ప్రభుత్వ సంస్థలను కుక్కలాగా వాడుకోవడం, పక్క మతాలను మైనార్టీలను భయబ్రాంతులకు గురి చేయడం. సిగ్గు లేకుండా ఒక ప్రధానమంత్రి, ఒక మతం వారు వేసుకున్న బట్టల గురించి మాట్లాడటం. సెక్యులర్ గా ఉండాల్సిన ఒక సీఎం సిగ్గు లేకుండా కాషాయం కప్పుకుని తిరగడం. B దేశ ప్రజల్లో ద్వేషాన్ని కోపాన్ని నింపడం. కేవలం ఈ కారణాల వలన మాత్రమే బిజెపి బతుకుతుంది. సౌత్ లో ఈ ఆటలు చెల్లవు. అని నాగేశ్వరరావు గారి అభిప్రాయం.
మన ప్రొఫెసర్ విశ్లేషణ మనకు చేతగానీది యితరులు చేస్తే భరించలేము అన్నంత, పరమ చెత్తగా ఉంది, కాంగ్రెస్ పార్టీ లో నెహ్రూ నుంచి రాహుల్ వరకు కొనసాగుతున్న సాంప్రదాయం ఏమంటే ఎవ్వరికైనా ప్రజలు జై కొడితే వేంటనే వారిని బయటకు పంపుతుంది. ఆ కోవలో S.C.Bhose, చరణశింగు, , వి.పి.శింగు, శరద్పావర్. మొ. మరి అదే B.J.P. పార్టి సమర్థులు ఉంటే అది ఏ పార్టీ, లేదు ఏ రంగంలో ఉన్నా ఆహ్వానిస్తుంది దీనికి ఇంత తిరకాసు మాటలు ఎందుకో
హలో బ్రదర్ మీది చెత్త విశ్లేషణ ఎల్కే అద్వానీని ఎవరు తొక్కేశారు నితిన్ గడ్కర్ ని పైకి రాకుండా చేసేది ఎవరు మోడీ కంటే సీనియర్లు, సమర్థులు చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు ఇంక బిజెపి పార్టీలో చాలామంది ఉన్నారు చదువు లేని వాడు పైకి వచ్చాడు చదువుకున్నవాడు కింద ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడో తెలవదా నీకు
మిత్రమా నేను పార్టీ నుండి బయటకి తోయబడిన వారి కొన్ని ఉ. యిచ్చాను ఇంకా ఉన్నారు. మీరు చెప్పిన లోనే తోక్క పడినవారు లెక్క అనంతం కానీ BJP' లో ఎవ్వరూ ఎవ్వరినీ తొక్కరు అంతా mentor మహిమా అది మోడీ అయినా సరే.
@seshagiriraokomaravolu1289 రాజ్యాంగాన్ని గౌరవించని స్వాతంత్రాన్ని ఒప్పుకొని జాతీయ జెండాని సెల్యూట్ చేయని ఆర్ఎస్ఎస్ మేళవింపే కదా బిజెపి దేశ స్వాతంత్రంలో బిజెపి పాత్ర శూన్యం కదా ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యం కదా ఇప్పుడు పెరిగిన భయంకరమైన టాక్స్లు ధరలు సామాన్యుడు బహించలేని జీవితాలు వీటి గురించి కూడా చెప్పండి మరి
ఒకప్పటి కాంగ్రెస్ కు నేటి ఖాన్ గ్రేస్ కు పోలిక ఎక్కడ ఉంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ము కొవడం తప్ప, తెల్ల దొరల పోయి నల్ల దొరలు వచ్చేరు అన్నది అందుకే, విషయం వివాదం లోకి పో కూడదు, పక్క దోవ పట్ట కూఢధు.అందుకు నా అభి ప్రాయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన దానికి ఒక కోటరీ అందులో వంది మాఘదులకు మాత్రమే స్థానం వారే వారి అనుకూల విధానాలు నిర్ణయించి దేశ భవిష్యత్తు ముడి పడి వుంది అని ప్రజల పై రుద్దటం, ఇక B J.P., తమ సొంత నిర్ణయాలు కాక దేశ భవిష్యత్తు ని దృష్టిలో ఉంచుకుని make in India digital currency, infrastructure development self sufficient వంటి వి base points గా తీసుకుని నిర్ణయిస్తుంది , ఖాన్ గ్రేస్ కు భజన పరులు, BJP. తమ నిర్ణయాన్ని అమలు చేసే సమర్ధులు కావాలి అని, వందేమాతరం భారత మాతకు జై.
Chiranjeevi లాంటి వ్యక్తుల అవసరం రాజకీయాల్లో ఉంది. హుందా తనంతో కూడిన రాజకీయాలు అవసరం. రాజకీయాల్లో తిట్ల పురాణం పెనవేసుకొని ఉన్న దరిద్రము పోయి హుందా తనంతో, సమస్య కేంద్రoగ విమర్శలు ఉండాలి అంటే chiranjeevi లాంటి వ్యక్తులు ఉండాలి
Nee bonda.. consistency leni politician evaraina unnaru ante adi Chiranjeevi.. As a hero he’s unbeatable but as a politician his composure doesnt suit..
Chiru modi close ga unnaru ani ancor cheptunte professor garu edo interview lo sandeep vanga look istunnaru papam...congress nunchi andaru vellipovadanni sir digest chesukolekapotunnaru
Chiranjeevi selfish mentality. కాంగ్రెస్ RS member గా ఏమైనా మాంచి చేసాడా???. కష్ట కాలం లో కాంగ్రెస్ కు ఎమ్మైన suport చేశాడా? No use.. selfish mentality.. అవకాశ వాదీ 😂😢😅?????
isro mission success ayinappudu modi tv lo bagaa kanapaddaru antunnau prof mari first time isro mission fail ayinappuduu mari modi velli isro chairmen K sivan ni kalisi odaarchaledaa???? nuvvu ilaantivi maatladavuu eadukuu???
Baaga kastapadi... Peda story... Chepe vidanam chuste... BJP mata rajakiyalu chestundi....tana abhipranni prajala abhiprayam ga cheppadam lo I comnist lu toppulu......
They said 400 but didn’t even attained 300 seats😂.. NDA = Naidu+Nitish If modi tries to mess with the good goin alliance of NDA with these kind of cheap politics.. Jagan will get the benefit leaving PK Chiru & CBN scapegoats..
Modi BJP depands caste base politics..so in Telugu States caste devide and rule..in AP Reddy.. kamna.. kapu.... Reddy caste... YSR Kammma... TDP. So.. BJP, కాపు ద్వారా విడదీసి, బీజేపి నీ dovelop చేద్దాం అని ప్రయత్నం.. చిరంజీవి తెలుగు రాష్ట్రం లలో ఏమీ చేసారో చెప్పారు.. ఏమీ చేయలేదు.
Point chepakunda sodi enduku sir……Telangana lo vastadi twarlo chudandi….Telangana and Karnataka lo Hindutva undi….South states anta okate anatlu matladtunaru
Prof. Sir one thing I had to tell you Megastar already did All versions shades in her career now they won't politics. Right now he had plenty of money assests everything, they do charity in force type means. . Attadugu valla nundi schemes petti poor people ni paiki tisuku ramanandi Sir mee dwara chepthunna ataniki politics avasaram ledu name avasaram ledu Maa valla atanu entha ethu lo unnadu antha ethuku poor people ni tisuku vasthe manchidi
E Chiranjeevi swarthaparudu Sir etaniki drama matrame telusu etaniki cinema lu kuda avasaram ledu Allu Aravind son ni Revanth govt ebbandi pedthe atleast noru medapaledu vedu oka bafun use and throw type
FEEDBACK : This news ,if true would be a disaster for BJP. The whole of A.P and Telangana is aware of his capabilities and attitude.He will only be a Liability , never an asset to any Political party. SOMEONE SENIOR AND CLOSE TO MODIJI MUST ADVISE HIM, ABOUT THE NEGATIVES.
Without Mega Family (Chiranjeevi Garu and Dy.CM.Pawan Kalyan Garu) There's No Politics In Telugu States and South India... That's the power of Mega Legacy ❤ Jai Chiranjeeva Jai Pawan Kalyan
Bjp ki విద్వేషిత ఉపన్యాసాల వల్లే అధికారం వచ్చిందనే అభిప్రాయం ఎంతవరకు అమోగ్యయోదం, ఎందుకంటె వోట్లు ఏసింది ప్రజలు...
ప్రభుత్వ సంస్థలను కుక్కలాగా వాడుకోవడం, పక్క మతాలను మైనార్టీలను భయబ్రాంతులకు గురి చేయడం. సిగ్గు లేకుండా ఒక ప్రధానమంత్రి, ఒక మతం వారు వేసుకున్న బట్టల గురించి మాట్లాడటం. సెక్యులర్ గా ఉండాల్సిన ఒక సీఎం సిగ్గు లేకుండా కాషాయం కప్పుకుని తిరగడం. B
దేశ ప్రజల్లో ద్వేషాన్ని కోపాన్ని నింపడం.
కేవలం ఈ కారణాల వలన మాత్రమే బిజెపి బతుకుతుంది.
సౌత్ లో ఈ ఆటలు చెల్లవు.
అని నాగేశ్వరరావు గారి అభిప్రాయం.
Exlent analysis sir 👍👍👍👍
Chiranjivi ఒక పొద్దు తిరుగుడు పువ్వు🌺
Chiranjeevi as a film star there maybe public craze. But as a politician he is a discarded person.
BJP Add in ur channel 🔥😂
Sir ki paisal coming 😂
Sir mee vishleshana chala baguntdi sir modi rajakeeya yethugadalatho Telangana asthivanike yesaru peduthunnadu
రంభ, ఊర్వశి, మేనక తరువాత
చిరంజీవి 😊😊😊😊
Great person megastar
Chiru failed in politics
చిరంజీవి ఇప్పుడు ఏ party లో ఉన్నారు sir, congress ki resign చేసారా లేదా...
మణిపూర్ లో ఇంకా మిషన్ పూర్తి కాలేదు....ఆడ దుష్ట సంహారం పూర్తి అయ్యాక వెళతాడు....జై శ్రీ రామ్.
Correct 💯
మన ప్రొఫెసర్ విశ్లేషణ మనకు చేతగానీది యితరులు చేస్తే భరించలేము అన్నంత, పరమ చెత్తగా ఉంది, కాంగ్రెస్ పార్టీ లో నెహ్రూ నుంచి రాహుల్ వరకు కొనసాగుతున్న సాంప్రదాయం ఏమంటే ఎవ్వరికైనా ప్రజలు జై కొడితే వేంటనే వారిని బయటకు పంపుతుంది. ఆ కోవలో S.C.Bhose, చరణశింగు, , వి.పి.శింగు, శరద్పావర్. మొ. మరి అదే B.J.P. పార్టి సమర్థులు ఉంటే అది ఏ పార్టీ, లేదు ఏ రంగంలో ఉన్నా ఆహ్వానిస్తుంది దీనికి ఇంత తిరకాసు మాటలు ఎందుకో
హలో బ్రదర్ మీది చెత్త విశ్లేషణ
ఎల్కే అద్వానీని ఎవరు తొక్కేశారు
నితిన్ గడ్కర్ ని పైకి రాకుండా చేసేది ఎవరు
మోడీ కంటే సీనియర్లు, సమర్థులు చాలామంది ఉన్నారు
చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు ఇంక బిజెపి పార్టీలో చాలామంది ఉన్నారు
చదువు లేని వాడు పైకి వచ్చాడు చదువుకున్నవాడు కింద ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడో తెలవదా నీకు
@@sonuchinnu2124Great retort for a nonsense point. Well done 👍
మిత్రమా నేను పార్టీ నుండి బయటకి తోయబడిన వారి కొన్ని ఉ. యిచ్చాను ఇంకా ఉన్నారు. మీరు చెప్పిన లోనే తోక్క పడినవారు లెక్క అనంతం కానీ BJP' లో ఎవ్వరూ ఎవ్వరినీ తొక్కరు అంతా mentor మహిమా అది మోడీ అయినా సరే.
@seshagiriraokomaravolu1289
రాజ్యాంగాన్ని గౌరవించని స్వాతంత్రాన్ని ఒప్పుకొని జాతీయ జెండాని సెల్యూట్ చేయని ఆర్ఎస్ఎస్ మేళవింపే కదా బిజెపి
దేశ స్వాతంత్రంలో బిజెపి పాత్ర శూన్యం కదా
ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యం కదా
ఇప్పుడు పెరిగిన భయంకరమైన టాక్స్లు ధరలు
సామాన్యుడు బహించలేని జీవితాలు వీటి గురించి కూడా చెప్పండి మరి
ఒకప్పటి కాంగ్రెస్ కు నేటి ఖాన్ గ్రేస్ కు పోలిక ఎక్కడ ఉంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ము కొవడం తప్ప, తెల్ల దొరల పోయి నల్ల దొరలు వచ్చేరు అన్నది అందుకే, విషయం వివాదం లోకి పో కూడదు, పక్క దోవ పట్ట కూఢధు.అందుకు నా అభి ప్రాయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన దానికి ఒక కోటరీ అందులో వంది మాఘదులకు మాత్రమే స్థానం వారే వారి అనుకూల విధానాలు నిర్ణయించి దేశ భవిష్యత్తు ముడి పడి వుంది అని ప్రజల పై రుద్దటం, ఇక B J.P., తమ సొంత నిర్ణయాలు కాక దేశ భవిష్యత్తు ని దృష్టిలో ఉంచుకుని make in India digital currency, infrastructure development self sufficient వంటి వి base points గా తీసుకుని నిర్ణయిస్తుంది , ఖాన్ గ్రేస్ కు భజన పరులు, BJP. తమ నిర్ణయాన్ని అమలు చేసే సమర్ధులు కావాలి అని, వందేమాతరం భారత మాతకు జై.
Good
Chiranjeevi లాంటి వ్యక్తుల అవసరం రాజకీయాల్లో ఉంది. హుందా తనంతో కూడిన రాజకీయాలు అవసరం. రాజకీయాల్లో తిట్ల పురాణం పెనవేసుకొని ఉన్న దరిద్రము పోయి హుందా తనంతో, సమస్య కేంద్రoగ విమర్శలు ఉండాలి అంటే chiranjeevi లాంటి వ్యక్తులు ఉండాలి
Nee bonda.. consistency leni politician evaraina unnaru ante adi Chiranjeevi.. As a hero he’s unbeatable but as a politician his composure doesnt suit..
అబ్బా ఎంతబాగా చెప్పావు బ్రో మళ్ళీ పార్టీని అమ్ముకొని జేబు నింపుకోవడానికా😂😂😂
Congress ku varthinchadha? BJP varthistundha?
మోడీ అవసరమైనపుడు ఎవరికైనా గాలాలు వేస్తాడు...రాజకీయ నటనలో చిరంజీవి మోడీ ని తట్టుకోలేడు. ఏరు దాటాక తెప్ప తగలేసి తత్వం
నాగేశ్వర్ గారు చిరంజీవి గారు రాజకీయంగా చిన్న జీవి జీవితంలో స్వార్ధజీవి మొత్తంగా గోడమీద పిల్లి లాంటి వాడు
😂
chiranjeevi నీ ఆకర్షిస్తున్నది లెంది పక్కన పెడితే నాగేశ్వర్ గారు మాత్రం ఆల్రెడీ ఆకర్షితులు అయ్యారు అని క్లియర్ గా అనిపిస్తుంది😅
Thurka party congress gurinchi cheppali sir meeru. U always againist Hindus ans BJP.
Congress always anti hindus. Why don't u tell abt congreaa
Em anti hindu ra nayana , congress vunte tax anna taggutadi😅
🎉🎉🎉🎉🎉🎉
Yr great sir iam well educator, kani this is india sir,😢america ithe wt dis news 😂😂😂😂
Unambiguous Personality- Chiranjeevi- People who defaulted him Facing all wrath now, All observing such Dances in Television,papers
Jai bjp🚩
Siryou are dangeriou to bharath
If bjp give importance to chiru .no use .bjp never win telangana future.k.give importance to jupally rameshwar other telangana people
Yes... Only JSP AND BJP alliance, definitely TDP WILL OUT from NDA
paytm😂😂
Chiru modi close ga unnaru ani ancor cheptunte professor garu edo interview lo sandeep vanga look istunnaru papam...congress nunchi andaru vellipovadanni sir digest chesukolekapotunnaru
Chiranjeeve aakarshistaaru...
Jaggu vasudev also the same
Mari Nageshwar ninnu a party kuda pilavatam ledhuga … nee sangathi telusuga dabba kotukovatamlo neeku askaravard evali
Chiranjeevi selfish mentality.
కాంగ్రెస్ RS member గా ఏమైనా మాంచి చేసాడా???. కష్ట కాలం లో కాంగ్రెస్ కు ఎమ్మైన suport చేశాడా?
No use.. selfish mentality..
అవకాశ వాదీ 😂😢😅?????
isro mission success ayinappudu modi tv lo bagaa kanapaddaru antunnau prof mari first time isro mission fail ayinappuduu mari modi velli isro chairmen K sivan ni kalisi odaarchaledaa???? nuvvu ilaantivi maatladavuu eadukuu???
Chiranjeevi garu should not be scapegoat for any national party. He should think twice before if they offer him.
If he return to politics.. Jagan will get the favour leaving Chiru PK big scapegoat’s
Chiranjeevi is nothing in TG..
Baaga kastapadi... Peda story... Chepe vidanam chuste... BJP mata rajakiyalu chestundi....tana abhipranni prajala abhiprayam ga cheppadam lo I comnist lu toppulu......
BJP win
😂😂😂
They said 400 but didn’t even attained 300 seats😂.. NDA = Naidu+Nitish
If modi tries to mess with the good goin alliance of NDA with these kind of cheap politics.. Jagan will get the benefit leaving PK Chiru & CBN scapegoats..
LEFTEST Journalism chestunnaru mana professor garu. Congress false promis paina matladandi ..professors garu
Modi BJP depands caste base politics..so in Telugu States caste devide and rule..in AP Reddy.. kamna.. kapu....
Reddy caste... YSR
Kammma... TDP. So.. BJP, కాపు ద్వారా విడదీసి, బీజేపి నీ dovelop చేద్దాం అని ప్రయత్నం..
చిరంజీవి తెలుగు రాష్ట్రం లలో ఏమీ చేసారో చెప్పారు.. ఏమీ చేయలేదు.
Nuvvu mostunnavallu telugu vallaku emi chesaro cheppu
Point chepakunda sodi enduku sir……Telangana lo vastadi twarlo chudandi….Telangana and Karnataka lo Hindutva undi….South states anta okate anatlu matladtunaru
If anyother does it's family politics but if bjp do wt it is?
Bjp shud learn to create leaders not to take other party leaders without their ideology.
చిరంజీవి బయట కూడా బాగా నటిస్తాడు 😂😂 బాలకృష్ణ అలా కాదు జెన్యూన్ గా వుంటాడు 👍 jai బాలయ్య
అవును.. balayya yentha vaste gaado chiranjeevi kooda anthe va ste gaa.du
PROF FEELING
NO ONE CARES HIM
Prof. Sir one thing I had to tell you Megastar already did All versions shades in her career now they won't politics. Right now he had plenty of money assests everything, they do charity in force type means. . Attadugu valla nundi schemes petti poor people ni paiki tisuku ramanandi Sir mee dwara chepthunna ataniki politics avasaram ledu name avasaram ledu Maa valla atanu entha ethu lo unnadu antha ethuku poor people ni tisuku vasthe manchidi
This should paid vedio
Paytm verry pushpalu edustunnai...
Waste topic from nagaeshwar chiranjeevi too danger
E Chiranjeevi swarthaparudu Sir etaniki drama matrame telusu etaniki cinema lu kuda avasaram ledu Allu Aravind son ni Revanth govt ebbandi pedthe atleast noru medapaledu vedu oka bafun use and throw type
Chiranjeevi Swarthaparudu
Chiranjivi ni emo gani... Mimmalni bane aakarshistundi BJP paid videos pedtunnav... Entha tiskuntunnaru sir add ki BJP nundi
FEEDBACK :
This news ,if true would be a disaster for BJP. The whole of A.P and Telangana is aware of his capabilities and attitude.He will only be a Liability , never an asset to any Political party. SOMEONE SENIOR AND CLOSE TO MODIJI MUST ADVISE HIM, ABOUT THE NEGATIVES.
Without Mega Family (Chiranjeevi Garu and Dy.CM.Pawan Kalyan Garu) There's No Politics In Telugu States and South India...
That's the power of Mega Legacy ❤
Jai Chiranjeeva
Jai Pawan Kalyan
Lol😅
@@arunreddy4940 he is fivestar fan
Comedy😂😂
Orey periyar sanga samskartha ah.vine vadu vunte em ayina cheputav.okati chepu nation lo religions madhya godavalu em govt lo vunnapudu jarigayi
Paid vedio dhara image penchande
Yes Chiru is future CM for Ap for BJP😊