యెహోవాదూత ఎవరు ? ఏసుక్రీస్తు యెహోవాదూతగా వచ్చా రా ? బైబిల్ లో దూతల వివరణ

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • పాతనిబంధన గ్రంధామందు కనిపిస్తున్న యెహోవాదూత ఎవరు ?? యేసుక్రీస్తు వారే యెహోవాదూతగా వచ్చరా ?? బైబిల్ గ్రంధం లో దూతల వివరణ వారి రూపం పని గురించిన విషయాలు ఈ వీడియొ లో పొందుపరిచాను ,
    మానవులకి దూత అనగానే మనసులో ఒక రూపం వస్తుంది , కానీ అసలు దూతల రూపం బైబిల్ గ్రంధం ఏమని వివరించింది ? సేవకులైన ఆత్మలు మాత్రమే దూతలుగా పిలవబడ్డాయ ??? దూత అంటే హెబ్రు మరియు గ్రీకు భాషలలొ అర్థం ఏమిటి అని ఈ వీడియో లో తెలుపబడినవి .
    For Prayer Requests : Pastor John Sukesh :7288936689
    Pastor John Mukesh :83339 91824
    Bishop.Dr.V.Uday Garu:9951572113
    email: cclgod@gmail.com
    Christ Christ of Living God Ministries
    Founder And Director :
    Bishop.Dr.V.Uday Garu
    9951572113
    ఈ వీడియొ కి సహకరించిన సహోదరులు
    Jr.Engineer. (NAVA LTD) K.Srinivas garu
    Sr. GIS Engineer .L.Gopinath Garu
    Sr.Engineer.(VALEO IND PVT LTD) M.Sri Ram Garu
    Asst.Manager SCCL. V.John Mukesh Garu.
    ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం subscribe చేసుకోండి
    క్రింద లింకులలో కూడా పరిశీలించండి :-
    ఏసు క్రీస్తు కి పుట్టుక ఉందా ?? దేవునికి ఆది అంతం ఉంటుందా ?? #selah #cclg / Pastor John Sukesh
    • ఏసు క్రీస్తు కి పుట్టు...
    దేవుడు ఒక్కడే అయితే ! యేసు క్రీస్తు దేవుడు కాదా ? IS JESUS GOD? #selah #cclg- V.John Mukesh.
    • దేవుడు ఒక్కడే అయితే ! ...
    బైబిల్ ప్రకారం దేవుళ్ళు ఎంతమంది ? #SELAH #CCLG / HOW MANY GODS ACCORDING TO BIBLE
    • బైబిల్ ప్రకారం దేవుళ్ళ...
    నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే అర్థం / దేవుడు ఆనే పదం ఒక్కరికే ఉందా ? #selah #cclg
    • నేను తప్ప వేరొక దేవుడు...
    ధర్మశాస్త్రము కొట్టివేయబదినదా ?లేదా ?!! MOSAIC LAW #SELAH #CCLG #V.JOHN MUKESH
    • ధర్మశాస్త్రము కొట్టివే...
    త్రిత్వము - తండ్రి కుమారుడు పరిశుడ్డాత్ముడు/దేవుడు ఎవరు? -V.JOHNMUKESH.#selah
    • త్రిత్వము - తండ్రి కుమ...

КОМЕНТАРІ • 26

  • @vennamukesh6221
    @vennamukesh6221 2 роки тому +4

    దేవుని దూతలు ఎవరు అని అనేక విశేషమైన సంగతులు తెలియజేసారు.. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼..
    యేసుక్రీస్తు కూడా దేవుని దూతగా వున్న సంగతి.. అయన పూర్వకాలపు ఉనికిని అర్థం చేసుకోడానికి చాలా ముఖ్యమైనది.. Thanq సార్..

  • @healthiswealth1267
    @healthiswealth1267 2 роки тому +4

    మంచి వివరణ ఇచ్చారు, దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @chandhrupraveen8833
    @chandhrupraveen8833 2 роки тому +1

    Praise the Lord pastor garu wonderful message 🙏🙏🙏

  • @vennauday
    @vennauday 2 роки тому +2

    యెహోవా దూత గూర్చి అద్భుతమైన వివరణ ఇచ్చారు, ఎక్సలెంట్ మెసేజ్ సుకేష్ గారు 🙌🙌🙌

    • @selahtheology
      @selahtheology  2 роки тому

      🙏🏼🙏🏼🙏🏼 వందనాలు సార్

  • @krupatvindia
    @krupatvindia 2 роки тому +1

    Praise the lord brother

  • @mamidipraveenkumar5087
    @mamidipraveenkumar5087 2 роки тому +3

    Praise the lord anna

  • @karunavalliyajjala7598
    @karunavalliyajjala7598 2 роки тому +2

    Praise the lord.

  • @sowjanyaapprao9614
    @sowjanyaapprao9614 Рік тому +2

    Tq so much🙏 brother🙏 good msg

  • @jesusreignsindia1211
    @jesusreignsindia1211 2 роки тому +4

    Praise the Lord Brother.. Good job go ahead 👍

  • @gopi8811
    @gopi8811 Рік тому +1

    Good clarification sir

  • @kolabangararaju7549
    @kolabangararaju7549 2 роки тому +1

    Sir graphics super ga chesaru

  • @jchministresankkanagudem4588
    @jchministresankkanagudem4588 2 роки тому +2

    Exlent brother thank you

  • @mfwcmusic890
    @mfwcmusic890 2 роки тому +1

    Good video bro

  • @savara.prakashscytheman4630
    @savara.prakashscytheman4630 Рік тому +1

    మీరు చెప్పినది యావత్తు కోటికి కోటి%√💘💚💛

  • @kolabangararaju7549
    @kolabangararaju7549 2 роки тому +1

    Yedduki nalugu rekkala

  • @kolabangararaju7549
    @kolabangararaju7549 2 роки тому +1

    Devudu yavaru

    • @gopi8811
      @gopi8811 Рік тому

      Please see selah channel

  • @satyasambandi7524
    @satyasambandi7524 2 роки тому +1

    Praise the lord brother.