తుని చరిత్ర | History of Tuni | Talupulamma Talli temple is the most Powerful goddess in Tuni.

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 67

  • @rajkumarballanki3678
    @rajkumarballanki3678 2 роки тому +16

    నేను పుట్టింది తునిలో మా అమ్మమ్మ గారు ఊరు చిన్నప్పటినుంచి అక్కడే ఉన్నాను చాలా మంచి వాతావరణం నేను పెరిగింది కాకినాడ నా జీవితంలోని మర్చిపోలేని ప్రాంతం ఏమైనా ఉంది అంటే అది తుని నాకు చాలా ఇష్టం మీ వాయిస్ చాలా బాగుందండి great job bro 😍

  • @iamyoursuree3069
    @iamyoursuree3069 3 роки тому +13

    మరొక్కసారి.....! మీ అద్భుతమైన మీ గొంతు ధ్వని. అలాగే ఆ Bag round music .చాలా చాలా బాగున్నవి. అన్న గారు

  • @luckymahesh5609
    @luckymahesh5609 3 роки тому +12

    చాలా బాగుంది అన్న

  • @vijayakumarchowdarypendyal1247
    @vijayakumarchowdarypendyal1247 3 роки тому +3

    చాలా బాగుంది మీ తుని చరిత్ర విశేషాలు.

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 роки тому +4

    నమస్తే సర్. మేము ఉద్యోగరీత్యా తునిలో ఉన్నాము. తుని గురించి మాకు ఏమి తెలియదు. మీరు బాగా వివరించారు. థాంక్యూ సర్ 🙏

  • @varalaxmich3393
    @varalaxmich3393 14 днів тому

    Super bro madhi తుని 😍😍

  • @RohitRoyal-d2n
    @RohitRoyal-d2n Рік тому +1

    Bro maadhi lova kothuru,talupulammma lova maaku daggara uvntadhi,I am so lucky 😘😘❤️

  • @viswabharath4484
    @viswabharath4484 3 роки тому

    Meeru cheppatam chala bagundi alge pramukhulu ani cheppi nappudu valla perulu pakkana garu kuda cherchite Inka baguntundi

  • @vegesnasrinivasaraju8540
    @vegesnasrinivasaraju8540 3 роки тому +4

    Kshatriyas history gurinchi chappu bro

  • @VeeraTalatam
    @VeeraTalatam Рік тому +1

    Appreciate your efforts brother.. keep it up. Pls explore our history more.

  • @AnnavaramAndhagad
    @AnnavaramAndhagad 2 роки тому +2

    Great job 👍👍👍

  • @penumatchanagabhushanrao5673
    @penumatchanagabhushanrao5673 6 місяців тому +2

    తుని విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. చిన్న సవరణ. శ్రీ కోలంక వెంకటరాజు గారు సుప్రసిధ్ధి చెందిన మృదంగవాద్యకళాకారుడు. ఘటవాద్యంకాదు. అయితె పక్కనేవున్న అనకాపల్లి వాస్తవ్యుడు శ్రీ సిరిపల్లి వెంకటరమణ ఘటం వాయించేవారు. ద్వారం వారి కచేరీకి వీరిద్దరూ తప్పని సరిగా వుండేవారు. తుని రాజా దివాణం గురించి చెప్పలేదు మీరు.అప్పట్లో రాజావారి దివాణం లో అనేక మంది బీద,అనాధ పిల్లలు,ప్రక్కవూరి పిల్లలు ఉచిత వసతి,భోజనం సదుపాయాలతో విద్యను పొంది యున్నారు. ఆరోజుల్లో చదువు సంవత్సరానికి ఆరు రూపాయలన్నర ఫీజు వుండేది. నేను 1956 SSLC వాడిని.ఆరోజులలో వేల సంఖ్యలతో హైస్కూల్ ఇది ఒక్కటే. మాకు SSLC అయిదు సెక్షన్లు వుండేవి. సుప్రసిద్ధ కవి,నవలా రచయిత అవసరాలు రామకృష్ణారావుగారు మాలెఖ్ఖల మాష్టారు.

  • @varalaxmich3393
    @varalaxmich3393 14 днів тому

    బాగుంది బ్రదర్ కానీ సురవరం గోన సంచుల వ్యాపారం గురించి కూడా చెప్తే బాగుండు

  • @chickenlegpeace946
    @chickenlegpeace946 3 роки тому +3

    Anna jandrapeta gurinchi chappu anna please

  • @adityavarma4415
    @adityavarma4415 2 роки тому

    Very nice and great video

  • @boddukalyan2659
    @boddukalyan2659 3 роки тому +1

    Voice 👍👍

  • @Arjun-mk4bo
    @Arjun-mk4bo 8 місяців тому

    Sir super sir chala baga explan chesaru sir good job sir i love tuni tuni is exlent town sir at ap❤❤❤

  • @malladurginaidu7061
    @malladurginaidu7061 7 місяців тому

    Great job brother

  • @nagamanir8518
    @nagamanir8518 3 роки тому

    సార్ మీ వీడియొలు చాలా బాగున్నాయి

  • @banadigan7511
    @banadigan7511 Рік тому +1

    #ತುನಿ #ಆಂಧ್ರಪ್ರದೇಶ #ದುರ್ಗ #ಪೇಟೆ #ಪಟ್ಟಣ #ಗೋದಾವರಿ #ಗುಡ್ಡ #ಪರ್ವತ
    #ಪುರಾತನ #ನದಿ #ರೈಲು #ಭೋಜನ #ಊಟ #ತರಕಾರಿ #ಫಲ #ಹಣ್ಣು #ಮಾವು

  • @Siva-r1l
    @Siva-r1l 9 місяців тому +1

    I'm tuni very lucky boss❤❤❤❤❤

  • @swamyannamreddy9490
    @swamyannamreddy9490 2 роки тому +1

    Nyc explanation broo

  • @dadalaraju2299
    @dadalaraju2299 3 роки тому

    Super ga cheppav anna

  • @ajaybabubodda5594
    @ajaybabubodda5594 Рік тому

    anna Suravaram Village gurinchi kuda cheppu anna

  • @mamidisrinuvasu287mamidi5
    @mamidisrinuvasu287mamidi5 2 роки тому +2

    E story movie teyandi 😂😂😂 hit avtadi👍 bro madi kuda tuni a 😀

  • @sunkarashiva4952
    @sunkarashiva4952 3 роки тому +3

    తాంబూలానికి తుని తమలపాకు ప్రసిద్ది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచనల్లో తుని గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది.

  • @missshanmukha1817
    @missshanmukha1817 3 роки тому +5

    I am also tuni
    i study Tagore and Loyola school

  • @uniquejagadeesh8518
    @uniquejagadeesh8518 2 роки тому +2

    Anna super. Made tuni a

    • @looser..0
      @looser..0 2 роки тому

      madhi కూడా

  • @sivagovindunaidu6722
    @sivagovindunaidu6722 3 роки тому

    Very nice 👌

  • @prudhviraj7316
    @prudhviraj7316 2 роки тому

    Hatsup

  • @AnnavaramAndhagad
    @AnnavaramAndhagad 2 роки тому

    Good information 👌👌👌 Bro

  • @adityarompella3966
    @adityarompella3966 3 роки тому

    Gajuwaka charithra cheppandi annayya pls

  • @chennojubharath4364
    @chennojubharath4364 3 роки тому

    Miryalaguda city gurinchi chepu bro

  • @Telugucrazyboy
    @Telugucrazyboy 3 роки тому

    Prakasham district Kanigiri kota gurichi cheppu Aanaa

  • @prudhviraj7316
    @prudhviraj7316 2 роки тому

    Nice voice brother

  • @omnamahshivayailla9944
    @omnamahshivayailla9944 4 місяці тому

    👌👍

  • @anthuvanalfkavitha2752
    @anthuvanalfkavitha2752 Рік тому

    Maa amm amma gari Oru

  • @balunagesh6879
    @balunagesh6879 3 роки тому

    Good bro

  • @kingjeyholy6189
    @kingjeyholy6189 3 роки тому

    Where is narasaraopeta

  • @kankipatisrikrishna6316
    @kankipatisrikrishna6316 Рік тому

    One small submission
    Actual name is
    Thalapula Amma
    Correct me if I am wrong.

  • @sivakkumar2113
    @sivakkumar2113 3 роки тому

    Super bro

  • @AnnavaramAndhagad
    @AnnavaramAndhagad 2 роки тому +1

    East Godavari Zamindari system gurichi video cheyandi Bro 👍

  • @aksharateluguchannel5756
    @aksharateluguchannel5756 3 роки тому +1

    అన్న photos use చేస్తున్నావు కదా copy right రాదా

    • @PARASHURAMTALKS
      @PARASHURAMTALKS  3 роки тому +1

      జాగ్రత్తగా యూస్ చేస్తే రాదు

    • @aksharateluguchannel5756
      @aksharateluguchannel5756 3 роки тому

      జాగ్రత్త అంటే ఎలా అన్న ఏమైనా credits ఇవ్వాళ please reply

    • @PARASHURAMTALKS
      @PARASHURAMTALKS  3 роки тому

      అవసరం లేదు watermarks లేకుండా చూసుకోవాలి

    • @aksharateluguchannel5756
      @aksharateluguchannel5756 3 роки тому

      @@PARASHURAMTALKS
      అన్న ఆ procedure కొంచం చెప్పవా please

  • @rajuar5895
    @rajuar5895 11 місяців тому

    🎉👌👌👌👍

  • @subhan5247
    @subhan5247 Рік тому

    Nenu puttina ooru talluru, tuni mandalam

  • @dorababugabu6509
    @dorababugabu6509 2 роки тому +1

    Bro i am also form tuni 🥳

  • @gracekrupa5512
    @gracekrupa5512 2 роки тому

    Bgm low cheyu bro

  • @Telugucrazyboy
    @Telugucrazyboy 3 роки тому +1

    Anaa kanigiri gurichi cheppu Aanaa

  • @kukkalanagababu411
    @kukkalanagababu411 5 місяців тому

    అన్నా మీ నెంబర్ ఒకసారి పంపండి అన్న

  • @boddukalyan2659
    @boddukalyan2659 3 роки тому

    👍👍👍👍

  • @kondadevi6844
    @kondadevi6844 Рік тому

    I am from tuni

  • @nssv1641
    @nssv1641 2 роки тому

    I am from Tuni

  • @nnvg_gaming
    @nnvg_gaming Рік тому +1

    Kagitha

  • @shinygracegorintacreations3159

    Maadi kotananduru

  • @kingjeyholy6189
    @kingjeyholy6189 3 роки тому

    Chelakaluri peta

  • @siraprapuchinnammalu998
    @siraprapuchinnammalu998 11 місяців тому

    నా పేరు తలుపులమ్మ

  • @gsmile71
    @gsmile71 2 роки тому

    Spastamayina telugu voice meedhi

  • @kingjeyholy6189
    @kingjeyholy6189 3 роки тому

    Setanapalli

  • @kingjeyholy6189
    @kingjeyholy6189 3 роки тому

    Kotapa konda

  • @gopianke9573
    @gopianke9573 3 роки тому

    Super bro