Jabardasth | 23rd November 2023 | Full Episode| Indraja, Siri Hanumanth, Krishna bhagavaan,Raghava
Вставка
- Опубліковано 29 вер 2024
- #jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #sirihanumanth
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
ప్రసాదు అన్న రావటం ఎంత మందికి ఇష్టం ok లైక్ చెయ్యడం ❤❤❤
Naku 😂
Wes@@RamaKrishna-ht6rf
సిరి ని వాయిస్ శ్రీముఖి వాయిస్ పోలికలు ఉన్నాయి
సిరి మన తెలుగు అమ్మాయి సపోర్ట్ చేయండి 👌😍❤️
రాఘవ గారు నాగి గారిని మళ్ళీ తీసుకురండి
plz
నూకరాజు నువ్వు చేసే స్కిట్ అందరు నవ్వేలా ఉండాలి... అంతే కానీ ఒక్కలీని కించ పరిచే విదంగా ఉండకూడదు రా... 😠🙄
Yes bro
Aaina kincha parachachu entha ti personality ni aina... Chandrababu ni, Modi ni, Pawan kalyan ni. Swetcha hakkulu kontha mandike untai kada bhayya. Ade magic uuh
Imitation and insult ki theda telsuko.... andulo insult em ledu....
సిరి చాలా కాలం తరువాత మంచి తెలుగు తెలిసిన ,అచ్చ తెలుగు అమ్మాయిని anchor గా పెట్టారు.
ఇప్పటి వరకు తెలుగు రాని అమ్మాయిలు ,తెలుగు కూని చేస్తున్నారు.
సిరి కి అభనందనలు.
Nukaraju ...Don't do skits on him ..He is Great person .I think u don't know about him properly.
Anchor Telugu bhasha ni chakkaga maatladuthondi, cute ga undi, chakkaga set ayindi👏👍
Santhi kumar manchi natulu A paatravesina andulo imidipotharu. 👏🙏
Prasaad ni chudatam maa mohalu veligayi. "NaaaKoduku" enthokalam tharuvatha navvamu. Mee dampathulaku sampurna aarogyam bhagavanthudu ivvali ani memu manaspurthiga korukuntunnam👍👏
Sathipandu, apparaogaarlu manchi natulu vaallu kuda vasthe baaguntundi
జబర్దస్త్ లో అందరికన్నా ఎక్కువ అందంగా ఉండేది స్మైల్ కానీ ప్రతి విషయంలో ఇంద్రజ గారు సూపర్ గా ఉంటారు ఐ లవ్ ఇంద్రజ గారు ఐ లవ్ యు సో మచ్ చాలా ఇష్టం మీరంటే నాకు ❤❤❤
Inke pelli chesuko
Already pelli ayipoindhi
Antha makeup heeee akada
ఒకప్పుడు kA పాల్ గారిని కలవడానికి చాలా దేశాలPMలు లైన్ లో నిలబడేటోడంట,కానీ ఇప్పుడు ఆయన వాచ్మన్గా పనికి రానోడు కూడా ఆయన మీద పంచులు వేస్తున్నాడు.
మరి అంతలా కామెడీ అయిపోయాడు 😂😂
😢😢😢😢
Ee comment chadive varaku naku teliyaledu Nookaraju imitate chesindi KA Paul garini ani.
ఒకప్పుడు చెప్పు లు కుట్టుకుని బ్రతుకు సాగదీసిన కుటుంబం నుండి వచ్చిన అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు , నీ దృష్టిలో వాచ్ మెన్ లా కనిపించింది ఒక కళాకారుడు .
కళాకారుడు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు , నీకు నచ్చకపోతే G మూసుకుని కూర్చో అంతేకాని , ఇలా సంబంధం లేని విషయాలు మాట్లాడకు , జబర్దస్త్ గురించి లేదా అందులోని script ల గురించి మాట్లాడండి దయచేసి .
Ramana What u said is Right...
Show chudham ani open chestha kani ah siri moham chusi velipotha vadhu ani edhey repeat ......... every episode 🫣🫣🫣
Siri marchandi asalu jabbardasth midhe virakthi puduthundi plz
Siri ni teesi veyandira chiraku vastundi 😂😂😂😂😂😂😂😂😂😂😂
Fake smile thanadi
@@shravankumar3432in hindi full movie in hindi dubbed full ?😢l😢lll
D
Aa ammayi mana telugu ammayi kocham support chyandi bro
Chudaku ithe
Soumya Rashmi unte bavuntadi and zedges ki entry song enduku lag avvla
పాపం. ఇంద్రజ గారు. చాలా కష్టపడి వర్కౌట్ చేసి, రష్మీ , సౌమ్య కు ఈక్వల్ గా తయారయ్యారు. వాళ్ళను తీసి సిరి ని వేశారు. మళ్ళీ వర్కౌట్ చేయాలి.
సిరిహన్మత్ నువు ఒక్క తెలుగు అమ్మాయివి కదా.. ఆ అమ్మ ఇంద్రజ ను చూసి నేర్చుకో
దయచేసి నీ నిధుట్ట బొట్టు పెట్టుకో నీకు పెళ్లి అయింది ఇంక్కొరికి ఆదర్శంగా ఉండాలి
దయచేసి మల్లెమాల యాజమాన్యనికి నామనవి ఏమనగా తెలుగు సాంప్రదాయాలు కాపాడండి 🙏🙏🙏
Nikem Pani leda
రాఘవ స్కిట్ సూపర్😆😆😆😆 సిరి యాంకరింగ్ సూపర్ సూపర్ 👌👌 అందరి పర్ఫామెన్స్ సూపర్ బాగా చేశారు 🎉🎉🎉
Siri nice chudalanpistundhi
ಆಂಕರ್ ಸೌಮ್ಯ ಇದ್ದಿದ್ರೆ ಚೆನ್ನಾಗ ಇರ್ತಾ ಇತ್ತು
Siri bagachesthundi
Only for Rocket Raghava 🚀 skit
First comment nade
Nagi lekapote Raghava skit bagodu
Rashmi come back
Siri not suitable for anchor
Raghava Ramesh Venky Saddam Raju skits super super super Saddam Raju skit 🤣😂 Sudheer bro fan from Dubai
Anchor ni chusthe chiraku vastundhi nenu jabardasth chudadam manesthe siri ni thiyakapothe
Siri love you
Siri chala active ga undi
సిరి యాంకర్ గా చాలా బాగుంది 👌😍❤️
పాల్ గారి అనుభవం అంత ఉండదురా నీ వయస్సు
చిన్నవాళ్లు తప్పుచేస్తే చెప్పాలి వీళ్ళకి చాలా బాగా నచ్చిందంట
Happy to see Punch Prasad brother back on the set. I hope his health is as better as his smile on the set. Superb skit Nokaraju. Raghava garu, Venky-Ramesh skits too were wonderful to watch. Sadly, this week's Extra Jabardasth was not a comedy show, but more like watching a daily serial. You guys rocked the show.
Naagi em ayaaru kanapadatam ledu. Chalaa manchi artist. Raghava gari team ki pedda asset. Aayana place ni barticheyalem
సిరిని చూడలేక పోతున్నాం...😢😢😢
అసలు సిరిని ఎవరు పెట్టింది అహంకారిగా షోకు దరిద్రం పట్టింది
నా ది సె మ్ పి లీ గ్ 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️
Krishna bagavan పంతులు
మీ పంచులు తగ్గుతున్నాయి
మీ కామెడీ నెక్స్ట్ లెవల్ ప్లీజ్ అన్నను చెప్పనివ్వండి
Chains mhom dani teseyande ra buu chudalekaptunam😢😢
నాగి గారు లేని లోటు కనపడుతుంది...
Telugu anchors ni encourage cheyali ❤siri
Nookaraaju ki skits dorakadam ledu
Writer change cheyali or else nookaraju veere team lo join cheyandi,
But ur a good actor nookaraju…
Please anchor change assal bagaledu😅😅😅😅😅😅😅😅
Everyone should get chance to survive, settle ,prove talent what not... Jst encourage all.. how long we live no one knows.. let's encourage with good heart 💐💐🙏🙏🔥🔥
Super saddam skit is not impressive. Even the cast looks very down graded artists, both in performance and looks.
Sowmya Rao garini teesuku randi pleej
Hi Everyone... First comment 🎉🎉🎉😊😊
Siri chuper mi smail bagundi cinimalo heroine ga cheyandi ❤
First comment
Iam big fan of indrajamadam garu
Amma super dancer
Indraja dress super ❤❤❤❤
అవును కృష్ణ భగవాన్ గారి సూట్ కూడా బాగుంది 😅😅
Soumya ఎందుకు తీసేశారు
Ji Congress
Hai 👋 see 🙈
Indraja song west
సిరి నువ్వు నవ్వితే చాల బాగుంటావ్ ❤
Siri ni teesi veyandi rating down avutundi
Please remove siri ....
హయ్ సిరి నవ్వు చాలా మంచిగుంది ఇంగ్లీషు డ్రెస్లు కాకుండ తెలుగు తనం ఉట్టిపడేలా ప్రతి ఎపిసోడ్ లో కనిపించాలి❤❤❤
Avarutheeee... Idheeee anchor
what a crazy skit 💪 beautiful comedy by rocket ragava sir 💪💪💪💪
1st comment and 1st like
No support every new anker they need to improve
Nukaraju జోక్ లు దేవుని మీద దేవుని పాటల మీద వెయ్యొద్దు ప్లీజ్
మీరు పాడింది దేవుని పాట కై కట్టారు..
క్రైస్తవ్యం అంటే మతం కాదు మార్పుకు నిదర్శనం..
I am Big fan of the indhraja medam Garu from Karnataka
సిరి anchoring చేస్తున్నట్లు లేదు అ ఆడుకుంటున్నట్టుంది 😢😢 I don't like her anchoring
Saumya ni pettandira
According to me skit winning goes to yadamma Raju and super Saddam team 🎉
Jai Sudheer Anna 💖💖💖💖
Jawan interval scen lo siri palu tagara (20:40)
Siri jabardast lo undali🎉❤❤❤❤
Haritha punchlu keka 😊😊
Nice to see Raghava winning the skit, a healthy comedy by Raghava !
నూకరాజు ఇమిటేషన్, పంచ్ లు టైమింగ్ టోటల్ స్కిట్ సూపర్
ఐ లవ్ సీరి
Jai prasad anna
ఆయన 132 దేశాలు తిరిగింది కూడా మీకు తెలుసు ఆయన నీ ఇలా ఎగతాళి చేయడం పద్ధతి
First view
యాంకర్ ని మార్చండిరా బాబూ స్టోర్ రూమ్ లో సరుకుని యాంకర్ ని చేసారు ప్రోగ్రాం ని చూడాలనే మూడు ఉత్సాహం సర్వ నాశనం
keeees voice... soumya is tooo better
Nookaraju bro nuvvu prasad Anna health gurinchi nuvvu స్కిట్ lo chepadam avasarama
Imitating A K Paul on jabardast (comedy) program is very insulting to all the Christians.. And not at all acceptable.
Change the anchor immediately
Ohoohoo entha baagaa dance chesindi kadaa Indraja, super, Anasuya antha andamgaa chesindi, body language excellent
Punch Prasad Anna ey kotta getap evaru maama 😊😊
Nenu jabardaste lo .venky monkey skit chudadam manesa eadukante same contect vasthunaru weast .ei madya kalamlo. Nukaraju and sadham skits kuda bhagudam ledhu
హాయ్ మల్లెమాల జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా సౌమ్య గారిని పిలవండి ప్లీజ్
A nuka raju ni avvadu raa team leader chesindi chudaleka chasthunnam
Prasad is back .love u bro form Bengaluru
Somya kanaa Siri 99% better Rashmi tarivatha most eligible anchor in jaberdasth.....❤️❤️❤️
Skit jokulu cheyee KA PAUL ni comet chese anthati Mogudiva Nuvvu
నూకరాజు అందరినీ మింగేశాడు.... నూక గారు keep it up 🎉
I want to rashmi garu plg
Siri super ❤
Hi Sri GARU Miru tredional dress Chala Baga untadi.😂😂😂😂
3 వారాలు భాయ్యా. జబర్దస్త్ చూడడం మానేస్తా.
Siri love you ❤
Edhi yendhuku Anna show ki vachindhi please 🤮🙏Tesidenggandi anna
Jai sudeer anna 💖
Bigg Boss vachaka jabardasth craze thaggindi Ani entha mandiki anipisthumdi
Sowmya rao 👍
ا٤٤ا صْ٧َ؟٤بّ سْلاْ لطلاٰصسبٰ فلاصلاس؟، و٠صلال ٦لاّ.
శ్రీ ఆంజనేయం.