ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2) నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది 1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత|| 2.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2) దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత|| 3.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత|
Lyrics ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2) నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది 01.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత|| 02.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2) దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత|| 03.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత|l
Praise the lord sister ma gurinchi pray cheyandi ma daddy chanipoyaru 3yrs avtundi ardika ibandulu vunayi health bagoledu kreestu sangam teeskeltunaru ataya vedimpulu vunayi please pray for me
My lord nissy akka super super songs akka thankyou sister god bless you akka bro
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)
నీ జనన మెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత||
2.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2)
దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత||
3.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2)
పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత|
Priase the lord 🙏 sister
PRAISE THE LORD SISTER 🙏✝️
😊
😢😢😢😢yes lord
Praise the lord nissy akka super songs akka thankyou sister god bless you bro sister
Any difficult song can easily sung by sister Nissy Paul garu. That is God's gift.God bless you and your family.
Heart melting song
Glory to jesuschrist
యేసునామం ఘనత నొందును గాక...🙌🙌
అమ్మ గారూ వందనాలు చాలా బాగా పాడారు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక మా కుటుంబం కోసం ప్రార్ధన చేయంఢి
Glory to you My LORD 😭😭🙏🙏🙏 Thankyou Sister Garu Sung the Beautiful owesom meaningful Heart touching Song with beautiful owesom voice.
Thank god 💞🙏🙌🔥🛐🛐🛐
Priase the lord sister tq lord tq yessaya
Chalaa bagundi madam god gifted voice madam
Praise the Lord Hallelujah 🙏🙌🙏
Praise the lord sister 🙏🙏 thank you lord 🙌🙌
Praise the lord akka🙏🙏🙏my favourite christmas song akka
Akka please naa spiritual growth kosam prayer cheyandi akka please 🙏maa husband salvation kosam prayer cheyandi akka please 🙏maa childrens spiritual growth kosam, studies kosam prayer cheyandi akka please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory tyou my Lord 😭😭 🙏🙏
Lyrics
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)
నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది
01.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2)
||ఎంత||
02.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2)
దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2)
||ఎంత||
03.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2)
||ఎంత|l
Super
Vandhanalu akka ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🎉🎉🎉🎉
Praise God hallelujah really heart touching, voice,music, lyrics 🙏🙏
Devunike mahima kalugunu gaaka amen
Super
God bless you akka please the lord akka
Super singing god bless you akka ❤️
Chala baga padaramma god bless you talli
Praise the Lord Nice Song God Bless you 💐🙏💐
amen
Wow wow A wonderfull voice and lovelys singing❤
Ilike very much this song.❤❤❤❤❤❤❤❤
Praise the lord...
Praise the Lord 🙏🙏
Wonderful singing sister good song... Praise the Lord sister God bless ur ministers 👌👌🙏🙏🙏
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sis
Amen✝️🛐🛐🛐🙏🙏🙏👏👏👏
Praíse tha lord sister
Praíse tha lord
Praise god✋
God bless me
Praise the lord sister ma gurinchi pray cheyandi ma daddy chanipoyaru 3yrs avtundi ardika ibandulu vunayi health bagoledu kreestu sangam teeskeltunaru ataya vedimpulu vunayi please pray for me
ఫ్రైజ్ లార్డ్
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏😭😭
❤❤❤
🙏🙏🙏
🙏🙏🙏🙏✨✨✨🌲🌲🌲👌👌👌🙇🙇🙇🙇🙇my lovely sis
Blessed voice nissamma.. praise God
✨⭐✨⭐✨⭐✨⭐✨🙏
❤😢
manger is in pasuvula paaka
🙏🙏🙏🙏😭😭😭😭
Who told you that Mary Delivered Jesus in "Pasuvula Paaka!" She didn't deliver Jesus there..He was laid in a Manger
అంత పెద్ద స్టేజ్ పైన అపశృతి ఎలా పాడగలిగారు nissi గారు,బాగ ప్రాక్టీసు చెయ్యాలి కదా,ఇలా చెప్పినానని ఏమనుకోవద్దు❤
Sruthi kante meaning understand chesukoni unte bagundedhi dear