టిడిపి క్యాడర్ అధిష్టానం మీద రగిలిపోతున్నారు వైసీపీ వలన ఇబ్బంది పడినవాళ్ళకు తెలుస్తుంది బాధ ఏమిటనేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కరెక్ట్ గా వ్యూహాత్మకంగా మాట్లాడతారు
,, హాయ్ అన్న మాది రాయలసీమ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము చెబుతున్నాము పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి అవ్వాలని మేము మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము జై పవన్ అన్న
కరెక్ట్ సార్ మేము కూడా tdp అభిమానమే మేము కూడా పవన్ వాక్యాలను సమర్పిస్తున్నాము ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైనా చెత్త వాగుడు వాగుతున్నాడు వైసిపి కార్యకర్తలను కంట్రోల్ చేయడం లేదంటే అర్థం ఏంటి నీ వైసిపి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అర్థం కావడం లేదు ప్రాణాలు అర్పించి పోరాడిన కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు
పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది 100% వాస్తవం. ఇసక విధానం ప్రవేశ పెట్టి ఇన్నాళ్లయినా ఇసక సరిగా అందరికి దొరకడం లేదు, ముఖ్యముగా టీడీపీ MLA లు ఇసకని పంచదారల కర కర నమిలేస్తున్నారు. ఈ ప్రభుత్వం లా & ఆర్డర్ విషయంలో చాలా మెతక వైఖరి అవలంబించింది. వీళ్ళ మెతక వైఖరి వల్ల మానవ మృగాలు ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. పోనీ వాటిని ఆపుచేయటం సాధ్యం అయ్యే పని కాదు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఉరుకుందామన్న, అలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వం తాలూకా అలసత్వమైన కావొచ్చు లేదా చేతకానితనం ఐన కావొచ్చు. హాట్సఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి.. mjhedswqazx
DUTIES CORRECT GAA CHEYYAALI. CHEYYA POTHE JOBS VADILEYANDI. YES. OTHERWISE SUSPEND ALL NO NEED. WHY. PEOPLE SHOULD PAY THEM SALARIES FROM GOVT? YES..GO BACK HOME
Yes, we are happy that PK take up the Home. We also like to see what PK will do as HM. It is easy to do empty talk rather than delivering it. After taking up the post it is in hands of PK to punish all the rogues in the red book. There TDP will have the upper hand to question PK for not delivering. Erri puvva, TDP nayakulaku kutamini nadipe vidhi vidanalu telusu. PK gadi laga burra lo gujju lekunda samyamanam lekunda edi padite ala matladaru.
మంచి విశ్లేషణ అండి
Pawan గారి మాటలు వాస్తవం
ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి
టిడిపి క్యాడర్ అధిష్టానం మీద రగిలిపోతున్నారు
వైసీపీ వలన ఇబ్బంది పడినవాళ్ళకు తెలుస్తుంది బాధ ఏమిటనేది
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కరెక్ట్ గా వ్యూహాత్మకంగా మాట్లాడతారు
,, హాయ్ అన్న మాది రాయలసీమ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము చెబుతున్నాము పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి అవ్వాలని మేము మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము జై పవన్ అన్న
needhi nijam ga tdp ayi vunte pavan ki jai kottavu.andhulonu tdp minister ni thakkuva chesinodiki asale jai kottavu
@@Ram-hl4ev abbo anna nv matram sure ga YSRcp supporter vi. Makem problem ledu Pawan Kalyan garu anitha garini em takkuva chesi matladaledu
@@Ram-hl4evనీవు 100% వైసిపి కొజ్జా గాడివి అని అర్థం అవుతుంది పవన్ గారు హోమ్ మినిస్టర్ అయితే నిలాంటి పిటీయం గాళ్ళు జి పగిలిపోతుంది
మీరు మాట్లాడింది 100% కరెక్టు
@@reddysiva7512 nuvvu jsp ani artham avthundhi may b nuv marocchemo aa ycheap tuglak batch ki nenu kadhu
Jai పవన్కళ్యాణ్
Yes 💯 TDP leader prajaluku Pawan Kalyan nilbadadam adrustam nijanga andarki thelusu Jai janasena Jai TDP
Good analysis andi
గ్రౌండ్ రిపోర్ట్.... సీబీన్ ప్రభుత్వం మేతక వైఖరి అవాలంభిస్తున్నారు.. అన్నది నిజం
కరెక్ట్ సార్ మేము కూడా tdp అభిమానమే మేము కూడా పవన్ వాక్యాలను సమర్పిస్తున్నాము ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైనా చెత్త వాగుడు వాగుతున్నాడు వైసిపి కార్యకర్తలను కంట్రోల్ చేయడం లేదంటే అర్థం ఏంటి నీ వైసిపి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అర్థం కావడం లేదు ప్రాణాలు అర్పించి పోరాడిన కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు
Great analysis. Internal ga chepthe vinedhevaru. Prajalaku theliyali
Excellent, మీరు చెప్పేది 100% కరెక్ట్
జై పవన్ కల్యాణ్
We want Pawan Kalyan as home🎉🎉
Good for state in unity.
❤🎉 excellent good carct pankalan 🎉🎉🎉🎉🎉tak
పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది 100% వాస్తవం. ఇసక విధానం ప్రవేశ పెట్టి ఇన్నాళ్లయినా ఇసక సరిగా అందరికి దొరకడం లేదు, ముఖ్యముగా టీడీపీ MLA లు ఇసకని పంచదారల కర కర నమిలేస్తున్నారు. ఈ ప్రభుత్వం లా & ఆర్డర్ విషయంలో చాలా మెతక వైఖరి అవలంబించింది. వీళ్ళ మెతక వైఖరి వల్ల మానవ మృగాలు ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. పోనీ వాటిని ఆపుచేయటం సాధ్యం అయ్యే పని కాదు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఉరుకుందామన్న, అలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వం తాలూకా అలసత్వమైన కావొచ్చు లేదా చేతకానితనం ఐన కావొచ్చు. హాట్సఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి.. mjhedswqazx
Yes Pawan should take Home ministry post atonce
Kalyan garu eppudu kuda samaja sreyassu korukuntaru. Kalyan garu matladindi 100% correct.
Super bro
Pawan కళ్యాణ్ గారు అంత త్వరగా తప్పు చెయ్యరు. చంద్రబాబు గారికి చెప్పకే ఆయన సభలో మాట్లాడారు అని. నా feeling
Superb good 💯
జై జనసేన... జై జై
Excellent
పవన్గారు వచ్చేస్తే రాష్ట్రంలొ శాంతి భద్రతలు మెరుగు అవుతాయా
CBN and PK అలోచించి indirect గా అనిత కి warning ఇచ్చారు through PK
✊🏼🔯✊🏼
DUTIES CORRECT GAA CHEYYAALI. CHEYYA POTHE
JOBS VADILEYANDI. YES.
OTHERWISE SUSPEND
ALL NO NEED.
WHY. PEOPLE SHOULD PAY THEM SALARIES FROM GOVT? YES..GO BACK HOME
కరెక్ట్ బ్రో
jagandopdesoomupowenlalivlopetale
Pawan ki home vadhu ycp Inka arachakalu create chesi Pawan ki bad name vachethatu target chestharu
HOME SHAKA PAVAN KI ISTHAY EMI JARAGAVAA. THIS IS NOT CORRECT EMINA VUNTAY CABINET LO DISCUSS CHEYYALI. EE ISSUE NI YCP CASH CHESU KUNTADHI.
Yes, we are happy that PK take up the Home. We also like to see what PK will do as HM. It is easy to do empty talk rather than delivering it. After taking up the post it is in hands of PK to punish all the rogues in the red book. There TDP will have the upper hand to question PK for not delivering.
Erri puvva, TDP nayakulaku kutamini nadipe vidhi vidanalu telusu. PK gadi laga burra lo gujju lekunda samyamanam lekunda edi padite ala matladaru.
Pavan tana paridi dati matladutunnadu control cheyavalasina badyata C M garidi
I want cbn sir (part 1) 1996-2004 repeat (part2) 2024-2034 jai janasena jai tdp jai bjp jai hind