క్రైస్తవుడు విశ్రాంతి దినమును (4 వ ఆజ్ఞను ) పాటించాలా !!?

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 62

  • @krupatvindia
    @krupatvindia 2 роки тому +3

    Praise the Lord brother

  • @mamidipraveenkumar5087
    @mamidipraveenkumar5087 2 роки тому +3

    Praise the lord bro

    • @nareshgummadidala7132
      @nareshgummadidala7132 2 роки тому +1

      మంచి వివరణ ఇచ్చారన్నయ్య దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకోవాలి.....................వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి...... వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి

  • @kannamjayamangala9136
    @kannamjayamangala9136 2 роки тому +3

    God bless you with lots of Happiness

  • @NGNSIT
    @NGNSIT 2 роки тому +3

    Thank you brother

  • @rightway2978
    @rightway2978 6 місяців тому +1

    Bro naku chala kalamku answer dorikindi chala vandanalu

  • @vamshijarpala2691
    @vamshijarpala2691 2 роки тому +3

    Super message god bless you 🎁🙏

  • @karunavalliyajjala7598
    @karunavalliyajjala7598 2 роки тому +2

    May God bless you abundantly for the efforts to explain the truth.very well explained with good clarification.

  • @satyasambandi7524
    @satyasambandi7524 2 роки тому +3

    మంచి వివరణ.

  • @madhuriyajjala6251
    @madhuriyajjala6251 2 роки тому +2

    Very well classified and explained 👍

  • @bhukyanagesh1026
    @bhukyanagesh1026 2 роки тому +2

    Very well informed brother 👍🙏

  • @vennauday
    @vennauday 2 роки тому +2

    Exelent

  • @REVSUKESHCCLG
    @REVSUKESHCCLG 2 роки тому +3

    సెవెన్తడే , సబ్బాతూ ,శనివారము ఆదివారము అని దేవుని పనిని ఆరాధనను ఒక్క రోజుకే పరిమితము అనుకునే సమాజానికి వాక్య పరమైన సంపూర్ణ జ్ఞానమును కలిగించారు 🙏🏽🙏🏽🙏🏽

  • @syamrichards7961
    @syamrichards7961 2 роки тому +3

    An Extraordinary Message For the Typical Christian Stereotypes Brother... Please Continue to select topics like this...
    By this message you have broken all the myths of denomination based christians Who Were Practicing the Sabbath in a Wrong Way... You have Provided the Most Perfect and Accurate Bible Scriptures to Follow & Practice Sabbath....
    Thank you.. All Glory to God 🙏🏻

  • @joshuvanidanapu7628
    @joshuvanidanapu7628 Рік тому

    తెలియని సబ్జెక్ట ని తెలిసినట్టు చాలా బాగాచెప్పారు.
    పాతనిభందన అంటే ఏమిటి?
    క్రొతనిభందన అంటే ఏమిటి?
    పాతనిభందన ఎవరికైచ్చాడు?
    క్రొత్తనిభందన ఎవరికైచ్చాడు?
    లేకఖనం లేని సాంబాషణ.
    ఛాయా (నీడ) నిజాశ్వరూపం అంటే? సరిగ్గ తెలుసుకొని మాట్లాడాలి లేదంటే మాట్లాడకూడదు.
    గమనించాలి :-- ఒకమనిషి కి నీడ(చాయ) ఎప్పుడు కనబడుదద్దో తెలుసా???
    ఆ...మనిషి మీద వెలుగు ఉదయంచినప్పుడు అంటే? వెలుగులో ఉన్నామనిషికి నీడ అతుక్కునే ఉంటుంది.
    మరి నీడ ఎప్పుడు పోద్ది?....
    1) ఆ మనిషి పూర్తిగా చీకటిలో ఉన్నప్పుడు.
    2) ఆ మనిషి చనిపోయినప్పుడు.
    మరి మనము దేవునిలో చీకటిలోఉన్నామా?

    • @selahtheology
      @selahtheology  Рік тому

      మీకు తెలియక నా ముందు ప్రశ్నలుంచారు.. పాత నిబంధన అంటే ఏమిటి? క్రొత్త నిబంధన అంటే ఏమిటి?
      అని నేను మాట్లాడిన videos చుస్తే మీ ఉద్దేశ్యం మారుతుందేమో? లింక్ పెడ్తున్నాను చుడండి....
      ua-cam.com/video/8qPth3qhwx8/v-deo.html
      ua-cam.com/video/-RMlZbR24jE/v-deo.html

    • @joshuvanidanapu7628
      @joshuvanidanapu7628 Рік тому

      @@selahtheology ఈ.... వీడియోలు మీకు తెలియని సబ్జాక్ట్ ని తెలిసినట్టుగా చెప్పినవే బ్రధర్.

    • @selahtheology
      @selahtheology  Рік тому

      @@joshuvanidanapu7628 నాకు తెలుసా తెలీదా ఆనేది నేను వీడియో లో మాట్లాడిన బైబిల్ వచనాలు నిర్ధారిస్తాయి.. నేను ఏ వాక్యాన్ని వాక్రీకరించాను ఏ వాక్యని కీ వ్యతిరేకంగా మాట్లాడనో.. అది చెప్పండి సార్..
      నాకు తెలియదు అన్న మీకు ఏమి తెలియక.. నన్ను బట్టి అభ్యంతరం పడుతున్నారు..
      నేనైతే నాకేం తెలుసో బహిరంగగా వీడియో మాట్లాడా..
      మీకు తెలిస్తే మీరు మాట్లాడండి.. మీకెంత తెలుసో మీకే అర్థమౌతుంది

  • @vrranjithcreations9681
    @vrranjithcreations9681 Рік тому

    avideyatha valana telusukoleka pothonnaru hebrews ch.4:1,2,4,9,10,12,13.

    • @selahtheology
      @selahtheology  Рік тому

      ఇశ్రేయలియులు శనివారము విశ్రాంతి దినముగా పాటించినప్పటికి అవిధేయులు ఎలా అయ్యారు? ఎందుకంటే విశ్రాంతి దిన ఆచరము శనివారం ఆరాధన కాదు కాబట్టి.. మనకు క్రొత్త నిబంధన చేయబడినది అందులో మోషే విధిరూపాకమైన ధర్మశాస్త్రము ఇంక లేదు

  • @joshuvanidanapu7628
    @joshuvanidanapu7628 Рік тому +1

    వాక్యంలేని ఆరాధన పైగా ఏ.... రోజైన ఆరాధన చేయొచ్చు దేవుడే నాకు చెప్పాడు అనిచెప్పటం అబద్దమే కదా.

    • @selahtheology
      @selahtheology  Рік тому

      అపో.కార్యములు 5:42 ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.

    • @joshuvanidanapu7628
      @joshuvanidanapu7628 Рік тому

      @@selahtheology అది గృహకూటాలు బ్రధర్! అనంతరం అందరికి పెట్టిన భోజనమే ఆ రొట్టెలు. వారు మనలాగా రైస్ తినరు ఎందుకంటే? రొట్టెలే వారి ఆహరం వాటిని విరిచే తినాలి బ్రదర్.
      అది మీకు ప్రతిరోజు ఆరాధన లాగా అనిపిస్తుందా?
      ఇళ్లదగ్గర ప్రతీరోజు రొట్టెవిరచటం అంటే?
      మీకు ప్రభు రాత్రి భోజనం లాగా అనిపిస్తుందా??
      అది మీకు ఇళ్ల దగ్గర ఆరాధన లాగా అనిపిస్తుందా???
      ఏంటి బ్రధర్.

    • @selahtheology
      @selahtheology  Рік тому +1

      @@joshuvanidanapu7628 దేవాలయములో అని ఉంటే గృహ కుఠాలు అంటున్నారు!..

    • @joshuvanidanapu7628
      @joshuvanidanapu7628 Рік тому

      @@selahtheology దేవాలయాలలో జరిగినవి కేవలం బైబిల్ స్టడీస్ బ్రదర్.
      వారము, వారము విశ్రాంతిదినం అది పరిశుద్ధ సంఘపు దినం లేవి 23:3.
      "అన్యులైన దైవ సేవకులు" క్రొత్త నిబంధనను ఆధారం చేసుకొని ఆయన్ని ప్రేమించుచు, ఆయనకు దాసలై విశ్రాంతిదినాన్ని అపవిత్ర పరచకుండ ఆచరించుచు (కొనసాగిస్తూ) యషయ్యా 56:6,7 వుండే వారిని ఆయన పరిశుద్ధ పర్వతం (ఆయన సన్నిధికి) తోడుకొని వస్తానంటే.
      మీరు సొంత ఆలోచనలు ఆరాధనకోసం వెదుకుతున్నారు బ్రదర్.

  • @poulrajpoulraj5935
    @poulrajpoulraj5935 2 роки тому +7

    ధర్మశాస్త్రము గురించి మాట్లాడితే నీకు చాలా బైబిల్ తెలుసు అనుకొన్న కానీ అసలు బైబిల్ తెలియదు ఓ సండే బోధకూడా సృష్టిలో దేవుడు ఏ విశ్రాంతి దినాని ఇచ్చాడో అవిశ్రాంతి దీన్నానే ఏసు ఏ విశ్రాంతి దీన్నాని ఆచరించాడో మేము అదే ఆచరిస్తున్నాం మీరందరు ఆ వ్యభిచార స్త్రీ మద్యము తాగి మత్తులోఉన్నారు

    • @selahtheology
      @selahtheology  2 роки тому +1

      పూర్తిగా విని మాట్లాడగలరు..

    • @REVSUKESHCCLG
      @REVSUKESHCCLG 2 роки тому +3

      వీడియోను పూర్తిగా చూసి ఉంటే ఇలాంటి కామెంట్ పెట్టి ఉండరు... సండే మాత్రమే ఆరాధన చేయాలి అని చెప్పలేదు... పూర్తిగా వినండి సబ్బాతుని ఎలా ఆచరించాలి అని ఏసు క్రీస్తు చెప్పారో తెలిపారు.. నిందించే ముందు బైబిల్ ఎం తిలిపింది అనే ఆలోచన కుడా చేయండి.. పూర్తిగా విని విషయాన్ని గ్రహించండి 🙏🏽🙏🏽

    • @syamrichards7961
      @syamrichards7961 2 роки тому +2

      చూడమ్మా పౌల్రాజ్... నువ్వు ఆఫ్ట్రాల్ పౌల్రాజ్ వి,, బైబిల్ లో ఉన్న పౌలు వి కాదు... బైబిల్ వాక్యాన్ని ఆధారంగా ఒక క్రైస్తవ ప్రసంగికుడి బోధ ఉన్నప్పుడు, నీకు చాలా బైబిల్ తెలుసు అనుకున్నాను లేదా అస్సలు బైబిల్ తెలీదు అని తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడివి..?? అసలు అనుకోడానికి నువ్వు ఎవడివి...?? నువ్వు ఎందుకు అనుకోవాలి...??నీకు ఏమి హక్కు ఉంది..?? మరి నువ్వు ఏ వ్యభిచార స్త్రీ మద్యం తాగి ఈ కామెంట్ ని పెట్టావ్...?? ఎన్ని రోజులు ఆ వ్యభిచార స్త్రీ ఇచ్చిన మద్యాన్ని తాగావ్...?? ఎక్కడికి నుంచి ఈ వ్యభిచార కామెంట్ నీ తెచ్చావు...?? ఎన్ని సార్లు పట్టుబడ్డావు..?? ఏ అంత్య క్రీస్తు వ్యభిచార వర్గానికి సమ్మందించిన రాజు వి నువ్వు...??

    • @poulrajpoulraj5935
      @poulrajpoulraj5935 2 роки тому +1

      @@syamrichards7961 నేను ఆఫ్ట్రాల్ కావొచ్చు కానీ నా దేవుడు విషయం లో చాలా విలువ కలిగిన వాడిని 👍

    • @syamrichards7961
      @syamrichards7961 2 роки тому +1

      @@poulrajpoulraj5935
      ఎప్పటి కెయ్యది ప్రస్తుత
      మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
      నొప్పించక, తా నొవ్వక,
      తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.
      భావం :- ఏ సమయమునకు ఏది అవసరమో అది తెలుసుకొని, అప్పటికా మాటలు పల్కి ఇతరుల మనస్సులను బాధపెట్టక తాను బాధనుపడక తప్పించుకొని తిరుగువాడే ధన్యాత్ముడు..
      అంతేనమ్మా పౌలురాజ్ సుమతీ...
      ఇవన్నీ తెలియకుండా కామెంట్ లు పెట్టేసి నీకు నువ్వే చాలా విలువ కలిగిన వాడివి అనేసుకుంటున్నావు...
      ఒక మనిషిని కానీ, ఒక దేవుని ప్రసంగాన్ని కానీ, ఊరికే అవసరం లేకుండా తీర్పు తీర్చే వాడికి ఈ లోకం విలువ ఇవ్వదు..!!!

  • @jalakishore4199
    @jalakishore4199 Рік тому +1

    వాక్యాన్ని వక్రీకరించకు జాగ్రత్త! నీవు మారాలి.

    • @selahtheology
      @selahtheology  Рік тому

      వాక్యాన్ని ఎక్కడ వాక్రీకరించలేదు.. ప్రతి మాట వాక్యానుశారముగా మాట్లాడిన దే.. మీరు పొరపాటుపడ్తున్నారు.. ఇతబడిన వాక్యలను మరొక్కసారి జాగర్తగా పరిశీలన చెయ్యండి

  • @pastordesilal5780
    @pastordesilal5780 2 роки тому +2

    Please sorry

  • @pillikishore1728
    @pillikishore1728 Рік тому

    U come to us We preach u denae the TRUTH 😇 u don't know the light of YAHWEH

    • @selahtheology
      @selahtheology  Рік тому

      Judging is easier than knowing the truth sir..

  • @joshuvanidanapu7628
    @joshuvanidanapu7628 Рік тому

    బ్రదర్ ఈ... వీడియోద్వారా మీరు ఏమిచేప్పారో తెలుసా???.
    సబ్బతు మీద ద్వేషముతో వారానికి జరిగే ఆరాదని లేదని చెప్పే సాహసం చేశారు. మంచ్చిదే?
    మరి మీ సంఘములో ప్రతిరోజు పనిమానుకొని ఆరాధన చేస్తున్నారా???
    ప్రతి ఆదివారం మీరు ఆరాధన పేరిట మోసం చేయటలేదా???
    మీరు ప్రతీ రోజు మీ సంఘాన్ని ఆరాధనకి అలాగే నడిపిస్తూ ఈ... వీడియో చేస్తున్నారా???
    మీరు ఈ... విషియం మీద కూడా నిజాయాతిగా ఒక వీడియో చేసి ప్రజలకు నమ్మకం కలిగించండి.
    అప్పుడు కొంతమందైన ప్రతిరోజు ఆరాధన చేస్తారు.
    అప్పుడు క్రైస్తవ సమాజాన్ని మేలుకొల్పిన వారావుతారు.

    • @విశ్వాస్నిలుపు
      @విశ్వాస్నిలుపు Рік тому

      క్రొత్త నిబంధన లో విశ్రాంతి మనకు నిలేచే ఉన్నది , ఏ విధంగా ఐతే దేవుడు 6 రోజులు దేవుడు పని చేసి 7 వ డినమున విశ్రమించదవ్ , మనము బ్రతికున్నత కాలము పని చేసి , కన్ను మూసి విశ్రమించాలి, పని చేస్తేనే విశ్రాంతి, ఐఎతే ప్రతి రోజు ఆలయం లో కుడుకోవాలి ఆరాధనకలి అని కాదు , ప్రతి రోజు ఏసు క్రీస్తు రాజ్య వ్యాప్తి కి పని చేయాలి, సువార్త చెప్పాలి, మన జీవితమే సువార్త కావాలి , కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి సార్ ,
      మన ఊహాలతో అర్థమ య్యేదికడు కదా దేవుని మాట.. 🙏

    • @selahtheology
      @selahtheology  Рік тому

      బ్రదర్.. మేము ఆదివారము ఆరాధన చేస్తాము.. శనివారము కూడా ఆరాధనచేస్తాము.. అవసరమైతే సమయము దొరికినప్పుడల్లా ఆరాధన చేస్తాము..
      సబ్బతు ఆచారులు కేవలము శనివారమే ఆరాధన చేయాలి అనే పాత నిబంధన కట్టడ కలిగియున్నారు..
      ########
      2 కోరింథీయులకు 3:14 మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.
      ########
      ఆ ముసుకు సంపూర్ణ చూడడానికి వారిని అభ్యంతరపెట్టి మరల మార్ణకరమైన, మన మీద భారముగా వున్న పాత నిబంధన కట్టడయిన శనివారము ఆరాధనను క్రిస్తవుల మీద శాపముగా రుద్దుతున్నారు..
      ############
      మత్తయి 23:15 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్ర మును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు.
      ##########
      అని చెప్పిన క్రీస్తు మాట వీరిపట్ల ఖచ్చితముగా నెరవేరుతుంది.. ఎందుకనగా వీరు చెప్పే పాత నిబంధన అచ్చారామును కూడా సంపూర్తిగా చేయక దాని విధులలో ఆస్థిరులైనందున అది వారికి శా పమాయను అని వ్రాయబిడివుంది
      ########
      గలతియులకు 3:10 ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
      #########
      మీరు చెప్పండి సబ్బతు ఆరాధన అంటే కేవలము శనివారము ఆరాధనా?
      హోమము చేయాల్సిన అవసరములేదా?
      నైవేద్యము పెట్టాల్సిన అవసరములేదా?
      దహన బలి ఇవ్వాల్సిన అవసరము లేదా?
      ఇంక అనేకమైన కట్టదాలను ధర్మాశాస్త్రం చెప్తుంది కాదా..
      అవేమి చేయకుండా శనివారము సంఘముగా కుదుకోవడనే సబ్బతు అనుకుంటే.. ధర్మశాస్త్రము ప్రకారము నిందితులమే.. కనుక శాపగ్రాస్తులమే

    • @joshuvanidanapu7628
      @joshuvanidanapu7628 Рік тому

      @@selahtheology మార్క్ 7:6,7 వారు మానవులు (మెన్ మెడ్) కల్పించిన పద్వతులు దేవోపాదేశములని (గాడ్ మెడ్)అని బోదించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించదరు. (ఇది పూర్తిగా మానవ కల్పిత ఆరాధన) బ్రదర్.

    • @selahtheology
      @selahtheology  Рік тому

      @@joshuvanidanapu7628 మీరు ఎవరిది మానవ కల్పితం అంటున్నారు?

    • @joshuvanidanapu7628
      @joshuvanidanapu7628 Рік тому +1

      @@selahtheology మియురెప్పుడైనా ఆరాధన చేసుకోండి అది మీ ఇష్టము దేవుడు రోజు ఆరాధన చేయమని ఎక్కడ చెప్పలేదు.
      మీరు కల్పించుకొన్న ఆరాధన కు రిపరెన్స్ లు ఇదిగో 👉 ప్రవచనం :-- రీడ్... యెషయా 29:13. నిరవేర్పు :-- మార్కు 7:6,7 ప్రకారం మీ ఊహంతా మానవులు కల్పించిన వ్యర్ధ ఆరాధనే కాదా?
      పైగా దేవుని చిత్తం అనటం మోసం కాదా???

  • @vijaypanchakarlas4226
    @vijaypanchakarlas4226 2 роки тому

    .మరి మీరు
    Sunday,ravivar,bhanuvar ని
    సబ్బాతు గా ఆచరిస్తారు.మరి దహనబలి,అగ్ని రాజబెట్టకుండా, ఎక్కువ దూరం నడవకుండా
    ఇవి అన్ని మీరు పాటిస్తున్నారా?

    • @selahtheology
      @selahtheology  2 роки тому

      పూర్తి వీడియో చూడండి.. 🙏🏼