అసలైన పులస చేపల పులుసు.. | PULASA Chepala Pulusu ONLY 999 | Venkat Reddy Konaseema | iDream AP News

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • అసలైన పులస చేపల పులుసు.. | PULASA Chepala Pulusu ONLY 999 | Venkat Reddy | Konaseema | iDream AP News
    Please Follow Our Channel For More Videos : ‪@iDreamprime‬
    #idreamapnews #pulasafish #venkatreddy #godavaridistrict #pulasapulusulowcost

КОМЕНТАРІ • 54

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 День тому

    సూపరండీ, మీ సేవ.

  • @jayantidaram560
    @jayantidaram560 26 днів тому +3

    డబ్బులు వేస్ట్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోండి. మాములు పచ్చి పండుగప్ప చేపల కూర లాగా ఉంది.‌పైగా తియ్యగా ఉంది.‌ చేపలకూర చేయటం రాని వారికి ఇది బాగుంటుంది. ‌నేను ఎప్పుడూ చేసిన ఇంతకంటే సూపర్ టేస్టు గా ఉంటుంది.

    • @premkumar-jt9kh
      @premkumar-jt9kh 7 днів тому

      అవును బ్రదర్ నేను కూడా అలాగే అనుకుని ఆర్డర్ పెట్టి అది వచ్చినాక తెలిసింది దానికంటే మనము ఇంటిలో చేసుకున్న మామూలు చేపనే బాగుంటుంది ఇది చూసి మోసపోకండి

  • @rangatech7116
    @rangatech7116 Місяць тому +7

    Bagoledu bro pulusu chala sweet ga undi two boxes tisukunna. Fish kuda taste bagoledu.

    • @manikantakaruparthi1074
      @manikantakaruparthi1074 Місяць тому +1

      18:58 timing
      అవి విలసలు పులస అని అమ్ముతున్నారు
      పులసకు పొలుసు మీద బంగారు రంగు లేదా పసుపు రంగు ఉంటుంది.ఎరుపు రంగు ఉంటే అవి ఒడిస్సా పులస(విలస)
      మోసపోకండి

    • @ranivarmav7635
      @ranivarmav7635 11 днів тому

      పులస కాదు విలస పులుసు😂ఉల్లిపాయ ఎక్కువ పడేసి తగలేస్తారు బాగోధు మరి

  • @j.jayalakshmi4936
    @j.jayalakshmi4936 Місяць тому +1

    Venkata reddy garu vandina pulasa chepa pulusu taste chesina vallu unte quality and taste yela vundo cheputhara?

  • @manikantakaruparthi1074
    @manikantakaruparthi1074 Місяць тому +1

    18:58 timing
    అవి విలసలు పులస అని అమ్ముతున్నారు
    పులసకు పొలుసు మీద బంగారు రంగు లేదా పసుపు రంగు ఉంటుంది.ఎరుపు రంగు ఉంటే అవి ఒడిస్సా పులస(విలస)
    మోసపోకండి

  • @msrinivasulu5587
    @msrinivasulu5587 Місяць тому +2

    Back ground sound avasarama?Emi ardham avutundi?

  • @vijayyerramsetti4035
    @vijayyerramsetti4035 Місяць тому

    Supersir🎉🎉

  • @Prashant-d7i
    @Prashant-d7i Місяць тому +1

    Baledhu babai sweet ga undhi pulusu fish aithey not bad

  • @RameshBabu-ew4zo
    @RameshBabu-ew4zo Місяць тому

    I received it today.
    This is not Pulasa . He mixed some pieces with Elasa .

  • @sundarkumardas8455
    @sundarkumardas8455 11 місяців тому +3

    It is humbaq. Not pulasa. Hilsa or Odhisa Pulasa.

  • @sudarsanaraju9077
    @sudarsanaraju9077 12 днів тому +2

    ఈ రోజే అనగా 29/08/2024 నాడు మేము తెప్పించుకొన్నాము.
    మోసం. పచ్చి మోసము. పులస అని ఇలస చేప కూర పంపుచున్నారు. అది కూడా fresh చేపలతో కాకుండా పాడైన ఇలస చేపల ముక్కల పులుసు పంపుచున్నారు.
    కనీసము ఎర్రమీను, బొచ్చు రుచి కూడా లేదు. డబ్బులు వ్యర్ధము.
    Today, 29/08/2024 we have received on online order.
    Cheating. Fully cheating. This Vijaya Godavari foods supplying Ilasa curry. Not pulasa fish curry. That too not FRESH fish. Curry also no taste, even like other fish varieties. Waste. Money fully waste.

    • @sudarsanaraju9077
      @sudarsanaraju9077 11 днів тому

      @@ranivarmav7635విలసలు అయినా పరవాలేదు అండి. చేప ఫ్రెష్ కాదు. నిల్వది. పాడైనది. టేస్ట్ ఏమి బాగా లేదు.దయచేసి నా comment మరల ఒకసారి చదవండి. పులస అని ఇలస అమ్మడం న్యామమా. పద్దతి కాదు కదా.

    • @premkumar-jt9kh
      @premkumar-jt9kh 7 днів тому

      Sane feeling bro నేను కూడా మోసపోయాను 1000రూపాయలు వేస్ట్ అయ్యాయి

    • @premkumar-jt9kh
      @premkumar-jt9kh 7 днів тому

      చేపలు నిల్వ చేపలతో చేస్తున్నారు అసలు బాగాలేదు మేము అయితే తినకుండా padesamu

  • @LakshmiPrasanna-h4n
    @LakshmiPrasanna-h4n Місяць тому +3

    Worst taste aslu e fish pulasa ney kaadhu..order chesina vaallki 1000 rupees waste anthe..

  • @user-cb4ts7pn4e
    @user-cb4ts7pn4e Місяць тому +2

    ఎనిమిది గంటలు పులస చేప అడిగితే పప్పు చారు అయిపోతుంది

  • @rajanraj2498
    @rajanraj2498 10 місяців тому +1

    Music is disturbing, when madam is explaining

  • @K.DamasriK.Damasri
    @K.DamasriK.Damasri Місяць тому

    Verry.good.bro

  • @buddasiva5503
    @buddasiva5503 Місяць тому

    300 ivvu nenu pampistanu .annichepalalagey vuntundi special emi vundadu chettuperu cheppi Kapalua ammukuntunnaru .

  • @VidyasagarGaddala-rg5hv
    @VidyasagarGaddala-rg5hv Місяць тому +2

    venkatreddy gari correct mobile number pettandi pl .

  • @syedkhundmir4016
    @syedkhundmir4016 Місяць тому

    Not cutting properly in equal size

  • @user-cy8tc6xi7k
    @user-cy8tc6xi7k Місяць тому +1

    Edhe pulasa kadhu fack news

  • @maaza5719
    @maaza5719 Місяць тому

    Dont they wash those fish pieces

  • @samathasss369
    @samathasss369 Рік тому

    naaku oka doubt sir, 8 hours vudikithe chepalu chiduru ayipovaa

    • @vijaymohanreddy9149
      @vijaymohanreddy9149 Рік тому

      Ledhu madam pulasa ki vunna special adhe lopala vunna mullu methaga avuthundhi kani piece ki em kadhu

  • @sugandaratnamsaka5787
    @sugandaratnamsaka5787 Місяць тому +1

    Anta mosam 😅😅😅

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 Рік тому

    Naku kuda oka double,pulsa and hilsa fish market ,elaa cheyale ane eppude tilisenden😂

  • @imnagesh4623
    @imnagesh4623 22 дні тому

    8 hour's pachadi😂😂😂

  • @ramanababu799
    @ramanababu799 Місяць тому +2

    Venkareddi gari phone number pettandi

  • @sandeepeedupuganti4515
    @sandeepeedupuganti4515 Місяць тому

    Not pulasa scam

  • @kiransantu1846
    @kiransantu1846 Місяць тому

    Worst sound experience

  • @varunfacts4707
    @varunfacts4707 26 днів тому

    Not worthy

  • @israelnarapureddy4195
    @israelnarapureddy4195 22 дні тому

    chettala vundi money waste

  • @madusunilgoud7131
    @madusunilgoud7131 Місяць тому

    Mastaru meeru kooda elanti fraud stories encourage cheyakandi...... Comedy entante antha huge quantity pulasa chepalu ante ne ayye pani kadu..... Danni malli meeru encourage cheyatam

  • @varunfacts4707
    @varunfacts4707 26 днів тому

    Worrest taste

  • @pavanentertynement
    @pavanentertynement 11 місяців тому +6

    Asalu adhi pulasa ilasha veellu ammedhi evariki telusu konte 1000 bokkemo

    • @JkJk-f2f
      @JkJk-f2f Місяць тому +2

      నిజం. మేము తెచ్చుకున్నాం 1000/- పెట్టి. అది అసలు పులసనే కాదు. పులుసు కూడా ఏమంత బాలేదు.

    • @pavanentertynement
      @pavanentertynement Місяць тому +1

      @@JkJk-f2f thanks andi

    • @sugandaratnamsaka5787
      @sugandaratnamsaka5787 Місяць тому +2

      Memu godarolamandy 2024 lo asalina pulasa lu dorakadam ledu dorikina 20000rs pine vundi 1000rs dorikite adi pakka vilasa Ravulapalem bridge daggara ammutunnaru Jata 1500 Ave evi ok 15:16

    • @pavanentertynement
      @pavanentertynement Місяць тому

      @@sugandaratnamsaka5787 avunu andi nijamandi rupayi ekkuvayina qulity ivvali gani janalni mosam cheyyadam tappu kadandi

    • @pavanentertynement
      @pavanentertynement Місяць тому +1

      @@sugandaratnamsaka5787 అవునండి రూపాయి ఎక్కువ అయినా క్వాలిటీ ఇవ్వాలి గాని ఇలా మోసం చెయ్యకూడదు కదా