Sir, దుంపలు తిన వద్దు అంటున్నారు, సరే నేను Potatoes 🥔 తినను, only కీర & Carrots 🥕 తింటాను breakfast and dinner lo. మరి carrots కూడ dumpa కూర జాబితాలో కి వస్తాయి కదా? Carrots కూడ మాని వేయాలా? చెప్పండి సార్🥵 చెప్పండి.
Doctor,Nephrologist advised me to take as much as possible low protien food being kidny patient and also told me to avoid non.veg totally,pertained to above your advised Pl.
సర్, నేను క్రానిక్ మైగ్రేన్ పేషెంట్. పల్లీలు తింటే నాకు తల నొప్పి వస్తుంది. గుండెలోకి గ్యాస్ వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటో చెప్పగలరు. రిగార్డ్స్.
మీ సలహాలు అమోఘం ....చాలా convincing, realistic and informative .
Awareness పెంచే మీ సలహాలు fantastic .
Sir, దుంపలు తిన వద్దు అంటున్నారు, సరే నేను Potatoes 🥔 తినను, only కీర & Carrots 🥕 తింటాను breakfast and dinner lo. మరి carrots కూడ dumpa కూర జాబితాలో కి వస్తాయి కదా? Carrots కూడ మాని వేయాలా? చెప్పండి సార్🥵 చెప్పండి.
Doctor gaaru .chaala baaga chepparu.thanks.
Good message
థాంక్యూ సార్ 🙏
Thank you sir🙏
Sir, High intake of protein will cause kidney probelm, so how to tackle this?
Namaskaram doctor garu. Good advice icharu, thank you.
You are God given gift to the society
Well said sir
12years pillalki weight loss diet chappandi school velltharu kadha pls chapandi
Sir triglycerides are 62, but Ldl cholestrol is 199.
How to reduce ldl with out exercise. What foods to eat to control ldl. please do video
నాకు థైరాయిడ్ వుంది పల్లి లు తినచ్చా సర్ ఎలాంటి డైట్ తీసుకుంటే లావు తగ్గుతారు dr garu pls cheppandi
Doctor,Nephrologist advised me to take as much as possible low protien food being kidny patient and also told me to avoid non.veg totally,pertained to above your advised Pl.
Super sir..... ఏవిధంగా తింటే ఎక్కువ ప్రయోజనం చెబితే బాగుండేది... ఉడకేసినవి
మంచిదా, రోస్టు చేసినవి మంచిదా, నానపెట్టుకొని తింటే మంచిదా దయచేసి
వివరించండి.. 🙏
వివరించగలరు..
So nice
పల్లీలు ఈ విధంగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..దీని heart problems వచ్చే అవకాశాలు పెరుగుతాయా..తెలియచేయండి.
SRINIVAS, LOVE YOU, LONG LIVE AND GOD BLESS YOU
Walnut acrot is great only 4 is enough
Almond is great 7-9
Sunflower seeds
Peanuts
1/3 cup altogether would be good for you
Sir hypoglycemia without diabities ...is medication required or naturally treated
sir chala baga chepparu tq nenu 65 unnanu na ege 53 naku potta lav ga untadi salaha cheppandi plz tq sir
Good evening sir. Naku. Ldl. 212unde. Rouvase. 20mg asukutuna. Please advise sir
కిడ్నీలు లో రాళ్ళు ఉన్న వెజిటేరియన పల్లీలు తినవచ్చునా డాక్టర్ గారు.
Super sir❤
Sir Tired vnnvalu peanuts tenavavy
Per day how many grams tisukovali sir pea nuts ....
Present height 5 feet 6 inches and weight 60 kgs...
Yinkaa 5 kgs weight peragadaaniki chitkaalu cheppandi
Ala enni tinaali daily, Inka emi tinachhu sir ,for weight loss n sugar control
Sir Naku hypothyroidism undi na weight 70 kgs nenu elanti diet follow avvali chappandi sir
Kidney stones unnavalu thintey oxolates perigi stones form avithundhi, please solution cheppandi
8 గంటలు నీటిలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
Is stress increases cholestrol
సర్, నేను క్రానిక్ మైగ్రేన్ పేషెంట్. పల్లీలు తింటే నాకు తల నొప్పి వస్తుంది. గుండెలోకి గ్యాస్ వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటో చెప్పగలరు. రిగార్డ్స్.
పల్లీలు రోజుకు ఎన్ని గ్రాములు తినాలి
Sir, మరి నారాయణ హృదయాలయ chief cardiologist, ఏ నూనె అయినా నూనె నే so hanikaram అంటారు. మీరేమొ నూనెలో పల్లి నూనె మంచిది అంటారు. ఏది Correct.
Hai sar😅
Sugar patients.....??
రైస్ కు బదులుగా ఏమ్ తినాలో తెలుపగలరు
ప్రొటీన్ డైట్ చేసేవారు తొ0దరగాలావు తగ్గుతారా రైస్ & గోధుమతినేవారు తొ0దరగా బ రువుతగ్గుతారా డాక్టర్ గారు?
Fish twice a week is great
Tuna
Salmon
Tod
Flounder
Etc
సార్ చెప్పండి గానీ ప్లైజ్ 90 నీ 50. చేయద్దు
Thumblils enti meeru cheppe sodi endi..waste of time