబ్ధాలు మరియు అరుపులు అసలు సంగీతాన్ని మరుగున పడేలా చేస్తుంది. కావునా ఇటువంటి సంగీత కార్యక్రమాలలో అటువంటి శబ్ధాలు కాకుండా చప్పట్లతో మరింత మెరుగ్గా ఉంటుదేమో అలోచించగలరు. ఇది నా యొక్క చిన్న విన్నపం, మరియు సూచన.
నాగరాజు గారు మీకు పాదాభివందనం సార్. మీ వేణు గానం తో మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. మీరు నిండు నూరేళ్లు హాయిగా చల్లగా ఆరోగ్యం గా ఉండాలి. మమ్మల్ని మీ వేణు గానం తో మైమరపించాలి
నేను 2 years శాస్త్రీయ సంగీతం ఫ్లూట్ నందు నేర్చుకుంటూ మనేయాల్స్సి వచ్చింది. 13 సంవత్సరాల తరువాత నాగరాజు గారి ప్రోగ్రాం చూసి మళ్ళీ నాయొక్క సంగీత గమ్యాన్ని 7 నెలలుగా మొదలుపెట్టి సాధన చేస్తున్న. నాకు మళ్ళీ సాధన చేయాలన్న కోరిక కలిగించిన నాగరాజు గారికి నా హృదయపూర్వక ధ్యవాదములు.
అన్నగారు మీరు ఎందుకు సంగీతం మానేయాల్సి వచ్చింది అనే అడగను ఒక్కొక్కరి ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఉంటుంది గనుక నాకు తెలుసు మళ్లీ ట్రై చేయండి ప్రతి మనిషిలో ఏదో ఒక కల ఉండాలి ఆ కళ మీరు ఎందుకు కాకూడదు ఇట్లు మీ శ్రేయోభిలాషి బాగన్న బిల్డింగ్ పెయింటర్🎉 నేను కూడా హార్మోనియం వాయిస్తూ భజనలు టాప్ గా నిలిచిన నాకు కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు మళ్లీ నేర్చుకోవాలి అనుకుంటున్నాను నేర్చుకుంటా ఈ ఇది తప్పనిసరి మీరు కూడా నేర్చుకోండి అన్నగారు థాంక్యూ🎉🎉🎉🎉
Makosam chalala manchi programs chesthunnaru chala chala Happy ga vundi fantastic songs flutist nagaraju garu love you etv chalala manchi programs chesthunduku
సార్....స్ర్కీన్ మీద ఇంద్రజ గారు మీ వేణు గానం విని ఎంత పరవశించి పోయారో. మా ఇంట్లో అందరూ విని అంతకు మించిన ఆనందం పొందినాము.అసలు సంతోషాన్ని మాటల్లో చెప్పలేము, ఆ ఫీలింగ్ స్వయంగా ఫీల్ అయితేనే తప్ప
Improvisation of all songs is beyond imagination Nagaraju. My blessings to you You will bring happiness to millions of people and bring laurels to the Telugu land and our country
అయ్యా E tv వారికి నమస్కారాలతో నేను మీ అభిమానిని మరియూ మంచి సంగీతం అస్వాదించే ఒక వ్యక్తి గా మీకు నా చిన్న విన్నపం, ఫ్లూటిస్ట్ శ్రీనాగరాజు గారి కార్యక్రమంలో చక్కటి సంగీతం అస్వాదిస్తున్న సమయంలో మీరు మధ్య మధ్యలో ఎడిట్ చేసి చేర్చినటువంటి ఈల శబ్ధాలు మరియు అరుపులు అసలు సంగీతాన్ని మరుగున పడేలా చేస్తుంది. కావునా ఇటువంటి సంగీత కార్యక్రమాలలో అటువంటి శబ్ధాలు కాకుండా చప్పట్లతో మరింత మెరుగ్గా ఉంటుదేమో అలోచించగలరు. ఇది నా యొక్క చిన్న విన్నపం, మరియు సూచన.
ఏదో జగత్తులోనికి వెళ్లినట్లుంది.. no words to utter . అద్భుతమైన ప్రదర్శన. ఆ వేణువు నాదం వెనుక ఒక feel ఉంది. వారి జీవితకాలపు శ్రమ దాగి ఉంది. న భూతొ, న భవిష్యతి... అయ్యా నాగరాజు గారు.. మీతో పాటు మీ కుమారుడు కూడా flute తో దిగితే ఇంకా అంతే సంగతులు.. మళ్ళీ మేము normal కావడానికి 2 రోజులు పడతాయి. మీవాడు సామాన్యుడేమి కాదు మాస్టారూ
Nenu oka pedha flutist avali anukona flute kosam yeno yeno life lo vadhulukona but ah devudu naku e vidhya evaledhu.. I love flute I miss music 😭😭😭 13 year nundi poraduthuna now my age 32
nagaraju garu..ee peru vintey naku Venky movie ee gurthuku vasthundi :) anyways super sir mee flute music. I dont know why this hasnt got many views..flute is one of the most difficult instrumnet to play
Meeru visirina gaali ma manasu la unna venuvu lo nunchi.. mee chethi vella madyalo natyam chesthunna oka natya mayurila kanipsithu ma chevulaku impunu kaligisthu hrudayalanu meete nadam laaa agupisthundi andiii... super asalu
నాకూ ఫ్లూట్ music చాలా చాలా ఇష్టం మిలో ఎంతమందికి ఇష్టం వుందో వొక like వేసుకోండి
Naku kuda
హృదయాంతరాళంలో ఎక్కడో దాక్కున్న ఆనందాన్ని .పలుకరించారు సార్. మూగబోయిన మనసుని తట్టి లేపారు .సార్.
👌👌🙏🙏
E tv వారికి నేను మీ అభిమానిని మరియూ మంచి సంగీతం అస్వాదించే ఒక వ్యక్తి గా మీకు నా చిన్న విన్నపం, ఫ్లూటిస్ట్ శ్రీనాగరాజు గారి కార్యక్రమంలో చక్కటి సంగీతం అస్వాదిస్తున్న సమయంలో మీరు మధ్య మధ్యలో ఎడిట్ చేసి చేర్చినటువంటి ఈల శబ్ధాలు మరియు అరుపులు అసలు సంగీతాన్ని మరుగున పడేలా చేస్తుంది. కావునా ఇటువంటి సంగీత కార్యక్రమాలలో అటువంటి శబ్ధాలు కాకుండా చప్పట్లతో మరింత మెరుగ్గా ఉంటుదేమో అలోచించగలరు. ఇది నా యొక్క చిన్న విన్నపం, మరియు సూచన.
Yes mam
నాగరాజు గారు సూపర్ అండి👌🏻 మనుసు తన్మయత్వం తో పులకరించి పోయింది👌🏻👌🏻👌🏻
thanks
Aa sir ki entha mandi like vestharu👌👌👌 sir
Superrrrrrrrrrrrrrrrrrrrrrr😍
@@mdvfriends4644 s
@@pavancherry997 s
Motivation comedy s telugu
Bro.. Already akkada like button undhii.. Ga.. Akkada vestham...
నాగరాజు గారు మీకు పాదాభివందనం సార్. మీ వేణు గానం తో మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. మీరు నిండు నూరేళ్లు హాయిగా చల్లగా ఆరోగ్యం గా ఉండాలి. మమ్మల్ని మీ వేణు గానం తో మైమరపించాలి
thank you
@@FluteNagaraju One kind request. Sundari neeve nenanta song from dalapathi meeru play chesthe vinalani undi! Please Sir ! 🙏🏻
@@abhinavprabhu308 sure
Miru Aa Saraswathi matha putrulee sir
నాకు ఫ్లూట్ మ్యూజిక్ చాలా ఇష్టం💞💞💞😍😍😍
ఎంతో మైమరిచిపోయాను వింటూ💞💞
Same naku chala istam
K🌹🤭🤭🤭🤭
@@kranthikumar7971 eee e eeeeee
Thank you so much 😊
@@FluteNagaraju meru super sir 👌👌
ఘనీ భవించిన హృదయ మైన ద్రవిస్తుంది
ద్రవించిన మనసు భాష్పంజలి కార్చడం తథ్యం sir ఆ శక్తి మీ మధుర గానానికి వుంది
మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది.sir. ఇంకా అనేక రకాల music s వినాలని వుంది.
నేను 2 years శాస్త్రీయ సంగీతం ఫ్లూట్ నందు నేర్చుకుంటూ మనేయాల్స్సి వచ్చింది. 13 సంవత్సరాల తరువాత నాగరాజు గారి ప్రోగ్రాం చూసి మళ్ళీ నాయొక్క సంగీత గమ్యాన్ని 7 నెలలుగా మొదలుపెట్టి సాధన చేస్తున్న. నాకు మళ్ళీ సాధన చేయాలన్న కోరిక కలిగించిన నాగరాజు గారికి నా హృదయపూర్వక ధ్యవాదములు.
అన్నగారు మీరు ఎందుకు సంగీతం మానేయాల్సి వచ్చింది అనే అడగను ఒక్కొక్కరి ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఉంటుంది గనుక నాకు తెలుసు మళ్లీ ట్రై చేయండి ప్రతి మనిషిలో ఏదో ఒక కల ఉండాలి ఆ కళ మీరు ఎందుకు కాకూడదు ఇట్లు మీ శ్రేయోభిలాషి బాగన్న బిల్డింగ్ పెయింటర్🎉 నేను కూడా హార్మోనియం వాయిస్తూ భజనలు టాప్ గా నిలిచిన నాకు కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు మళ్లీ నేర్చుకోవాలి అనుకుంటున్నాను నేర్చుకుంటా ఈ ఇది తప్పనిసరి మీరు కూడా నేర్చుకోండి అన్నగారు థాంక్యూ🎉🎉🎉🎉
Good sir
Superb sir
❤
బాగ నేర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది , ఫ్లూట్ ఎక్కడ కొన్నారు
ఉదయభాను గారు నాగారాజు గారిని అభినందించటానికి వాడిన పదజాలం సూపర్!!!!
Yes
సార్ నీ పెర్ఫార్మన్స్ కు సూపర్ ఎక్సలెంట్ ఇలాంటి పదాలు ఎన్ని ఉన్నా తక్కువే సార్ అంత బాగుంది🙏👌👌👌👌👌👌
Mi chethilo flute....memu ayyam flatu.... 🥰Ur amazing ☺️😉👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు తెలుగు వారు కావడం..మా అదృష్టం🌻🌻🙏🙏🎵🎵🎼🎼
Kind request for the editors....don't add extra noises like whistles to any music videos it's really annoying.....It's a pure Art Respect it....
🙏🏻 exactly
Yes
ప్లూటో గ్రహం వరకు వినిపించే మీ ఫ్లూటుకు బెస్ట్ విషెస్🎉🎉🎉🎉
Makosam chalala manchi programs chesthunnaru chala chala Happy ga vundi fantastic songs flutist nagaraju garu love you etv chalala manchi programs chesthunduku
ఏమని కామెంట్ చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు.ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.సంగీత సరస్వతి మీ రూపంలో ఉంది సార్.మీకు పాదాభివందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇలాంటి.ఆరేకేషట్.నేను.చూడలే.అంతసూపర్.వాయించారు.సార్..మా.మనసుకు.హయి.అనిపించిన.మీమొరళీనాధం
I c u లో పేషెంట్ దగ్గర పాడితే అందరూ క్యూర్ ఐపోతరు.
Nijame
🥱
గ్రేట్ నాగరాజు గారు పాట వింటుంటే హాయిగా ఉంటుంది ఎంత అందంగా అంటే మాటల్లో చెప్పలేం❤❤❤ బాగన్న పెయింటర్ నిజామాబాద్
మీరు వాయిస్తుంటే పోయే ప్రాణం తిరిగి వచ్చినట్టుంది సార్
👌👌👌👌👌 మాటలు రావడం లేదు ఎన్ని లైక్ లు కొట్టిన తక్కువే
My ears filled with such divine things..... Lord Krishna flute in nagarju Hari hands ❤️❤️❤️❤️👌👌👌👌
Hi madam
How are you
శ్రీదేవి డ్రామాకంపెనీ వారిని కాంటాక్ట్ అయ్యే ఫోన్ నెంబర్స్ తెలుపగలరు
ధన్యవాదములు
నేనైతే ప్రేనమే ఇస్త ఫ్లూట్ అంటే కానీ చిన్నప్పటి నుండి నేచుకోవలని కోరిక కానీ ఇప్పటివరకు సరిగ్గా ప్లే చెయ్యలేను❤❤❤
Sir mi flute vinte anandam pongi potundi wow real legend sir miru......e krishudu ah dwaparayugam krishnudi leelalu gurthu chestunnaru
This is my Indian telugu music. 🙏🙏🙏🙏 Hats off sir. Suppppeer
No words to speak excellent
Super Mind Blowing Singing With Flute music 🎵🎵
చాలా చాలా బాగుంది ❤️💕
No words... Only ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ Nagaraju Sir 🙏
Like morning meditation 🧘♂️
Excellent sir
నిజంగా మీరు కనబడితే పెద్ద సమానమే చేయాలని ఉంది సార్ సూపర్ మైండ్ బ్లోయింగ్
Hai ReshmiSudheer.................Mind Blowing Nagaraju Anna Hetsup Hetsup Hetsup............Guntur Abbai
Mesmerized performance....Nagaraju gaaaru....🙏🙏🙏🙏.
Flute Nagaraju you tube channel ilanti songs chaaala unnai....simply superb...I watched recently.... ❤️❤️❤️❤️...
చాలా అద్భుతమైన ప్రదర్శన 🙏🙏🙏🙏
సార్....స్ర్కీన్ మీద ఇంద్రజ గారు మీ వేణు గానం విని ఎంత పరవశించి పోయారో. మా ఇంట్లో అందరూ విని అంతకు మించిన ఆనందం పొందినాము.అసలు సంతోషాన్ని మాటల్లో చెప్పలేము, ఆ ఫీలింగ్ స్వయంగా ఫీల్ అయితేనే తప్ప
మీ వేణు గానానికి.. మేము.. పరవశించిపోయాం.. సార్... ఎంతలా... అంటే.... మేము కూడా ఫ్లూట్ నేర్చుకునేంతలా.... 🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰
చాలా చాలా అద్భుతం. మీరు మరిన్ని వాయించాలని ఆ దేవుని ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలి.
మాటలు లేవు సర్ 👌👌👌 చాలా చాలా నచ్చింది నాకు
Speech less sir... really no word's...mind blowing...
Noo words to sayy...antha chepinaaa thakkuveyyy.. It's very hard wrk really.. All the best andi... 😎😎🤗❤
Just HATS OFF, amazing performance 👏👏👏
Mind blowing performance 😍😍😍... Esp, From 07:44 it was lit 🔥🔥🔥
Mind heart pulse n kidneys blown with the ultimate high sweetest performance !
God has treated you special soooo because of your talent sooooo blessed wonderful presentation master
ఎవరు చెప్పారండీ ఊపిరి తీసుకుంటే ప్రాణమొస్తుందని, మీరు ఊపిరి ఊదితే మాకు ప్రాణమొస్తుంది.
దుమ్ములేపవ్ కదా స్వామి..... 👌👌👌👌
Improvisation of all songs is beyond imagination Nagaraju. My blessings to you You will bring happiness to millions of people and bring laurels to the Telugu land and our country
No more words sir
Really I loved it 🥰
We are all seeing in this type of talented people in only for shree devi drama company
Keka swamy dinchesadu gaa aa song ni..keka sir...
కలియుగ శ్రీ కృష్ణుడు మీరు ఫ్లూట్ తో మా మనసుని దోచుకున్నారు ❤❤❤❤❤
హృదయాంతరాళంలో ఎక్కడో దాక్కున్న ఆనందాన్ని .పలుకరించారు సార్
అయ్యా
E tv వారికి నమస్కారాలతో నేను మీ అభిమానిని మరియూ మంచి సంగీతం అస్వాదించే ఒక వ్యక్తి గా మీకు నా చిన్న విన్నపం, ఫ్లూటిస్ట్ శ్రీనాగరాజు గారి కార్యక్రమంలో చక్కటి సంగీతం అస్వాదిస్తున్న సమయంలో మీరు మధ్య మధ్యలో ఎడిట్ చేసి చేర్చినటువంటి ఈల శబ్ధాలు మరియు అరుపులు అసలు సంగీతాన్ని మరుగున పడేలా చేస్తుంది. కావునా ఇటువంటి సంగీత కార్యక్రమాలలో అటువంటి శబ్ధాలు కాకుండా చప్పట్లతో మరింత మెరుగ్గా ఉంటుదేమో అలోచించగలరు. ఇది నా యొక్క చిన్న విన్నపం, మరియు సూచన.
Yes
Venuvu kastam klistamu adi isai tunes superb good sir plz keep going
Nagaraju garu mee flute music very nice . mind blowing sir . super 👌🏻🙏💞❤️suuuuper
Naaku asalu music antene entho istam mee flute music nannu vere lokamloki teesukellindi nagaraju gaaaru ❤🐞🌹
Oh my goodness
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ 👌👌👏
Super sir... especially roja movie,premadesham movie bgm👌👌
దేవుడు ఇచ్చిన వరం సార్.......❤
మీకు హృదయ పూర్వక నమస్కారములు.
మీ గానానికి భాదతో ఉన్న మనస్సు కూడా ఆనందం తో వుప్పొంగుతుంది.
ఏదో జగత్తులోనికి వెళ్లినట్లుంది.. no words to utter . అద్భుతమైన ప్రదర్శన. ఆ వేణువు నాదం వెనుక ఒక feel ఉంది. వారి జీవితకాలపు శ్రమ దాగి ఉంది. న భూతొ, న భవిష్యతి... అయ్యా నాగరాజు గారు.. మీతో పాటు మీ కుమారుడు కూడా flute తో దిగితే ఇంకా అంతే సంగతులు.. మళ్ళీ మేము normal కావడానికి 2 రోజులు పడతాయి. మీవాడు సామాన్యుడేమి కాదు మాస్టారూ
Great Tallent sir ...🙏🙏
No words to express 👌👌❤️❤️
మీరు వేణువు వాయిస్తుంటే మనసు పులకరించి పోతుంది సార్
EXCELLENT PERFORMANCE WE NEVER BEFORE LISTEN
One thing I want to say always 👉OLD IS GOLD👈😘
Mallemala vallaki hatsap bayya talent unnavallani bayataki testunnaru🙏🙏
Watching this daily. Thank you Nagaraju garu and Mallemaala 🙂
సూపర్ గా వావించారు మాస్టారు
ఇంద్రజ గారి నవ్వు సూపర్, లవ్ యు స్మైల్, ఉదయ భాను గారి నవ్వు సూపర్...
Sridevi drama company team ki oka like
Nenu oka pedha flutist avali anukona flute kosam yeno yeno life lo vadhulukona but ah devudu naku e vidhya evaledhu.. I love flute I miss music 😭😭😭 13 year nundi poraduthuna now my age 32
Talent evadu abba sothu kadu ❤️👍
శ్రీదేవి డ్రామా కంపెనీ ఆయన ఈటీవీలో అందులో కూడా అనేక రకమైన వాయిస్ లో విన్నాను చాలా బాగున్నాయి ధన్యవాదములు❤❤❤❤ బాగన్న పెయింటర్ నిజామాబాద్ 🙏🙏🙏
Super sar❤
Excellent job sir super talented
This is the best&good video I watched, from etv .....excellent performance...
Super mind blowing talent sir
సార్ నేను కూడా పాటలు పాడుత కానీ మీరు ఫ్లూట్ పాడిన విధానం సూపర్ మిమ్మల్ని కలిసి ఫొటో దిగాలి అనిపించింది 🙏గ్రేట్ టాలెంట్
nagaraju garu..ee peru vintey naku Venky movie ee gurthuku vasthundi :) anyways super sir mee flute music. I dont know why this hasnt got many views..flute is one of the most difficult instrumnet to play
Meeru visirina gaali ma manasu la unna venuvu lo nunchi.. mee chethi vella madyalo natyam chesthunna oka natya mayurila kanipsithu ma chevulaku impunu kaligisthu hrudayalanu meete nadam laaa agupisthundi andiii... super asalu
Inni rojulu ekkada vundipoyaru sir meru.. ilanti talent vunna person ni introduce chesina etv variki 🙏🙏🙏
ఎప్పటి నుండో తెలుసు ఈటీవీ ప్రోగ్రామ్ లు చేస్తున్నారు గా
nijanga.me.tallentku..na..paadhaabhivandhanaalu.sir..meeru.lifelong..chalahappyga..undaali..me..family.vaallu..kooda..challagaa..undaali
Me. Hryudayamlo nunchi. Vacchina voice .na hryudayamlo ni patha gnapakalani gurthu chesai sir. Kannillu vacchinai.
😔😔😔😔
Indraja aunty gari judgement super
What a sentence from her!!!
Wonderful sir 😍
సిరివెన్నెల సాంగ్స్ కూడా ఉంటే బాగుంటుంది
Such a nice performance really enjoyed a lot... amazing sir 🙏😘😘
Naga Raju ji, I would say that you are a reward of World .
not from any one country ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Instrumentals are always classic
శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్స్ కి ధన్యవాదాలు టాలెంట్ ఉన్న వాళ్ళందరిని పైకి తీసుకు వస్తున్నారు.
ఈయనకి భగవంతుడి అస్సిస్సులు మెండుగా ఉన్నాయి. అందుకే ఇంత గొప్పగా ఫ్లూట్ వామిస్తున్నాడు
Wahhhh sir wt a talent loved this
Nanu nene marichina Flute muisc one of the best undhi Anna ❤❤❤❤
Wowwwww wonderfull
నాగరాజు గారు మీకు పాదాభివందనం సార్.
Extraordinary Performance Naga Raju Garu
Flute is gift given to world by India.