Dr Movva Srinivas : పాలలో పసుపు వేసుకొని తగ్గుతున్నారా..? | Turmeric Milk

Поділитися
Вставка
  • Опубліковано 5 гру 2023
  • #drmovvasrinivas #health #healthtips #cardiologist #heartattack #bloodpressure #bp #turmericmilk
    Dr Movva Srinivas : పాలలో పసుపు వేసుకొని తగ్గుతున్నారా..? | Turmeric Milk @dr.movvasrinivas

КОМЕНТАРІ • 160

  • @MuraliKrishna-gu8jg
    @MuraliKrishna-gu8jg 6 місяців тому +19

    పాలు పసుపు జలుబుకు చాలా మంచిది నేను నా పిల్లలకు మందులు వాడ కుండానే దీని ద్వారా అనేక సార్లు తగింది .

    • @mahimahimahi4974
      @mahimahimahi4974 6 місяців тому

      సమ్మర్ లో ఇది మార్చాలి. వింటర్ లో ఇవి ఒక్

    • @DoorvasuluB
      @DoorvasuluB 6 місяців тому

      జలుబుకి జ్వరానికి వేసవి కాలమైనా చలి కాల మైనా తేనె మిరియాలపొడి మాత్రమే ఇస్తున్నాను నాకొడుకు కి ఒక సంవత్సరం వయసు నుండి ఇప్పుడు పద్నాలుగేళ్ళు జ్వరం సడన్ గా వస్తే పారాసిటమాల్ (ఇప్పటికి నాలుగైదు సార్లు) అంతే

    • @pratapreddymareddy7864
      @pratapreddymareddy7864 5 місяців тому

      Ok

    • @rithwiksana99
      @rithwiksana99 3 місяці тому

      Avunu ma pillalki kuda

  • @makamchowdappagupta9106
    @makamchowdappagupta9106 6 місяців тому +12

    కొన్ని వంటగది వస్తువులు చాలా మంచివి అని అమెరికా వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తున్నారు ముఖ్యముగా మెంతులు పసుపు మిరియాలు మెంతులు

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 6 місяців тому +3

    మీరు అనవసర introductions లేకుండా , విషయాన్ని సూటిగా చక్కగా చెప్తారు. అన్ని అవసరమైన points ని ఈరోజు చెప్పేరు. ముఖ్యంగా మీ మాట తీరు , అవసరమైనంత వరకే చెప్పడం చాలా బాగుంది. సగంచెప్పి అందులోంచి ఇంకో దానిలోకి విషయాన్ని మార్చేయకుండా ( కొందరు అలా మాటాడుతారు వినబుద్ధి వేయదు ) వాక్యాన్ని పూర్తి చేయడం బాగుంది. మంచి అలవాటు. ధన్యవాదాలు. నమస్తే డాక్టర్ గారూ. 🙏

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 2 місяці тому +2

    ఒక్కొక్క జబ్బు లో ఒక్కొక్క వైద్య విధానం పనిచేస్తుంది. అలోపతి కు ఒక్కటే కాదు ఆయుర్వేదం హోమియోపతియూనాని ఇంకా ప్రకృతి వైద్య విధానం అన్నిరకాలలో ఏది తీసి వేసేది లేదు... కాలానుగుణంగా అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాలి .

  • @jhansirani-tm9wl
    @jhansirani-tm9wl 7 місяців тому +14

    మీరు చెప్పిందే గా ఎల్లో తినొద్దని .
    డాక్టర్ శాంతరామ్ గారు సీనియర్ డాక్టర్స్ యెల్లో తినొద్దని పదే పదే చెప్పేరు. మేము నమ్మేము. ఇప్పుడు తినమంటున్నారు.
    కొబ్బరి నెయ్యి వేరుశనగా ఫ్యాట్ అని చెప్పేరు. ఇప్పుడు తినమంటున్నారు.
    మీరంతా వైద్యులు గా లేనప్పుడు పూర్వీకులు ఆయుర్వేదమే వాడేరు. నూరు సంవత్సరాలు బ్రతికేరు.మీరు కూడా పూర్తి గా పరిశోధించి చెప్పండి.
    ప్రజలు అయోమయం అవుతున్నారు.

    • @rajeshsettivari4619
      @rajeshsettivari4619 7 місяців тому +1

      అది యెల్లో కాదు టర్మరిక్

    • @mkurumaiah1939
      @mkurumaiah1939 6 місяців тому

      Chhalla chhalla hasala in science very good very good

  • @gmalthisrinivasareddy
    @gmalthisrinivasareddy 7 місяців тому +49

    కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆయుర్వేదిక్ మెథడ్స్ ను ఈరోజు ప్రూఫ్స్ లేవని కొట్టేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు చెప్పే ప్రతిది కార్పొరేట్ లెవెల్లో మార్కెటింగ్ చేసుకుంటూ ఏ దానికి ప్రూఫ్ ఉంది ల్యాబ్లో రూపొందించాలని చెప్తున్నారు కానీ వాస్తవానికి అది సామాన్య ప్రజలకు ఎంతవరకు

    • @ANkumar01
      @ANkumar01 6 місяців тому +1

      Correct kabatte chepthunnaru vaddanadam Ledhu moodnammakam anthe thaguthe thagu

    • @SambasivaraoInampudi-ok3xk
      @SambasivaraoInampudi-ok3xk 6 місяців тому +1

      7

    • @laxmaiahmunnuru7139
      @laxmaiahmunnuru7139 6 місяців тому

      డాక్టర్ గారు మీరు చెప్పేవి..... అన్ని నిజాలు కావు.......చెట్ల మందులు ఆయుర్వేదిక్ మందులని వ్యతిరేకిస్తున్నారు అంటే మీరు Pharmacitical Companies లాభాలకొరకేమాట్లాడుతున్నారు.
      మీరు ఇలా మాట్లాడడము మూలముగా మిమ్ములను ప్రజలు నమ్మరు కాక, నమ్మరు.

    • @nitturirammurthy6673
      @nitturirammurthy6673 6 місяців тому

      ​@@ANkumar01ఇంగ్లీష్ వైద్యంలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రమాదకరం.భారతీయ ఆయుర్వేద వైద్యంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . సురక్షితం. ఆయుర్వేదం పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి . ముప్పాతిక భాగం ఇతడు చెప్పినవి తప్పు అని ప్రాక్టికల్ గా రుజువు చేయవచ్చు.

    • @chintadav.suryarao2579
      @chintadav.suryarao2579 6 місяців тому +1

      ఈయనకి తెలియని వి తప్పు అనేస్తున్నాడు 😂. Medicl మాఫియా ఇలాగే వుంటాది..

  • @lakshmimurthy8316
    @lakshmimurthy8316 6 місяців тому +1

    Thank you very much sir. for your good suggestions. నమస్కారములు.

  • @seshasai6849
    @seshasai6849 7 місяців тому +3

    Super super super అండి
    బాగా చెప్పారు.
    మంచి ఆరోగ్యం

  • @avishkartradingcompany8075
    @avishkartradingcompany8075 7 місяців тому +2

    EXCELLENT SIR
    THANK YOU SIR

  • @mohammedvaseemraza7054
    @mohammedvaseemraza7054 4 місяці тому

    Thank you sir. Chala. Baga. Chepparu. Sir. Super. No 1. Doctor

  • @gsrinivasaraorao127
    @gsrinivasaraorao127 7 місяців тому +1

    Very Good health tips sir 👏👏🙏🙏

  • @rasoolshaik909
    @rasoolshaik909 7 місяців тому +2

    Thank you so much sir

  • @manoharjohn714
    @manoharjohn714 6 місяців тому +1

    Excellent Sir,TQ

  • @karetisatyaveni6299
    @karetisatyaveni6299 7 місяців тому

    Thank you🎉

  • @iliyassmd2556
    @iliyassmd2556 7 місяців тому +2

    Thank u sir pls tell me your diet

  • @sangeethagandla5666
    @sangeethagandla5666 2 місяці тому

    Tnq sir for your valuable information

  • @pardhasaradhiakalamkam3809
    @pardhasaradhiakalamkam3809 6 місяців тому +6

    ఇదంతా కార్పొరేట్ ఫార్మా వాళ్ళు వెనక ఉండి ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది

  • @ceciliathammadi4339
    @ceciliathammadi4339 7 місяців тому

    Thank u. Sir.

  • @psnr1315
    @psnr1315 7 місяців тому +2

    thankyou sir

  • @rangarajan2564
    @rangarajan2564 7 місяців тому +2

    Dr garu meeku namaste. Actually realities are well explained to public. Very nice. Thanks.

  • @gantadevi6698
    @gantadevi6698 5 місяців тому

    Me programe ayipogane , vache musick chala bagundi sir. Anduke 2 times chusanu ,Anni vishayalu bagunnayi.

  • @dvrkprasad566
    @dvrkprasad566 7 місяців тому +6

    Please make a video on Branded Medicines Vs Generic Medicines

  • @psridhar9681
    @psridhar9681 7 місяців тому

    Excellent sir

  • @lakshmiksvrs306
    @lakshmiksvrs306 3 місяці тому

    Ur great Dr Garu thank you for the valuable information GOD BLESS YOU
    SRI RAMA RAKSHA 🙏🙏🙏🙏

  • @krishnamoorthymera5158
    @krishnamoorthymera5158 5 місяців тому

    Cooking oils gurinchi mee advice Dr. garu

  • @bmlingam
    @bmlingam 7 місяців тому

    Excellent

  • @DrThomasHealing
    @DrThomasHealing 5 місяців тому

    Wonderful valuable information sir.. many many thanks. .... Please continue videos educating innocent people.

  • @sailajapatnaik5093
    @sailajapatnaik5093 6 місяців тому +2

    Manchiga chepparu dr. Thank you very much ❤❤❤

  • @MRKRaju-nb7nj
    @MRKRaju-nb7nj 5 місяців тому

    TQ . Sir . Very nice .

  • @akhil9943
    @akhil9943 7 місяців тому +3

    Mee diet meeda oka video cheyandi sir

  • @sriramachandrarao7548
    @sriramachandrarao7548 7 місяців тому

    GOOD

  • @mahalakshmik4425
    @mahalakshmik4425 7 місяців тому

    super sir

  • @shekarshiva141
    @shekarshiva141 7 місяців тому +4

    Ee doctor videos chusinanka ardamayyindi emante allopathy tappa vere vaidya vidhanam manchidikadu ani eeyana cheppadalchukunnatlu anipistundi.idorakamaina moodatvam,amayakatvam!!!ayurvedam patla,anubhavapoorvaka gruha vaidya chitkala patla eeyana cheppedantlo aayana matallo chepaalante amayakatvam kanipistundi!

  • @mishnah368
    @mishnah368 7 місяців тому

    An eyeopener

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 6 місяців тому +4

    ప్రకృతి, మూలికా వైద్యం లో నిపుణులు ఉన్నారు.అవి సరి కావా...

  • @satyampv4913
    @satyampv4913 7 місяців тому +5

    డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు… థాంక్యూ…🙏🏻
    కానీ మీ కుడి చేతికి ఏదో కట్టుకున్నట్లు ఉన్నారు !!!

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 7 місяців тому +28

    ఒకడు తిన మంటాడు ఒకడు వద్దు అంటాడు అసలు ఏది నమ్మాలి 🤦
    గేదెల్లా గడ్డి తినమంటార.. ❔

  • @nandunandy7066
    @nandunandy7066 7 місяців тому +1

    Perfect👍 diete 🥦🥕🌽vegan food🍲 & nonveg, cheppu sir please🙏

  • @seeraapparao9170
    @seeraapparao9170 7 місяців тому +1

    Super boctor garu pichhi nammakalu pye baga chepparu thank u doctor garu

  • @user-td7if6kh3k
    @user-td7if6kh3k 6 місяців тому +2

    Thanks 🙏👍 sir Dr.gaaru

  • @vyshnavisatyavarapu2745
    @vyshnavisatyavarapu2745 7 місяців тому +2

    Please make a video on chickenpox as many people do not use medicines when they are affected with chicken pox, they link it to some spiritual reason and avoid using medicines

  • @veerababukvb5419
    @veerababukvb5419 7 місяців тому +2

    Super my dear doctor garu good information 🙏🙏🙏

  • @ambadasshastri5993
    @ambadasshastri5993 6 місяців тому +4

    Elanti doctors chida purugulu, janala bagu kore vallu kadu, takkuva kharchtoh ela arogyam kapadukovali adi chepparu , alantivi chebite vallu development vundadu kada,

  • @pramakrishnareddy6865
    @pramakrishnareddy6865 7 місяців тому

    🙏

  • @parnasalavenugopalaswamy5942
    @parnasalavenugopalaswamy5942 7 місяців тому

    🙏🙏🙏

  • @padmavathivaliveti6252
    @padmavathivaliveti6252 25 днів тому

    1. తరచూ ఎంటాబయటిక్స్ తీసుకొనే పరిస్ధితి నుండి
    2. కిడ్నీ స్టోన్ ( ఆపరేషన్ కి లక్షలు ) నుండి
    3. 2 1/2 సంవత్సరాల సైనస్ నుండి
    Etc నేను హోమియోతో రోజుల వ్యవధిలో
    బయటపడ్డాను . నేను అన్ని వైద్య విధానాలను
    అవసరానుకూలంగా వాడాను
    పాలు+ పసుపు, పాలు+ మిరియాలపొడి జలుబు
    మొదలవగానే ఇస్తే చక్కగా పనిచేస్తాయి . అన్నింటిలోనూ వున్న మంచిని ఆదరించండి
    చడును వదిలేయండి దయచేసి

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar2970 7 місяців тому +2

    Good evening sir. దయచేసి క్రియేటినైన్ తగ్గే వీడియో చేయండి

  • @user-ny5fd1qi2f
    @user-ny5fd1qi2f 6 місяців тому +3

    కానీ మాకు రిలీఫ్ కలుగుతుంది 👌🏻

  • @ramagopalneelam4272
    @ramagopalneelam4272 7 місяців тому +6

    Chala baaga cheparu sir meeru cheppianvanni 100/currect Ani memu nammu thaamu sir

  • @laxmipathiarutla9958
    @laxmipathiarutla9958 6 місяців тому +3

    మీ మీద మంచి అభిప్రాయం ఉంది.మీరు ఆయుర్వేదాన్ని కించ పరుస్తున్నారు , అది తప్పు

  • @subbaraoannamneedu5852
    @subbaraoannamneedu5852 5 місяців тому

    Sir,
    It is brought to your kind information,and given suitable suggestion for using the "Mahabala seeds" which is relief the knee pains, and backache problems ?. Some ayurvedic doctors are advised to peoples through " yu tube web sites" In this connection I request you to clarify the my doubt.

  • @muralimadupu2377
    @muralimadupu2377 6 місяців тому

    Sir peralasiski memu medisins vadutunnamu. Deenithi patu ayurvedam haspitallo choopinchochaa. Dayachesi thappakunda samadanam cheptarani aashistunnanu.

  • @bnagendra5689
    @bnagendra5689 5 місяців тому

    side effects cheppadi

  • @sanyasibudda9581
    @sanyasibudda9581 4 місяці тому

    Namaskaram sir, Apanamakala nunchi "VIMUKTHI" kaliginchinanduku thank you. In fact we are using turmeric in a lot of places like chilly powder, in all curries. Even, having water. For jondeceage people prefer "PASARLU" but we approach "ALLOPATHIC" DOCTOR. You are educating us in "OPTIMUM" possible. Namaskaram to your parents and enhancements of science. Mostly you are suggesting us more on "LOGIC". YES.

  • @srinivasaraopedaprolu1784
    @srinivasaraopedaprolu1784 6 місяців тому

    Good lecture sir, please also speak once about allopathic drugs and also about chemo therapy and radiation causing severe nephrotoxicity.

  • @narasimhanarra9036
    @narasimhanarra9036 7 місяців тому +7

    Indirect ga you are supporting to corporate and alopothy medical.

  • @damininaidu6059
    @damininaidu6059 3 місяці тому

    Doctor you are total useful for American people not for Indians

  • @navyagayathri3949
    @navyagayathri3949 6 місяців тому +2

    Hello Mr Srinivas,
    I have known Dr Berg since when he started off with a few thousand ppl following him and now he has around 12 million steady force, not because he promotes pseudo science, but because what he said was backed by results when we tried implementing it in our life. He transformed peoples lives.
    I would recommend you to have your authentic PoV rather than lambast other people just because you have an extra degree

  • @rajkiran6518
    @rajkiran6518 6 місяців тому +4

    మీరు ఏక్టర్ గొల్లపూడి మారుతీరావు గారు లాగ వున్నారు

    • @nitturirammurthy6673
      @nitturirammurthy6673 5 місяців тому +1

      మంగమ్మగారి మనవడు సినిమాలో గొల్లపూడి మారుతి రావు గారు తప్పుడు సలహాలు ఇచ్చి తన్నులు తింటుంటాడు. సీఎం మంగమ్మగారి మనవడు లో గొల్లపూడి మారుతిరావు క్యారెక్టర్ ఈ డాక్టర్ గాడిది

  • @gktechviews2603
    @gktechviews2603 6 місяців тому +6

    Please don't say " Not to go AYURVEDIC DOCTORS " because
    Ayurvedic doctors also studied in Government Authorized Colleges,
    Please Note.

    • @sujithabajjuri500
      @sujithabajjuri500 6 місяців тому +1

      N many ayurvedic medicines r proved for their therapeutic activities...

  • @gvsr3011
    @gvsr3011 7 місяців тому

    Health is very important but no one government is take seriously on production of production control and licence of approval of sentific lab test and not in strict FDA approval compolosory any product is good

  • @NunavathSanthosh
    @NunavathSanthosh 7 місяців тому +2

    hair transplant gurinchi and Horlicks Diabetes plus gurinchi oka video cheyagalaru Doctor Sir.

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 7 місяців тому +1

    Sugar is mixed with many chemicals sir. Promotional vedeo of allopathy.

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 6 місяців тому +2

    నూరు శాతం మీరు చెప్పింది కరెక్ట్

  • @baldev7896
    @baldev7896 7 місяців тому

    Sir say about to menopause problems ,diet ,heavy period pain, back pain and muscle cramps...

  • @atrao1947
    @atrao1947 5 місяців тому

    Fishes swim against water stream,
    So sameway the syphilis (venereal
    Disease)may also inter daring urinate.

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 7 місяців тому +4

    Doctor! I appreciate you for busting most myths that prevail in society. Kudos to your Daring approach .👏

  • @ahmanreddy6878
    @ahmanreddy6878 6 місяців тому

    Ayurvedic nu kinchaparusthunnaru

  • @dubbakulakrishnaswamy6197
    @dubbakulakrishnaswamy6197 6 місяців тому +11

    మీరు కార్పోరేట్ హాస్పిటల్ కు సపోర్టు చేస్తున్నారు , కాని ఆయుర్వేదాన్ని విమర్శించకండి

  • @sumalatha8393
    @sumalatha8393 7 місяців тому +2

    palalo pasupu vesukoni thagocha

  • @user-qp8ce5ib6r
    @user-qp8ce5ib6r 6 місяців тому

    కాఫీ తాగితే మంచిదంటున్నారంటే మీరు చెప్పేదంతా అర్ధం రహితం

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Місяць тому

    How to escape with Asthama.

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 6 місяців тому +4

    during his boyhood he also drunk turmeric milk

  • @subbaraoappalla4198
    @subbaraoappalla4198 7 місяців тому

    Many many thanks Dr.garu. we learnt many things, and your service to the people is appreciable.

  • @hanumanthareddythokala4722
    @hanumanthareddythokala4722 5 місяців тому +1

    నాకు జాండిస్ వచ్చి నప్పుడు అలోపతిక్ పనిచేయలేదు. రోజురోజుకు ఎక్కువ అవుతోవచింది.
    ఆఖరకు ఒకరి సలహా మేరకు నేల ఉసిరి ఆకు రసం తీసు కొన్నాను.
    మూడోరోజు ఆకలి బాగా వచ్చింది.
    మూడురోజుల ట్రీట్ మెంటుతో
    జబ్బు నయమైనది. ఇది 1987 లో
    జరిగిన విషయం. Nala usiri a king
    Of remedy to jaundice , it was
    Published in Hindu paper long back.

  • @venkaiahchirumamilla6474
    @venkaiahchirumamilla6474 4 місяці тому

    ఉడికించిన గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినండి అనినాకు చెప్పింది మీ గుండె డాక్టర్లే డాక్టర్.

  • @sampoornanikkudala9094
    @sampoornanikkudala9094 7 місяців тому +8

    అమెరికా వాళ్ళు చెప్తే ఏదైనా కరెక్ట్ , అనే మూఢ నమ్మకం ఎలా సార్ పోయది

  • @srreddy4705
    @srreddy4705 6 місяців тому

    Vokappudu samaram cheppevaru
    Ippudu meeru ready aipoyaru.
    Meeru research chesi cheptunnattu vundi.
    Vokati meeru observe cheste ee roju vokati journal lo vaste repu daaniki contrary ga vere vastundi.
    Manam peddalu cheppinavi konni Vela years observe chesi cheppetatuvantivi.
    Adi meeru gurthu pettukovali.
    Meeru cheppina sipilis example kuda vokappudu journals lo vachhinave. Ade me lecturer chepparu.

  • @buchupalliramakrishnareddy1055
    @buchupalliramakrishnareddy1055 5 місяців тому

    You know about your,

  • @satyanarayana2087
    @satyanarayana2087 5 місяців тому

    Tannu sastriya vignanamu Kante pidekadu anubhavam goppadi

  • @rrsharma1953
    @rrsharma1953 7 місяців тому +2

    Intamatuku a doctor kuda ila cheppaledu. Prajalu tama apohalu tolaginchukoni bagupadali. Doctor gariki dhanyavadalu 🙏

  • @kalavathibatt1365
    @kalavathibatt1365 Місяць тому

    Evaru emi correct cheptaro ardham kavatle...purvikulu allopathy ekkada vadaru?

  • @vntspecials5407
    @vntspecials5407 7 місяців тому +2

    ఏది తిన్నా ఏదో ఒకటి అవ్తుంది అన్నారు మరీ ఏం తినాలో చెప్పండి.

  • @gknenu2491
    @gknenu2491 6 місяців тому +3

    miru e roju pasupu vaddhu antunaru thara tharalu ga manaku rushulu nerpina jeevana vidhanam lovega eppati alopathi thvaraga panichesi enni saidepects vasthunayo thine thindi vesukone mandhulu enta varaku manishi ni nilapeduthunaie

  • @bnagendra5689
    @bnagendra5689 5 місяців тому

    ఏది అతిగా తినడం మంచిది కాదు మీరు చెప్పింది 50%కరెక్ట్

  • @prakashrao7151
    @prakashrao7151 Місяць тому

    డాక్టర్ గారు
    జాన్డీష్ వచ్చి నప్పుడు సెక్స్ చేయడం మంచిది కాదు అంటారు నిజమేనా

  • @neelumurali6538
    @neelumurali6538 6 місяців тому +1

    చేతికి పసుపు కొమ్ము కట్టు కొని.. scientific reason గురించి చెప్పు తున్నారు

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 6 місяців тому +2

    డా.గారు పసుపు, వెల్లుల్లి వాడవద్దు అనే వీడియోలు పెడుతున్నారు. ఆయుష్ వైద్య సౌకర్యాలు, మన ayrvedam, యునాని మందులు మందులు కావా....వాటి పైన ఇలా పరోక్ష దుస్ప్రచారం.ఎందుకు పని గట్టుకొని చేస్తున్నారు.హోమియోపతి నిజం కాదా...పసుపు, గార్లిక్.ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. ఏదైనా ఏ వైద్య విధానం లో నైనా కొంత విచక్షణ అన్నది ఉండాలి.

  • @Raja-le8ic
    @Raja-le8ic 3 місяці тому

    మీరు చెప్పేదంతా రాంగ్ సార్

  • @haribabu9201
    @haribabu9201 7 місяців тому

    🥰🥰🥰

  • @krishnababud6841
    @krishnababud6841 6 місяців тому

    Altimate ga hospital ki vacheyali.

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 7 місяців тому +4

    Doctor Muvva garu you seems to be intellectual 🧐 fool don’t know about Ayurvedic history. Govt may be initiating action against you for false information ℹ️ about Ayurvedic culture

  • @user-ny5fd1qi2f
    @user-ny5fd1qi2f 6 місяців тому

    Me

  • @drsivananda5126
    @drsivananda5126 6 місяців тому

    Where is evidence Ashwagandha toxicity?Explain

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Місяць тому

    Doctor, Why men have bold head?

  • @GOLAGABATHULATIRUPATIVENKATAKA
    @GOLAGABATHULATIRUPATIVENKATAKA 6 місяців тому +1

    Your suggestions are not correct
    Only few suggestions are good.
    TankQ Dr.

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 6 місяців тому

    డయాబెటిస్ కు sky fruit ని కొమతమమది ఆయుర్వేద డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు సర్. దానిని డయాబెటిక్ వారు వాడవచ్చా? దయచేసి తెలియజేయగలరు.

  • @akgb9
    @akgb9 5 місяців тому +1

    Dr.Khadar vali suggesting to take several plant leaves kashayalu and also eat 5 varieties of korralu as food.He got PADMASRI award also. Whether any truth is there in that sayings.

  • @vijaybhaskar3824
    @vijaybhaskar3824 7 місяців тому

    Taking Green Tea get colostral in heart vanes sir

  • @drsivananda5126
    @drsivananda5126 6 місяців тому

    What is curcumalonga ?This derived from Turmuric (pastor) Anti viral Anti inflammatory.If u know Ayurveda or If u have studied Nature medicine u can comment.Don’t say other things