Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ఫ్రేజ్ దా లార్డు అన్నయ్య
Wonderful preacher wonderful song wonderful God! Praise the Lord ❤
భాష చక్కగా పలికి, పాడారు. మనవాళ్ళు వత్తులు సరిగ్గాపలుకరు
దేవుడిని పాటలతో స్తుతించడం ఘనపరచడం ఎంతో గొప్ప విషయం ఆదన్యత మీకు దయచేసిన ఆదేవునికి ఎల్లప్పుడూ స్తుతి మహిమ కలుగునుగాకా.
😊😊😊😊😊😊😊😊😊😊😊
ప్రైస్ ది లార్డ్ అన్న చాలా బాగా పాడారు అన్న మీరు మీరు పాడే సీయోను పాటలు చాలా హృదయానికి చాలా ఆనందము కలిగించుచున్నవి
Praise the lord brother. దేవుడు మీకు ఇచ్చిన తలాంతును చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు. ఎంతటి కష్టమైన రాగమును కూడా చాలా సింపుల్ గా పాడుతున్నారు.దేవుని కె మహిమ కలుగును గాక
Praise the Lord paster garu
Glory to God
పల్లవి: స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి - కస్తూరి పూరాసిఅనుపల్లవి: వర్తమాన భూతభవి - ష్యత్కాలవాసి అల్ఫా ఓమేగ తానే - ఆద్యంతము మన యేసే1. ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముల జేతున్ నీ ప్రజలందరి యెదుట పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే లెక్కలేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు2. సంగీత నాదములతోడ - సీయోనుపురము సొంపుగను చేరితిమి శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్ దుఃఖము నిట్టూర్పును పోయెన్ - మిక్కిలి ఆనందముగల్గెన్3. నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో - మాణిక్య మణులతో సువర్ణ శునీయముల - సూర్యకాంతముతో ప్రశస్త రత్నములతో - ప్రవిమలముగ నినుగట్టెదను4. సుమముల హారము - సంతోషానంద తైలము నీదే స్తుతి వస్త్రమును నీదే - ఉల్లాసవస్త్రంబు నీదే - విడుదలయు నీదే హితవత్సరము విముక్తి - ఆత్మాభిషేకము నీదే5. జలములలోబడి దాటునప్పుడు - బలమై యుండెదను నీతోడై యుండెదను - నదులలో వెళ్ళునప్పుడు - నీపై పారవు అగ్ని మధ్యను నడచినను - జ్వాలలు నిను కాల్చగలేవు6. ఇత్తడి తలుపుల బగుల గొట్టెద - నినుప గడియలను విడగొట్టెదను నేను - అంధకారస్థలములలో ను-న్నట్టి నిధులను రహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను7. గర్భమున పుట్టినది మొదలు - తల్లి యొడిలోన కూర్చుండినది మొదలు - నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారా ముదిమి వచ్చువరకు నిన్ను - ఎత్తుకొను వాడను నేనే 1:05
Praise the lord bro hallelujah
పాట వింటుంటే ప్రభువు ప్రేమ ప్రత్యక్షముగా అనుభవించినట్లు వుంది చాలా చక్కగా పాడి పాట నేర్చుకొనుటకు సహాయం చేసారు వందనాలు brother దేవునికి మహిమ కలుగును
Thanks 🙏 bro
చాలా కాలం తర్వాత ఒక నాటుకోడి తిన్నట్టు ఉంది ఈ పాట, అన్నా మీకు వందనాలు🙏💐
ఖ్రొవ్వు మెదడు బ్రదర్
Praise the lord uncle
వందనములు అన్న. మీకు సహకరిస్తున్న చిన్ని, నాని మరియు ఇతర అన్నలకు వందనములు
Praise the lord Anna inka chala songs padaliii
Praise the Lord unkul nice song y
Praise the Lord brother🙏🙏
Bro praise the lordSong adbutamauga padaaru
Praise the lord bro glories song of God jesus christ saves you good swaram. Bro good telant
Heart touching song and als brother 's singing. Praise jesus
Kasthuree puraasi"YESU"
Praise God Glori to God
Super melody song
Praise the Lord brother. Perfect tune and meaningfully. Anna God bless your ministry.
Prise lord
Thank you brother
Wonderful song .. UncleRemember of BJ PAUL UNCLE
Supersong &tune wonderful
ప్రైస్ ది లార్డ్ అన్న ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్న
Very nice singing.praise the LORD
Praise the Lord
ఇంకా చాలా పాటలు పాడాలి uncle.
I like this song
Praise the lord 🙌
Praise the lord annayya your voice excellent
Exlent song praise the Lord anna
praise the lord
Praise the lord uncle garu
Uncle and his team..,please upload many songs from..songs of zion..!!
Praise.thelordankul
Praise the lord seeyonu geethaalu eppudu marchipokudadhu
Praise the lord anna
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
Good
Praise the Lord brother. Glory to God.
Uncle seeyonu geetalu near 1000 unnayemo.but chalamamdiki vaatini ela padalo teleedu 😢😢😢Daychesi anniti meeru paadi a upload cheyyandi please
Praise the Lord brother plz prayer my family danayya vimala sarada Samuel Wesley blessy plz prayer my family
🙏👌
నైస్ సాంగ్స్ బ్రొథెర్ ఇంకా సాంగ్స్ అప్లోడ్ చేయండి
Brother pls upload this song no 453 from zion song's దేవపట్నమా? సీయోను - నీ మహాత్య మాడితం
Avunu sir chela patalu nerpinchandi
Davidraju prizlord
Prizlord anna
Praise the Lord bro. Were you at Beracha Tenali some years ago ? ( I am bro. Of Dunna Yesuratnam. Barnabas' baabai
నాని మీ నంబర్ ఇవ్వగలరా
Your Name Please
Praise the Lord brother
Praise the lord uncle mee number ivvagalara
9963682777
praise the lord Anna garu
Praise the Lord, brother 🙏
Praise the lord 🙏
Praise the lord
Praise the Lord Anna
ఫ్రేజ్ దా లార్డు అన్నయ్య
Wonderful preacher wonderful song wonderful God! Praise the Lord ❤
భాష చక్కగా పలికి, పాడారు. మనవాళ్ళు వత్తులు సరిగ్గాపలుకరు
దేవుడిని పాటలతో స్తుతించడం ఘనపరచడం ఎంతో గొప్ప విషయం ఆదన్యత మీకు దయచేసిన ఆదేవునికి ఎల్లప్పుడూ స్తుతి మహిమ కలుగునుగాకా.
😊😊😊😊😊😊😊😊😊😊😊
ప్రైస్ ది లార్డ్ అన్న చాలా బాగా పాడారు అన్న మీరు మీరు పాడే సీయోను పాటలు చాలా హృదయానికి చాలా ఆనందము కలిగించుచున్నవి
Praise the lord brother. దేవుడు మీకు ఇచ్చిన తలాంతును చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు. ఎంతటి కష్టమైన రాగమును కూడా చాలా సింపుల్ గా పాడుతున్నారు.దేవుని కె మహిమ కలుగును గాక
Praise the Lord paster garu
Glory to God
పల్లవి: స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి - కస్తూరి పూరాసి
అనుపల్లవి: వర్తమాన భూతభవి - ష్యత్కాలవాసి
అల్ఫా ఓమేగ తానే - ఆద్యంతము మన యేసే
1. ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముల జేతున్
నీ ప్రజలందరి యెదుట
పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే
లెక్కలేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు
2. సంగీత నాదములతోడ - సీయోనుపురము సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్
దుఃఖము నిట్టూర్పును పోయెన్ - మిక్కిలి ఆనందముగల్గెన్
3. నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో - మాణిక్య మణులతో
సువర్ణ శునీయముల - సూర్యకాంతముతో
ప్రశస్త రత్నములతో - ప్రవిమలముగ నినుగట్టెదను
4. సుమముల హారము - సంతోషానంద తైలము నీదే
స్తుతి వస్త్రమును నీదే - ఉల్లాసవస్త్రంబు నీదే - విడుదలయు నీదే
హితవత్సరము విముక్తి - ఆత్మాభిషేకము నీదే
5. జలములలోబడి దాటునప్పుడు - బలమై యుండెదను
నీతోడై యుండెదను - నదులలో వెళ్ళునప్పుడు - నీపై పారవు
అగ్ని మధ్యను నడచినను - జ్వాలలు నిను కాల్చగలేవు
6. ఇత్తడి తలుపుల బగుల గొట్టెద - నినుప గడియలను
విడగొట్టెదను నేను - అంధకారస్థలములలో ను-న్నట్టి నిధులను
రహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను
7. గర్భమున పుట్టినది మొదలు - తల్లి యొడిలోన
కూర్చుండినది మొదలు - నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారా
ముదిమి వచ్చువరకు నిన్ను - ఎత్తుకొను వాడను నేనే 1:05
Praise the lord bro hallelujah
పాట వింటుంటే ప్రభువు ప్రేమ ప్రత్యక్షముగా అనుభవించినట్లు వుంది చాలా చక్కగా పాడి పాట నేర్చుకొనుటకు సహాయం చేసారు వందనాలు brother దేవునికి మహిమ కలుగును
Thanks 🙏 bro
చాలా కాలం తర్వాత ఒక నాటుకోడి తిన్నట్టు ఉంది ఈ పాట, అన్నా మీకు వందనాలు🙏💐
ఖ్రొవ్వు మెదడు బ్రదర్
Praise the lord uncle
వందనములు అన్న. మీకు సహకరిస్తున్న చిన్ని, నాని మరియు ఇతర అన్నలకు వందనములు
Praise the lord Anna inka chala songs padaliii
Praise the Lord unkul nice song y
Praise the Lord brother🙏🙏
Bro praise the lord
Song adbutamauga padaaru
Praise the lord bro glories song of God jesus christ saves you good swaram. Bro good telant
Heart touching song and als brother 's singing. Praise jesus
Kasthuree puraasi"YESU"
Praise God Glori to God
Super melody song
Praise the Lord brother. Perfect tune and meaningfully. Anna God bless your ministry.
Prise lord
Thank you brother
Wonderful song .. Uncle
Remember of BJ PAUL UNCLE
Supersong &tune wonderful
ప్రైస్ ది లార్డ్ అన్న ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అన్న
Very nice singing.praise the LORD
Praise the Lord
ఇంకా చాలా పాటలు పాడాలి uncle.
I like this song
Praise the lord 🙌
Praise the lord annayya your voice excellent
Exlent song praise the Lord anna
praise the lord
Praise the lord uncle garu
Uncle and his team..,please upload many songs from..songs of zion..!!
Praise.thelordankul
Praise the lord seeyonu geethaalu eppudu marchipokudadhu
Praise the lord anna
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
Good
Praise the Lord brother. Glory to God.
Uncle seeyonu geetalu near 1000 unnayemo.but chalamamdiki vaatini ela padalo teleedu 😢😢😢
Daychesi anniti meeru paadi a upload cheyyandi please