గంగ కి లంపీ స్కిన్ డిసీజ్ వచ్చింది||Farm Living||B like Bindu
Вставка
- Опубліковано 5 лют 2025
- నా ఇతర వీడియోలు
ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
oui అంటే: • Observe,Understand,Imp...
గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
ప్రశాంతతనిచ్చేవి:
బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
Life at Farm: • Life at Farm😊||B Like ...
గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
• A Beautiful Rainy day ...
• సంక్రాంతి శుభాకాంక్షలు...
ఆరోగ్యకరమైనవి:
• Healthy Meal for healt...
• Healthy Meal for Healt...
• Healthy Meal for healt...
ఉపయోగకరమైనవి:
రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
గృహోపకరణమైనవి:
డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
• Samsung Dishwasher Com...
ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
• నేను నా రెసిపీ వీడియోస...
నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...
Ayyo పాపం గంగ కి ఆ disease త్వరగా తగ్గిపోవాలి. Let Ganga get well soon
Let Ganga get well soon.
నమస్తే బిందు గారు,నేను ఈ మధ్య మీ వీడియోస్ అన్నీ నేను గంగ కోసమే చూస్తున్నాం అండి. ఈరోజు గంగ ని అలా చూసి చాలా భాదేసిందండి. గంగా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మీ ఓపిక కి చాలా హ్యాట్సాఫ్ అండి
వీడియో చూసినంత సేపు మా అమ్మ ఏడుస్తూ ఉంది..... మీ ఓపికకు జోహార్లు.... మీ కుటుంబసభ్యులు అందరూ గంగ శారదా లతో సహా ఆరోగ్యంగా ఉండాలని మనస్సుపూరిౖగా ప్రార్థిస్తున్నాము
బిందు గారు మీకు పూర్వజన్మ సుకృతం గోవుల సేవ మామూలు మనిషి కావడానికి ఎంతొ పున్యం తల్లి కూడ అల చూసుకోదు మీకు 🙏🙏🙏🙏
మనుషులు నే పట్టించుకోని ఈ రోజులలో మీరు గంగ , శారద లకి ఇంత బాగా చేస్తున్నారు మీరు చాల గ్రేట్ అండి, అవి త్వరగ కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బిందు గారు🙏💓
శారద, గంగ లు పుణ్యం చేసుకుని ఉంటాయి ఇంత ప్రేమాభిమానాలు చూపించే నీ దగ్గరికి చేరుకున్నందుకు..నీకూ ఏదో ఋణం ఉందేమో బిందూ.. ఇలా తీర్చుకోవాలని.. మాటల్లేవు..🙏🙏.ఇంత ప్రేమ పెంచుకున్నావు వాటిమీద. 💗👏👏👏🙌🙌
త్వరలో ఆరోగ్యంగా గంతులేసే గంగను తప్పకుండా చూస్తాము. మీసేవ ఫలితమే అది..💕💕💕
🙏🙏🙏గోమాతకే మాత అయ్యి ఎంత సేవ చేస్తున్నారు మేడం.No words to say ,lots of respect 🙏
ఇంటిలో పూజ గది వుండడం కాదు. ఇల్లే వక పూజ గది అన్నారు కద, super akka🥰😍🙏🤝👌👌
నువ్వు చూపించే ప్రేమ తో తగ్గి పోతుంది అమ్మ
Let's all pray to God that Ganga recovers very Fast. Please give health to such innocent Cows
మేడం జాగ్రత్తగా చూడండి. వేప నూనెతో మసాజ్ చేయించండి. మల్టీ విటమిన్ సిరప్ తాగించండి. మా గోశాలలో మా సురభి కి లంబి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడింది చంటి పిల్లల చూశాం ఇప్పుడు బాగుంది
i pray for Ganga's recovery ...and God has given you such a beautiful heart. Inspirational personality you are!
OMG, you are a brand ambassador for patience and caring. Need to learn it from you.
ఎంత ఓపిక అండి మీకు 🙏🙏🙏
కడుపున మోసి కన్న పిల్లల్ని కూడా ఇంత బాగా చూసుకుంటారో లేదో అసలు... Get well soon గంగ.... Tack care బిందు గారూ, మీ health కూడా చూసుకోండి మరీ నిద్ర పోకుండా ఉండకండి..
ఈ స్కిన్ డిసీస్ మన లోకల్ జాతి లగల కు మాత్రమే వస్తుంది మా లగకు కూడా వచ్చింది వేపాకు పసుపు దంచి పెట్టే వారం రోజు పది రోజులో కోలుకుంది
Hello Bindu garu , mi videos prathidi chustu untanu chala relaxed ga anipistundi but e video chusaka chala bhada ga manasu baga baruvekkinattu anipinchindi. Ganga ki thwaraga nayam avvalani korukuntunnanu. Miru dairyanga undadhi
మీ ఓపిక కు జోహార్లు. ఎంతో జ్ఞానం వుంటే కానీ, జంతువుల మీద అంత సేవా భావం రాదు. Whishing myself that to reach that heights
Place change cheeyandi 🌿🦜🦢🐄vaatyni katte place maarchi.motham clean chesi kallapu veyandi..endaki land dry avvanivvamdi….iddharni dhooramga bunchsmdi..disease vunna aavu peda dhooramga veyandi (meku thelsu.but ee time lo meku emi stryke avvavu)
Hi Bindu మిమ్మల్ని how are you అని అడగను ఎందుకంటే మీ పరిస్తితి చూస్తున్నాంకదా. గంగని చూడగానే నాకు ఏడుపువచ్చేసింది. ఒక్క మచ్చలేకుండా ఉండే గంగ ఇప్పుడు అయిపోవడం భరించలేకపోతున్నా. బిందు మీ ఓపికకి జోహార్లు.
Hi bindu sister. Am so happy for your caring towards Ganga. When she is sick also you are caring like your baby. Ganga and sarada are very lucky to have you like a mother. Don't worry my dear sister she will get well soon.
Baboi Mee opika ki nijamga sathakoti dandalu Bindu..🙏🙏🙏 nijamga ganga ni chusthe chala badha ga undi, Mee voice lo activeness ledu, chala dull ayipoyaru, plz Mee health jagrattha ..ganga Bujji speed ga recover ayipotundi, next week lopu gangamma ki purthiga taggipovalani pray chestham andaram you don't feel sister, . Take care of yourself also..👍
Chala chala thanks andi🤗🤗🙏🙏🙏🙏
Sarada ni konchem distance lo unchandi malli thanaki kuda affect ayye chance untundi ...wishing speed recovery ganga ❣
In my knowledge you are the true animal lover I have ever seen..
GOD BLESS YOU.
NO BLUECROSS Person is like you..
No comparison with any A to Z Cross person's.
గో్మూత్రం, కర్పూరం & పసుపు కలిపి స్కిన్ పైన రాయండి త్వరగా తగ్గుతుంది. మా అవుకు & లాగేకు వచ్చింది, మంచి రిజల్ట్స్ ఉంది.
You are an amazing Human Bindhu garu 🫶🏻.. I really appreciate your efforts and love towards your babies..
My heart feels happy watching your videos.. Lots of Love from USA 🇺🇸
They are so lucky to have u .Hoping for a speedy recovery to Ganga .God bless u .
Praying for Ganga's speedy recovery. Pl.take care of yourself also.
Doctors cheppindhi ok..(pasupu vesi hot water pattamdi…🌿🌹🐄alage skin ki “@pasupu and “vuthareni “aaku ekkuva noori ollanthaa raayandu….next day vedi neetloo pasupu ekkuva veesi vollantha ekkuva neety thoo snaanam cheyinchamdi…alaage melli repeat…please defanate ga ilaa cheyandi…english medisine only thathkaalikam…(meru kuda pasupu water thaagamdi.meku vaty effect vundadhu)god bless u all🌿🦜🌹🐄🐓🦢🕊️🦨🐑🕊🦆
బిందు మేడం, గంగా వీడియో చూస్తున్నంతసేపు నా కళ్లలో నీళ్లు తిరిగాయ్ చాలా రోజుల తర్వాత 😔.. అంత మంచి జరుగుతోంది బగళాముఖి అమ్మవారి దయ వల్ల. సచిన్ అన్న ఆరోగ్యం జాగ్రత్త 😔..
చాలా మంచి పని చేస్తున్నారు థేంక్స్ అండీ చాలా సంతోషం గా ఉంది మేము అనుకున్న దానికంటే చాలా మంచి గా గంగను చూచుకుంటూ నారూ
God bless your Ganga i will pray for Ganga and Sarada .. మీకు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇవ్వమని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను
U r patience, care extordinary 🙏
She will definitely come to total recover soon......👍
I feel Iike cry 😭 I like ganga so much . Sis ganga ki fast ga cure cheyandi .
Bindu hats off
Ninnu choosi naku nenu gurthochanu,
Nijam cheppalante nenu kuda nee antala choosukolenomo.
Ganga twaraga bagavuddi, badapadaddu
You are so blessed Bindhu garu , praying for Ganga to recover soon 🙏🏼
tappakunda next video lo gangamma thalli poorthiga kolukuntundhi.......
mee premey daaniki Sri rama raksha!!!!!
Bindu garu Good Afternoon,
100 % Correct Chepparu. I Like the video Bindu garu
Take care Bindu !! Praying God 🙏for speedy recovery of cows and they both will be healthy& strong soon 👍
Nijanga mee channel peru la andaru B like Bindu ga undi inthala saati jeevulani intha baaga chusukunte entha baaunnu.. I am commenting on your video for the first time. You have inspired me a lot Bindu garu🙏 🙏. Literally I had tears in my eyes when ganga was resting on your lap.
నమస్తే బిందు గారు మీరు చాలా చాలా ఓపిక ఉంది మీలో మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎంత బాగా చూసుకుంటారు అనే ఒక బిడ్డ లాగా తీసుకుంటారు మీరు ఇలా ఎలా ఉంటారో నాకు తెలియదు నిజంగా మీలాగా అందరికీ ఓపిక ఉండాలి బిడ్డ లాగా చూసుకున్నారు గంగా నిజంగా హాట్సాఫ్ చెప్పాలి మీకు మా ఊరిలో సహా ఎలాంటి జబ్బులు వచ్చింది ఆవులకి మా మామగారు డాక్టర్ పశువుల కి బాగా ఈ జబ్బు వచ్చి గొర్రెలకు కూడా వచ్చింది అప్పుడు మా మామగారు ఉప్పు హాట్ వాటర్ తో కలిపి దాంతో కాళ్లు అన్ని కడిగి మూర్తి అంత మూతి అంత కడగాలి అప్పుడు కొంచెం వాళ్ళకి దానికి కొంచెం ఆ రకంగా ఉంటుంది దయచేసి గంగకి బాగా చూసుకోండి అది ఇంకా ఎక్కువ అవుతుంది పగిలిపోయి వళ్ళంతా గాయాలతో అవుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అందరికీ ఇప్పుడు జ్వరం కోర్టు దగ్గర అంత ఎక్కువ అవుతుంది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఓకే బిందు టేక్ కేర్ బాయ్
I love your conversation about Ganga with her mother
Hats off to ur patience Bindu garu..we pray to God for the speedy recovery of Ganga.
Hi Bindu garu.oka bowl lo water teskoni andulo oka 5 miriyalu, konchem vepaku,konchem pasupu vesi baga boil chesi adi challaraka filter chesi okarojulo onetime ganga ki konchem kastamina tagipinchandi.Immunity kosam and alage vepaku,pasupu nuri oka chinna mudda laga chesi ganga tho minginchandi..It will help.ganga em tinakunda unte palu ina sere balavantamga tragipinchandi. Memu ma sivudu(male calf)ilane chesamu..He is fine now.
Hope Ganga will recover soon 🙏 🥺Bindu garu stay positive and definitely she will recover by our love and care 🙂
Praying that she should get recovered soon🙏. Stay positive Bindu garu 🥰
Bindu garu mee care chusthe literal ga kallu tadichayi.... Mee patience ku hat's off bindu.🙏🙏... Ganga will recover soon... Don't worry
Hope Ganga feels better very soon. Hats off to you Bindu garu 🙏
Gosevanu minchina seva ledhu, your blessed with God grace...., praying to God Ganga get well soon
నా గో మాతలు కు వచ్చింది చాలా చాలా కష్ట పడి కాపాడు కున్నాను ఆ గోపాలుడి దయ వలన.
Your love towards your farm animals 👌
She’ll Get well soon
Meeru chala baga chusukuntunnaru Ganga ni definitely Ganga bagavutundi ❤
Karpuram,pasupu,uppu,vepa nune baaga kalipi 2gantala ki oka saari raayandi.taggiphothundi.memu alaaney raasamu.
Domathera badulu mosquito mesh cabin chepinchandi once for all ,pipe petti kadigesthey neat aipothayi mosquito mess lekunda untundhi
Ganga ki thodaraga thaggali meku chala sahanamu yekkuvandi god bless you
sicklierism peru thoo enno govilluni nariki tintuna ee rojuloo meelanti vallu is like a glimmer of hope , Hats off to u
Hiiii akka ganga ki spead ga thaguthundi papam ganga ni ala chustunte chaala badha ga vundi akka nv entha manchi ga chusukuntav ganga ki antha manchi ga vuntundi 😊😊
Oo God ma gangathallini kaapadandi please great Bindhu 🍎🍎🇳🇪🍎🍎
2
Alovera and pasupu mix chesi woonds ki rayandi maa dudalaki vosthe rasamu
Baga results vochayi
turmeric tho bath cheyeechandi, turmeric water to cattle toung clean cheyandi
🙏 మీ ప్రేమ ఉండగా గంగ కి ఏమి కాదు💐👍☕
Enta Prema andi meku kind heart medi no words to say about you
You are really great andi maaku kuda rendu cows vunnai tq for ur suggestions
Ganga ki thondaraga thaggali ani a bagavanthunni prardhisthunnanu 🙏🙏
Mee prama varna tetham veeru good madam meeku devudu assicllu uantai
M kadhu lendi maam....m antha worry kaku but ni jagratha lo nuv gangaku anni chuskuntunnav kabatti ganga safe ga ne untadhi 😊...emaina nuv chesthunna Pani mathram chala nachindhi ma'am...❤️❤️
Ayyo ippudela vundi sis papam gangaki
Chandamamaku konni machalu migilayi. Anthe maa😊. Mallee allari start🥲
Ganga ki god grace tho fast ga recovery ayipovali.. bindugaru
Thappakunda kolukuntundhi please upload next video for use many farmers and tell about full medison 🙏
Hi,
Wow. Amazing your care and love to them.
Almost cried and disturb me.
All the best
They are so lucky to have you as their mom
Me manchi manasuki anta manche jargutundi akka, Ganga tappakunda recovered avutundi don't worry, nenu kuda na puppy okadaniki balenappudu chala try chesanu adi recovered avvadaniki Kani papam aa puppy mamalini vidichi vellipoyindi ,aa badha ela untundo naku telusu kabbati miku na lanti paristi ravvoddu ani korukuntunnanu
God is Great,Good Luck.
బిందు అక్క గంగా కు తొందరగా తగ్గాలని దేవుడు నీ కోరుకుంటూ న
Bindu garu topicure spray kante magrid spray Baga Pani chestundi
Meeru chusina seva ki care ki me prema orupiki hats off toyou.recovery avalani korukuntunna.first time chustunna.papam challa badakaligindi.dhyramga unndandi.yemi kadu
ఇది చాలా డేంజర్ కదండీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోండి త్వరగా తగ్గి పోవాలని దేవుని కోరుకుంటున్నాము
Tippatiga akulu nuri teni kalipi pasupu paiputaga rayandi
We can't see Ganga in this way how naughty it was. we pray to God to control disease.what an attention u payed for Ganga.how much love very humble nature bindu garu...
Get well soon ganga,, god bless you
Chalaa badhagaa vundhanddi paapam ye vyadhi ravodhoo adheee vachindhi
meeku sathakoti vandanaalu.....ganga tobdaraga kolukavali kolikintundhi......meeru goseva cheyadam ante yenno janmala punyam anukunta.....adi kondariki matrame istadu god
Hi Bindu garu... Nijamga mi patience ki 🙏🙏 no words
Ganga bujji talli twaraga taggipovali👍
Get well soon ganga baby 🤗 chala badhaga vundi gangani Ela chuseduku n Bindu garu ganga paina me caring oka Cinna baby laaga me caring very emotional 😔 we want to see active ganga again 🙏🙏
Vati dung ni skin mida Ekada lump vachina place lo dani dung apply cheyandi
Baga healthy food ivvali
Hats off Bindu Garu mi ఓపిక కి🙏🙏🙏
Bindu garu chala chala badha gaa undi...Ganga ni alla chuste edupu vastundi..mee patience ki🙏🙏🙏🙏
Hi dear Mani garu....elaa unnaru andi?..work chesukuntu unte sudden gaa meeru gurthuku vacharu..anduke ee comment...😊🤗😍🙏
@@BLikeBINDU Bagunanu🥰Abba meru gurtuvacharu ante nee full happy gaa undi Bindu garu🥰🥰🥰❤❤❤❤eroju enko rendu muddalu food laginchesestaa😊😊🥰🥰🥰
Akka I love your videos as im belongs to agriculture family from telangana but im working as software engineer in germany my heart felt for towards agriculture.
Meelaanti care taker dhorakadam vaati adhrushtam🤗💐
Methylene blue use cheyandi
It's working effectively
Felt very sad seeing our beautiful Ganga in this condition, will be praying for her quick recovery. God bless you Bindu.
Dont forcefeed when they are sick. All animals listen to body and fast when not well. Our body understands and develops antibodies when we give enough rest. Digestion is a huge burden when we are sick.
Praying for speedy recovery andi take care ❤️❤️❤️
బాద పడద్దండి బిందుగారు గంగ త్వరగా కోలుకుంటుంది . మీ నెక్స్ట్ వీడియోలో గెంతులేస్తోంది కానీ ఇప్పుడు గంగను చూస్తే చాలా బాద గా వుంది . శారద దోమతెరనూ చూసి ఏమి రియాక్షన్ ఇచ్చిందబ్బా వాటికి మాటలు రావు కానీ తెలివిగా వున్నాయి . శారద ,గంగ కు ఒక షెడ్ వేయించండి బిందుగారు ఎక్కువ విండోస్ ఉండేలాగా
Thinking about bringing cow,we had a dog as a pet,u r really great mam, thank you for sharing ur experience.
Ganga get well soon,once again Bindu garu chala opika meeku,great andi
Dear Bindu, please take care of your health. Ganga will recover soon.
Hatsoff andi mi dedication ki!!Sghe will recover soon!
Thowraga kolukovali ganga thalli bindhu garu.me opikaki 🙏🙏🙏
Chustunte chala badhaga undi...tondarlo taggipovali
I like your videos sister.....meeru nature ki baaga daggaraga vuntaru anduke healthy and fit keep it up