యాదమ్మ రాజు and సద్దాం టీమ్ లో రోజు రోజు కామెడీ తగ్గిపోతుంది బ్రదర్స్,,స్క్రిప్ట్ చేసి మీ వీడియో చూస్తున్న అయినా కామెడీ మాత్రం అంతే వుంది next time జర బాగానే చెయ్యండి బ్రదర్స్ all the బెస్ట్
Sunami sudhakaranna thank u for coming back....jeevan anna so happy to see u anna....me dappu talent ki hats off anna....superb ga kodatharanna meeru dappu
అన్న చైనాలో ఒకే ఒక ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న అన్న నచ్చితేనే అవకాశం ఇవ్వండి... అన్న తెలంగాణ పోరాగాడు కష్టం విలువ తెలిసిన వాడిని ఎవరికైనా కష్టం వస్తే కష్టాల్లో పాలు పంచుకుంట ... అన్న
నీరజ గారు ఒకసారి జబర్దస్త్ లో వంకాయల స్కిట్ చేస్తే చూడాలని ఉంది.అది కూడా సేవ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.వేరే లెవెల్ ఈ కాన్సెప్ట్.గుడ్ లక్ ఆల్డబెస్ట్🎉🎉🎉🎉🎉
సుమంత్ ప్రభాస్ బ్రో, అన్న పేరు, మీరు ఎన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు... మా అన్న డార్లిండ్ ఫ్యాన్స్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది బ్రో .. All The Best Bro......❤
పంచ్ ప్రసాద్ నూకరాజు సునామీ సుధాకర్ స్కిట్ సూపర్ 🔥🔥
మన పొట్టి నరేష్ యాక్షన్ సూపర్ అనేవాళ్ళు తప్పకుండ ఒక లైక్ వేసి నరేష్ ki సపోర్ట్ చేయండి 👍👍👍
రాఘవ స్కిట్ సూపర్... సద్దాం స్కిట్ బోర్ అనేవాళ్ళు ఒక లైక్ వేయండి 👍👍👍
Saddam skite parama worest ఏముంది vadi skite lu అరుపులు పెంట గోల కాకి గోల tappa
నెల్లూరు స్కిట్ సూపర్
నరేష్ బ్రో u r a born artist excellent screen presence
Z ZZ 🎉qz
😂
సుధీర్ అన్న జబర్దస్త్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం we miss u సుధీర్ అన్న
జబర్దస్త్ లో అస్సలు నవ్వు రావటలేదు. దయచేసి ఆది చంటి మంచి వాళ్ళని తీసుకురండి ప్లీజ్ .how many people agree with me friends
😂
Nijame brother....
రాను రానూ రాజు గుర్రం 🐎 గాడిద అయినట్లు ఉంది 😢😢
మళ్ళీ ఆ డైపర్ ఎందుకు
కామెడీ కావాలంటే చంటి రావాలి...డబల్ మీనింగ్స్ కావాలంటే డైపర్ ఆది రావాలి
నెల్లూరు నీరజ గారి స్కిట్ సూపర్ గా ఉంది 😘🥰😘
Jai Sudheer Anna 💐💐💐💐💐💐💐💐💐💐
రాకెట్ రాఘవ స్కిట్ బాగుంది 😊
😢
First Anchor ni _ MARCHANDI🙏
పంచ్ ప్రసాద్ సూపర్
సౌమ్య మరియు మేడం ఇంద్రజ ఈ రోజు సూపర్ నృత్యం బాగుంది ❤❤❤❤❤
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ టీవీ లో ఛాన్స్ కోసం రావడం లేదు ఎవరి కలవాలి తెలియదు ఒక్క అవకాశం ఇవ్వండి .... తెలంగాణ పోరాడాడు... తెలుగు భాష లేక
హాయ్ జబర్దస్త్ కామెడీ షో వెల్కమ్ బ్యాక్ టు సునామీ సుధాకర్ గారూ జిగేల్ జీవన్ గారు మరియు టీం లీడర్ నెల్లూరు నీరజా గారు
ఖాదర్,నాయక్, కామెడీ షో కాదమ్మా ఖతర్నాక్ కామెడీ షో😛🤦♂️😛
2:35 Rocket Raghava
10:19 nonstop nuka raju
21:46 Nellore Neeraja
30:18 Venky Monkey
37:30 Super saddam & Yadama raju
Nice
Andharu west
పంచ్ ప్రసాద్ అన్నకి హెల్త్ బాగాలేక పోయిన మనకోసం చేశావ్
నెల్లూరు నీరజ టీమ్ అదుర్స్. వీరు ప్రదర్శించిన హాస్యపు సన్నివేశాలు సహజసిద్ధంగా వున్నాయి. All the best.
జబర్దస్త్ ఇప్పటికి number 1 వున్నా వారిని యాంకరేజ్ చెయ్యండి చాలు హాట్స్ ఆఫ్ జబర్దస్త్, హేట్సాఫ్ ఈటీవీ ఈ ఎపిసోడ్ చాలా బాగుంది రాఘవ గారు 🎉🎉
యాంకర్ డాన్స్ కన్నా
ఇంద్రజ మేడమ్ డాన్స్ సూపర్ సూపర్ గా ఉంది
Youre right Heroine and anchor ki theda vutundhi kadha andi
యాదమ్మ రాజు and సద్దాం టీమ్ లో రోజు రోజు కామెడీ తగ్గిపోతుంది బ్రదర్స్,,స్క్రిప్ట్ చేసి మీ వీడియో చూస్తున్న అయినా కామెడీ మాత్రం అంతే వుంది next time జర బాగానే చెయ్యండి బ్రదర్స్ all the బెస్ట్
We always love Prasad anna ❤❤❤
raghava sir....
one ofthe best skit ragava sir....
iam fan of ragava garu 👋👋👋👍👍👍👌👌👌
Jai Sudheer Anna❤❤❤ We Want Sudheer Anna is Back 😡😡😡
ఇంద్రజ అక్కా మీరు సూపర్ డాన్సర్ అక్కా
Please యాంకర్ని త్వరగా మార్చండి please 😢😢😢😢😢😢😢😢😢
Happy To see sunami Sudhakar anna welcome back ika rachha rachhe 🔥🔥
Free_5❤;HJBNJNBNNJJjjklllll❤❤
Big fan of nukaraju 🔥
Sunami sudhakaranna thank u for coming back....jeevan anna so happy to see u anna....me dappu talent ki hats off anna....superb ga kodatharanna meeru dappu
Sowmya Dance Ala Chesindi Yendi Kukka Karichinattu 😅😅😂😂😂
Indraja mam correct ga cheparu nerajagaru superga cheyalani unnavalu oka like tho encourage cheyandi plz❤
యాంకర్ గా శ్రీముఖి ని పెట్టండి అప్పుడే T.R.P రేటింగ్స్ పెరుగుతాయి 🔥
Yenni itchondi raaaaa
appudu kaani unna viewers kooda paripotaaru, aame Over action choodaleka, over arupulu vinaleka🤪😃😀
Avunu bro villaki evarini pentalokudadelludhu
Nikendhukura
Yes
Welcome back to jabardast sunami sudhakar anna
మొత్తానికి జబర్దస్త్ కి పూర్వవైభవం వచ్చింది... అని అనుకోవచ్చు... good moove to శ్యామ్ ప్రసాద్ రెడ్డి..💐💐
నెల్లూరి నీరజ గారు సూపర్ 👍
నీరజ స్కిట్ సూపర్ 🤣🤣
We want old jabardasth 🌸🌸🌸
యాంకర్ marchandra స్వామి
యాంకర్ ను తీసి పరియండి ఏమి అది యంకర ఆమెను తీసి వేసి అనసూయ ను తీసుకోండి లేకపోతే జబర్దస్త్ షో ఎవ్వరు చూడరు
Raghava & Neeraja gaari skits thd best unnai🙋.
Jevan Anna jabardast ki ravatam chala happy ga vundi super enka chamak chandar Anna ravatame lettu
Naga babu and roju gaaru malli ravali ani entha Mandi koritunnaru like vesukondi 🥀🥀🌺🌺🌹🌺🌺🌹🌺😘🌺😘🌺
Welcome back Sudhakar New team skit and Raghava skit was super Sudheer bro FAN from 🇦🇪
Gud entry for Sudhakar. All the best for nooka raj.
Nonstop nukaraju skit super fun and sudhakar entry hilarious 😂 10:34
అన్న చైనాలో ఒకే ఒక ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న అన్న నచ్చితేనే అవకాశం ఇవ్వండి... అన్న తెలంగాణ పోరాగాడు కష్టం విలువ తెలిసిన వాడిని ఎవరికైనా కష్టం వస్తే కష్టాల్లో పాలు పంచుకుంట ... అన్న
సద్దాం టీమ్ ఫ్యాన్స్ ఇక్కడ 🌸🌸🌸🌸
వెంకి మంకీస్ కంటే రాఘవ గారిది బాగుంది.
Raghava sir super, 🔥🔥🔥❤️❤️💐💐💐💐💐💐❤️
Avasaramaithe RASHMI ni Pettandi Rendittiki
వెల్కమ్ బ్యాక్ సుధాకర్ గారు❤❤❤❤❤
Endraja show ki super
42:38 ఇంద్రజ గారి క్యూట్ smile..💯😘
E madhya jabardast lo comedy takkuva ayyindi.
Indraja gari dance Supero super..
యాంకర్ డాన్స్ నచ్చలేదు.....ఆమె నచ్చ లేదు ......తొందరగా మార్చండి ....మల్లె మల👋👆
నేనైతే ఇంద్రలోకం ఇంద్రజ కోసమే చూస్తుంటా....మనసంతా ప్రశాంతంగా వుంటుంది...
Nukaraju asiya 🥰🥰
Super Ragava,Nagi action bagundi😊
Jabardasth anchor ga varshini ithe super ga untundi ❤❤❤❤❤❤
WELcome to Nellore Neeraaja's Team. All the Best.
షో సంకనకిపాయింది😂😂😂
ప్రతి ఎపిసోడ్ లో ఇంద్రజ గారు ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారు
నీరజ గారు ఒకసారి జబర్దస్త్ లో వంకాయల స్కిట్ చేస్తే చూడాలని ఉంది.అది కూడా సేవ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.వేరే లెవెల్ ఈ కాన్సెప్ట్.గుడ్ లక్ ఆల్డబెస్ట్🎉🎉🎉🎉🎉
Jai Sree mukhi darling love you darling ♥️❤️♥️
NELLORE neeraja team new team ina GD performance icharu nice
సౌమ్య నీవ్వు అమ్మాయి అనుకుంటున్నావా సన్నగా ఉంటే అమ్మాయి వెనా నీ మీద ఇంద్రజగరు చాలా మెరుగు ముసలమ్మ
చంటి హాస్యం లో తిట్లు ఎక్కువ.ఆది తను నవ్వుతాడు.అంటే మనం నవ్వాలి.
జబర్దస్త్ అసలు ఎవరు చూడాని వాళ్ళు like cheyyandi
ఇంద్రజ గారి కోసం చూసే వాళ్ళు ఎంత మంది
Raghava skit ki kuda 10 10 ravalsindhi
సుమంత్ ప్రభాస్ బ్రో, అన్న పేరు, మీరు ఎన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు...
మా అన్న డార్లిండ్ ఫ్యాన్స్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది బ్రో ..
All The Best Bro......❤
Rashmi ❤❤❤❤❤
Endraja garu super dance chestaru 💐💐💐
యాంకర్ వలన టిఆర్పి వస్తలేదు
Best anchoring Rashmi ❤
Chammak Chandra garini pilavandi athani skits baguntai
ప్రతీ week' update చేయండి
Pl first anchor ni marchandi, chudalekapothunnam, chala manchi anchors telugu lo unnaru vallaki chance ivvandi
Sadham raju kocham baga cheyadaniki try cheyandi mee kosam jabardasth chsuthunna brother wish you good luck😍😍💐💐
ಜೈ ಸುಧೀರ್
sunami sudhakhar 🔥🔥
Krishna Bhagawan garu mee punches super 👍👍👍
Welcome to jabardast Jeevan ,re entry
Chanti and adhi..... come back ravali...
Naresh super
Congratulations nellore neeraja and subbu.. expects most funny skits from you...all the best
Super super ఎప్సొడ్ ❤😂😅🎉
Raghav's punch on Sowmya 😆😆
First indraja garini judge ga tiseyandi over action chudalekapotunnam
కామిడీ 👌👌👌సూపర్ 🎉🎉🎉🎉
Nellore neeraja garu skit super...
Soumyarao super anchor
Nice episode 👍
Nellore neeraja team 🔥🔥🔥🔥🔥🔥🔥🌹🌹🌹💐💐💐❤️💜🤎💙💚
Sunami Sudhakar garu happy to see u again
I'm agree 👍👍👍👍👍
Indraja dance suuuuuuper
7
Nellore neeraja skit super
25:35 super punch 🤣🤣🤣