@@SumaVijay ma dad nadavaru. Ma dad ni nadipinchamani ammavariki ikade vedukoni ma dad nadichaka amma dagara ki velli mokku therchukovacha pls chepandi akka 3 years authundi nadum prblm valla bed lo ne untadu stand pattukoni melli melli ga e madhye nadustunadu. Treatment kuda jaruguthundi. Ma dad nadavali inthakumundula 🙏
Kachithanga amma vari dagara ki velle korika chepukovala manam ekadunte akkada korika chepukoni aa korika theraka amma varini darshinchukoni mokku therchukovacha pls chepandi.
ఎన్నో ఏళ్ల క్రితం తలుపులమ్మ లోవ లోకి ఒక కుటుంబం వెళ్లింది ఒక ఆవిడ తన పాపని అక్కడ ఉన్న చెట్టు కొమ్మకు ఊయాల కట్టి పాపని ఉంచింది సాయంత్రం ఆరుగంటలు అయింది అందరూ కొండదిగి వస్తున్నారు అవిడ కూడా కిందకు రావాలని తొందరలో పాపను మరచి కిందకు వచ్చింది కిందకు వచ్చిన తర్వాత పాప గుర్తుకు వచ్చింది అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ నేను నా పాపని తిసుకుని వేస్తాను అని అక్కడ వున్న వారితో చెప్పింది అప్పుడు అక్కడ వున్న వారు ఇప్పుడు ఆరు దాటింది ఇప్పుడు కొండపైకి వెళ్ళకూడదు అని చెప్పారు రాత్రి అంతా ఆ తల్లి ఏడుస్తూ కిందనే వుండిపోయింది ఉదయం అందరూ కోండపైకి వెళ్లి చూస్తే ఆ పాప ఊయాలలో లేదు అంతా వెతికారు అప్పుడు పూజారిగారు అమ్మవారి గర్భాలయం తలుపులు తెరిచి చూస్తే ఆ పాప అక్కడ ఆడుకుంటూ కనిపించింది,,, నాకు ఈ విషయం మా అమ్మగారు చెప్పారు ఒక్కటి మాత్రం నిజం ఎంత సైన్స్ పెరిగిన మన సాంప్రదాయాలు మనం గౌరవిస్తూ పెద్ద వారు చెప్పిన మాట విని వారికి సాంప్రదాయానికి గౌరవం ఇవ్వడం తెలుగువారిగా మన బాధ్యత,జై తలుపులమ్మతల్లి. సర్వేజనా సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు
హయ్ అక్క చాలా బాగా చెప్పరు మరియు చూపించారు... మాది తలుపులమ్మ తల్లి లోవకి వెల్లే ముందు ఉన్న ఊరు మాది "తాళ్లురు" మా గ్రామ దేవతా మరియు మా ఇంటి కులదైవం జై తలుపులమ్మ తల్లి...
మేడమ్ నేను చెబుతున్నాను.. తలుపులమ్మ తల్లి గురించి ఎంత చక్కగాచెప్పారరంటే... వీడియో ఇంకా మరి 10 నిమిషాల ఉంటే ఆ తల్లి గురించి ఇంకా చాలా అద్భుతాలు, తెలుసుకునే వాడ్ని.. నేను ఇంతవరకు ఏ వీడియో పూర్తిగా చూడ్డానికి ఇష్టపడను.. కానీ మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. 🙏🙏🙏
తలుపులమ్మ లోవ గురించి చాల బాగా చెప్పారు . అన్ని వివరాలు అనగా వెళ్లే మార్గము అంతా బాగా చూపిస్తూ చెప్పారు . అలాగే అమ్మ వారి మహిమలు చాల బాగా వివరించారు. ఈ వీడియొ బాగా నచ్చింది . స్వయంగా చూసిన అనుభూతి కలిగింది. ధన్యవాదములు.
శ్రీమాత్రే నమః జై తలుపులమ్మ తల్లి జై తలుపులమ్మ తల్లి జై మాకు ఎన్నాళ్ళు పెట్టే దర్శనం కావాలి అనుకుంటున్నాము మేము రెండు సార్లు తలుపులను దర్శనానికి వెళ్ళాం మళ్ళీ అవలేదు ఆ తల్లి అనుగ్రహం కావాలి
ఓం శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి కి జై అనుకున్న పని అయితే నేను కూడా వెళ్లి దండం పెట్టుకుని వస్తాను తినేవాళ్ళకి కోడి బలి ఇస్తాను మేము తినము కాబట్టి ఆ తల్లి పేరు మీద మా ఫ్రెండ్స్ కి ఇచ్చేస్తాను లేదంటే గుళ్లో ఇచ్చేస్తాను ఎవరికైనా అమ్మ తల్లి నా కోరిక నెరవేర్చు తలుపులమ్మ తల్లి త్వరలో నిన్ను నమ్మి మొక్కుతున్న ఓం తలుపులమ్మ తల్లికి జై జై 🙏🙏
Tq so much sister for your great explanation it's really awesome with good clarity and real examples and route facilities and after watching this video we also have wish that we visit this temple compulsory tq so once again for the valuble information 🥰👌
Nenu School Timelo Evary year pass Ayyalani korukunevadini Tappakunda Pass Ayyi Amma Varu Dharshanam Chesukunevadini Chala Mahimagala Talli Jai Talupulammatalli 🙏🙏🙏🙏
Hi andi maadi kakinada memu hyderabad lo vuntam prathi sankranthiki kkd veltham appudu maa family lo 15 members andaram kalasi thappakunda veltham lova ammavaarini darshinchukunnaaka manasu chaala prasaanthanga vuntundi maa pillalaki akkadiki velladam ante chaala chaala estam akkada anukunnavi anni thiruthayi 🙏🙏🙏🙏🙏
Na manasulo oka teliyani bhada undi... Nenu hapyga undi chala rojulu avtundi... Na bhadani aa thslli thirchi nannu hapyga unchali ani aa thallini vedukuntuna
Thank you for sharing dis video sister, c guys mana andhra nd telagana lo chala pavitram aiyina temples vunaiyi bt mana Telugu rastalo temples famous avatledhu anty, okaty reason peoples chala papalu chasthunaru so entha pavitram aiyina temples dharshanam chaskovali anty rasi Petti vundali, ND elantivi temples chala vunai e temples ani famous avali anty ha god ki entha matter chapandi, so devudu ki matter kadhu ha devudalku istam ledhu y because manam e lokam lo chala thapulu chasthunam, papam devundlu antha badha padthunaro😥 so mana papalu povali anty okaty devundla darshanalu chaskovali. Jai thalpulamma ki✊
Hi lam from Bangalore. I want to visit this temple with my family so tell me where to stay for night halt for One day and visit temple and come back to Bangalore
Hi Ravi garu.... You can find accommodation anytime in popular nearest temple Annavaram(sri satyanarayana swamy devastanam/private accommodation is also available). It's just a 30 min journey from Annavaram to Lova Talupulamma Talli devastanam
@@SumaVijay Thank you Madam 🙏🙏🙏 Madam is one day is enough to spend time in temple...? Cook food for lunch and came back to Annavaram and catch train to Bangalore...? Please tell me...
@@SumaVijay Hello Madam🖐️ What we preparing food we should eat, wash and finish everything in the temple premises, Or eat and bring rest(balance) of food to room.. Because One of the temple called Bayikonda Gangamma temple in Madanapalli, Andhra In this temple the procedure is to eat, finish and washout come back not to take back any food... So it is similar like this temple.. or what is the Procedure...?
@@SumaVijay Hello Madam🖐️ Any Autorickshaw to Annavaram to Talpulammatalli temple to wait till our program and get us back to our rooms... Maybe Autorickshaw will be available But, What will be cost for Autorickshaw one day...
Super... Memu kuda meethi journey చేసిన ఫీలింగ్ వచ్చింది... Tq for sharing this great video
Tq so much🙂
@@SumaVijay ma dad nadavaru. Ma dad ni nadipinchamani ammavariki ikade vedukoni ma dad nadichaka amma dagara ki velli mokku therchukovacha pls chepandi akka 3 years authundi nadum prblm valla bed lo ne untadu stand pattukoni melli melli ga e madhye nadustunadu. Treatment kuda jaruguthundi. Ma dad nadavali inthakumundula 🙏
Kachithanga amma vari dagara ki velle korika chepukovala manam ekadunte akkada korika chepukoni aa korika theraka amma varini darshinchukoni mokku therchukovacha pls chepandi.
@@sadgunamallarapu.5861 Meru me enti dagara nunchi korika chapukondi aa korika naravarina tharuvatha temple ki vallandi kachitham ga Meru korina korika naravarutundi
@@SivaPrasad-un2kr ok thank you
ఎన్నో ఏళ్ల క్రితం తలుపులమ్మ లోవ లోకి ఒక కుటుంబం వెళ్లింది ఒక ఆవిడ తన పాపని అక్కడ ఉన్న చెట్టు కొమ్మకు ఊయాల కట్టి పాపని ఉంచింది సాయంత్రం ఆరుగంటలు అయింది అందరూ కొండదిగి వస్తున్నారు అవిడ కూడా కిందకు రావాలని తొందరలో పాపను మరచి కిందకు వచ్చింది కిందకు వచ్చిన తర్వాత పాప గుర్తుకు వచ్చింది అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ నేను నా పాపని తిసుకుని వేస్తాను అని అక్కడ వున్న వారితో చెప్పింది అప్పుడు అక్కడ వున్న వారు ఇప్పుడు ఆరు దాటింది ఇప్పుడు కొండపైకి వెళ్ళకూడదు అని చెప్పారు రాత్రి అంతా ఆ తల్లి ఏడుస్తూ కిందనే వుండిపోయింది ఉదయం అందరూ కోండపైకి వెళ్లి చూస్తే ఆ పాప ఊయాలలో లేదు అంతా వెతికారు అప్పుడు పూజారిగారు అమ్మవారి గర్భాలయం తలుపులు తెరిచి చూస్తే ఆ పాప అక్కడ ఆడుకుంటూ కనిపించింది,,,
నాకు ఈ విషయం మా అమ్మగారు చెప్పారు
ఒక్కటి మాత్రం నిజం ఎంత సైన్స్ పెరిగిన మన సాంప్రదాయాలు మనం గౌరవిస్తూ పెద్ద వారు చెప్పిన మాట విని వారికి సాంప్రదాయానికి గౌరవం ఇవ్వడం తెలుగువారిగా మన బాధ్యత,జై తలుపులమ్మతల్లి. సర్వేజనా సుఖినోభవంతు
సర్వేజనా సుఖినోభవంతు
Is ture 👍 naku ma amma chepudhi
Yes bro it is true story
True story
🙏🏼🙏🏼
ధన్యవాదములు మిత్రమా...
హయ్ అక్క చాలా బాగా చెప్పరు మరియు చూపించారు... మాది తలుపులమ్మ తల్లి లోవకి వెల్లే ముందు ఉన్న ఊరు మాది "తాళ్లురు" మా గ్రామ దేవతా మరియు మా ఇంటి కులదైవం జై తలుపులమ్మ తల్లి...
Bro emi ayana public transport untundaa tuni nunchi
మేడమ్ నేను చెబుతున్నాను.. తలుపులమ్మ తల్లి గురించి ఎంత చక్కగాచెప్పారరంటే... వీడియో ఇంకా మరి 10 నిమిషాల ఉంటే ఆ తల్లి గురించి ఇంకా చాలా అద్భుతాలు, తెలుసుకునే వాడ్ని.. నేను ఇంతవరకు ఏ వీడియో పూర్తిగా చూడ్డానికి ఇష్టపడను.. కానీ మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. 🙏🙏🙏
నెను 25సంత్సరాలు క్రితం అయింది. అమ్మవారుని. చూసి అప్పుడు ఏమి డవలపు లెదు ఇప్పుడు ఇంత అధ్ధుబ్బతంగా ఉంది ఈ విడియో చెసిన వారికీ ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు అమ్మ..చాలా చక్కగా వివరించి, అమ్మవారి ని దర్షింపజేశారు.
మీలాగా ఎవరు చెప్పలేదు చాలా చక్కగా వివరించారు 🌻🌻🌻
Super madam tqqq so much madam jai Sri Sri Thalupulamma Thalli 🙏🙏🙏🙏
🙏🙏ఓం శ్రీ మా త్రే నమః 🙏🙏 చాలా బాగా చూపించారు ధన్యవాదాలు,ఆ తల్లి కరుణ అందరి మీద వుండాలని కోరుకుంటున్నాను👌👌
😢😮g
తలుపులమ్మ లోవ గురించి చాల బాగా చెప్పారు . అన్ని వివరాలు అనగా వెళ్లే మార్గము అంతా బాగా చూపిస్తూ చెప్పారు . అలాగే అమ్మ వారి మహిమలు చాల బాగా వివరించారు. ఈ వీడియొ బాగా నచ్చింది . స్వయంగా చూసిన అనుభూతి కలిగింది. ధన్యవాదములు.
నేను తుని నుండి తలుపులమ్మ అమ్మవారి దగ్గరకి వెళ్ళాను...చాలా బాగుంది
ఓం శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి దేవతానే నమో నమహ
@Laxman Aripalli 2xZ
ఫస్ట్ టైమ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరుకు చూసా అండి సూపర్ 👌👌👌👌
Such a great temple Talupulamma talli,visited 2 months back. Wonderful development and peaceful environment .
Tqqq sis, maadhi thalupupulamma varu vunna pakkaa orey kani nenu appudu kuda inthala vina ledhu and chudaledhu kuda tqq soo much..... Inthala vivarinchi nandhuku. E video valla nenu chala theluskunnnanu. Tq sister
సూపర్ అండి. బాగా తీశారు. వీడియో.జై. తలుపులమ్మ తల్లి 🌺🌺🥥🥥🙏🙏
జై తలుపులమ్మ తల్లి జై జై తలుపులమ్మ తల్లి నా ఈ కోరికను తీర్చు తల్లి. నా కోరిక తీరాక నీ దర్శనానికి వస్తాను తల్లి.
Thanku sister ,memu chinnappudu (90's) ma colony vallu andaram kalisi bus matladukuni prathi samasthram vellavalamu, malli aa rojulu gurthuvachayi. Eppudu chala maripoyindi, chala baaga explain chasaru sister
Thanks good informetion andi chala baga expland cheasaru meeru nice vioce very powerfull Ammavaru jai talupulamma namo namaha
Video Baga చూపించారు.తలుపులమ్మ తల్లి లోవ చాలా బాగుంటుంది.thanq
Chaala chakkaga explain chesaaru
Next time we will plan while coming to avasaram
Chala chakkaga chupincharu.Memu vellinatte anipinchela anubhuthi kalugachesaru.Tq 👍🙏
నమస్కారం అండి east godavari గొందూరు గ్రామం మాతృశ్రీ గండి పోశ్శమ్మ తల్లి ఆలయం గురించి వీడియో చేయగలగరని మా విన్నపం 🙏 thanks madam
శ్రీమాత్రే నమః ఆ తలుపులమ్మ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని
Nenu appudu akkadiki vellaledu sister, vellali mokku vundi
But miru nijamga vellinattu chupinchar tq sister
Jai thalupulamma thalli🙏🙏🙏
You have given beautiful content about the miracle s
Of Talupulamma Ammavaru
జై తలుపులమ్మ తల్లి. చక్కగా వివరించారు మీరు. మీరు ఎక్కడ నుండి వచ్చారో తెలపలేదు. మాది అన్నవరం కు దగ్గరలో వున్న ప్రత్తిపాడు
Waw excellent video super beautiful.🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐
Super gaa chepparandi achham ammavarini darsinchukunnatey undhi ☺🙏
చాలా బాగ చెప్పారు. అమ్మవారి ఆలయం బాగా చూపించారు. మాతా కి జై 🙏🙏🙏
👌🙏🙏🙏
@@RamaKrishna-ku5hb à
తలుపులమ్మ దేవాలయము.అన్నవరము
దగ్గర నుండి 20.కిలో మీటర్ల దూరంలో
ఉంటుంది.
Meeku Yemaina korikalu vunte Ammavarini mrokandi Tappaka Neraveratayi Jai Talupulammatalli Jai Lovatalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💯% correct ga chepparu madam. Every year i visit this temple 🙏🏻.
You have given beautiful content about Talupulamma Ammavaru
Thankyou😊
పూజారి కరెక్ట్ గా చెప్పాడు ..ఇక అయినా మారండి,మీ భర్త చాలా మంచిగా ఆలోచించారు.👍బలి కంపల్సరీ అనుకుంటే గుమ్మడికాయ కూడా బలి గా సమర్పించవచ్చు
Hi akka Mi video first chusthuna ..first video ne Chala machi video chusanu, tq u for sharing video
హాయ్ అండీ చాలా బాగుంది గుడి గుడి చూపించినందుకు ధన్యవాదాలు మేము కూడా తప్పకుండా వెళతాము🙏🙏🙏
👃👃👃
Super sis
Meetho vachinattlu undhi sis akkadiki
Hi
శ్రీమాత్రే నమః జై తలుపులమ్మ తల్లి జై తలుపులమ్మ తల్లి జై మాకు ఎన్నాళ్ళు పెట్టే దర్శనం కావాలి అనుకుంటున్నాము మేము రెండు సార్లు తలుపులను దర్శనానికి వెళ్ళాం మళ్ళీ అవలేదు ఆ తల్లి అనుగ్రహం కావాలి
నేను రెండుసార్లు వెళ్లాను తలుపులమ్మ లోవ అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది
ఈ అమ్మవారు పాదాల దగ్గర నీరు వస్తుందని మా అమ్మ చెప్పింది ఆ నీరు మా తోటలోకి వస్తుంది
Reyali
Challa thanks andii video chala nachindhi Naku.mothem chusanu chala intrested ga.
Chala baga cheparu 🙏ammavari darshanam kuda baga chupincharu danyavadamulu
Chaala baaga chepparamma...namo thalupulamma thalli namo namaha.. 🙏🙏🙏
Every year మా ఫ్యామిలీ మెంబెర్స్ క్రమం తప్పకుండా వెళ్తాము
Talupulama ammavari gurinchi eppudu vinaledu meeru chakkaga cheppanu motham chupincharu meeku dhanyavadalu andi
Ekkada prasadham chaalaa bhagundhi ravva laddu.🙏👌
Tq sister chala chakkaga vivarimcharu
Vedeo chala baga teesaru very nice.
Naaku chaala istamaina daivam....really chaala powerfull...nammandi...
Jai talupulammatalli 🙏🙏🙏🌹🌹🌼
Very good video information thnq madam
Miru video chala baga thisaru akkadakivelli chusinattuga thisaru 👍👍
Sri Sri thalupulammathalli de asthanam chalabhaga chupincharu mam thank you
Amma chaala baaga explain cheshav🙏🏼🙏🏼 than q
Very good
Iam happy sathyanarayanareddygurram rajannasircilladist Telangana
అక్క మా గ్రామం దేవత తలుపులమ్మ తల్లీ అమ్మవారు..
మాది highway లొ ఆర్చ్ కి opposite లొ గంగాధర్ టిఫిన్ హోటల్....
చాలాబాగాచెప్పారు
ధన్యవాదాలు
Super
Chala baga chupincharu
ఓం శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి కి జై అనుకున్న పని అయితే నేను కూడా వెళ్లి దండం పెట్టుకుని వస్తాను తినేవాళ్ళకి కోడి బలి ఇస్తాను మేము తినము కాబట్టి ఆ తల్లి పేరు మీద మా ఫ్రెండ్స్ కి ఇచ్చేస్తాను లేదంటే గుళ్లో ఇచ్చేస్తాను ఎవరికైనా అమ్మ తల్లి నా కోరిక నెరవేర్చు తలుపులమ్మ తల్లి త్వరలో నిన్ను నమ్మి మొక్కుతున్న ఓం తలుపులమ్మ తల్లికి జై జై 🙏🙏
👌💯🙏Nenu na chinnapudu chusanu mivalla epudu chusanu🕉
Super Andi. 25 yard ayendhi chusi malli mivala chusam ,,
Thank you akka ma village kosam entha baga chapinaduku
Tq so much sister for your great explanation it's really awesome with good clarity and real examples and route facilities and after watching this video we also have wish that we visit this temple compulsory tq so once again for the valuble information 🥰👌
Bro gudi chala bagguntundi ibka vaddimeta gundi koda bagguntundi bro
మేము వెళ్లాం...చాలా మహిమ గల తల్లి తలుపులమ్మ.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma dharsanamu.maku.dhorinadhi meamu dhanyulamayyamu 🙏🏿🙏🏿🙏🏿
Nenu School Timelo Evary year pass Ayyalani korukunevadini Tappakunda Pass Ayyi Amma Varu Dharshanam Chesukunevadini Chala Mahimagala Talli Jai Talupulammatalli 🙏🙏🙏🙏
OM SRI TALUPUIIAMMA NAMO NAMAH. Thanks for sharing such a mazing video, nice voice , apprciate ur video.
చాలా పవర్ ఫుల్ అమ్మవారు. నా అనుభవ పూర్వకంగా చూసా
Explanation excellent
Sister daily andarikanty last darsanam chasu kunnavari ammvari ki kattinaa starry estaru
Avna andi...ee manchi vishaynni teliyachesinandu meku danyavadalu...😊
మేము వచ్చాము హోటలకి టిఫిన్ బాగుంటుంది
Hi andi maadi kakinada memu hyderabad lo vuntam prathi sankranthiki kkd veltham appudu maa family lo 15 members andaram kalasi thappakunda veltham lova ammavaarini darshinchukunnaaka manasu chaala prasaanthanga vuntundi maa pillalaki akkadiki velladam ante chaala chaala estam akkada anukunnavi anni thiruthayi 🙏🙏🙏🙏🙏
Good guidance madam.
Chala bagguntundi sister alage vaddimetta gundi koda bagguntundi
Kudritne velladani
Tappakunda try chesta andi
Veryyyy nice video , thank you very much jai matha dhi 🙏🙏🙏🙏
Ammavaru temple super ga undi chudagany antho anadam kaligindi ma family tho andaram Amma varini darshanam chasukuntam tapakunda Jai matha ji 🌼🌺💐🌷🕉️
Akka tirupathi munchi ela vellali
Na manasulo oka teliyani bhada undi... Nenu hapyga undi chala rojulu avtundi... Na bhadani aa thslli thirchi nannu hapyga unchali ani aa thallini vedukuntuna
Nenu kuda chusanu chala bagutudhi🙏🙏🙏
Very nice narration madam.
Thank you for sharing dis video sister, c guys mana andhra nd telagana lo chala pavitram aiyina temples vunaiyi bt mana Telugu rastalo temples famous avatledhu anty, okaty reason peoples chala papalu chasthunaru so entha pavitram aiyina temples dharshanam chaskovali anty rasi Petti vundali, ND elantivi temples chala vunai e temples ani famous avali anty ha god ki entha matter chapandi, so devudu ki matter kadhu ha devudalku istam ledhu y because manam e lokam lo chala thapulu chasthunam, papam devundlu antha badha padthunaro😥 so mana papalu povali anty okaty devundla darshanalu chaskovali. Jai thalpulamma ki✊
Metho paatu mammalani kuda thisukellinattu undi amma mi kutubhani ealla velala kapadali 🙏🙏ha thalupulammathalli
Thanks for Valuable Information.
Hi andii ...Clear cut info...timings chpraa?
Amma napillani na barthani nanni na bartha bijinash baga vunadali telli
3yers nudi yere yere veluthunam, akada chala bagundi,ammavaru ni korina korkalu thirathay
Where temple
Many thnqs for ur revealing. Excellent👏👍💯
E urlo undhi e gudi address chepandi
Jai Talapulamma Talli ki Jai....Mee anugraham eppudu maa kutumbam pi undela chudu Talli..,,🙏🙏🙏🙏🙏🙏🙏
Hi lam from Bangalore. I want to visit this temple with my family so tell me where to stay for night halt for One day and visit temple and come back to Bangalore
Hi Ravi garu....
You can find accommodation anytime in popular nearest temple Annavaram(sri satyanarayana swamy devastanam/private accommodation is also available). It's just a 30 min journey from Annavaram to Lova Talupulamma Talli devastanam
@@SumaVijay Thank you Madam 🙏🙏🙏
Madam is one day is enough to spend time in temple...? Cook food for lunch and came back to Annavaram and catch train to Bangalore...?
Please tell me...
@@SumaVijay Hello Madam🖐️
What we preparing food we should eat, wash and finish everything in the temple premises, Or eat and bring rest(balance) of food to room..
Because One of the temple called Bayikonda Gangamma temple in Madanapalli, Andhra
In this temple the procedure is to eat, finish and washout come back not to take back any food...
So it is similar like this temple.. or what is the Procedure...?
@@SumaVijay Hello Madam🖐️
Any Autorickshaw to Annavaram to Talpulammatalli temple to wait till our program and get us back to our rooms...
Maybe Autorickshaw will be available
But, What will be cost for Autorickshaw one day...
U can take back food
Chala bondhi andi❤
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క 👍
Thanks for the video..
madam maa east godavari ammakosam chala .bagacheiparu tq
Haa shops daggare maku thota vundi andulo kuda vantalu chesukuntaaru
Very. Nice. Temple. i see
Mee video editing super vundhi Chala bagundhi video try other video
Memu kuda vellamu madam kumkum pooja chesukunnam
Natu kollu Andi brayilar kollu. Kadu
Very good information video...👏👏