Jayaho | Episode -152 | Inspiring Success Stories of Common People | జయహో | 18th January 2025 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 18

  • @sakalasatish3348
    @sakalasatish3348 13 днів тому +1

    మంచి ప్రేరణ కలిగించే కార్యక్రమం ఇది. కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు 👏🏻👏🏻❤

  • @venkatravammabodepudi4898
    @venkatravammabodepudi4898 13 днів тому +1

    ఈ టీ వి జయహో కార్యక్రమాలు అన్ని చాలా బాగుంటున్నాయి ఈ టీ వి జయహో వారికీ అభినందనలు.

  • @avulamandayedukondalu4638
    @avulamandayedukondalu4638 13 днів тому +1

    ఈటీవీ జయహో కార్యక్రమాలు చాలా బాగున్నాయి ప్రతి వారం ఎలాంటి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చిన జయహో ఈటీవీ కి ధన్యవాదాలు

  • @krishnaraokarnati8024
    @krishnaraokarnati8024 12 днів тому

    జయహో లాంటి మంచి ప్రోగ్రాం లు అందిస్తున్న ETV వారికి హృదయ
    పూర్వక అభినందనలు. ఈ ప్రోగ్రాం ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంది

  • @PolitikosPTI
    @PolitikosPTI 13 днів тому +1

    మానవసేవే మాధవ సేవలో అని కుటుంబాన్ని వదులుకుంటానికైనా సిద్ధపడి అనాధ వృద్ధులకు ఆసరా ఇస్తూ తరిస్తున్న మహిళలు, అరుదైన వ్యాధతో సోకినా వరవకుండా క్రుంగిపోకుండా కళల్లో రాణిస్తున్న యువతుల ప్రతిభను వెలికి తీసి సమాజానికి స్పూర్తిదాయక కథలను ఇస్తున్న ఈటీవీ జయహో కు వందనం అభివందనం..

  • @kutumbaraokandula5544
    @kutumbaraokandula5544 13 днів тому +1

    జయహో కార్యక్రమం ప్రేరణ కలిగించే లాగా ఉన్నది.

  • @UpendramSivangula
    @UpendramSivangula 12 днів тому +1

    Superb. exlent program.

  • @kvrao2117
    @kvrao2117 13 днів тому +1

    Inspirational stories…Thanks to ETV…

  • @santoshgandla3
    @santoshgandla3 13 днів тому +1

    జయహో కి జేజేలు ❤

  • @brahmamkilaru7114
    @brahmamkilaru7114 13 днів тому +1

    Very interesting Thanks to Etv

  • @parvathicharagandla8665
    @parvathicharagandla8665 13 днів тому +1

    Jaiho ji ji

  • @venkateswararaoyalavarthi8231
    @venkateswararaoyalavarthi8231 13 днів тому +1

    మానవ సేవ చేయాలని కోరుకునే వారికి ప్రోత్సాహం, ప్రేరణ కలిగించే విధంగా, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. అంకిత భావంతో సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలకు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వడం మన అందరి బాధ్యత. సమాజ శ్రేయస్సుకు అభ్యున్నతికి దోహదపడే కార్యక్రమాలు రూపొందిస్తున్న ఈటీవీ యాజమాన్యానికి అభినందనలు. జయహో కార్యక్రమ రూపకర్తలకు ధన్యవాదాలు.

  • @RadhakrishnaKunchakarra
    @RadhakrishnaKunchakarra 12 днів тому

    Very useful and I like it Thanks to ETV

  • @santoshgandla3
    @santoshgandla3 13 днів тому +1

    మంచి పనులు చేయడానికి ఎక్కడో ఒక దగ్గర ప్రేరణ అనేది అవసరం...మీరు అందించే ఈ కార్యక్రమములో ఆ ప్రేరణ లభిస్తుంది అనడానికి అతిశయోక్తి లేదు

  • @VinodhaniHarikrishnan-dh3kt
    @VinodhaniHarikrishnan-dh3kt 9 днів тому

    Thank you etv

  • @melodymurly
    @melodymurly 12 днів тому

    కరుణామయి యోజన వంటి వారు పండుటాకులకు కొండంత అండగా ఉండటం ప్రశంసనీయం. వారికి జేజేలు. ఈటీవీ కి అభినందనలు.

  • @SmitOldAgeAndCareFoundation
    @SmitOldAgeAndCareFoundation 13 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @nvchowdary459
    @nvchowdary459 13 днів тому +1

    ఈటీవీ పేరు వింటే ప్రతీ సామాన్యుడు దగ్గరనుండి చిన్న,పెద్ద వారు,పేద,గొప్ప అనే తారతమ్యాలు ఉండవని చెప్పగలిగే ప్రసరమాధ్యమాల్లోనే నెంబర్.1 గా నిలిచే గొప్ప ఛానల్,అటువంటి దాంట్లో ఇలాంటి ప్రోగ్రాం లు రావటం చాలా గొప్ప విషయమే అని చెప్పొచ్చు