రాజ్యాంగాన్ని బోధించండి || Teach Constitution ||

Поділитися
Вставка
  • Опубліковано 13 чер 2023
  • రాజ్యాంగాన్ని బోధించండి || Teach Constitution ||
    Basic structure of Constitution under challenge
    www.thealphabet.news/politics...
    The recent stand-off between the judiciary and the executive on judicial appointments and the law minister's public advice to the Supreme Court not to hear bail matters and frivolous public interest litigations are issues that raise critical questions on the attitude of present ruling dispensation to the core philosophy of the Indian Constitution. Earlier, the same regime publicly called for dropping the words like secular from the Constitution stating that it is a later day addition. This is despite the fact that the Supreme Court in the famous SR Bommai case clearly stated that secularism is implicit to the constitution and the addition of the word in the text has only made it explicit. Series of policy measures in the name of 'One nation' trample upon the federal character of Indian democracy. Secularism, federalism, and separation of powers between the three organs of the state- Judiciary, Executive and Legislature form part of unamendable basic structure of the constitution, which is under a challenge from the current union government.
    www.thealphabet.news/politics...

КОМЕНТАРІ • 196

  • @mukhalingamsavara8544
    @mukhalingamsavara8544 Рік тому +21

    సర్... ఈ సమాజానికి మీ అవసరం చాలా ఉంది. మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి.

  • @ganapatithamad5177
    @ganapatithamad5177 Рік тому +18

    డిగ్రీ వరకు తప్పకుండా రాజ్యాంగం భోదించాలి ఇది నా కోరిక సార్.

  • @jsuresh9928
    @jsuresh9928 Рік тому +38

    భారత రాజ్యాంగం ఆత్మను సంక్లిష్టంగా వివరించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి ధన్యవాదములు

  • @Kumar14042
    @Kumar14042 Рік тому +32

    దయచేసి మన రాజ్యాంగం గురించి కొన్ని వీడియోలు చెయ్యండి ప్రొఫెసర్ గారు

  • @suryammaharaj1307
    @suryammaharaj1307 Рік тому +4

    భారత రాజ్యాంగ సంస్కృతే భారత దేశ సంస్కృతి కావాలి.. భారత రాజ్యాంగమే మన పవిత్ర గ్రంథం.. ప్రభుత్వాలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని 100% అమలు చేస్తే ప్రతి మనిషి స్వేచ సమానత్వం సోదరభావంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు.. రాజ్యాంగం గురించి ఇంత స్పష్టంగా వివరించిన ప్రో. నాగేశ్వర్ సార్ గారికి మరియు ప్రత్యేకంగా ఈ Teach Constitution ధర్నా కార్యక్రమం చేపట్టినా ధర్మ సమాజ్ పార్టీ Dr.విశారదన్ maharaj గారికి

  • @ambedkarrajagmailcom
    @ambedkarrajagmailcom Рік тому +13

    నాగేశ్వర రావు గారు ..రాజ్యాంగం గురించి ప్రతి సందర్భం లోనూ చాలా చక్కగా,వివరణాత్మకంగా వివరిస్తారు.🎉🎉🎉😊

  • @satyanarayanapotula5022
    @satyanarayanapotula5022 Рік тому +13

    ఎంత బాగా వివరించారు సార్ ధన్యవాదములు 🙏

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Рік тому +24

    రాజ్యాంగంపై అద్భుతమైన సందేశం అందించిన ప్రొఫెసర్.నాగేశ్వర్ గారికి జైభీమ్ లు.నిర్వాహ DSP వారికి ధన్యవాదాలు.

  • @pskstudio1290
    @pskstudio1290 Рік тому +13

    Prof, Nageshwar sir, మీరు భారత రాజ్యాంగ పైన మనో విజ్ఞాన విన్నడం నాకు చాల చాల విషయాలూ తెలుసుకున్న sir, మిరు ఉన్న DSP పార్టీ దర్న్న లో నేను ఉండి, మి speech విన్న sir జై భారత రాజ్యాంగం, జై భీం

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 Рік тому +13

    రాజ్యాంగ స్పృహ ,రాజ్యాంగ పరి జ్ఞానం ఉండాలన్న మాటలో వివాదం లేదు.తప్పని సరిగా ఉండాలి.

  • @badrabuddha4840
    @badrabuddha4840 Рік тому +9

    Super ప్రొఫెసర్ sir మీకు భీమ్ వందనాలు

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h Рік тому +3

    మీరన్నట్టు మన దేశంలో అజ్ఞానులు పెరిగిపోవడానికి రాజ్యాంగం పైన అవగాహన లేకపోవడమే..!

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 Рік тому +2

    భారత రాజ్యాంగం దేశ అత్యున్నత అధిశాసం... ప్రతి భారత పౌరుడు చూడాల్సిన వీడియో క్లిప్ సూపర్ సార్....👌👌👌

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Рік тому +1

    నాగేశ్వరరావు గారు

  • @swamyhamsadwani9581
    @swamyhamsadwani9581 Рік тому +3

    100% CORRECT SIR,

  • @mandarajesh1995
    @mandarajesh1995 Рік тому +3

    దురదృష్టం ఏమిటంటే రాజ్యాంగం గురించి ప్రజలను తెలుసుకునివరు ఎందుకంటే ప్రజలకు హక్కులు తెలుస్తాయి ప్రశ్నించే తత్వం వస్తుంది అప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సి ఉంటుంది అందుకని ప్రజలు ఎప్పుడూ అజ్ఞానం లో నే ఉంటే వారి అరాచకాలు ఆటలు నడుస్తాయి అందుకే ప్రజలు రాజ్యాంగం గురించి తెలుసుకుని వారు అవి పాఠ్యాంశంగా పెట్టారు

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 Рік тому +2

    రాజ్యాంగం గురించి చాలా మంచి వివరణ సార్ 👍

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi5131 Рік тому

    ఇంత కాలానికి సరియైన ప్రతిపాదన ప్రతిపాదించారు .మీకు నా హృదయపూర్వక నమస్కారములు .

  • @jayakumar4633
    @jayakumar4633 Рік тому +5

    Great effort by Vishardhan Garu, Great thanks for the Prof I guess in our Telugu states no one had taught Constitution better

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 Рік тому +2

    Every politians must know about the constitution of India