Pawan Kalyan Garu is now national star ,his services are verymuch required for bjp and NDA in the coming binar elections and particularly latter in Tamilnadu
మంచితనానికి, సహనానికి కూడా కొంత పరిమితి ఉంటుంది. ఏదైనా మితి మీరితే మంచిది కాదు కదా ! కుటుంబంలో తండ్రి లాగే దేశంలో పాలకులే తండ్రి లా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలన సాగించాలి. ఇందులో ధర్మ సూక్ష్మం ఉంది. అది చాలా సున్నితమైంది.
Naku telisi maharashtra elections ki campaigning kosam kavachu.mana telugu Vala unna areas sholapur Mumbai city pune Nagpur lanti areas lo star campaigner ga use cheskodanki
కిరణ్ గారూ, యావత్తు IPS లు కేంద్ర హోం శాఖ అధీనంలో ఉంటారు కదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ కు కాయకల్ప చికిత్స అవసరం. కూలంకషంగా అధ్యయనం చేసి అవసరమైన చట్ట సవరణ చేయాల్సిందే. అంతే కాదు కేంద్ర హోంశాఖ కేంద్ర ఉద్యోగుల డెప్యుటేషన్ విధివిధానాలు పునః సమీక్ష జరపాలి.
Trump గెలుపు విషయమై .... అమెరికా ను చక్కదిద్దే పని , తద్వారా ప్రపంచం ఆర్థిక వ్యవస్థకు దెబ్బ లేకుండా చూసే పని... ప్రపంచ శాంతి కోసం .... అదేవిధంగా భారత్ తో సత్సంబంధాలను కొనసాగించే విషయమై ...TRUMP గారు మనకు ఇబ్బంది కలిగించరు అని భావిద్ధాం 👍👍👍👍👍👍👍 ఇక దిగిపోయిన ముసలి వ్యక్తిత్వం భారత్ కు మంచి శుభపరిణామం...🌸🌸 మోడీ గారితో కొంత సాన్నిహిత్యం TRUMP వుంది....అలాగే ఎవరి దేశ ప్రయోజనాలు వారు చూస్తారు ...తప్పదు... కరోనా సమయాన Remdesivir మెడిసిన్ కావాలి ...అది అమెరికా లో స్టాక్ లేదండి...మోడీ గారు మీరే చూడాలి అంటే...సరే పంపు తాము .కాకపోతే మా కోరిక ఒకటి వుంది దాన్ని చూడాలి అని అన్నాము మన నావికా దళానికి గత 20 ఏళ్ల కిందటే అమెరికన్ రోమియో హెలికాప్టర్ లు కావాలని ( అవి నీటి లోపల వుండే సబ్మెరైన్ లను చాలా ముందుగానే కనిపెట్టి దాడి చేయగలవు ) అభ్యర్థన ...కానీ అమెరికన్ సర్కారు వాటిని ఇవ్వడం లేదు... మోడీ గారి సమయ స్ఫూర్తి కి TRUMP వెంటనే అంగీకరించి పంపారు ... ఇప్పుడు మన సొంత యుద్ధ విమానం TEJAS FIGHTER లకు ఇంజన్ లను అమెరికా సరఫరా లో కొన్ని అంతరాయాలని సృష్టించింది...దాన్ని అధిగమించాలని భావిధ్ధాం... ఇక కొన్ని భారతీయ కంపెనీ లపై మొన్ననే పెట్టిన ఆంక్షలను తీసివేస్తారు అని భావిద్ధాము.... ఇక జో బైడెన్ మాజీ ( అదేనండీ అదొరకం cancer patient ) పై ఆరోపణ : 1) యుద్ధాలకు కాలు దువ్వడం... 2) ఆయుధాలు అమ్మడం ... 3) పై విషయం వలన యుద్ధాలు కావాలి అని కోరుకోవడం... 4) మూర్ఖత్వం కాదా ?? కాదా?? 5) ఉక్రెయిన్ పాపం మొత్తం కోల్పోయి నగ్నంగా ఏడుస్తున్నది.. 6) ఉక్రెయిన్ యుద్ధం కోసం అమెరికా షుమారు ఆయుధాలను 2 లక్షల కోట్లు పై మాటే ఇచ్చింది ..ఏమీ సాధించింది...?? 7) అమెరికా కోల్పోయి ..యూరోప్ ను ఉసికొల్పి ఏమీ సాధించింది ??? 8) అది కొంచెం తగ్గుముఖం పట్టే సమయాన ...ఇరాన్ ను రెచ్చగొట్టడం తగునా ...?? ఇరాన్ మరో మూర్ఖ దరిద్ర దేశం... 9) కావాలంటే ఇరాన్ లో ప్రభుత్వం మార్చాలి , చక్కదిద్దే పని చేయాలి కదా ...( చక్కదిద్దాలని చూడలేదు ) అది ముమ్మాటికీ అమెరికా తప్పే కదా 10) పోనీ ఇరాన్ విషయం కొంచెం తగ్గుముఖం పట్టిందా , మళ్ళీ క్యూబా దేశం మీద పడటానికి ...( కుక్క తోక వంకర అన్నట్లు ) అమెరికా సన్నద్ధం అయింది... 11) నిప్పు రాజేయాలి అంటే అందులో అమెరికా , ఇరాన్ , చైనా, పాలస్తీనా , qatar లు ముందు వుంటాయి .. 12) ఇంతింత డబ్బు ను ఇలా వృధా చేయడం తో ...అమెరికా ఆర్థిక వ్యవస్థ యే కుప్పకూలి ... మాంద్యం వస్తుంది ...ఇదిగో ... అదిగో అని ఒకటే సమాచారం వస్తున్నది... 13) మాంధ్యం మంచి పద్దతి నా ?? రాకుండా చూసు కోవాలి... 14) భారత్ నుండి వీసా తో వెళ్లి నేరుగా ఉద్యోగం లో చేరి 10 ఏళ్లు అయినా వాడికి GREEN CARD రాదండి... రాదండి.. 15) అదే జో బైదేన్ గోడ దూకి అక్రమం గా వచ్చిన వాడికి 2 ఏళ్లలో GREEN CARD ఇస్తుంది అండి... ఏమిటి ఈ పిచ్చి , సన్నాసి ..ముసలాడికి ఏమైనా పిచ్చి వుందా ?? అన్నట్లు వుంది... 16) గోడ దూకి వచ్చిన షుమారు కోటి మందికి GREEN CARD ఇచ్చారు...వాళ్ళు నానా ఘోరాలు , దొంగతనాలు , రేపులు చేస్తూ బతుకు తున్నారు.... 17) అమెరికా లో నానా పిచ్చి పిచ్చి ప్రదర్శనల్లో ఈ అక్రమ వలసదారుల ప్రమేయం వుంది అండి..ఒక్క రూపాయి TAX కట్టరు... 18) TAX కట్టే స్థానికులు ,భారతీయుల ను చిన్న చూపు చూసే నపుంసక జో బైడేన్ వినూత్న దరిద్ర పనులను ఖండించాలి ....
బేసిక్ నాలెడ్జ్ లేకుండా కేబినెట్ లొ మాటలాడవలసిన మాటలని బహిరంగ సభలో మాట్లాడి ఒక సీన్ క్రియేట్ చేసారు !! సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో మాట్లాడి ఊగి పోయాడు.. ఒక మంత్రి అయిన ఉన్ని ఇండిగో మంత్రిని తప్పు పెట్టడం ఏమిటి ? అమిత్ షా గారు మొట్టికాయలు వేసి పంపించి ఉంటారు అని అనుకుందాం !!
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.
Jai janasenaa Jai dy cm ❤❤❤❤
జై శ్రీ రామ్ 🔯🇮🇳🚩
జై జనసేన 🔯🇮🇳🚩
జై పవన్ కల్యాణ్ 🚩🇮🇳🔯
Jai janasena Jai pavan kalyn
Pawan Kalyan Garu is now national star ,his services are verymuch required for bjp and NDA in the coming binar elections and particularly latter in Tamilnadu
Jai. KIRAN. Tv. Chanal. Supet
Dar you are great 👍
Super Pawan Kalyan Anna
జై జనసేన సూపర్ 👌
Jai janasena ❤️❤️❤️❤️
Jai janasena. Jai Kiran
Jai janasena
Nice UA-cam channel 👏
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విషయమై పవన్ కల్యాణ్ గారిని పిలిపించి ఉంటారు అమిత్ షా గారు.
Pk ki prachara antha seenuledu
@@vkrao175చూస్తావు లే ముందు ముంధు
Jai pawan kalyan garu
kiran garu maharashra elections gurinchi charchinchatam kosame.
Antha ledu
మంచితనానికి, సహనానికి కూడా కొంత పరిమితి ఉంటుంది. ఏదైనా మితి మీరితే మంచిది కాదు కదా ! కుటుంబంలో తండ్రి లాగే దేశంలో పాలకులే తండ్రి లా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలన సాగించాలి. ఇందులో ధర్మ సూక్ష్మం ఉంది. అది చాలా సున్నితమైంది.
Greatest programme.
Naku telisi maharashtra elections ki campaigning kosam kavachu.mana telugu Vala unna areas sholapur Mumbai city pune Nagpur lanti areas lo star campaigner ga use cheskodanki
Jai shree Ram
కిరణ్ గారూ, యావత్తు IPS లు కేంద్ర హోం శాఖ అధీనంలో ఉంటారు కదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ కు కాయకల్ప చికిత్స అవసరం. కూలంకషంగా అధ్యయనం చేసి అవసరమైన చట్ట సవరణ చేయాల్సిందే. అంతే కాదు కేంద్ర హోంశాఖ కేంద్ర ఉద్యోగుల డెప్యుటేషన్ విధివిధానాలు పునః సమీక్ష జరపాలి.
పోలీస్ ప్రక్షాళన ఎవరెందుకు మీరు చాలు కదా చిల్లర ఎరుకొనే మీలాంటి వారు చాలారా.
I like this your content bro 👏
✊🚲✊ Jai Janasena 👍 Zindabad Pavan Kalyan Saab 🙏 He Always Correct 👍
exactly ap law and order is not improved truly sir, there is no fear among criminals
లంచాలు ఇచ్చి జాబ్స్ కొనుక్కున్నప్పుడు.... ఆ డబ్బులు తిరిగి రాబాట్టుకోవాలి కదా sir....
ఎం మాట్లాడుతారు మీరు.
..
.. 💜
Kakinada lo ration Biyyam scam gurinchi nadendla mantrigaru pattukunna vishayam news ravatam ledu jai nda kutami
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️👍👍👍👍👍👍👍👍👍👍
ఒక చెడు అలవాటును మరిచిపోవాలంటే కొంత సమయం పడుతుంది.సహనం లేకపోతె అనుకున్నది సాధించలేరు
Its purely for canvassing in Maharashtra and Jharkhand
B. J. P. Drama
Trump గెలుపు విషయమై ....
అమెరికా ను చక్కదిద్దే పని , తద్వారా ప్రపంచం ఆర్థిక వ్యవస్థకు దెబ్బ లేకుండా చూసే పని...
ప్రపంచ శాంతి కోసం ....
అదేవిధంగా భారత్ తో సత్సంబంధాలను కొనసాగించే విషయమై ...TRUMP గారు మనకు ఇబ్బంది కలిగించరు అని భావిద్ధాం 👍👍👍👍👍👍👍
ఇక దిగిపోయిన ముసలి వ్యక్తిత్వం భారత్ కు మంచి శుభపరిణామం...🌸🌸
మోడీ గారితో కొంత సాన్నిహిత్యం TRUMP వుంది....అలాగే ఎవరి దేశ ప్రయోజనాలు వారు చూస్తారు ...తప్పదు...
కరోనా సమయాన Remdesivir మెడిసిన్ కావాలి ...అది అమెరికా లో స్టాక్ లేదండి...మోడీ గారు మీరే చూడాలి అంటే...సరే పంపు తాము .కాకపోతే మా కోరిక ఒకటి వుంది దాన్ని చూడాలి అని అన్నాము
మన నావికా దళానికి గత 20 ఏళ్ల కిందటే అమెరికన్ రోమియో హెలికాప్టర్ లు కావాలని ( అవి నీటి లోపల వుండే సబ్మెరైన్ లను చాలా ముందుగానే కనిపెట్టి దాడి చేయగలవు ) అభ్యర్థన ...కానీ అమెరికన్ సర్కారు వాటిని ఇవ్వడం లేదు...
మోడీ గారి సమయ స్ఫూర్తి కి TRUMP వెంటనే అంగీకరించి పంపారు ...
ఇప్పుడు మన సొంత యుద్ధ విమానం TEJAS FIGHTER లకు ఇంజన్ లను అమెరికా సరఫరా లో కొన్ని అంతరాయాలని సృష్టించింది...దాన్ని అధిగమించాలని భావిధ్ధాం...
ఇక కొన్ని భారతీయ కంపెనీ లపై మొన్ననే పెట్టిన ఆంక్షలను తీసివేస్తారు అని భావిద్ధాము....
ఇక జో బైడెన్ మాజీ ( అదేనండీ అదొరకం cancer patient ) పై ఆరోపణ :
1) యుద్ధాలకు కాలు దువ్వడం...
2) ఆయుధాలు అమ్మడం ...
3) పై విషయం వలన యుద్ధాలు కావాలి అని కోరుకోవడం...
4) మూర్ఖత్వం కాదా ?? కాదా??
5) ఉక్రెయిన్ పాపం మొత్తం కోల్పోయి
నగ్నంగా ఏడుస్తున్నది..
6) ఉక్రెయిన్ యుద్ధం కోసం అమెరికా షుమారు ఆయుధాలను 2 లక్షల కోట్లు పై మాటే ఇచ్చింది ..ఏమీ సాధించింది...??
7) అమెరికా కోల్పోయి ..యూరోప్ ను ఉసికొల్పి ఏమీ సాధించింది ???
8) అది కొంచెం తగ్గుముఖం పట్టే సమయాన ...ఇరాన్ ను రెచ్చగొట్టడం తగునా ...?? ఇరాన్ మరో మూర్ఖ దరిద్ర దేశం...
9) కావాలంటే ఇరాన్ లో ప్రభుత్వం మార్చాలి , చక్కదిద్దే పని చేయాలి కదా ...( చక్కదిద్దాలని చూడలేదు )
అది ముమ్మాటికీ అమెరికా తప్పే కదా
10) పోనీ ఇరాన్ విషయం కొంచెం తగ్గుముఖం పట్టిందా ,
మళ్ళీ క్యూబా దేశం మీద పడటానికి ...( కుక్క తోక వంకర అన్నట్లు ) అమెరికా సన్నద్ధం అయింది...
11) నిప్పు రాజేయాలి అంటే అందులో అమెరికా , ఇరాన్ , చైనా, పాలస్తీనా , qatar లు ముందు వుంటాయి ..
12) ఇంతింత డబ్బు ను ఇలా వృధా చేయడం తో ...అమెరికా ఆర్థిక వ్యవస్థ యే కుప్పకూలి ... మాంద్యం
వస్తుంది ...ఇదిగో ... అదిగో అని ఒకటే సమాచారం వస్తున్నది...
13) మాంధ్యం మంచి పద్దతి నా ?? రాకుండా చూసు కోవాలి...
14) భారత్ నుండి వీసా తో వెళ్లి నేరుగా ఉద్యోగం లో చేరి 10 ఏళ్లు అయినా వాడికి GREEN CARD రాదండి... రాదండి..
15) అదే జో బైదేన్ గోడ దూకి అక్రమం గా వచ్చిన వాడికి 2 ఏళ్లలో GREEN CARD ఇస్తుంది అండి...
ఏమిటి ఈ పిచ్చి , సన్నాసి ..ముసలాడికి ఏమైనా పిచ్చి వుందా ?? అన్నట్లు వుంది...
16) గోడ దూకి వచ్చిన షుమారు కోటి మందికి GREEN CARD ఇచ్చారు...వాళ్ళు నానా ఘోరాలు , దొంగతనాలు , రేపులు చేస్తూ బతుకు తున్నారు....
17) అమెరికా లో నానా పిచ్చి పిచ్చి ప్రదర్శనల్లో ఈ అక్రమ వలసదారుల ప్రమేయం వుంది అండి..ఒక్క రూపాయి TAX కట్టరు...
18) TAX కట్టే స్థానికులు ,భారతీయుల ను చిన్న చూపు చూసే నపుంసక జో బైడేన్
వినూత్న దరిద్ర పనులను ఖండించాలి ....
Maya election kosam
ప్రసన్,: ఏపీ పోలీసు నిర్వీర్యం గా ఎందుకు మారింది? " సమాధానం: వైసిపి కుక్క బిస్కట్లు తిన్న విశ్వాసం కదా! మరిచిపోలేక పోతున్నారేమో
బేసిక్ నాలెడ్జ్ లేకుండా కేబినెట్ లొ మాటలాడవలసిన మాటలని బహిరంగ సభలో మాట్లాడి ఒక సీన్ క్రియేట్ చేసారు !! సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో మాట్లాడి ఊగి పోయాడు.. ఒక మంత్రి అయిన ఉన్ని ఇండిగో మంత్రిని తప్పు పెట్టడం ఏమిటి ? అమిత్ షా గారు మొట్టికాయలు వేసి పంపించి ఉంటారు అని అనుకుందాం !!
Jai janasena party
Jai pawankalyan garu
Jagan Mohan Reddy sanka naka tame pani.
Who is Kasturi?
TDP ni irrkatam lo vesa anni cheppadanike Delhi. Pawan
Reasons yemi vundavu meeru create chestharu .pedda pedda leni incidents ni create chestharu. Old government officers transfers gurinchi debates cheyandi.
Asalu Manda Krishna Madiga Kadu
Athadu Christian
ఏది ఏమైనా పవన్ గారు అనిత గారి విషయం గానీ నేనైతే వేరే లా ఉండేదని బహిరంగం గా అనకూడదు. వాళ్లకు అనే ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. అయినా నోఇష్యూ. సర్డుకుంటుంది
Elert cheyatam
Police వారికి రావలసిన బకాయిలు,వారికి కావలసిన ఆధునిక పరికరాలు, వెంటనే ఇస్తే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తారు కదా?
Pawan Kalyan Garu ee 11 reddi py vunna CBI,ED kesula nundi kapaduthunna kendra peddhalu ni niladheeyaali.
Timepass video😊
Jai janasena
Jai janasena