స్వర్గీయ సూపర్ స్టార్⭐⭐ కృష్ణ గారు నటవిశ్వ రూపం ప్రదర్శించిన ఈ భారీ ఇండస్ట్రీ హిట్ తొలి స్కోప్ అల్లూరి సీతారామ రాజు చిత్రాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍👍🙏🙏🇮🇳🇮🇳🇮🇳🏹🏹
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అల్లూరి సీతారామరాజు సినిమా ను కృష గారి బర్త్ డే కానుకగా ఫుల్ హెచ్ డి లో పొందు పరిచి నందుకు మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను,ఇట్లు కృష్ణ గారి వీరాభిమాని.
అల్లూరి సీతారామరాజు పాత్ర పోషణ కొరకే కృష్ణ గారు పుట్టారేమో అనిపిస్తుంది. ఈ చిత్రం తో కృష్ణ గారు తెలుగు తార పథమ్ లో తన కంటూ సుస్థిర స్థానం ను సృష్టించుకున్నారు. ఎన్ని కష్టాలు అవంతారాలు ఇబ్బందులు విమర్శలు ఎదురైనా మొక్కవోని ధైర్యం తో తీశారు కృష్ణ గారు. That is daring and dashing hero krishna garu. He is one and only krishna. పద్మాలయా వారు తప్ప ఎవరు ఇంత అందం గా గొప్పగా ఎవరు తీయలేరు. పాటలన్నీ ఆణిముత్యాలే. శ్రీశ్రీ, ఘంటసాల, మహారధి, జగ్గయ్య గారు చరిత్ర లో నిలిచిపోయారు
Naku Alluri Seetharamaraju movie chuse mundu varaku yeppudu Ramayanamu Mahabharatamu inkeveve movies chusanu, ee movie chusina tharuvatha manasu marchu kunnanu Hero Krishna garu fan ayyanu.
అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప విప్లవ వీరుడి కథ ను అద్భుతంగా తెర ఎక్కించిన సాహససి,డైనమిక్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆచంద్ర తారార్కం గా అతని పేరు నిలిచి ఉంటుంది.❤❤
Hero Krishna garu goppa manasunna Maharaju yentha mandi jr artists, heroines, producers, production managers ni producers Directors ni thindi batti icchi avakasalu kalpinchina Devudulanti Manishi maa Hero Krishna garu. Anduke evergreen Super Star ayyaru.
Super star Krishna gari prestigious movie, he acted like a roaring lion, committed and showed tremendous performance. This movie produced by Padmalaya banner in 1974. He has taken huge risk with adventurous steps and released in cinema scope with colour in those days with high budget movie. Really, this movie created history in Telugu film Industry and got great applause from public. In this movie all artists given excellent performance and each and every scene amazing and fantastic. This movie is boon to our Telugu people and prestigious one❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Today remarks 100th death anniversary of manyam veerudu sri alluri seetha ramaraju super star Krishna garu ee cinema cheyatam kosame puttaru idhi Telugu cinema ramaraju gariki ichina neerajanam
Alluri Seetharamaraju ante movie thiyyadaniki bayapaddaru modati ga NTR garu, DL Narayana garu etc. Yendukante commercial ga success kadu ani, kani Hero Krishna garu matramu oka sari commitment ayyathe ,mata thapparu. That is Legendary Super Star Hero Krishna garu. Shraddanjali.
మా సూపర్స్టార్ కృష్ణ గారు సినిమాలు పద్మాలయ స్టూడియో సమందించిన చినెమలు వగైరా అప్లోడ్ చేసిన సినిమాలు మేము చూసి చాలా సంతోషిస్తున్నాము ఈ సమస్తనూచి సినిమల్ సలుమారు కంపెనీ కి ఇచ్చిన సినిమాలు ప్రింట్లు, సౌండ్,బాగుండేవికాదు మేము చూసి చాలా బాధపడేవలం ఈ సమస్తనూచి సినిమాలు అప్లోడ్చేయాలి ఇంకాను ఎలా అప్లోడ్ చేసినందుకు మా కృష్ణ గారి తముడు ఆయన ఆదిశేషగిరిరావు గారు కి మేము ఎంతో రుణపడి ఉంటాం మేము మి సినిమాలు రిలీజ్ చేసినందుకు మేము కృతజ్ఞతలు తెపుపుతున్నం మి సినిమాలు విరా అభిమాని గా ఎంతో సంతోషిస్తుమం విరాభిమానిగా G.v.r
I request Padmalaya Studios to release this movie in 4K so that future generations would show interest in watching these movies and can understand how big superstar krishna stardom was, releasing these low quality prints is a disgrace to the legend and his contribution to indian cinema.
Nenu naa snehithudu Maddu Makayya garu Kasibugga Durga Kalamandir theatre lo 1974 lo chusanu, 15 days posters vesaru theatre vadda maa Ooru hotel vadda appati nundi day and night yeduru chusanu movie kosamu mariyu cinimascope ante yela untundani.
Chivaraku shooting madyalo Director Rama Chandra Rao garu heart attack vacchi chanipoyaru, ayana sare Hero Krishna garu Daring chesi shooting chesaru, climax lo vacche garella fight scenes kopamu K.S. Das garu rappincharu anukunna time ki shooting complete chesi movie released chesaru. Hero Krishna garu yenno vimarsalu yeduru kunnaru. That is Super Star Krishna garu.
SVR garu and Satyanarayana garu leru thakkina nati natulu inchu minchu unnaru. Inthati heavy cast unna movie unit Agencies area lo shooting andulo December month lo continue ga 40 days shooting cheyyadamu matala?
అప్పట్లో ఈ మూవీ ని NTR గారు నేను తీస్తా, నేను తీస్తా అని ఎగిరాడు. ఒకవేళ తీసి ఉంటే . సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్ లో వాహిని స్టూడియోలో సెట్ వేసి తీసేవాడు. మూవీ యావరేజ్ గా ఉండేది.
స్వర్గీయ సూపర్ స్టార్⭐⭐ కృష్ణ గారు నటవిశ్వ రూపం ప్రదర్శించిన ఈ భారీ ఇండస్ట్రీ హిట్ తొలి స్కోప్ అల్లూరి సీతారామ రాజు చిత్రాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍👍🙏🙏🇮🇳🇮🇳🇮🇳🏹🏹
గొప్ప చిత్రాన్ని FULL HD లో విడుదల చేసారు చాలా ఆనందంగా ఉంది మిత్రమా.... ఇట్లు కృష్ణ గారి వీరాభిమాని.
Jai super star⭐
❤
❤
Mahesh annayya fan❤❤❤ i love super star
అల్లూరి సీతరామరాజు గారు వీరుడు మన తెలుగు వాళ్ళు మర్చిపోయారు ఆయన త్యాగాన్ని జై హింద్ 🙏
అల్లూరిగా కృష్ణగారు నటించలేదు..... జీవించారు 🎉🎉🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అల్లూరి సీతారామరాజు సినిమా ను కృష గారి బర్త్ డే కానుకగా ఫుల్ హెచ్ డి లో పొందు పరిచి నందుకు మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను,ఇట్లు కృష్ణ గారి వీరాభిమాని.
100సార్లు చూసేను సినీ ఇండస్ట్రీలో కృష్ణ ను మించిన వ్యక్తి లేడు ఎంతోమందికి భవిష్యత్తును ఇచ్చేరు ఆయనకు ఉన్న మనసు ఎవరికుండదు
అల్లూరి సీతారామరాజు పాత్ర పోషణ కొరకే కృష్ణ గారు పుట్టారేమో అనిపిస్తుంది. ఈ చిత్రం తో కృష్ణ గారు తెలుగు తార పథమ్ లో తన కంటూ సుస్థిర స్థానం ను సృష్టించుకున్నారు. ఎన్ని కష్టాలు అవంతారాలు ఇబ్బందులు విమర్శలు ఎదురైనా మొక్కవోని ధైర్యం తో తీశారు కృష్ణ గారు. That is daring and dashing hero krishna garu. He is one and only krishna. పద్మాలయా వారు తప్ప ఎవరు ఇంత అందం గా గొప్పగా ఎవరు తీయలేరు. పాటలన్నీ ఆణిముత్యాలే. శ్రీశ్రీ, ఘంటసాల, మహారధి, జగ్గయ్య గారు చరిత్ర లో నిలిచిపోయారు
50 golden years completed alluri seetha Rama Raju
Naku Alluri Seetharamaraju movie chuse mundu varaku yeppudu Ramayanamu Mahabharatamu inkeveve movies chusanu, ee movie chusina tharuvatha manasu marchu kunnanu Hero Krishna garu fan ayyanu.
జోహార్ శ్రీ శ్రీ శ్రీ అల్లూరి సీతారామరాజు గారు 🙏🙏🙏
జోహార్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు 🙏❤️🙏
krishna గారి career లో బెస్ట్ movie my favorite movie also chala sarlu chustuntanu songs aithe super
Legendary Music Director Adinarayana Rao garu swaralu amogamu Apoorvamu. Shraddanjali sir.
Madam Vijayanirmala garu guest role Seetha patralo chala chakkaga natinchi meppincharu, hats off Madam Vijayanirmala garu. Shraddanjali.
మూవీ క్లైమాక్స్ Excellent 👏👏 డైలాగ్స్ అత్యద్భుతం 👏మూవీ అంతటికీ BGM సూపర్ 👌 హైలైట్. శ్రీ ఆదినారాయణ రావు గారికి 🙏🙏🙏🙏🙏🙏
BM😢
Jaggayya acting superb👍
నా అన్న సలీం కృష్ణ గారి వీరాభిమాని
జై కృష్ణ
జై సలీం
Thanks for bringing this masterpiece into UA-cam with this quality 🔥❤️🔥
అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప విప్లవ వీరుడి కథ ను అద్భుతంగా తెర ఎక్కించిన సాహససి,డైనమిక్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆచంద్ర తారార్కం గా అతని పేరు నిలిచి ఉంటుంది.❤❤
Manyum Puli Mana Seetha ramaraju Garu
ఆ రోజులలో నేను ఈ సినిమా 22సార్లు చూసాను. ఇది సినిమా కాదు అధ్భుతం అధ్భుతం అధ్భుతం.
Apudu mi vayasuventha sir
18సం లు. వైజాగ్ లో వున్నాను.@@sivaprasad6361
" seetaramaraju maranincha ledhu, krishna garu maranincha ledhu""""
Rother ford role lo jeevincharu Kanchu kantamu Jaggayya garu. Shraddanjali.
గొప్ప యధార్థ సినిమా అధ్భుతం అధ్భుతం అధ్భుతం అధ్భుతం
50 ఇయర్స్ సెలబ్రేట్
అల్లూరి సీతారామరాజు
ఈ సినిమా ఎన్టీఆర్ 1984 లో కృష్ణ గారి తో కలిసి చూసి నీవు తప్ప మరెవరూ చేయలేరు కృష్ణ అని కితాబు ఇచ్చారు
సూపర్ స్టార్ కృష్ణ నట విశ్వరూపం
ఫస్ట్ సినిమా స్కోప్ గోల్డెన్ జూబ్లీ మూవీ
ఈ సినిమా నా అన్న సలీం కి అంకితం
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🌸🌸 ఈసినిమా ఎపటికి మా గుండె లో నిలిచె ఉంటుంది అలూరి సీతారామరాజు కి జై🏹🏹🏹🇮🇳🇮🇳🇮🇳
Super krishnagaaru cha chala Manchi move💯💐💐💐💐💐🥦👍🏼
ప్రతి గొప్ప స్వతంత్ర సమరయోధుని వీరమరణం వెనుక దేశ ద్రోహి హస్తం ఉంది.
అది ఇప్పుడు కూడా క్రిస్టియన్ రూపంలో ఇంకా కూడా కొనసాగుతుంది.. జై భారత్
Super⭐
Hero Krishna garu goppa manasunna Maharaju yentha mandi jr artists, heroines, producers, production managers ni producers Directors ni thindi batti icchi avakasalu kalpinchina Devudulanti Manishi maa Hero Krishna garu. Anduke evergreen Super Star ayyaru.
Super star Krishna gari prestigious movie, he acted like a roaring lion, committed and showed tremendous performance. This movie produced by Padmalaya banner in 1974. He has taken huge risk with adventurous steps and released in cinema scope with colour in those days with high budget movie. Really, this movie created history in Telugu film Industry and got great applause from public. In this movie all artists given excellent performance and each and every scene amazing and fantastic. This movie is boon to our Telugu people and prestigious one❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai i superstar Krishna
Chitra cinema lo
Terugu leni cinema
Jai superstar Krishna Krishna
❤❤❤❤❤❤❤❤
మన్యం వీరుడు తెలుగు తెలుగు ప్రజల ఆరాధ దైవం మహాయోగి అల్లూరి సీతారామరాజు గారి 100 వర్ధంతి 7.5.1924
Thank you for the movie in UA-cam ❤
Ee cinema super star Krishna garu tappa yevvaru tiyyaleru adbhutham amogham bata viswa roopam ee patra ayaaku nappinattu yevarki nappadu
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
Ee cinema re realese cheyanndi Krishna gari puttina roju 31/05/2024
Yesss
Exllent movie
Today remarks 100th death anniversary of manyam veerudu sri alluri seetha ramaraju super star Krishna garu ee cinema cheyatam kosame puttaru idhi Telugu cinema ramaraju gariki ichina neerajanam
It is a land mark movie in Tollywood.Brilliantly produced.
Legendary singer V.Ramakrishna garu kuda oka pata padaru.
Alluri Seetharamaraju ante movie thiyyadaniki bayapaddaru modati ga NTR garu, DL Narayana garu etc. Yendukante commercial ga success kadu ani, kani Hero Krishna garu matramu oka sari commitment ayyathe ,mata thapparu. That is Legendary Super Star Hero Krishna garu. Shraddanjali.
Manaku Sriramudu and Shreekrishnudu ante NTR garu alage Vipla Jyothi Alluri Seetharamaraju ante Super Star Hero Krishna garu gurithi kosthadu.
Naa lifelo krishna gaarilanti acting chudaledu inka mundu kuda chudalenu climax super
మా సూపర్స్టార్ కృష్ణ గారు సినిమాలు పద్మాలయ స్టూడియో సమందించిన చినెమలు వగైరా అప్లోడ్ చేసిన సినిమాలు మేము చూసి చాలా సంతోషిస్తున్నాము ఈ సమస్తనూచి సినిమల్ సలుమారు కంపెనీ కి ఇచ్చిన సినిమాలు ప్రింట్లు, సౌండ్,బాగుండేవికాదు మేము చూసి చాలా బాధపడేవలం ఈ సమస్తనూచి సినిమాలు అప్లోడ్చేయాలి ఇంకాను ఎలా అప్లోడ్ చేసినందుకు మా కృష్ణ గారి తముడు ఆయన ఆదిశేషగిరిరావు గారు కి మేము ఎంతో రుణపడి ఉంటాం మేము మి సినిమాలు రిలీజ్ చేసినందుకు మేము కృతజ్ఞతలు తెపుపుతున్నం మి సినిమాలు విరా అభిమాని గా ఎంతో సంతోషిస్తుమం విరాభిమానిగా G.v.r
Today watched my favorite Hero Krishna garu my favorite movie Alluru Sheetharamaraju, first time You Tube channel lo 22.05.2024.
Devudu Chesina Manushulu kuda upload చేయండి
Telugu chala charithralo athi bhari budget movies chesina Hero Krishna garu matrame. Inkevvariki dammu lu levu.
Legendary swaraputhrudu swara raju Ghantasala garu chivara ga padina pata Apoorvamu.
jai superstar Krishna Garu legendary actor
అల్లూరి సీతారామరాజు మళ్ళీ కృష్ణ గారి రూపం లో పుట్టాడు అనిపిస్తుంది
In my life nearly I was saw 100 times above this filim Nata Sekhar Krrlishna garu acting is morvales never before in future also .He Is Real Hero.
I request Padmalaya Studios to release this movie in 4K so that future generations would show interest in watching these movies and can understand how big superstar krishna stardom was, releasing these low quality prints is a disgrace to the legend and his contribution to indian cinema.
Mohan Babu garu kuda guest role lo natinncharu.
Super star Krishna act chesina Telugu movie songs upload please find attached
Super movie👍👍👍👍👍👌👌👌
Jai Super star Krishna 🎉
Jai Hind
Nenu naa snehithudu Maddu Makayya garu Kasibugga Durga Kalamandir theatre lo 1974 lo chusanu, 15 days posters vesaru theatre vadda maa Ooru hotel vadda appati nundi day and night yeduru chusanu movie kosamu mariyu cinimascope ante yela untundani.
Dariig Dashing Hero Mana Super Star Krishna Garu
FIRE OF REBEL🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Ilanti Hero lu nootike kotiko pudutharu. Hero Krishna garu lanti malli puttaru.
When I was 5years old boy I saw the movie whith my grand mother,in 1977
Jai super star Krishna ❤
Great movie...Krishna's acting fantastic.....ASRR has one full page in Indian cinema.
Present youth must see the movie🎉🎉🎉
Sir, Manavoori Katha chitramu kuda upload cheyyandi please.
Chivaraku shooting madyalo Director Rama Chandra Rao garu heart attack vacchi chanipoyaru, ayana sare Hero Krishna garu Daring chesi shooting chesaru, climax lo vacche garella fight scenes kopamu K.S. Das garu rappincharu anukunna time ki shooting complete chesi movie released chesaru. Hero Krishna garu yenno vimarsalu yeduru kunnaru. That is Super Star Krishna garu.
కరెక్టుగా చెప్పారు మిత్రమా మీకు హృదయపూర్వక అభినందనలు.
Krishna Garu Ne Chusthay Alluri Seetha Rama Raju Garini Chusinattu Untundhi.
వందేమాతరం వందేమాతరం వందేమాతరం
SVR garu and Satyanarayana garu leru thakkina nati natulu inchu minchu unnaru. Inthati heavy cast unna movie unit Agencies area lo shooting andulo December month lo continue ga 40 days shooting cheyyadamu matala?
సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన మూవీ అగ్నిపరీక్ష దయచేసి UPLOAD చేయగలరు.
It seems that movie was not properly edited.
❤i love my 🇮🇳 swatnra bharat ki jay thank you😢
Bharat desa film jagath lo modati oka viplova nayakudu real Biography vendi thera meeda aviskarinchadamu it is really great adventure.
అప్పట్లో ఈ మూవీ ని NTR గారు నేను తీస్తా, నేను తీస్తా అని ఎగిరాడు. ఒకవేళ తీసి ఉంటే . సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్ లో వాహిని స్టూడియోలో సెట్ వేసి తీసేవాడు. మూవీ యావరేజ్ గా ఉండేది.
ఆపండి ఎవరిమీద అయిన పడి ఎడవడమే
@@aravindcheemalamarri6284 .
.
❤ Jai super star
JAI REALLY BHAGAVAN SRI RAMACHANDRA MURTHI SOILS PLUG GOD RAM
Viplavam🔥
oka mahojwala sakthiswaroopudu Alluri sitaramarajugaru.😢😢😢
Super movie 🎥
Exllent movie ❤
1:44:55 : What type of punishment is this?!😮😮😮
Vipla Jyothi Alluri Seetharamaraju movie yentha cheppu konna thakkuve.
విప్లవం, vrdilali jaihind
Allwayssuperhitmove
Wow
SUPER STAR AN TE KRISHNA GARU ALLURISITA RAMA RAJU ANTENE KRISHNAGARU
Jai jagan sir jai jai Y. Vande Mataram 2024 loo.R. C. P. Parthy Vandee Mataram..... 👍🏼
Thank you for uploading. Kindly upload Agni Pareeksha movie please
Great movie
Rip superstar Krishna
🔥🔥🔥🔥✊✊✊
Avi Dialogues kaadu sirrr Bullets
Super Super Acting in & as Alluri
Yekkuva movies outdoor lo shooting chese production house Padmalaya banner only.
😢 2:45:38 😢 2:45:40 😮 2:45:41 😅 2:45:42 😅 2:45:42 😅 2:45:43 😅😊 2:45:44 😮 2:45:45 😢😂 2:45:46
Super Excellent super star movie
Gana Gandharvudu S.P.Balasubramanyam garu patalu animuthyalu.
Very good Message Movie,I Love You Movie,💛💚💙💗🤎❤️💜💝🧡💓💘💕💞💕💞💕💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Any star who can do this film open chalenge to all stars
we have to full hd quality this film Sir
ఈ సినిమా నా అన్న సలీం కి అంకితం
నా అన్న సలీం కృష్ణ గారి వీరాభిమాని
31- 10- 2024 iam watching
This movie dedicated to my bro saleem