Na priyuda na priya yesu song with lyrics

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 12

  • @GaneshGoru-v1s
    @GaneshGoru-v1s 11 годин тому +1

    Devuniki stotram helleluya

  • @GollapalliPeter-tr6jp
    @GollapalliPeter-tr6jp Рік тому +2

    Wow super super song ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @ujwaladurgam2244
    @ujwaladurgam2244 Рік тому +12

    నా ప్రియుడా నా ప్రియ యేసు
    నా వరుడా పెళ్లి కుమారుడా
    నా ప్రియుడా నా ప్రియ యేసు
    నా వరుడా పెళ్లి కుమారుడా
    ఎప్పుడయ్యా లోక కళ్యాణము
    ఎక్కడయ్యా… ఆ మహోత్సవము
    మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2||
    నా ప్రియుడా నా ప్రియ యేసు
    నా వరుడా పెళ్లి కుమారుడా ||2||
    నరులలో నీవంటి వాడు… ఎక్కడైనా నాకు కానరాడు
    నరులలో నీవంటి వాడు… ఎక్కడైనా నాకు కానరాడు
    నీ ప్రేమ మధురం… నీ ప్రేమ అమరం
    పరలోక సౌందర్య తేజోమయుడ
    పదివేలలో అతి సుందరుడు ||2||
    ఎప్పుడయ్యా లోక కళ్యాణము
    ఎక్కడయ్యా… ఆ మహోత్సవము
    మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2||
    నా ప్రియుడా నా ప్రియ యేసు
    నా వరుడా పెళ్లి కుమారుడా ||2||
    సర్వాన్ని విడిచి… నీ కొరకు రాగ
    నా ప్రాణ ప్రియుడా… నా కెదురొచ్చినావా ||2||
    నీ విడిచిపోక నిను హత్తుకొంటి
    పరలోక సౌందర్య తేజోమయుడ
    పదివేలలో అతి సుందరుడు ||2||
    నా ప్రియుడా నా ప్రియ యేసు
    నా వరుడా పెళ్లి కుమారుడా
    నా ప్రియుడా నా ప్రియ యేసు
    నా వరుడా పెళ్లి కుమారుడా
    ఎప్పుడయ్యా లోక కళ్యాణము
    ఎక్కడయ్యా… ఆ మహోత్సవము
    మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2||

  • @NarayanaDasari-s9n
    @NarayanaDasari-s9n Рік тому +1

    Srinivasu❤❤❤❤🎉❤🎉🎉❤

  • @KumariGorlikumari
    @KumariGorlikumari Рік тому

    my favorite song sister chala bagundi I love you my 🙏🙏🙏

  • @babubc6193
    @babubc6193 Рік тому +2

    Praise the God.

  • @mallikaupparapili9819
    @mallikaupparapili9819 Рік тому +3

    Wow super voice sister

  • @SuryanarayanaK-it9xb
    @SuryanarayanaK-it9xb 6 місяців тому

    Super Super 🎉🎉

  • @dasarichiranjeevi9430
    @dasarichiranjeevi9430 Рік тому +1

    lyrics evi